You are here
Home > తాజా వార్త‌లు > సికింద్రాబాద్ కా సికందర్.. కిషన్ రెడ్డి సాబ్..!!

సికింద్రాబాద్ కా సికందర్.. కిషన్ రెడ్డి సాబ్..!!

కిషన్ రెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరు అంతే కాదు అంబర్ పెట్ ప్రజలకు ఆత్మీయుడు. రాజకీయాలంటే స్వార్థం కాదు సేవా అని, నమ్మిన సిద్దాంతం కోసం నిలబడ్డ జాతీయవాది.
అందుకే తెలంగాణ భాజపా కి దిక్సూచిగ కార్యకర్తలకు అండగ ఎదిగిన కిషన్ రెడ్డి దురదృష్టావశాత్తు తాజాగ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకి తృటిలో విజయం చేజారింది.
ఈ అపజయం వల్ల ఇప్పటివరకు అసెంబ్లీ వరకు ప్రాతినిధ్యం వహించిన ఆయన ఇపుడు మొత్తం లష్కర్ పార్లమెంట్ సెగ్మెంట్ కే సేవలందించాలని డిసైడ్ అవడంతో ప్రజలంతా ఆయన్ని మనసార దివిస్తుండగా కార్యకర్తలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి ఈసారికి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో నిలబడతారని అసెంబ్లీ ఎన్నికలకు ముందే వార్తలొచ్చాయి.. రాజకీయ వర్గాల్లో చర్చలు నడిచాయి.
కానీ అంతకు ముందే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పోటీ చేసారు.
ఇక ఇపుడు అసలు సిసలు రాజకీయ సమరం మొదలు కాబోతోంది. ఇప్పటికే భాజపా అధిష్ఠానం సికింద్రాబాద్ కు కిషన్ రెడ్డి పేరును మొదటి లిస్టు లోనే ఖరారు చేసింది. దాంతో సిట్టింగ్ ఎంపి అయిన సొంత పార్టీ అగ్ర నేత బండారు దత్తాత్రేయ ఆశీర్వాదం తీసుకుని ఆయన నుండి అభయం కూడా పొందారు.
తాను ఆశించిన సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు ఈసారి కిషన్ రెడ్డి కి ఇచ్చినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనైనా కిషన్ రెడ్డి గెలుపు కోసం సహాయం అందిస్తానని తెలిపారు దత్తన్న.

అధికార పార్టీ తెరాస ముఖ్య నేతలు పోటీ చేస్తున్న స్థానాలకంటే సికింద్రాబాద్ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గ మారింది.
ఎందుకంటే.. మిగతా ఎవరు గెలిచినా ఎంత వరకు ఉపయోగం ఉంటదో లేదో కానీ, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గెలుస్తే మాత్రం నరేంద్ర మోడి క్యాబినేట్ లో కేంద్ర మంత్రి పదవి పక్కా.. ఇందులో డౌటే లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆల్రెడీ ఇక్కడి నుండే దత్తన్న రెండు సార్లు సెంట్రల్ మినిస్టర్ గ పదవి చేపట్టిన విషయం తెలిసిందే.
ఆ విధంగ సికింద్రాబాద్ ఒకరకంగ కమలనాదులకు పెట్టని కోట వంటిదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇక కిషన్ రెడ్డి ని ఎలాగైన గెలిపించుకుని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని కార్యకర్తలే కాకుండ సామన్య జనం కూడా భావిస్తున్నటు తెలుస్తోంది.
ఇందుకోసమే ఇప్పటికే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన పలువురు ‘కీ’ ఓటర్లు కిషన్ రెడ్డి గెలుపు కోసం గ్రౌండ్ వర్క్ లో నిమగ్నం అయినట్టు సమాచారం. ఇక మిగిలింది కేవలం ఫలితాల రోజు కిషన్ రెడ్డి గెలుపు ప్రకటన ఒక్కటే అంటున్నారంట వారంత.

ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం ప్రణాలిక వేయడంలో, ప్రజల నాడిని పట్టడంలో కిషన్ రెడ్డి ని మించినవారు లేరంటారు ఆయన గురించి బాగా తెలిసిన వారు.
కాషాయదళానికి నాయకత్వం వహిస్తున్నప్పటికీ కుల మత వర్గాలకు అతీతంగ అభివృద్ధి కోసం పనిచేస్తారు కిషన్ రెడ్డి. అందుకే ఆయనకు ఏ వర్గమైనా ఏ బస్తీ అయినా జిందాబాద్ కొడతారు. ప్రేమతో కిషన్ అన్నా అంటారు మరికొందరు కిషన్ రెడ్డి సాబ్ అంటారు.

ఇక పార్లమెంటు ఎన్నికల తర్వాత నుండి రాష్ట్రం లో సరికొత్త రాజకీయ వాతావరణం ఉంటుందని, భాజపా రాష్ట్రం లో కీలకంగ ఉండబోతోందని రాజకీయ విశ్లేషకుల అంచన. అందుకు కిషన్ రెడ్డి గెలుపు నాంది కాబోతోందని అంటున్నారు.

 
Related Posts
అమ్మ పాలను కూడా అమ్మేసుకుంటున్న కార్పోరేట్ వ్యాపారులు.! కల్లు తెరవని పాలకులు.!!
సాధారణంగా బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలను పట్టించడం ద్వారా పుట్టిన బిడ్డ ఆరోగ్యం గ ఉంటుంది. జరుగుతున్న శిశు మరణాలలో తల్లి పాలు అందకనే శిశువు పురిట్లోనే మరణిస్తున్న దాఖలాలు అనేకం. ఒకరకంగా ఈ పరిస్థితి ఈ ఆధునిక మనిషి ...
READ MORE
అమెరికా లో భారతీయుడిని కాల్చి చంపిన దుండగులు.!!
అమెరికా గన్ కల్చర్ కి మరో భారతీయుడు బలైపోయాడు. అమెరికాలో గన్ కల్చర్ రోజు రోజుకీ విచ్చలవిడిగా పెరిగిపోతోంది. భారత్ నుండి స్టూడెంట్ వీసాపై అమెరికా వెల్లిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన ధరమ్ ప్రీత్ సింగ్ జసార్ (21) అక్కడ అకౌంటెన్స్ కోర్స్ చేస్తూనే ...
READ MORE
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్ వేశారా.??
హైద్రాబాద్ నగరం మరోసారి సంచలనానికి కేంద్రబిందువైంది. ప్రపంచ దేశాలన్నీ మన దేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అంటే అమితమైన క్రేజ్ ని కనబరుస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తం గ భారతీయత అంటే మరోసారి వెలుగులీనుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మోడీ ని హత్య చేయడానికి ...
READ MORE
ఈరోజు మోడీ జీవితంలో ప్రత్యేకమైనది.!!
మొట్టమొదటిసారి దేశ హోదాలో సొంత ఊరికి వెల్లిన మోడీ.. సెక్యూరిటీని ఆపేసి భావోద్వేగంతో మామూలు వ్యక్తిలా తానే నడుచుకుంటూ వెల్లి చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల లో మోకాల్లపై కూర్చొని అక్కడి మట్టిని తీసుకుని బొట్టుగా పెట్టుకున్నాడు. సాధారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ...
READ MORE
తెరాస నాయకులు v/s జంప్ జిలానీలు.. కేసిఆర్ కు కొత్త తలనొప్పి.??
తెలంగాణ రాష్ట్ర సమితి లో ఎన్నడూ లేని విధంగ సరికొత్త వివాదం బట్టయలైంది.. సాక్షాత్తూ ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు ప్రస్తుత హోం మినిస్టర్ నాయిని నర్సింహ రెడ్డి తన అసంతృప్తి ని ఓపెన్ చేసారు. డైరెక్ట్ గా కేసిఆర్ ను ...
READ MORE
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
తెలంగాణ ప్రభుత్వం మరో 10 నామినేటెడ్ పోస్టుల‌కు చైర్మన్లను నియ‌మించింది. చాలా కాలంగా ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎట్టకేలకు పూర్తి చేసింది తెలంగాణ స‌ర్కార్. ఈ సారి ఎన్న‌డు లేని విధంగా కార్పోరేష‌న్ నియామకాల్లో మైనార్టీలకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ...
READ MORE
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం నాయకుడు కాలేరు జై నవీన్ వంజరి జన్మధిన వేడుకలు కార్యకర్త ల కోలాహలం మధ్య జరిగాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం లో రేవంత్ రెడ్డి గెలుపు లో ప్రధాన పాత్ర ...
READ MORE
ఘనంగ ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సన్నిహితులు ఎంబీసీ(మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్) ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగ జరుపుతున్నారు కార్యకర్తలు. తాడూరి జన్మధినం సంధర్భంగ పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు పలు కుల పెద్దలు, తెరాస నాయకులు. రాష్ట్ర ...
READ MORE
డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ గ పదోన్నతి.!
ఉస్మానియా యూనివర్శిటీ మ్యాథ్స్ ఫ్యాకల్టీ డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి అస్సోసియేట్ ప్రొఫెసర్ నుండి ప్రొఫెసర్ గ పదోన్నతి లభించింది. డా.చెన్న క్రిష్ణా రెడ్డి ప్రముఖ జాతీయ వాదిగ పేరు గడించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో జ్వేష్ట నాయకులుగ ...
READ MORE
డ్రాగన్ కు బిగ్ షాక్.. 59 చైనా యాప్స్ ను నిషేధించిన భారత్.
డ్రాగన్ కంట్రీ చైనా కుట్రల బుద్ధికి తాజాగా గట్టి షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను దేశంలో నిషేధించింది భారత ప్రభుత్వం. భారతీయులకు సంబంధించిన వ్యక్తిగత డాటా కు రక్షణ కల్పించే క్రమంలో లో ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
కుకునూర్పల్లి స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయం.. మరిన్ని అనుమానాలకు తెరలేపిన కోణం.
బ్యూటీషీయన్ శిరీష , ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డి మరణాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయమైంది. హైద్రాబాద్ లో ఆత్మహత్య చేసుకొన్న బ్యూటీషీయన్ శిరీష, కుకునూర్పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో ...
READ MORE
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా.. ఏంటీ చిల్లర రాజకీయాలు.??
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో టీం ఇండియా జెర్సీ(మ్యాచ్ లో ధరించే దుస్తులు) రంగులో కాస్త మార్పులు రానున్నాయి. ఇంగ్లాండ్ జట్టు టీం ఇండియా జట్టు ఇరు దేశాల జట్ల జెర్సీ లు ...
READ MORE
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు ఫిర్యాదు.!!
అధికార TRS పార్టీ కి చెందిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (NSCRPS). తాటికొండ రాజయ్య స్వయంగా పలుమార్లు నేను క్రిస్టియన్ నీ అని ...
READ MORE
ABVP కార్యకర్త పై తెరాస ఎంఎల్ఏ దాడి.! బంగారు తెలంగాణ అంటే ఇదేనా.?
ఉస్మానియా యూనివర్శిటీ లో విద్యార్ధులపై దాడికి నిరసనగా.. విద్యార్థి మురళి ఆత్మహత్య పై నిలదీస్తూ ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కాగా ప్రశాంతంగ దాదాపు అన్ని విద్యా సంస్థలు సహకరిస్తూ ప్రభుత్వ అణచివేత ...
READ MORE
హిందూ దేవుళ్లను అవమానించిన బడా హేయిర్ కటింగ్ సెలూన్ సంస్థ.!
భారతదేశం హిందూ సనాతన దేశమే అయినప్పటికీ.. సర్వమతాల సారమే ఊపిరిగా అందరికీ సమాన హక్కులను ప్రసాదించింది భారత రాజ్యంగం. అందుకే భారత్ లో 365 రోజులూ మత ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అవసరమైతే ఓ ...
READ MORE
భారత్ లోనూ బుర్ఖా లను నిషేధించాలంటూ డిమాండ్..!!
మొన్నటి ఈస్టర్ సంధర్భంగ శ్రీలంక లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన ఘటనలో ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దేశంలో బుర్ఖాలను ధరించడం పై నిషేధం విధించి సంచలనం కలిగించారు. మొహం మొత్తం కప్పేసుకుని ఉగ్రవాదులు ఈ బుర్ఖా ల ...
READ MORE
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
తెలుగు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అంటే గుర్తోచ్చేది కాంగ్రెస్ పార్టీ. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత మలిదశ తెలంగాణ ...
READ MORE
జాతీయజెండా కు పూలమాల వేయరాదంటూ DEO విచిత్రమైన ఆదేశం.!!
రానున్న జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు దేశవ్యాప్తంగ ఘనంగ జాతీయజెండా ఆవిష్కరణ జరుగుతుంది. అయితే.. జాతీయజెండా అనేది దేశ గౌరవానికి నిదర్శనం కావున అందువలన చట్టపరంగ జాతీయజెండాను ఎలా గౌరవించాలి మరియు మిగతా జెండాల కంటే ఎత్తులో ఉంచాలని అదే ...
READ MORE
కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?
రంగారెడ్డి జిల్లా బోరు బావి ఘటన రాష్ట్రంలో ఉత్కంఠతకు తెరలేపుతోంది. క్షణం క్షణం గడుస్తున్నకొద్ది ఆశలు మెల్లి మెల్లిగా సన్న గిల్లుతున్నాయి. ఇప్పటికే 50 గంటలు గడిచిపోవడంతో పాప ప్రాణాలపై ఆశలు కోల్పోయేలా చేస్తోంది. గంట గంటకు సిట్యువేషన్ మారిపోతుంది. మొత్తం ...
READ MORE
రోడ్డు ప్ర‌మాదాల్లో బ‌ల‌వుతున్న యువ‌త.. ప్రాణాలు బ‌లి తీసుకుంటున్న టూవీల‌ర్ ప్రయాణాలు.
దేశంలో ఏడాదికి ఏడాది రోడ్డు ప్ర‌మాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్ర‌మాదాల్లో యువ‌తే ఎక్కువ‌గా మృత్యువాత ప‌డుతుండ‌గా.. ద్విచ‌క్ర వాహ‌నాలే యువ‌త ప్రాణాలు తీస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. దేశం వ్యాప్తంగా ప్రతిరోజు 1317 మంది చొప్పున రోడ్డు ప్రమాదాల్లో జ‌నం ప్రాణాలు వ‌దులున్నార‌ని ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ సినీ నటుడు.!!
ప్రముఖ నటుడు దర్శకుడు నిర్మాత అయిన మాధవన్ కాంగ్రెస్ పార్టీ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడి చైనా తో అంతర్జాతీయ వేదికగా మరియు సరిహద్దు రక్షణలోనూ ఎంతకైనా సిద్దమంటూ ...
READ MORE
ఫోన్లు చూస్తూ నడిస్తే జరిమానా: హవాయిలో కొత్త చట్టం
హువాయిలోని హోనోలులు నగరంలో నడిచేప్పుడు ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు చూడటంపై నిషేధం విధించారు. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. బుధవారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఎవరైనా నడిచేప్పుడు ఫోన్‌ చూస్తూ కన్పించారో వారికి 35 డాలర్ల జరిమానా ...
READ MORE
గాయకుడి నుండి నాయకుడిగా మారాలని తపన పడుతున్న ప్రజా యుద్దనౌక గద్దర్.
ఆయన పేరు చెప్తే గుర్తు పట్టని తెలుగువారుండరు తెలంగాణ లో అయితే ఆయనకు ఎక్కడికి వెల్లినా అభిమానులు ఉంటారు. ఆయన గళం విప్పితే ఉదృతంగ విజృంభిస్తున్న నదీ ప్రవాహమే ఇంక. అతడే గుమ్మడి విట్టల్ రావు అందరూ గుర్తు పట్టాలంటే ప్రజా ...
READ MORE
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
స‌చ్చా సౌదా డేరా బాబా అత్యంత ప్రియ‌మైన ద‌త్త‌త పుత్రిక హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ పారిపోయింద‌ని తాజాగా వార్త‌లు వ‌చ్చాయి క‌దా. రామ్ ర‌హీం సింగ్ అరెస్ట్ తో ప‌త్త‌కు లేకుండా పోయిన హ‌నీ భార‌త్ నుండి ర‌హ‌స్యంగా పారిపోయింది. అయితే ...
READ MORE
అమ్మ పాలను కూడా అమ్మేసుకుంటున్న కార్పోరేట్ వ్యాపారులు.! కల్లు తెరవని
అమెరికా లో భారతీయుడిని కాల్చి చంపిన దుండగులు.!!
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్
ఈరోజు మోడీ జీవితంలో ప్రత్యేకమైనది.!!
తెరాస నాయకులు v/s జంప్ జిలానీలు.. కేసిఆర్ కు కొత్త
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
ఘనంగ ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు
డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ గ
డ్రాగన్ కు బిగ్ షాక్.. 59 చైనా యాప్స్ ను
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
కుకునూర్పల్లి స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయం.. మరిన్ని అనుమానాలకు తెరలేపిన
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా..
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు
ABVP కార్యకర్త పై తెరాస ఎంఎల్ఏ దాడి.! బంగారు తెలంగాణ
హిందూ దేవుళ్లను అవమానించిన బడా హేయిర్ కటింగ్ సెలూన్ సంస్థ.!
భారత్ లోనూ బుర్ఖా లను నిషేధించాలంటూ డిమాండ్..!!
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
జాతీయజెండా కు పూలమాల వేయరాదంటూ DEO విచిత్రమైన ఆదేశం.!!
కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?
రోడ్డు ప్ర‌మాదాల్లో బ‌ల‌వుతున్న యువ‌త.. ప్రాణాలు బ‌లి తీసుకుంటున్న టూవీల‌ర్
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ
ఫోన్లు చూస్తూ నడిస్తే జరిమానా: హవాయిలో కొత్త చట్టం
గాయకుడి నుండి నాయకుడిగా మారాలని తపన పడుతున్న ప్రజా యుద్దనౌక
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
Facebook Comments
Top
error: Content is protected !!