You are here
Home > తాజా వార్త‌లు > పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్ కు ఆగిన ఉరి.

పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్ కు ఆగిన ఉరి.

అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎట్టకేలకు భారత్ కు తీపి కబురు అందింది. గూడఛర్యం కేసులో పాకిస్తాన్ విదించిన కేసు నుండి కులభూషణ్ జాదవ్ కు తాత్కలిక ఊరట లభించింది. పాకిస్తాన్‌కు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో భారత్ పాక్షిక విజయం సాధించింది. దీంతో 18 ఏళ్ల తర్వాత మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్ మీద  పై చేయి సాధించింది  భారత్. జాదవ్‌ను కలుసుకునే హక్కు భారతీయ దౌత్యాధికారులకు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. దాంతో ఈ కేసులో హరీష్ సాల్వే వాదనలు ఫలించినట్లే అయ్యాయి.

ఇక కేసు విషయంలోకి వెళితే… గూఢచర్యం, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడంటూ గత నెలలో కులభూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్‌ సైనిక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ తమ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని పాక్ ఆరోపించింది. దీంతో కులభూషణ్ కు ఉరిశిక్ష విధించింది పాక్.

పాకిస్తాన్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా తప్పు పట్టింది.
జాదవ్‌ కేసులో వియన్నా దౌత్య సంబంధాల ఒప్పందాన్ని పాకిస్తాన్‌ కావాలని ఉల్లంఘించిందని, జాదవ్‌ను కలిసేందుకు అనుమతించాలని భారత రాయబారి విజ్ఞప్తి చేసినా తిరస్కరించిందంటూ ఈనెల 8న మన దేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఈ కేసులో ఇరు దేశాల వాదనలు విన్న అంతర్జాతీయ న్యాయస్థానం భారత దౌత్యవేత్త కుల్‌భూషణ్ జాదవ్‌కు ఊరట లభించేలా తీర్పు వెలువరించింది. తాము తుది తీర్పు వెల్లడించేవరకు అతడికి విధించిన ఉరిశిక్షను పాకిస్తాన్ అమలుచేయొద్దని అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉరిశిక్షపై స్టే విధించింది. అంతేకాదు జాదవ్‌ను కలుసుకునేందుకు భారత రాయబారికి అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఈ కేసు తమ పరిధిలోకే వస్తుందంటూ పాకిస్తాన్‌కు మొట్టికాయలు వేసింది.

నెదర్లాండ్స్‌లోని హేగ్‌ నగరంలో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన న్యాయ విభాగం ఐసీజేలో కుల్‌భూషణ్ జాదవ్‌ (46) కేసులో ఇరు దేశాలు తమ తమ వాదనలను గట్టిగా వినిపించాయి. ఈ కేసులో భారత్‌ తరఫున హరీశ్‌ సాల్వే, పాక్‌ తరఫున అస్తర్‌ అలీ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అయిన హరీశ్ సాల్వే.. ఈ కేసులో వాదించేందుకు నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి ఫీజు మాత్రమే తీసుకున్నారు. అనంతరం 11 మంది జడ్జీలతో కూడిన బెంచ్ జాదవ్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టాలంటూ తన నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో భారత్ కు ఊరట లభించినట్లైంది. 

Related Posts
ఛాన్స్ వస్తే ఎవరిని కౌగిలించుకుంటారు.? పవన్ నా లేక సన్నీలియోన్ నా.??
*పవన్ కళ్యాణ్, సన్నీ లియోన్ ఇద్దరూ వేరు వేరు సుఖాలనిచ్చారు.!! *జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ తో రాజకీయ కూటమి ఏర్పాటు చేయాలి. ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేసి వార్తల్లో నిలిచే వ్యక్తి ఎవరంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది.. ...
READ MORE
జాతీయ గీతం అంటే ఇంతేనా..? అస‌లు న్యాయ‌స్థానాల తీర్పులు చెపుతున్న‌ది ఏంటి..?
జాతీయ గీతం.. ఏ దేశానికి అయినా త‌మ కంటూ గౌర‌వాన్ని పెంచి త‌మ జ‌వ‌స‌త్వాల‌ను ప్ర‌పంచానికి చాటేది. జాతీయ గీతం వ‌స్తుందంటే చాలు ప్ర‌తి దేశ పౌరుడు త‌మ త‌మ దేశ‌ఖ్యాతిని గౌర‌వించుకోవ‌డం ఆన‌వాయితి. ఇక భార‌త దేశ విష‌యానికి వ‌స్తే ...
READ MORE
మిత్రదేశమంటూనే పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసిన చైనా..!!
ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ప్రపంచ దేశాలలో ఉగ్ర దాడులకు ముఖ్యంగ భారత్ లో ఉగ్రదాడులకు కారణమవుతున్న పాకిస్తాన్ ను ప్రపంచ దేశాలన్నీ వేలెత్తి చూపిస్తుంటే అవకాశం కోసం వేచి చూస్తున్న చైనా మాత్రం పాకిస్తాన్ ను వెనకేసుకురావడం జరిగింది. తద్వారా భారత్ ...
READ MORE
వైన్స్ ఓపెన్ చేయండి, మందు కొడితే గొంతులో కరోనా వైరస్ చచ్చిపోతది.. కాంగ్రెస్ MLA
కరోనా వైరస్ వల్ల దేశ వ్యాప్తంగా వైన్ షాప్స్ మూతపడ్డ విషయం తెలిసిందే. WHO కూడా ఈ సమయంలో ప్రజలంతా ఆల్కహాల్ కు దూరంగా ఉండడం మంచిదని చెప్తుంటే.. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ సింగ్ మాత్రం విచిత్ర వాదనతో ...
READ MORE
ఫిబ్ర‌వ‌రి18న జర్నలిస్టులకు మెగా పాస్‌పోర్టు మేళా
పాస్ పోర్ట్ లేని జ‌ర్న‌లిస్ట్ మిత్రుల‌కు శుభ‌వార్త‌.. పాస్ పోర్ట్ కు అప్లై చేయాల‌ని ఉన్నా జాబ్ బిజిలో ప‌డి స‌మ‌యం లేని కార‌ణంతో న‌మోదు చేసుకోలేని జ‌ర్న‌లిస్ట్ ల‌కు పాస్ పోర్ట్ ఆఫీస్ ఓ మంచి అవ‌కాశాన్ని అందిస్తోంది. పాస్ ...
READ MORE
స్వ‌ర్గం నుండి ఓ చిన్నారి ఆవేద‌న‌.. అంకుల్ మీకు మేం ఏం పాపం చేశాం.
సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ క‌థ‌నం ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల‌ను క‌దిలిస్తోంది. క‌న్నీటి సంద్రంలో ముంచుతుంది. ప్ర‌భుత్వాల చేత‌గాని చ‌ర్య‌ను ప్ర‌శ్నిస్తోంది. ఓ నిండు ప్రాణం బ‌లికావాడానికి ప్ర‌ధాన కార‌ణాల‌ను క‌ళ్ల‌ముందు చూపుతుంది. అంకుల్ నేను కూడా మీ క‌న్న‌బిడ్డ‌లాంటి ...
READ MORE
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
పౌరసత్వం బిల్లు చట్టరూపం దాల్చడంతో ఆనందంలో పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం వెంటనే 25 వేల మంది పాకిస్తాన్ హిందూ శరణార్థులకు లభించనున్న భారత పౌరసత్వం. స్వాతంత్ర్యం అనంతరం భారత్ నుండి పాకిస్తాన్ మతం ప్రాతిపదికన విడిపోయినపుడు పాకిస్తాన్ ...
READ MORE
ఇంటింటికీ వెలుగుతున్న నమో జ్యోతి.. కరోనా ను కంట్రోల్ చేస్తామంటున్న కాషాయ సైనికులు.!!
వ్యాక్సిన్ లేని వైరస్ కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడడం కోసం రాబోయే 15 వ తేదీ వరకు యావత్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి, అలాగే పేద ప్రజల ఆకలి తీరిచేందుకు లక్షా డెబ్బై వేల కోట్ల ఆర్థిక ...
READ MORE
రక్షణ శాఖ మంత్రిగ అమిత్ షా, పార్టీ అద్యక్షుడిగా రాం మాధవ్.?
త్వరలోనే దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చేర్పులు జరగనున్నయా అంటే అవుననే వార్తలొస్తున్నై.. ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే కొన్ని రాష్ట్రాలలో గవర్నర్ల నియామకం చేపట్టాల్సి ఉంది. తర్వాత కేంద్ర మంత్రిమండలి లో మార్పులుండనున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడిని భాజపా నాయకత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్థి ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు చేసిన మురళీధర్ రావు.!!
భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఢిల్లీ కేంద్రం గ తాజాగా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కు ఓటమి ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- హార్దిక్ పటేల్ దోషి అని తీర్పిచ్చిన కోర్టు, రేండేళ్ల జైలు శిక్ష విధింపు.!!
గుజరాత్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగ పటీదార్ల ఉద్యమం అంటూ ప్రజా ఆస్తులను ద్వంసం చేసి యువతను ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయ సంక్షోభం సృష్టించాలని కుట్రలు పన్నిన హార్దిక్ పటేల్ పై రెండేళ్ల జైలు శిక్ష విధించింది గుజరాత్ స్థానిక కోర్టు. హార్దిక్ ...
READ MORE
దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా పై తీవ్రంగానే పడనుందా..? అవుననే అంటున్న రాజకీయ విశ్లేషకులు.!!
గ్రేటర్ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ అని అంటారు. బల్దియా లో ఏ పార్టీ హీరో గా నిలుస్తుందో, ఆ పార్టీ నే తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తదని కూడా అంటారు. అలాంటి ఎన్నికల్లో ...
READ MORE
“మామాజీ” మమకారాన్ని కోల్పోయిన మధ్యప్రదేశ్.!!
మధ్యప్రదేశ్ అంటే ఒకప్పుడు కరువు కాటకాలకు మారుపేరుగ పిలవబడుతుండే.. అలాంటి రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత వేగంగ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగ తీర్చిదిద్దిన ఘనత ఆ "మామాజీ"దే. మధ్యప్రదేశ్ అంటే అస్తవ్యస్థమైన వ్యవస్థకు మారుపేరుగ ఉండే.. అలాంటి రాష్ట్రం నేడు క్రమశిక్షణకు మంచి పాలనకు ...
READ MORE
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
మధ్య ప్రదేశ్ దేవాస్ జిల్లా షిఫ్రా లో టైర్లు పంచర్లు చేసుకుని జీవించే ఫారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి పైన శత్రు దేశం పాకిస్తాన్ జెండా ను ఎగిరేయడం కలకలం రేపింది. కాగా అందుకు సంబంధించిన వీడియో లు ...
READ MORE
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన ఇద్దరు చంద్రులు..
14వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటును తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వినియోగించుకున్నారు. తమ తమ తొలి ఓటును ...
READ MORE
ఒక్కసారి మనుషులుగా ఆలోచిద్దాం.. విధి వంచిత కుటుంబాన్ని ఆదుకుందాం.
కాలం కాటేసి ఆ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసింది. రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని వీదిన పడేసింది. ఏ ఆదారం లేక ఇప్పుడు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తుంది ఈ కుటుంబం. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న కుటుంబం ఇప్పుడు అంతే ఆనందంగా ...
READ MORE
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
తెలంగాణ రాష్ట్రం.. శాంతి భద్రతలకు మారుపేరుగ గట్టి నిఘా కు నిలయంగ క్రిమినల్స్ కంట్రోల్ ఉన్నారనుకుంటే.. గత కొంత కాలం నుండి రాష్ట్రం లో పలు హత్యలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలెక్కడ ఏం జరుగుతుందో అని అనునిత్యం ఆలోచించాల్సిన ...
READ MORE
“బీరు” బాబులకు చేదు వార్త.!!
మన దగ్గర ప్రత్యేకించి తెలంగాణ లో ఎక్కడైన త్రాగునీరు దొరకదేమో కానీ "బీరు" దొరకని ప్రాంతాలు లేవంటే అతి శయోక్తి కాదు. మరి అలాంటి బీరు బాబులు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వారందరికీ చేదు వార్త.. బీరు మొత్తం చేదుగా ...
READ MORE
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిర్వాకం దేశ ప్రజలకు విస్మయం కలిగిస్తోంది. ఇక ఉత్తర ప్రదేశ్ జనాలైతే ముక్కున వేలేసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఆయన తను ...
READ MORE
అమ్మయ్య బాబు దొరికాడు.. కథ సుఖాంతం.
వేములవాడ రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో కిడ్నాప్ కు గురైన 11 నెలల బాలుడు పోలీసులకు దొరికాడు. కేవలం 24 గంటల వ్యవదిలోనే బాబును అపహరించిన కిడ్నాపర్ ను పట్టుకున్నారు పోలీసులు. బాబు కిడ్నాప్ తో కన్నీరు మున్నీరవుతున్న ఆ కుటుంబానికి శుభవార్తను తెలిపి ...
READ MORE
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
ఎన్నికల సమయం రాకుండానే ముందస్తుతో ఎన్నికల సమరానికి తెరలేపిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అంతే కాదు ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వంద స్థానాలు గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేసారు. ఇదంతా ఇలా ...
READ MORE
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
డిగ్గీ రాజా మళ్లీ నోరు జారారు. హిందువులు ఉగ్రవాదులు కాదని సంఘ్ పరివార్ వారు మాత్రమే ఉగ్రవాదులని తెలిపారు. హిందువులు ఏనాడూ టెర్రరిస్టులు కారని, అసలు హిందూ టెర్రరిజం అన్న పదమే లేదని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించడంతో కౌంటర్ ...
READ MORE
ఘనంగ తూటుపల్లి రవన్న జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు ఘనంగ వేడుకలు నిర్వహిస్తున్నారు. పలు సేవాకార్యక్రమాలతో పాటు పలు జిల్లా కేంద్రాలలోనూ స్వీట్లు పంచుకుని వేడుకలు నిర్వహించుకున్నారు. తూటుపల్లి రవి ...
READ MORE
రవితేజ,పూరీ,తరుణ్ ల డ్రగ్స్ విచారణ తేదీలు ఖరారు.!
టాలీవుడ్ ను ఆవహించిన డ్రగ్స్ భూతం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. డ్రగ్స్ బానిసనలందరి తాట వలిచేదిగానే కనిపిపిస్తోంది. చెప్పలేం కోట్లకు పడగలెత్తిన అగ్రనటులూ బడా డైరెక్టర్లు సైతం చిప్పకూడు తినాల్సివచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఎక్సైజ్ శాఖ విచారణ కు తేదీలను నిర్ణయించింది. అందరికంటే ...
READ MORE
మరి హిందూ ఆలయాల నిధులే ఎందుకు కావాలో చెప్పాలని మంత్రి కొడాలి నాని ని ప్రశ్నిస్తున్న జనం.!!
గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ ధర్మం పై మరియు హిందూ ఆలయాలు దేవుళ్ల విగ్రహాల పై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. అంతర్వేది ఆలయ రథం కాలిపోయిన ఘటన లో ఇంతవరకు ఎవరినీ కనీసం అదుపులోకి కూడా తీసుకోలేదు. కానీ ...
READ MORE
ఛాన్స్ వస్తే ఎవరిని కౌగిలించుకుంటారు.? పవన్ నా లేక సన్నీలియోన్
జాతీయ గీతం అంటే ఇంతేనా..? అస‌లు న్యాయ‌స్థానాల తీర్పులు చెపుతున్న‌ది
మిత్రదేశమంటూనే పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసిన చైనా..!!
వైన్స్ ఓపెన్ చేయండి, మందు కొడితే గొంతులో కరోనా వైరస్
ఫిబ్ర‌వ‌రి18న జర్నలిస్టులకు మెగా పాస్‌పోర్టు మేళా
స్వ‌ర్గం నుండి ఓ చిన్నారి ఆవేద‌న‌.. అంకుల్ మీకు మేం
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
ఇంటింటికీ వెలుగుతున్న నమో జ్యోతి.. కరోనా ను కంట్రోల్ చేస్తామంటున్న
రక్షణ శాఖ మంత్రిగ అమిత్ షా, పార్టీ అద్యక్షుడిగా రాం
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు
బ్రేకింగ్ న్యూస్:- హార్దిక్ పటేల్ దోషి అని తీర్పిచ్చిన కోర్టు,
దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా పై తీవ్రంగానే పడనుందా..? అవుననే అంటున్న
“మామాజీ” మమకారాన్ని కోల్పోయిన మధ్యప్రదేశ్.!!
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన ఇద్దరు చంద్రులు..
ఒక్కసారి మనుషులుగా ఆలోచిద్దాం.. విధి వంచిత కుటుంబాన్ని ఆదుకుందాం.
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
“బీరు” బాబులకు చేదు వార్త.!!
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
అమ్మయ్య బాబు దొరికాడు.. కథ సుఖాంతం.
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
ఘనంగ తూటుపల్లి రవన్న జన్మధిన వేడుకలు.!!
రవితేజ,పూరీ,తరుణ్ ల డ్రగ్స్ విచారణ తేదీలు ఖరారు.!
మరి హిందూ ఆలయాల నిధులే ఎందుకు కావాలో చెప్పాలని మంత్రి
Facebook Comments
Top
error: Content is protected !!