You are here
Home > తాజా వార్త‌లు > కోమటి కులాన్ని ఏకంచేసి “కంచె” కట్టిన ఐలయ్య,

కోమటి కులాన్ని ఏకంచేసి “కంచె” కట్టిన ఐలయ్య,

సామాజిక స్మగ్లర్లు.. కోమటోళ్ళు

సీనియర్ రచయిత కంచె ఐలయ్యగారు  ఏ ఉద్దేశ్యంతో ఈ పుస్తకం రాశారో తెలియదు కానీ, అన్ని కులాల్లో ఉన్న ఐఖ్యత ఈ కోమటి కులంలో ఇప్పటివరకు కాస్త అటూ ఇటూగా ఉండేది …కానీ ఇప్పుడు కంచె ఐలయ్య పుణ్యమా అని నేడు యావత్తు కోమటి కులస్తులందరు ఏకమయ్యారు. ఐలయ్య పుస్తకం రాకముందు విడివిడిగా ఉన్న కోమట్ల ఐఖ్యతకు -కంచె – కట్టి ఏకం చేసినట్లయ్యింది అందుకు ఐలయ్యకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే. శతాబ్దాలుగా ఎంతోమంది ఏలికలను, కవులను, కళాకారులను.. పోషించిన సూదీర్ఘ చరిత్రగలది ఈ కోమటి కులం, కొన్ని శబ్దాలనాటి నుండి ప్రపంచంలో విపత్తులు, కరువు కాటకాలు వచ్చినప్పుడు తాము దాచిపెట్టుకున్న దాన్యాన్ని సొమ్మును ప్రజలకు పంచిపెట్టి ఆదుకున్న కోమటికులం … నేటికీ తెరవెనుక ఎన్నో సామాజిక రాజకీయ శక్తులకు సాయం చేస్తుంది అనడంలో సందేహంలేదు. ఉత్పత్తి రంగం దెబ్బతిని నేడు పూర్తిగా వ్యాపార రంగంలోకి మారిన ఈ కోమట్లు అందరూ సంపన్నులే అనుకోవడం పొరపాటు. నేటికి ఒక పూట భోజనం కోసం అల్లాడిపోయే కొమట్లు ఎంతో మంది ఈ దేశంలో ఉన్నారు. ఇక కోమట్లు తినే ఆహారం గురించి సైతం ఐలయ్య గారు రాసిన తీరు హాస్యం తెప్పిస్తుంది. మాంసాహారం తింటేనే దేశాన్ని కాపాడగల్గుతామన్న పదాలు అంత అనుభవం ఉన్న ఐలయ్య గారు రాసిన వాఖ్యలేనా అన్న అనుమానం కల్గుతుంది. ఏది ఏమైనా సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో తమకు వాటా కావాలంటూ అన్నీ కులాలు ఏకమయి పోరాడుతున్న ఈ తరుణంలో ఈ పుస్తకం కోమటి కులాన్ని మరింత ఆలోచింపజేసి ఐఖ్యం చేస్తుందనేది వాస్తవం. ఈ పుస్తకం రాయడం వెనుక ఐలయ్య గారి ఉద్దేశ్యం ఏమిటోతెలియదు కాని రేపటి నుంచి అన్ని రంగాల్లో తమకూ వాటా కావాలంటూ సామాజిక ఉధ్యమాలు మొదలు పెట్టేందుకు ఈ పుస్తకం పరోక్షంగా కోమట్లకు సహకరిస్తుందని నా భావన,తన పుస్తక రూపంలో కోమటి కులానికి పరోక్షంగా మేలుచేసిన కంచె ఐలయ్య గారికి ఈ సందర్భముగా కృతజ్ఞతలు చెప్పల్సిందే – ఎన్.మల్లేశ్ బాబు (సీనియర్ జర్నలిస్ట్)

Related Posts
యాదాద్రి గుట్ట పై “దేవుడిని” బద్నాం చేస్తున్న వ్యాపారులు.! పట్టించుకోని పాలకులు.!!
తెలంగాణ రాష్ట్రానికి మకుటం.. ప్రత్యేక రాష్ట్రం రాకముందు యాదగిరి గుట్ట గ విలసిల్లిన క్షేత్రం.. ప్రస్తుతం యాదాద్రిగ పిలవబడుతున్న పుణ్యక్షేత్రం.. శ్రీ లక్ష్మీ నరసింహుడి స్వయంభూ దివ్య క్షేత్రం. యాదాద్రి దేవుడిని దర్శించని తెలంగాణ జనాలు ఉండరు. స్వామి దర్శనార్థం వేల కల్లతో ...
READ MORE
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240 పై మాట.
పార్టీలు, ఫంక్షన్ లు.. దోస్తుల పుట్టినరోజు పార్టీలు.. పెళ్లి రోజు దావత్ లు.. ఇంట్లోకి సుట్టం వచ్చినా ముక్క లేంది ముద్ద దిగదంతే. కోడి కూర లేని ఆదివారం ఉండదంతే  కానీ అమాంతం పెరిగిన కోడి మాంసం ధరతో మాంసం ప్రియులు ...
READ MORE
కాలం గిర్రున తిరిగింది, బ్రిటిష్ వాళ్లకు ఇప్పుడు భారతీయులే గతి.!!
కాలం ఎక్కడా ఎప్పుడూ ఆగదు.. ఈ క్రమం లో ఎవరికి ఎం ఇవ్వాలో ఎంతివ్వాలో ఇచ్చేస్తుంది. 200 ఏండ్లు మన దేశాన్ని పాలించి మన సంపదను మన ప్రజల మాన ప్రాణాలను అల్ల కల్లోలం చేసి మన దేశం అగ్ర దేశం గా ...
READ MORE
రాముడిని దూషించిన నీచుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నాగబాబు.!!
హిందువుల ఆరాద్య దైవం సీతారాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే.. జనాలే స్వచ్చందంగ చట్టాలను చేతుల్లోకి తీసుకుంటారని.. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా వెంటనే ఆ ...
READ MORE
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్ ను కొనేసిన శ్రీ చైతన్య.
విద్యా.. కాసుల కుంభ వృష్డిని కురిపించే వ్యాపారం. అందుకు సివిల్స్ టాప్ త్రీ ర్యాంకర్  గోపాల కృష్ణ ఉదంతమే ఉదాహరణ. అహర్నిషలు కష్టపడి స్వయం శక్తిని మాత్రమే నమ్ముకుని ఎలాంటి కోచింగ్ లు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన జ్ఞానంతోనే సివిల్స్ ...
READ MORE
న్యాయం అడిగిన బాధితులపై పంచాయతి కార్యధర్శి కస్సు బుస్సు.. మీడియా పై రుసరుసలు.!!
న్యాయం కోసం వచ్చిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వెళ్ళగొడుతున్న పంచాయితీ కార్యదర్శి.! వీడియో రికార్డు చేస్తుండగా ఏకంగా జర్నలిస్టుల పైనే దౌర్జన్యం..!! వివరాల్లోకెలితే... మాదీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటు జబ్బలు చర్చుకుంటున్న తెలంగాణా సర్కార్.. ఆ దిశగా అధికారులను మాత్రం మార్చలేక పోతుందని మేడ్చల్ ...
READ MORE
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
తెలంగాణకు సర్వేల జ్వరం పట్టుకుంది. ఏ పార్టీ చూసినా మా పార్టీ అంటే మా పార్టీనే గెలుస్తుందని బల్ల గుద్ది చెపుతయన్నాయి. ప్రభుత్వ పార్టీ టీఆర్ ఎస్ అయితే ఏకంగా 111 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది కేవలం ...
READ MORE
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి – బండారు దత్తాత్రేయ
2007 లో జరిగిన మక్కా మసీద్ బాంబు పేలుల్ల కేసులో నాంపల్లి ఎన్ఐఏ కోర్టు నిందుతులను నిర్దోషులుగ ప్రకటించించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. 2007 మే 18 న జరిగిన ఈ ఘటనపై 11 ...
READ MORE
పసి పిల్లల పై బూటు కాళ్లతో తొక్కుతూ నడిచి తన అహంకారం చాటుకున్న చైనా.!!
ఎప్పుడూ వివాదాలతో తన అహంకార చర్యలతో వార్తల్లో నిలిచే కమ్యునిస్టు రాజ్యం చైనా మరోసారి తన అహంకార ధోరణి ప్రదర్శించి విమర్శలపాలైంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ప్రజల నుండి చీత్కారాలు ఎదుర్కుంటున్న చైనా కు బుద్ది రావడం లేదు. తాజాగా చిన్న ద్వీపమైన ...
READ MORE
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
ప్రాణాలు తోడేసే కిడ్ని వ్యాది ఆ గ్రామాలను పట్టిపీడుస్తోంది. పిల్లాజల్లా ముసలి ముతక అన్నా తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తోంది. కిడ్నీ రక్కసి కోరలకి అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వణికిపోతోంది. మారు మూల గ్రామాలైన గురుజ , లొద్దిగూడా , ...
READ MORE
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న పేరెంట్స్.!!
భారతదేశం లో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రజల మనోగతం విచిత్రంగ ఉంటుంది. గవర్నమెంట్ స్కూలంటే చిన్నచూపు, గవర్నమెంట్ ఆసుపత్రంటే చిన్నచూపు, కానీ అదే గవర్నమెంట్ స్కూల్లో లేదా ఆసుపత్రిలో ఉద్యోగం అంటే ఎంతకష్టమైనా పడతారు.. ఎలాగైన ఆ ఉద్యోగం కోసం ...
READ MORE
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు పోసాని క్రిష్ణ మురళి. నటుడిగానే కాకుండా సామాజికవేత్తగా రాజకీయ విశ్లేషకుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు పోసాని. కాగా తాజాగా పోసాని ఓ ప్రైవేట్ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్య్వూ లో ...
READ MORE
బాబుకు షాక్ ఇచ్చి “కార్” ఎక్కనున్న మోత్కుపల్లి..??
తెలంగాణ టీడీపీకి మరో భారీ షాక్ తాకనుందా.. అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నై. అదే గనక జరిగితే టీడీపీ కి అతి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుండీ.. టీడీపీ కూడా ఎన్డీఏ లో భాగస్వామ్యం ...
READ MORE
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
ఏంటి టొమాటోలకు జవాన్లు కాపలనా ఊకో బాస్.. వాటిని ఎవరెత్తుకెళుతారు.. అసలే సండే జనాలు ముక్కా చుక్కా వెంట పడుతారు కానీ నీసు లేకుండా శాకహారం అంటూ పరుగులు పెడుతార అని అనుకోకండి. ఇప్పుడు చికెన్ మటన్ ల కంటే టమాటకే ...
READ MORE
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య ప్రదేశ్.!!
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీజేపీ తమ ఎమ్మెల్యే లను ప్రలోభాలకు గురి చేస్తోందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. అంత అవసరం బీజేపీ కి లేదని అదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభం అని ...
READ MORE
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
గతం లో సోనూ సూద్ అంటే ఒక గ్రేట్ సినిమా నటుడు అని తెలుసు, కానీ ఇప్పుడు అంత కంటే కూడా గ్రేట్ సోషల్ వర్కర్ గొప్ప మనసున్న మంచి మనిషి. సినిమాల్లో విలన్ పాత్రలే చేస్తున్నా రియల్ లైఫ్ లో మాత్రం ...
READ MORE
జన హృదయ నేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ అర్థరాత్రి నుండే కార్యకర్తలు సంబరాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో సంఘ సంస్కర్తగ గుర్తింపు ...
READ MORE
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే ఉన్నారు.. డౌటుంటే ఇది చూడండి.!!
ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రత్యర్థి పై ఆరోపనలతో విమర్శలతో విరుచుకుపడుతూ.. దాడి చేస్తుంది. అదే విధంగ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విమర్శల వర్షం కురిపిస్తారు. కానీ తెలుగు దేశం పార్టీ నాయకులు ...
READ MORE
వర్మ మెడకు జిఎస్టీ వివాదం ఉచ్చు..!! జైలు శిక్ష తప్పదా.??
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా వెబ్ సిరీస్ అంటూ మియా మాల్కొనోవా అనే పోర్న్ స్టార్ తో వెబ్ చిత్రాలను తెరకెక్కించడంతో యావత్ మహిళాలోకం భగ్గుమంటోంది. వర్మ మహిళలను అవమానిస్తున్నారనీ.. అందుకు సంబంధించిన ఓ చర్చా వేదికలోనూ అవమానించేలా ప్రవర్తించారని, ...
READ MORE
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య ఘటన బాధాకరం.!!
కేరళ మలప్పురం లో జరిగిన గర్భం తో ఉన్న ఏనుగు ను చంపిన ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తున్నది. సాధారణంగా ఏనుగు కు ఆకలి ఎక్కువ అందులోనూ ఆ టస్కర్ అనే ఏనుగు 20 నెలల గర్భం తో ఉండడంతో తీవ్ర ...
READ MORE
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ పథకం తీరిది..!!
ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పొదుపు పొదుపు అంటూ చెప్తుండడంతో ప్రజలంతా హర్షించారు. గతంలో చంద్రబాబు సర్కార్ లా ఆర్భాటాల ఖర్చు చేయరని అనుకున్నారు. కానీ అది అంత వాస్తవం కాదని పౌర సరఫరాల ...
READ MORE
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో, ఆ తర్వాత ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో గొడవ తో సమాజానికి పరిచయం అయిన వ్యక్తి కత్తి మహేష్. అప్పటి నుండే అతనొక సినీ క్రిటిక్ అని ...
READ MORE
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
ఆ రంగుల లోకంలో ఒక్క అవకాశం తోనే గొప్ప సెలెబ్రిటీలుగా మారిపోయిన వాల్లుంటే.. చాలా అవకాశాలున్నా వచ్చినా వీధుల వెంట బిచ్చమెత్తుకున్నోల్లు కూడా ఉంటారు. అదే ఒక్క అవకాశం కోసం జీవితాంతం ఎదురుచూసే వాల్లు కూడా అడుగడుగుకూ కనబడుతారు. స్టార్లు కావాలని కలలు కంటారు.. ...
READ MORE
రాష్ట్రంలో 471 కి చేరిన కరోనా కేసులు.. ఇందులో 385 మంది మర్కజ్ కేసులే.!!
నేటి గురువారం ఒక్కరోజే 18 కరోనా కేసులు నమోదు అయ్యాయి తెలంగాణ లో. ఇక నిన్నటి వరకు 11 మృతులుగ ఉన్న సంఖ్య, నేడు మరో కరోనా పేషెంట్ మృతి చెందగా ఆ సంఖ్య 12 కు చేరింది. కాగా ఇప్పటి వరకు 471 ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- కోమటి రెడ్డి కి కోర్టు తీర్పు రాకముందే సెక్యూరిటీ తొలగించిన టి సర్కార్.!!
అసెంబ్లీ లో జరిగిన వివాదస్పద నిరసనల మూలంగ నల్గొండ ఎంఎల్ఏ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పై స్పీకర్ అధికారాల పేరుతో వేటు వేసింది కేసిఆర్ సర్కార్. కాగా ఈ విషయం పై కోమటి రెడ్డి ని రాజకీయంగ దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ ...
READ MORE
యాదాద్రి గుట్ట పై “దేవుడిని” బద్నాం చేస్తున్న వ్యాపారులు.! పట్టించుకోని
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240
కాలం గిర్రున తిరిగింది, బ్రిటిష్ వాళ్లకు ఇప్పుడు భారతీయులే గతి.!!
రాముడిని దూషించిన నీచుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నాగబాబు.!!
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్
న్యాయం అడిగిన బాధితులపై పంచాయతి కార్యధర్శి కస్సు బుస్సు.. మీడియా
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు హిందూ సమాజానికి క్షమాపణ
పసి పిల్లల పై బూటు కాళ్లతో తొక్కుతూ నడిచి తన
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
బాబుకు షాక్ ఇచ్చి “కార్” ఎక్కనున్న మోత్కుపల్లి..??
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
జన హృదయ నేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే
వర్మ మెడకు జిఎస్టీ వివాదం ఉచ్చు..!! జైలు శిక్ష తప్పదా.??
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
రాష్ట్రంలో 471 కి చేరిన కరోనా కేసులు.. ఇందులో 385
బ్రేకింగ్ న్యూస్ :- కోమటి రెడ్డి కి కోర్టు తీర్పు
Facebook Comments
Top
error: Content is protected !!