You are here
Home > తాజా వార్త‌లు > బాలివుడ్ ఖాన్ ల పై కరణ్ జోహార్ పై సర్వత్రా నిరసనలు, తాజాగా ఖంగన షాకింగ్ నిర్ణయం.!!

బాలివుడ్ ఖాన్ ల పై కరణ్ జోహార్ పై సర్వత్రా నిరసనలు, తాజాగా ఖంగన షాకింగ్ నిర్ణయం.!!

బాలివుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలివుడ్ లో బడా నటులు ఖాన్ లను బడా నిర్మాత కరణ్ జోహార్ ను పట్టి ఊపెస్తోంది. వీళ్ళ వల్లే సుశాంత్ సింగ్ తీవ్ర మనో వేదనకు గురై చివరకు ఆత్మ హత్య చేసుకున్నాడని అని సర్వత్రా చర్చ జరుగుతున్నది. అంతేకాదు ఖాన్ లపై కరణ్ జోహార్ పై కోర్టులో పిటిషన్ కూడా దాఖలయింది. కేవలం ఇవ్వడం నటులు ఈ బడా నిర్మాతల వల్లే వీళ్ళు కావాలనే సుశాంత్ సింగ్ ఎదుగుదలను అడ్డుకుంటూ సుశాంత్ సింగ్ సినిమాలను విడుదల కాకుండా అడ్డుకోవడం వల్లే సుశాంత్ సింగ్ తీవ్ర మనోవ్యధకు గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు అందుకు సాక్షిగా ప్రముఖ స్టార్ నటి కంగనా రనౌత్ ని ఈ పిటిషన్లో పేర్కొన్నారు పిటిషనర్.

ఇక ఇప్పటికే సుశాంత్ సింగ్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కంగనారనౌత్ సదరు నటులను నిర్మాతలను లక్ష్యంగా చేసుకుని అగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇప్పుడు ఆ ఖాన్ నటులను నిర్మాత కరణ్ జోహార్ ను తాను బాయ్ కాట్ చేస్తున్నట్టు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు. అంతేకాదు తనకు ఎవరు సపోర్ట్ చేస్తారంటూ కూడా పేర్కొనడంతో నెటిజన్లంతా.. ఖంగానా కు సపోర్టుగా నిలుస్తున్నారు, మేము కూడా ఖాన్ లా సినిమాలను మరియు కరణ్ జోహార్ సినిమాలను చూడమంటూ బాయ్ కాట్ చేస్తున్నట్టు చెప్తున్నారు నెటిజన్లు. 

Related Posts
పాక్ నీచపు బుద్దికి సరైన గుణపాఠం చెప్తున్న భారత్..!!
పాకిస్తాన్ కు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా తన కుక్క తోక వంకర బుద్ది చూపిస్తూనే ఉంది, ఇదే క్రమంలో కుల్ భూషన్ జాదవ్ ను కలవడానికి పాకిస్తాన్ వెల్లిన ఆయన తల్లి, భార్యను పాకిస్తాన్ తీవ్రాతి తీవ్రంగ అవమానించిన విషయం తెలిసిందే.. ...
READ MORE
నువు ప్రొఫెసర్ వా పోరంబోకువా.? హిందువుపై అంత కక్షెందుకు.?
శతాబ్దాల కాలం నాటి చరిత్ర తిరగేసినా ఎక్కడా ఎప్పుడూ ఏ దేశం పైనా ఏ సంస్కృతి పైనా హిందూ సమాజం దాడి చేయలేదు ఇది కాదనలేని సత్యం.. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా భారత క్షత్రియుడైన పురుషోత్తముడి ముందు తలొగ్గక తప్పలేదు. ...
READ MORE
హీరో రాజశేఖర్ నిద్రమాత్రలెందుకు మింగాడు.??
హీరో రాజశేఖర్ మద్యం తాగలేదని నిద్రమాత్రలు మింగడం కార్ యాక్సిడెంట్ కి కారణమనే వార్తలొస్తున్నై.! తెలుగు సీనియర్ యాక్టర్ డా.రాజశేఖర్ మద్యం సేవించి ఆ మత్తులో మరో వ్యక్తి వాహనాన్ని ఢీకొట్టినట్టు.. తర్వాత పోలీస్ స్టేషన్ లో ఆయనను కూర్చోపెట్టిన వీడియో కూడా ...
READ MORE
అందుకోసమే.. మరోసారి బీజేపీ కే మద్దతిచ్చాం – శివసేన చీఫ్ ఉధ్దవ్ థాక్రే
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలో చేరి భాజపా తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడి తో పలు విభేదాల కారణంగ ఒకరికి ఒకరు విమర్శించుకున్నారు. ఈ విషయంలో నరేంద్ర మోడి ...
READ MORE
లేడీస్ టాయిలెట్ లో CCTV..ముంబాయి చర్చ్ ప్రత్యేకత.!!
అదొక పురాతన చర్చి భక్తితో ప్రార్థనల కోసం ఎందరో మహిళలు ఆ చర్చి కి వస్తుంటారు. ఆ చర్చిలో ప్రార్థనలు చేస్తే పుణ్యం వస్తుందో స్వర్గం లభిస్తదో లేదో గానీ.. చర్చిలో మహిళలు వాష్ రూం కి వెల్తే మాత్రం ఉన్న ...
READ MORE
2019 లో ఏపీ భాజపాకు “బాహుబలి” దొరికినట్టేనా.??
ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీల మధ్య ఇప్పుడే వార్ మొదలైంది. అయితే గత ఎన్నికల నుండి పొత్తులో కొనసాగిన అధికార టీడీపీ భాజపా లు ప్రస్తుతం విడిపోయాయి. దాంతో జగన్ పార్టీ కి టీడీపీ ...
READ MORE
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
తలాక్ తలాక్ తలాక్.. నీతో నాకు అనుబంధం కథమ్ హువా. ఇక నీ దారి నీది నా దారి నాది. జస్ట్ మూడే మూడు మాటలతో జన్మ జన్మల బంధానికి విలువ తెంపేసే అత్యంత హేయమైన చర్య. ఈ నిర్ణయంతో రోడ్డున ...
READ MORE
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
సోషల్ మీడియాలో నిజమేదో అబద్దమేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మధ్య ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఎంతలా అంటే మతలా మధ్య చిచ్చు పెట్టి ఊర్లకు ఊర్లను పరుగులు పెట్టించేంత.. పలువురి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ...
READ MORE
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
ప్రజలు, నాయకులు, పాలకులు అందరు సమానమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరు వీఐపిలే అందుకే వీఐపిలంతా తమతమ స్టేటస్ చూపించుకునేలా కార్లపై ఉండే బుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడానికి ...
READ MORE
కేరళలో హిందూ వ్యతిరేకులకు యోగీ ఆదిత్యానాథ్ వార్నింగ్.!
గత కొంతకాలంగా కేరళ రాష్ట్రంలో జరుగుతున్న నరమేధం పై దేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు ఆందోళనలు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే నిన్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేరళ లో "జన రక్షా ...
READ MORE
పక్క పార్టీ ఎంఎల్ఏ లను హైజాక్ చేయాలంటే CBN, KCR ల వద్ద యడ్డీ ట్రైనింగ్ తీసుకోవాలంట.!!
మొత్తానికి కర్నాటక రాజకీయం మరో కీలక మలుపు తిరిగింది. బల నిరూపనలో యడ్యూరప్ప పక్క పార్టీ ఎంఎల్ఏ లను తనవైపు తిప్పుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకుంటాడని అంతా భావించినప్పటికీ.. తనంతట తానే రాజీనామా చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. రాష్ట్రం ...
READ MORE
హీటేక్కిన మధ్య ప్రదేశ్ రాజకీయం రేపే బలపరీక్ష ఎదుర్కోనున్న కమల్ నాథ్ సర్కార్.!!
22 మంది అసమ్మతి ఎమ్మెల్యే లు రాజీనామా చేయడంతో మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ లో పడిపోయింది. దీంతో బల నిరూపణ పెడితే సర్కార్ పడిపోతుందని ఎలాగైనా బల నిరూపణ నుండి తప్పించుకునే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి కమల్ ...
READ MORE
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా తిరుగుతా అంటూ.. బెంగాల్ కేరళ ఉత్తర ప్రదేశ్ తమిళనాడు ...
READ MORE
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన డాక్ట‌ర్..
ఇద్ద‌రు వైద్యులే. ప్రాణాలు కాపాడే బాధ్య‌త‌ల్లో ఉన్న వారే.. కానీ ఏమైందో ఏమో కానీ ఒక్క సారిగా ఉన్మాదుల్లా మారిపోయారు. ఒక‌రి మీద ఒక‌రు దాడికి దిగారు. ఒక డాక్ట‌ర్ అయితే ఏకంగా ఎయిడ్స్ రోగి నుంచి సేక‌రించిన ర‌క్తాన్ని మ‌రో ...
READ MORE
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
గత కొంత కాలంగ టాలీవుడ్ తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి ఇండస్ట్రీలోని పెద్దలపై ఆరోపనలు చేస్తూ.. టాలీవుడ్ లో" క్యాస్ట్ కౌచింగ్" కల్చర్ చాలా ఉందనీ.. హీరోయిన్లని శారీరకంగ వాడుకోకుండా అవకాశాలు ఇవ్వరనీ అయినా.. తెగించి భరించినప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదనీ.. ...
READ MORE
సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్ లా బతకాలి.!!
సెలబ్రిటీ అంటే ఏంటంటే.. అందరికీ తెలిసింది.. ఏ సినిమా స్టారో లేక క్రికెటరో బాగా డబ్బు పలుకుబడి ఉన్నవారని. అలాంటి వారు సామాన్య జనం తో ఎలా ఉంటారు అంటే అక్కడక్కడ కొందరు, అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంటారు. మరి కొందరు ...
READ MORE
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
ఆషాడమాసంలో ఆశ చంపుకోవాలని ఒక మాట ఆచరణలో ఉంది. కొత్తగా పెళ్లైన జంటకు ఆషాడ మాసం అగ్ని పరీక్షే.. భార్యకు భర్త దూరంగా ఉండాలి.. విరహ వేదనను అనుభవించాలి. కోడలు అత్తగారింటిని వదిలి పుట్టింటికి చేరాలి... అల్లుడు మామ గారింటి గడప ...
READ MORE
కాటికి కాలుసాపే వయసులో గిదేం పాడుబుద్దిరా ముసలోడా.!!
*85 ఏండ్ల వృద్ధుడు 6వ తరగతి 7వ తరగతి బాలికలపై అత్యాచారం *ఏడాది నుండి స్థానికంగ ఉన్న 6 మంది బాలికల పట్ల అసభ్యంగ ప్రవర్తిస్తున్న వృద్ధ కామాంధుడు *వృద్ధుడు రైల్వే రిటైర్డ్ ఉద్యోగి, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన దారుణం కాప్రాలో ...
READ MORE
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా లేచి నిలబడతా..
భార‌త దేశ జాతీయ‌గీత ఆలాపన విష‌యంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. దేశంలో ఉంటూ దేశ ఖ్యాతి మ‌రింత పెంచే దేశ జాతీయ గీతానికి గౌర‌వం ఇవ్వ‌డంలో కూడా కొంత మందికి బ‌ద్ద‌కం తన్నుకొస్తుంది. కొంత మందికి అయితే బ‌లుపు మ‌రింత పెరిగి ...
READ MORE
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన పోలీసులు. ఘోర అవమానం.
మరో గంటలో పెళ్లి అనగా నవ వధువుకు ఘోర అవమానం ఎదురైంది. పెళ్లి పీఠల మీదకు చేరాల్సిన వధువుని పోలీస్ స్టేషన్ కు తరలించి బట్టలు విప్పించి మరీ తనిఖీ చేశారు. తీరా అమ్మాయికి ఏ సమస్య లేదని తెలిశాక పెళ్లి ...
READ MORE
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
ఎన్టీఆర్ సహాకుటుంబ కథాచిత్రం.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈరోజు ఈ చిత్రానికి ససంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ను డైరక్ట్ గా జూనియర్ ఎన్టీఆరే విడుదల చేశారు. శ్రీరామ నవమిపర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ తన ఫేస్‌బుక్‌ ...
READ MORE
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా ఏంటో మరోసారి టాలీవుడ్ కి చూపించారు. ఫ్యాన్ పాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఒక్క టీజర్ తో తేల్చేశారు. బుడ్డోడంటే మాములోడు కాదని సీన్ సితారే అని నిరూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన ...
READ MORE
ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ లో కొలువుల జాతర
నిరుద్యోగులకు అమెజాన్ తీపి కబురు అందించింది. 22 వేల ఉద్యోగాలను బర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ హైదరబాద్ తో సహ పలు ప్రముఖ నగరాల్లో ఈ ఉద్యోగాలను నింపనుంది. త్వరలో 22వేల ఉద్యోగాలను ...
READ MORE
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పిన మోడీ సర్కార్.!!
కేంద్రం లో బీజేపీ సర్కార్ మరియు తెలంగాణ రాష్ట్రం లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు అయినప్పటి నుండి బీజేపీ కి టీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్దం జరుగుతున్నది.రాష్ట్రానికి నిధులను ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నేతలు అంటుంటే, మరో వైపు రాష్ట్రాన్ని ...
READ MORE
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
ఆరు నెలల ముందుగానే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయ..? ముందస్తు ఎన్నికలతో 2018 లోనే ఎన్నికల నగరా మోగనుందా..? తెలంగాణ ముఖ్యమంత్రి అవలంబిస్తున్న పథకాల అమలు ముందస్తు ఎన్నికలకు సూచనేనా..? ప్రత్యర్థులకు అంతు చిక్ఖుండా ముందే పావులు కదుపుతున్నారు..? ఇటు రాష్ట్రంలో అటు ...
READ MORE
పాక్ నీచపు బుద్దికి సరైన గుణపాఠం చెప్తున్న భారత్..!!
నువు ప్రొఫెసర్ వా పోరంబోకువా.? హిందువుపై అంత కక్షెందుకు.?
హీరో రాజశేఖర్ నిద్రమాత్రలెందుకు మింగాడు.??
అందుకోసమే.. మరోసారి బీజేపీ కే మద్దతిచ్చాం – శివసేన చీఫ్
లేడీస్ టాయిలెట్ లో CCTV..ముంబాయి చర్చ్ ప్రత్యేకత.!!
2019 లో ఏపీ భాజపాకు “బాహుబలి” దొరికినట్టేనా.??
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
కేరళలో హిందూ వ్యతిరేకులకు యోగీ ఆదిత్యానాథ్ వార్నింగ్.!
పక్క పార్టీ ఎంఎల్ఏ లను హైజాక్ చేయాలంటే CBN, KCR
హీటేక్కిన మధ్య ప్రదేశ్ రాజకీయం రేపే బలపరీక్ష ఎదుర్కోనున్న కమల్
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
కాటికి కాలుసాపే వయసులో గిదేం పాడుబుద్దిరా ముసలోడా.!!
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ లో కొలువుల జాతర
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పిన
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
Facebook Comments
Top
error: Content is protected !!