You are here
Home > తాజా వార్త‌లు > రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!

రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!

కాంగ్రెస్ పార్టీ లో కొండ సురేఖ గతంలో ఓ వెలుగు వెలిగారు.. కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గ పేరుగడించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోవడంతో.. ఆమే రాజకీయ జీవతం పలు మలుపులు తిరిగింది. నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితులుగ ఉన్నారు కొండా దంపతులు. ఆయన అకాల మరణం తర్వాత కొండా సురేఖ జగన్ పార్టీ లో చేరడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్ తో తీవ్ర వైరం పెంచుకున్నప్పటికీ ప్రస్తుతం ఆమె నాడు ఇష్టమొచ్చినట్టు తిట్టిన కేసిఆర్ పార్టీ లో చేరి కేసిఆర్ కు జిందాబాద్ కొడుతోంది.

కానీ తాజాగా టీడీపీ ఫైర్ బ్రాండ్ గ పేరున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కావునా కాంగ్రెస్ పార్టీ తో సుధీర్ఘ అనుబంధం ఉన్న కొండా సురేఖ మరలా కాంగ్రెస్ లోకి వెలుతున్నటు వార్తలొస్తుండడంతో.. ఈ విషయమై కొండా సురేఖ స్పందిస్తూ… పార్టీ మారడం లేదని తుది వరకు టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని వివరణ ఇచ్చింది. ఇక రేవంత్ రెడ్డి వాపును చూసి అది బలుపనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేసింది.
అంతే కాదు కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. తెలంగాణలో అది చచ్చిపోయిన పార్టీ అని ఘాటుగ వ్యాఖ్యానించింది. 

Related Posts
మసూద్ ని అరెస్ట్ చేయమంటే.. వాడి తమ్ముడిని అరెస్ట్ చేసామంటున్న పాకిస్తాన్.!!
పుల్వామా లో 43 మంది భారత సైనికులను బలి తీసుకున్న ఉగ్రవాది జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజర్ ని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని, ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి ఆధారాలను పాకిస్తాన్ అందజేసిన భారత్ డిమాండ్ చేస్తుంటే.. ...
READ MORE
భక్తికి లేదు పేదరికం.. రామ మందిర నిర్మాణానికి యాచకురాలి సాయం
శ్రీ రామ్ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమం జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బుదవారం 20వ తేదీ నుంచి ప్రారంభమైంది. మున్సిపల్ పరిధిలో బస్తీల వారీగా మందిర నిర్మాణ సంచలన సమితి సభ్యులు ఇంటింటికీ వెళ్లి నిధి ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
విజయానికి ప్రతీక విజయదశమి
అమ్మవారు తొమ్మిది రోజులు యుద్ధం చేసి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు.. అందుకే అమ్మవారికి మహిషాసురమర్దిని గా పేరొచ్చింది. మహిషాసురమర్దిని అంటే మహిషాసురుడనే రాక్షసుడిని వధించినదని అర్థం, సుర అంటే అసురుడు రాక్షసుడనే అర్థం. మరియు శ్రీరాముడు లంకాధిపతి రావనున్ని వధించిన రోజు.. ...
READ MORE
అక్రిడేషన్ లేని వారికి హెల్త్ కార్డులు.. త్వరలో.. మరో శుభవార్త.
అక్రిడిటేషన్ లేనివారికి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి గాను మార్హదర్శకాలు రూపొందించడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. అక్రిడిటేషన్ లేనివారికి కోస హెల్త్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం 2015 లొనే జి.ఓ జారీ చేసినప్పటికీ అర్హులైన వారిని గుర్తించడంలో సమాచార శాఖ ఆలస్యం ...
READ MORE
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
పుల్వామా లో సైన్యం పై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మానవబాంబు దాడి పట్ల యావత్ భారతం కోపంతో రగిలిపోతోంది.గల్లీ గల్లీ లో నిరసన ర్యాలీలు చేస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మలను దగ్దం చేస్తూ నినదిస్తోంది. అంతటా ఒకే నినాదం దెబ్బకు దెబ్బ తీయాలి, ...
READ MORE
ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ కూతురి ప్రసవం.. సామాన్యుడి కూతురిలా చికిత్స చేయించుకున్న ప్రగతి.
నిజమే ఆమె పేరుకు తగ్గట్టుగా ప్రగతే... ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు.. పేదోడి వైద్యశాల అంటే కార్పోరెట్ ఆస్పత్రి కంటే గొప్ప అని నిరూపించేందుకు కలెక్టర్ కూతురై ఉండి కూడా  సాదరణ మహిళగా సర్కార్ ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. పెద్ద మనసుతో ఆలోచించి ...
READ MORE
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
చైనా వైరస్ కరోనా మహమ్మారి ఓ వైపు రోజు రోజుకు విజృంభిస్తుంటే, ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో నే ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ విధించగా ...
READ MORE
పండంటి పాపకు జన్మనిచ్చిన 21 ఏళ్ల కుర్రాడు.
టైటిల్ చూడగానే షాక్ అయ్యారా.. అబ్బాయేంటి పాపకు జన్మనివ్వడం ఏంటి మతుండే మాట్లాడుతున్నారా.. సృష్టి విరుద్దం అలా ఎలా సాధ్యం అవుద్ది అని అప్పుడే ఫైరయ్ పోకండి ముందుంది ముసల్ల కథ అది కాస్త విన్నాక ఏం అనాలనుకుంటారో అనేయండి. ప్రపంచంలో క్షణానికో ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని ఆదేశాలిచ్చిన కోర్టు.!!
15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే దేశం లో ఉన్న హిందువులను చంపుతామంటూ 2012 లో ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు గాను న్యాయస్థానంలో కేసులను ఎదుర్కుంటున్నారు. అప్పట్లో ఇదే కేసులో రిమాండ్ సైతం ఎదుర్కున్నారు అక్బరుద్దిన్. ...
READ MORE
భారీ వరదల్లోను రయ్యున దూసుకెళ్లింది.. ముంబాయి వరదల్లో సత్తా చాటిన టాటాటిగోర్.
ముంబాయ్ వరదల్లో సుమారుగా ఐదు అడుగుల మేర నీటితో నిండిపోయిన రోడ్డు మీద ఓ వ్యక్తి తన టాటా టిగోర్ కారు ద్వారా నీటి ప్రవాహాన్ని జయించి ప్రాణాలతో బయటపడ్డాడు. భారీ వరద ప్రవాహానికి కారు దాదాపు మునిగిపోయింది. అయినప్పటికి అద్బుతమైన ...
READ MORE
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ లో హాట్ టాపిక్ మన డాషింగ్ బ్యాట్స్ మెన్ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. మొన్నటి ఐసీసీ వరల్డ్ కప్ లో సౌతాఫ్రిక టీం తో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ...
READ MORE
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
కరోనా వైరస్ చేస్తున్న విలయ తాండవం అంతా ఇంతా కాదు, ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో కళ్ళముందు చూస్తున్నం.ఇంతటి దారుణానికి ప్రత్యక్షం గ కారణమైన కమ్యునిస్టు చైనా దేశం.. ప్రవర్తన మరీ విడ్డూరంగ ఉంది.ఎందుకంటే అమెరికా ...
READ MORE
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ కి లయన్స్ క్లబ్ అవార్డ్.!!
ప్రముఖ విద్యావేత్త, సమాజ సేవకులు అనిష్ విద్యాసంస్థల అధినేత అనిల్ కుమార్ ఠాకూర్ కు 2018-2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన లయన్స్ క్లబ్ వారి లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా గోల్డ్ అవార్డ్ వరించింది. ఈ అవార్డ్ సమాజంలో ఆయా ప్రముఖమైన రంగాలలో ...
READ MORE
కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న ట్రిపుల్ తలాక్ అంశం. మోడీ వ్యూహమేనా.??
ట్రిపుల్ తలాక్ విషయమై దేశవ్యాప్తంగా హాట్ హాట్ చర్చలు సాగుతున్నై.. ఈ క్రమంలో ఈ ట్రిపుల్ తలాక్ ఇకపై చెల్లదు ఇది రాజ్యంగ విరుధ్దం ధర్మబద్దం కాదు ఈ ట్రిపుల్ తలాక్ పై కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల్లోగా పార్లమెంట్ లో ...
READ MORE
ఈ దేశం ఎన్నటికీ మరచిపోలేని అరుదైన నాయకుడు మనోహర్ పారికర్.!!
సమాజంలో రాజకీయ నాయకులు సామాజిక వేత్తలు మేధావులు ఎందరో ఉంటారు.. కానీ అందులో నిజంగా సిద్దాంతానికి కట్టుబడి ఆయా రంగానికే వన్నె తెచ్చే నీతివంతమైన ఆధర్శనీయులు అతికొద్దిమందే ఉంటారు. రాజకీయం పేరుతో దందాలు చేసేవారే ఎక్కువ, మేధావి పేరుతో విభేధాలు సృష్టించి ...
READ MORE
మోడీ, తొగాడియా మధ్య అసలేం జరుగుతోంది.? వీరి మధ్యలోకి కాంగ్రెస్ ఎందుకు దూరింది.??
ప్రధాని నరేంద్ర మోడి, వీహెచ్పీ అధ్యక్షులు ప్రవీన్ భాయ్ తొగాడియా వీరిద్దరూ ఆర్ఎస్ఎస్ నుండి జాతీయ స్థాయికి ఎదిగినవారే.. ఇద్దరిదీ ఒకటే సిద్దాంతం.. జాతీయవాద సిద్దాంతం. కానీ వ్యక్తిగతంగ వీరిద్దరి మధ్యన విభేధాలు గత కొన్నేండ్లుగ కొనసాగుతూ ఉన్నై. 2014 లో ప్రధాని ...
READ MORE
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి టీఆర్ఎస్ నేత.!!
పార్లమెంట్ ఎన్నికల వేల రాష్ట్రం లో టీఆర్ఎస్ వర్సెస్ భాజపా గ వార్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అందరికన్నా ధీటుగ పరిగెత్తి విజయం సాధించిన గులాబీ బాస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంత ఫాస్ట్ గ కదులుతున్నటు కనిపించడం లేదని అభిప్రాయం ...
READ MORE
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
తెలంగాణ ముద్దు బిడ్డ సిరిసిల్ల జిల్లా హమూజీపేట వాసి యావత్ ప్రపంపచానికి చిరపరిచితుడు కవి, రచయిత సినారే ఇక లేరు. సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఉదయం హైదరబాద్ లో కన్నుమూశారు. ఈ విషాద వార్త వినగానే తెలుగు ప్రపంచం ...
READ MORE
పుట్టుక‌తోనే ల‌క్షాధికారి ఏడాది తిర్కుండానే క‌టిక‌దారిద్రంలో పెరుగుతున్నాడు.
అదృష్టం వెతుక్కుంటూ వ‌చ్చిన ద‌రిద్రం ఇంటి నుండి వెళ్లిపోలేని తిష్ట వేసి కూచోవ‌డంతో ఆ పేద కుటుంబం క‌టిక దారిద్రాన్ని అనుభ‌వించ‌క త‌ప్ప‌డం లేదు. కొడుకు రూపంలో అదృష్టం న‌డుచుకుంటూ వ‌చ్చినా పుట్టుక‌తోనే కొడుకు ల‌క్షాదికారిగా పేరు తెచ్చుకున్నా ఆ ఆనందం ...
READ MORE
అవినీతికి వ్యతిరేకంగ పోరాడే అన్నా హజారే వద్ద ఖరీదైన లగ్జరీ కార్ ఉందా..??
అవినీతికి వ్యతిరేకంగ జన్ లోక్ పాల్ బిల్లు ను చట్టం చేయాలంటూ అప్పుడప్పుడు నిరాహార దీక్ష టెంటు వేసుకుని హల్ చల్ చేసే అన్నా హజారే అంటే అందరికీ తెలిసిందే.. ఆయన ఒక మాజీ సైనికుడని కూడా అందరికీ తెలిసిన విషయమే..అయితే.. ...
READ MORE
ఇది నా తెలంగాణ.. అద్బుతాలకు పుట్టినిల్లు కోట్ల రతనాల వీణ.
తెలంగాణ అద్భుతాలకు పుట్టినిల్లు.. రణరంగానికి ప్రాణం పోసిన ఉద్యమాల పొదరిల్లు.. పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా ఈ భూమిది అని చాటి చెప్పిన ప్రదేశమిది. పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయం.. పంచభూతులకు ఆలయం. మన తెలంగాణకు సొంతమైన ఎన్నో విషయాలు మీకోసం. 1) ప్రపంచవ్యాప్తంగా ...
READ MORE
ఈ పోలీస్ స్టేషన్ లో రక్షక భటులకే రక్షణ కరువు.! పాపం పోలీసులు.!!
సమాజంలో ఎక్కడైనా ఏ అర్థరాత్రైనా.. ఏ పౌరుడికైనా ఆపద వస్తే ముందుగా వచ్చేది పోలీస్. ప్రజల ప్రాణాన్ని, మానాన్ని, ఆస్తులను కాపాడేది పోలీస్. మరి అలాంటి పోలీసులకే రక్షణ లేకుంటే.. అది కూడా పోలీస్ స్టేషన్ లో నే వారికి కష్టాలు ఎదురైతే..!ఎవరికి చెప్పుకోలేని ...
READ MORE
కుక్క కాటుకు చెప్పు దెబ్బ…. కత్తి మహేష్ అరెస్ట్.!!
తెలిసి ముట్టినా తెలియక ముట్టినా నిప్పు కాలుతుంది.. అదే విధంగ కావాలని సమాజంలో హింసను రగిలించి రాక్షసానందం పొందాలనుకోవడం లాంటి వికృత చర్యలకు శిక్ష పడ్డప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటుంటారు జనాలు. ఇప్పుడిదే మరోసారి రుజువైంది ఫిలిం క్రిటిక్ ...
READ MORE
ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ నాయకులు సిగ్గుపడాలి.!!
MLA అని అనగానే.. ఎవరైనా ఏం ఊహిస్తారు, లగ్జరీ లైఫ్ కోట్లాది రూపాయల ఆస్తి, అధికారలంతా దాసోహం, జనాలకు దేవుడు కార్యకర్తలకు నాయకుడు ఎక్రడికెల్లినా అధికారిక ప్రోటోకాల్ పక్కన ఇద్దరు గన్ మెన్లు, ఆయనకు జీతం క్వార్టర్ కారు కాకుండ ఆయన ...
READ MORE
మసూద్ ని అరెస్ట్ చేయమంటే.. వాడి తమ్ముడిని అరెస్ట్ చేసామంటున్న
భక్తికి లేదు పేదరికం.. రామ మందిర నిర్మాణానికి యాచకురాలి సాయం
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
విజయానికి ప్రతీక విజయదశమి
అక్రిడేషన్ లేని వారికి హెల్త్ కార్డులు.. త్వరలో.. మరో శుభవార్త.
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ కూతురి ప్రసవం.. సామాన్యుడి కూతురిలా చికిత్స
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
పండంటి పాపకు జన్మనిచ్చిన 21 ఏళ్ల కుర్రాడు.
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని
భారీ వరదల్లోను రయ్యున దూసుకెళ్లింది.. ముంబాయి వరదల్లో సత్తా చాటిన
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్
కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న ట్రిపుల్ తలాక్ అంశం. మోడీ వ్యూహమేనా.??
ఈ దేశం ఎన్నటికీ మరచిపోలేని అరుదైన నాయకుడు మనోహర్ పారికర్.!!
మోడీ, తొగాడియా మధ్య అసలేం జరుగుతోంది.? వీరి మధ్యలోకి కాంగ్రెస్
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
పుట్టుక‌తోనే ల‌క్షాధికారి ఏడాది తిర్కుండానే క‌టిక‌దారిద్రంలో పెరుగుతున్నాడు.
అవినీతికి వ్యతిరేకంగ పోరాడే అన్నా హజారే వద్ద ఖరీదైన లగ్జరీ
ఇది నా తెలంగాణ.. అద్బుతాలకు పుట్టినిల్లు కోట్ల రతనాల వీణ.
ఈ పోలీస్ స్టేషన్ లో రక్షక భటులకే రక్షణ కరువు.!
కుక్క కాటుకు చెప్పు దెబ్బ…. కత్తి మహేష్ అరెస్ట్.!!
ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ
Facebook Comments
Top
error: Content is protected !!