You are here
Home > తాజా వార్త‌లు > పాక్ నీచపు బుద్దికి సరైన గుణపాఠం చెప్తున్న భారత్..!!

పాక్ నీచపు బుద్దికి సరైన గుణపాఠం చెప్తున్న భారత్..!!

పాకిస్తాన్ కు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా తన కుక్క తోక వంకర బుద్ది చూపిస్తూనే ఉంది, ఇదే క్రమంలో కుల్ భూషన్ జాదవ్ ను కలవడానికి పాకిస్తాన్ వెల్లిన ఆయన తల్లి, భార్యను పాకిస్తాన్ తీవ్రాతి తీవ్రంగ అవమానించిన విషయం తెలిసిందే.. కాగా ఈ విషయమై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కుంటోంది పాకిస్తాన్.
పాకిస్తాన్ జైల్లో మరణ శిక్ష ను ఎదుర్కుంటున్నాడు భారతీయుడు కుల్ భూషన్ జాదవ్. ఉగ్రవాది ముద్రవేసి జాదవ్ ను ఉరితీసేందుకు పాక్ ప్రయత్నించగా అంతర్జాతీయ కోర్టుకు వెల్లి స్టే ఆర్డర్ తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. దీంతో ఉరి శిక్ష అమలు నిలిచిపోయింది. కోర్టు ఆదేశాలతో జాదవ్ ను తన తల్లీ భార్య కలిసే వీలు కల్పించింది పాక్ ప్రభుత్వం. కానీ ఇక్కడే తన పాడు బుద్దిని చూపించింది.. జాదవ్ భార్య గాజులనూ, తాళి ని, చెప్పులను, ఆఖరికి నుదుటున ఉన్న బొట్టును కూడా తీయించి లోపలికి పంపింది పాక్… హిందూ స్త్రీ కి తాళి, బొట్టు అనేది పవిత్రమైన సాంప్రదాయమనే ఇంగిత జ్ఞానాన్ని మరచి దారుణంగ అవమానించింది. జాదవ్ ను కేవలం గ్లాస్ బయట నుండే చూసేలా ఏర్పాటు చేసింది పాక్.. కనీసం తాకడానికి కూడా ఒప్పుకోలేదు పాక్.!!

ఇక పాక్ నుండి జాదవ్ తల్లి, భార్య లు భారత్ కు తిరిగి రాగానే భారత్ నుండి వ్యతిరేకతను ఎదుర్కుంటుంది పాక్.. గతంలో పాక్ ప్రధాని తల్లికి మన ప్రధాని మోడీ తల్లిగా భావించి చీరను బహుమతిగా పంపిన ఘటనను గుర్తు చేస్తున్నారు.
ఇక ఆయా రాష్ట్రాల్లో నుండి భాజపా నేతలు పాకిస్తాన్ కు చెప్పులను పార్సిల్ చేస్తున్నారు.
పాక్ “జాతీయ భద్రతా సలహాదారు” నాసిర్ ఖాన్ ను బ్యాంకాక్ లో కలిసిన మన భద్రత సలహాదారు అజిత్ ధోవల్ ఒక రేంజ్ లో కౌంటర్ ఇచ్చినట్టు సమాచారం.

ఇక ప్రతి ఏటా ఢిల్లీ లో జరిగే “హజ్రత్ నిజాముద్దీన్ దర్గా” ఉరుసు ఉత్సవాలకు పాక్ నుండి కూడా వస్తుంటారు కాగా ఈసారి మాత్రం పాక్ నుండి వచ్చిన ధరఖాస్తులను తిరస్కరించింది భారత ప్రభుత్వం.
అంతే కాదు ఇకపై భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక క్రికెట్ టోర్నమెంట్ లకు కూడా అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది కేంద్రం.
ఇలా అన్ని వైపుల నుండీ పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం ఎదురవుతుండడంతో మరోసారి అంతర్జాతీయంగ తలదించుకుని అవమానపాలైతుంది పాక్. 

Related Posts
చంద్రబాబు పై నిప్పులు చెరిగిన దళితనేత మోత్కుపల్లి.!!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ లో ముఖ్య నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నిప్పులు కరిపించారు. మహానాడు కు పిలవకుండా దళితనాయకుడిని అవమానిస్తారా అని నిలదీసారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే ...
READ MORE
గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త. నియామ‌క ప్ర‌క్రియ‌కు లైన్ క్లియర్.. గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన హైకోర్టు.
గ్రూప్ -2 నియామ‌క ప్ర‌క్రియ‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వెంట‌నే స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ చేప‌ట్టాల‌ని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఎవైనా అభ్యంత‌రాలుంటే త‌మ‌కు తెల‌పాల‌ని హైకోర్టు తెలిపింది. త‌దుప‌రి విచార‌ణను వ‌చ్చేనెల 9 కి హైకోర్టు వాయిదా వేసింది. గ్రూప్- ...
READ MORE
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు పోసాని క్రిష్ణ మురళి. నటుడిగానే కాకుండా సామాజికవేత్తగా రాజకీయ విశ్లేషకుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు పోసాని. కాగా తాజాగా పోసాని ఓ ప్రైవేట్ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్య్వూ లో ...
READ MORE
దేశ అభివృద్ధి లో యువతదే కీలక పాత్ర – విజయ్ రెడ్డి
ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన యువతే దేశాన్ని నడిపించాలని పిలుపునిచ్చి యావత్ యువతని చైతన్య పరిచిన మహానుభావుడు స్వామీ వివేకానందుడు జన్మించిన నేల మనది అందుకే ఎప్పటికైనా దేశం అభివృద్ధి చెందాలంటే యువతే కీలక పాత్ర పోషించాలని పునరుద్ఘాటించారు ఏబీవీపీ ...
READ MORE
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "లక్ష్మిస్ ఎన్టిఆర్" చిత్రం విడుదల ఆపాలని సినిమా థియేటర్లనే కాదు సోషల్ మీడియా ఫేస్ బుక్ లో యూ ట్యూబ్ లో ట్విట్టర్ లో ఎలాంటి ఫ్లాట్ ఫాం మీదా విడుదల ...
READ MORE
గుట్టల్లో సందడి చేసిన వరంగల్ అర్బన్ కలెక్టర్
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మరో సారి వార్తల్లో నిలిచారు. అందరిలా కాకుండా విభిన్నంగా వ్యవహరిస్తూ సంథింగ్ స్పెషల్ గా నిలుస్తున్న కలెక్టర్ ఆమ్రపాలి ఈ సారి కూడా తనకు నచ్చిన ప్రాంతానికి వెళ్లి సందండి చేసి వార్తల్లో నిలిచారు. ...
READ MORE
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
ఆశ మనిషిని బ్రతికిస్తుంది.. అత్యాశ మనిషి ప్రాణాలను తీస్తుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఘటన. ఉగ్ర పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బహవల్ పూర్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 120 మంది ...
READ MORE
అమ్మతనానికి మాయని మచ్చ.. పసి కందును వర్షంలో చెత్తకుప్పల్లో పడేసిన తల్లి. అక్కున చేర్చుకున్న స్థానికులు.
కన్న పేగును తెంచుకుని పుట్టిందన్న కనికరం కూడా లేకుండా అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పల్లో పడేసింది ఆ కసాయి తల్లి ఓ పక్క జోరు వాన మరో వైపు చిమ్మ చీకటి గుక్కపెట్టి ఏడుస్తున్న పాప గొంతు విని స్థానికులు ...
READ MORE
శరీరంలో గుండు పిన్నులు.. షాక్ అవుతున్న వైద్యులు.
శరీరానికి చిన్న ముల్లు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోతాము.. అలాంటిది శరీరంలో గుండు పిన్నిలు గుచ్చుకుంటే అవి కూడా శరీరంలో లోపల గుచ్చుకుంటే. అమ్మో అని లభోదిభోమనడమేనా..?ఇప్పుడు ఓ వ్యక్తి పరిస్థితి కూడా ఇదే. అతని శరీరంలో ఏకంగా 75 గుండు పిన్నులున్నాయి. అసలు ...
READ MORE
భారీ వరదల్లోను రయ్యున దూసుకెళ్లింది.. ముంబాయి వరదల్లో సత్తా చాటిన టాటాటిగోర్.
ముంబాయ్ వరదల్లో సుమారుగా ఐదు అడుగుల మేర నీటితో నిండిపోయిన రోడ్డు మీద ఓ వ్యక్తి తన టాటా టిగోర్ కారు ద్వారా నీటి ప్రవాహాన్ని జయించి ప్రాణాలతో బయటపడ్డాడు. భారీ వరద ప్రవాహానికి కారు దాదాపు మునిగిపోయింది. అయినప్పటికి అద్బుతమైన ...
READ MORE
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
పాకిస్తాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడి. ఢిల్లీలో జరిగిన ఎన్సీసీ ర్యాలీ లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ నీ గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే మూడు సార్లు భారత్ తో యుద్దం చేసి ...
READ MORE
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతవసంత వేడుకలకు హజరయ్యేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి రేపు బుధవారం హైదరబాద్ రానున్నారు. రాష్ట్రపతి హైదరా బాద్ పర్యటన సందర్భంగా హైదరబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి. ...
READ MORE
నేటి నుండే కొత్త ట్రాఫిక్ రూల్స్.. తస్మాత్ జాగ్రత్త.!
నేటి నుండి నూతన ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రతి వాహనానికీ "పాయింట్ల" పద్దతిని అమలు చేస్తున్నారు పోలీసులు. ఇది దేశంలోనే మొట్టమొదటి సారిగా అమలు చేస్తున్న అధునాతన పద్దతి. తలకు హెల్మెట్ పెట్టుకోకుండా లేదా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా తప్పించుకోని వెల్లిపోదామనుకుంటే ఇకపై నడవదు ...
READ MORE
కరోనా వ్యాక్సిన్ తయారీలో పెద్దన్న పాత్ర లో భారత్.!!
చైనా లో పుట్టి ప్రపంచ దేశాలను వణికించిన భయంకర మహమ్మారి అంటు వ్యాధి కోవిడ్ 19 కరోనా కు వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలకు భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. ఈ క్రమంలోనే బ్రెజిల్ దేశం ఇప్పటికే తమ దేశ ప్రజలకు ...
READ MORE
కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న కంగన.!!
ఎక్కడైనా రాష్ట్రం లో అధికారం లో ఉన్న పార్టీ ప్రతి పక్షం లో ఉన్న రాజకీయ పార్టీల తో మాటల యుద్దం అయినా ప్రత్యక్ష గొడవ అయినా ఎదుర్కోవడం సహజం. కానీ మహారాష్ట్ర శివసేన ప్రభుత్వం మాత్రం బాలివుడ్ ప్రముఖ నటి కంగనా ...
READ MORE
నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్ డే.!!
సాధారణంగా యూత్ అంటే 20 ఏండ్ల నుండి ఓ 30 లేదా 35 ఏండ్లు ఇంకా అంటే ఓ 40 ఏండ్ల వరకు అనొచ్చు. కానీ 49 ఏండ్లైనా ఇంకా రాహుల్ గాంధీ ని యువనాయకుడిగానే పిలుస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ...
READ MORE
సిఎం గారూ.. ఈ టీటీడీ చైర్మణ్ మాకొద్దు.! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.!!
అనుకున్నట్టుగానే గత కొంత కాలం నుండి వస్తున్న వార్తల ప్రకారమే తాజాగా నిర్ణయం తీసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కోట్లాది మంది హిందువుల ఆరాద్యుడు కలియుగ దైవం అయిన తిరుమలేశుడి ఆస్థానానికి చైర్మణ్ గ ఏ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ సర్కార్ పై శాపనార్థాలు పెడుతున్న అమ్మవారి భక్తులు.!!
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జాయినీ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సంధర్భంగ ఏర్పాట్లు ఘనంగ చేసినం అని గొప్పగా ప్రచారం చేసుకుంటోంది కేసిఆర్ సర్కార్. ఇందులో ఎటువంటి తప్పు లేదు కానీ భక్తులు మాత్రం కేసిఆర్ సర్కార్ కు కంటనీరు కారుస్తూ శాపనార్థాలు ...
READ MORE
యాజమాన్యాల పైసల కక్కుర్తి అధికారుల నిర్లక్ష్యం పరీక్షకు దూరమైన విధ్యార్థులు.
నిన్న మొదలైన పదవ తరగతి పరీక్షల్లో కొందరు విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని అర్థాంతరంగ కోల్పోయారు. ఇప్పుడు వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగ మారింది. రోజు రోజుకు విద్యారంగాన్ని దిగజార్చుతున్నారు కొందరు దుర్మార్గులు. పైసలకు కక్కుర్తి పడి పవిత్రమైన విద్యా రంగాన్ని వ్యాపారీకరణ ...
READ MORE
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
టాలీవుడ్ టాప్ యాక్టర్ ప్రభాస్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తన 21 వ చిత్రం 'రాధే శ్యాం' చేస్తున్నాడు. ...
READ MORE
యోగీ ని ఆ విధంగ విమర్శించి పెద్ద తప్పే చేసేసిన కాంగ్రెస్ పార్టీ.!!
పంతం..పంతం..పంతం నీదా నాదా హెయ్.! సొంతం..సొంతం..సొంతం నీకా నాకా హెయ్..!! వేద్దాం సై..! చూద్దాం సై.!! ఇదొక ఫేమస్ తెలుగు సినిమా లో ని పాట లిరిక్. ఇప్పుడు కర్నాటక లో ఎన్నికల ప్రచారంలో ప్రధాన ప్రత్యర్థులైన భాజపా కాంగ్రెస్ నాయకుల మద్య ఇలాగే ఉంది ...
READ MORE
చంద్రబాబు ను పదునైన విమర్శలతో ఇరుకున పెట్టేసిన మోడీ..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను అడ్డుకుంటామని శపథం చేసిన టీడీపీ తమ్ముల్లు మోడీ సభ ను భాజాపా కార్యకర్తలను అడ్డుకోలేకపోయారు.. మోడీ అనుకున్న సమయానికి సభకు చేరడంతో సభ గ్రాండ్ సక్సెస్ అయింది.ఇక ఈ సభలో తెలుగులో ...
READ MORE
దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం..చురుగ్గ పాల్గొన్న పౌరులు.!!
ఈరోజు దేశ వ్యాప్తంగా ఐదు సంవత్సరాల లోపు వయసు పిల్లలకు పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం విజయవంతంగ జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నుండి పంచాయతి వార్డ్ మెంబర్ వరకు మరియు అందరు అంగన్ ...
READ MORE
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్, బాబులపై నోరు జారిన రోజా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే  రోజా. సీఎం ని మరోసారి ఏకవచనంతో సంబోదిస్తూ.. నారా చంద్రబాబు కాదు సారా చంద్రబాబు అని నోరు జారారు.. అక్కడితో ఆగకుండా మంత్రి లోకేష్ ...
READ MORE
క‌న్న‌డ‌నాట తెలంగాణ బిడ్డ మృత్యుపోరాటం.
తెలంగాణ రాష్ర్టం.. ఖ‌మ్మం ప‌ట్ట‌ణం పాక‌బండ బ‌జార్‌కి చెందిన పెంటి సుప్ర‌జ బెంగ‌ళూరులోని మ‌ణిపాల్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి (ఎయిర్ పోర్ట్ ) మృత్యువుతో పోరాడుతోంది. ఐసీయూలో ఉన్న సుప్ర‌జకు ముందుగా రేడియో థెర‌ఫీ అందిస్తున్నారు. త‌దుప‌రి మ‌రో చికిత్స కూడా చేశాక‌..న‌యం ...
READ MORE
చంద్రబాబు పై నిప్పులు చెరిగిన దళితనేత మోత్కుపల్లి.!!
గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త. నియామ‌క ప్ర‌క్రియ‌కు లైన్ క్లియర్.. గ్రీన్
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
దేశ అభివృద్ధి లో యువతదే కీలక పాత్ర – విజయ్
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
గుట్టల్లో సందడి చేసిన వరంగల్ అర్బన్ కలెక్టర్
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
అమ్మతనానికి మాయని మచ్చ.. పసి కందును వర్షంలో చెత్తకుప్పల్లో పడేసిన
శరీరంలో గుండు పిన్నులు.. షాక్ అవుతున్న వైద్యులు.
భారీ వరదల్లోను రయ్యున దూసుకెళ్లింది.. ముంబాయి వరదల్లో సత్తా చాటిన
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
నేటి నుండే కొత్త ట్రాఫిక్ రూల్స్.. తస్మాత్ జాగ్రత్త.!
కరోనా వ్యాక్సిన్ తయారీలో పెద్దన్న పాత్ర లో భారత్.!!
కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న
నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్
సిఎం గారూ.. ఈ టీటీడీ చైర్మణ్ మాకొద్దు.! ఆగ్రహం వ్యక్తం
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ సర్కార్ పై శాపనార్థాలు పెడుతున్న అమ్మవారి
యాజమాన్యాల పైసల కక్కుర్తి అధికారుల నిర్లక్ష్యం పరీక్షకు దూరమైన విధ్యార్థులు.
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
యోగీ ని ఆ విధంగ విమర్శించి పెద్ద తప్పే చేసేసిన
చంద్రబాబు ను పదునైన విమర్శలతో ఇరుకున పెట్టేసిన మోడీ..!!
దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం..చురుగ్గ పాల్గొన్న పౌరులు.!!
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్,
క‌న్న‌డ‌నాట తెలంగాణ బిడ్డ మృత్యుపోరాటం.
Facebook Comments
Top
error: Content is protected !!