You are here
Home > తాజా వార్త‌లు > ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ లంచగొండి అధికారి అవార్డ్ ఇవ్వాలి.!!

ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ లంచగొండి అధికారి అవార్డ్ ఇవ్వాలి.!!

ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే నిలదీయాలని లంచమడిగితే ఫిర్యాదు చేయాలని అవసరమైతే నాక్కూడా ఫోన్ చేయొచ్చంటూ అప్పుడు వారి తాట తీస్తానంటూ గతంలో ఓసారి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా చెప్పిన మాటలివి అంతే కాదు ఆయన తన ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం అప్పుడు సంచలనం కలిగించింది. ఇకపై అవినీతి చేయడానికి అధికారులు భయపడతారు, సామాన్య ప్రజలు సంతోషంగ ఉంటారని అంతా అనుకున్నారు.
కానీ ముఖ్యమంత్రి చెప్పిన దానికి పూర్తి విరుధ్దంగ సామాన్య ప్రజలను రైతులను పట్టి పీడిస్తూ జలగల్లా వారి రక్తం పీలుస్తున్నారు చాలా మంది ప్రభుత్వ అధికారులు. లంచాలు డిమాండ్ చేయడంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కింది స్థాయి ఉద్యోగుల నుండి పెద్ద సార్ల వరకు ప్రజల నుండి ముక్కు పిండి మరీ లంచాలు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన కేశంపేట మండల తహసీల్దార్ లావణ్య ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఈ ఉదంతం వల్ల రాష్ట్ర సర్కార్ కు మాయని మచ్చలా మిగిలిపోయింది. సర్కార్ పెద్దలు కేవలం మాటలకే పారదర్శక పాలన అంటున్నారు కానీ అధికారులు మాత్రం లంచాల జలగల్లా మారినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు ప్రజాస్వామ్యవాదులు. సర్కార్ పెద్దలు గనక పాలనలో నిజంగా పారదర్శకత పెంచితే అధికారులు ఇలా ఎందుకు తయారవుతారనేది వారి ప్రశ్న.

ఒక్క తహసీల్దార్ లావణ్య ఇంట్లో కేవలం మూడు గంటల సోదాలకే 93 కోట్ల అక్రమ నగదు నలభై తులాలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. ప్రతి రోజూ ఎక్కడో ఒక అధికారి లంచం తీసుకుంటూ దొరుకుతున్నారు దొరకని వారు నిర్మోహమాటంగ నిర్భయంగ లంచాలు తీసుకుంటున్నారు.

అయితే ఇక్కడ సర్కార్ పై వస్తున్న ఆరోపనలేంటంటే రెండేల్ల క్రితం ఇదే ఎంఆర్వో లావణ్య కు ఉత్తమ తహసీల్దార్ అవార్డ్ అందజేసింది రాష్ట్ర సర్కార్. అప్పటికే తహసీల్దార్ లావణ్య పై పలు అవినీతి ఆరోపనలు వచ్చాయి. నేటికీ లంచం లేనిదే అడిగిన నోట్ల కట్టలు చేతిలో పడందే ఫైల్ కదలదని బాధితులు అంటున్నారు. మరి అలాంటి లంచగొండి అధికారికి ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ ఎలా ఇస్తారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అంతే కాదు ఉత్తమ తహసీల్దార్ అవార్డ్ ను కూడా లావణ్య తాను సంపాదించిన అవినీతి సొమ్ముతోనే కొనుక్కున్నటు తీవ్ర విమర్శలు వస్తుండడం గమనార్హం. అదే నిజమైతే ఇక్కడ లంచాలతో ఏమైన చేయొచ్చేమోనని చర్చ జరుగుతోంది.

 
Related Posts
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
గతంలో విడుదలై అనివార్య కారణాలతో వెనక్కి వెళ్లిన గురుకుల ఉపాద్యాయ పోస్టులను తిరిగి భర్తీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ ఉపాద్యాయ అభ్యర్థులకు ఈ సారి మాత్రం ఎలాంటి నిరాశ కలిగించకుండా ముందస్తు జాగ్రత్తలతో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ...
READ MORE
బాబు మైండ్ గేమ్ ..నంద్యాల ఎన్నిక వాయిదా పడే అవకాశం..?
రాజకీయాల్లో గాలి మాటలకు కొదవ ఉండదు. ఇక ఈ మధ్య కాలంలో గాలి వార్తలకు కూడా పదును పెట్టారు చంద్రబాబు. ఒక్క ఎమ్మెల్యే సీటు ఓడిపోతే ప్రభుత్వమే తలకిందులు అవుతుందన్నంతగా బయపడిపోతున్నారు. సామ , దాన , దండోపాయాలు ప్రయోగించినా ఓటమి భయం ...
READ MORE
నింగికెగసిన దృవతార.. కన్నీటి సంద్రంలో సినీలోకం.
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు (75) కొద్ది సేపటి క్రితమే కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో భాద పడుతున్న ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆ మద్యే కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది ...
READ MORE
అన్నా…. ఓ రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..
బాలయ్య బలుపుకు ఓ అభిమాని జబ్బర్దస్త్ లేఖ రాశారు. నిజానికి ఇలాంటి లేఖ ఎప్పుడో రాసి ఉండాల్సింది.. కానీ ఇంకా బలుపు బద్దల్ బాసింగాల్ అయ్యే రేంజ్ కి చేరాక రాద్దమని భావించి ఉంటాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని రాసినట్టుంది. ...
READ MORE
చైనా రాఖీలొద్దంటూ సోషల్ సైట్లలో యుద్ధం ప్రకటిస్తున్న భారతీయులు.
అవును రాబోయే "రాఖీ" పౌర్ణమి పండగ రోజు ఎవరూ "చైనా రాఖీ"లను కొనద్దని సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్ వాట్సాప్ లలో వందలాది మెసెజ్ లు విపరీతంగ షేర్ అవుతున్నై. భారతదేశం లో ముఖ్యమైన పండగల్లో రాఖీ పండగ ఒకటి. రాఖీ పండగకి ...
READ MORE
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
ఆ రంగుల లోకంలో ఒక్క అవకాశం తోనే గొప్ప సెలెబ్రిటీలుగా మారిపోయిన వాల్లుంటే.. చాలా అవకాశాలున్నా వచ్చినా వీధుల వెంట బిచ్చమెత్తుకున్నోల్లు కూడా ఉంటారు. అదే ఒక్క అవకాశం కోసం జీవితాంతం ఎదురుచూసే వాల్లు కూడా అడుగడుగుకూ కనబడుతారు. స్టార్లు కావాలని కలలు కంటారు.. ...
READ MORE
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.
ప్రేమ‌కు నిర్వ‌చ‌నం చెప్ప‌డం క‌ష్ట‌మే. కానీ ఈ మ‌ధ్య ప్రేమ ఉన్మాదానికి పరాకాష్ట‌గా మారుతోంది. ఎప్ప‌డి నుండో మారింది కానీ ఈ మ‌ధ్య మ‌రింత రెచ్చిపోతోంది. త‌న‌కు ద‌క్క‌నిది ఈ ప్ర‌పంచంలో ఎవ‌రికి ద‌క్క కూడ‌ద‌న్న ఉన్మాదంతో ప్రేమ‌ను చంపుకోలేక ప్రేమించిన ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ సర్కార్ పై శాపనార్థాలు పెడుతున్న అమ్మవారి భక్తులు.!!
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జాయినీ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సంధర్భంగ ఏర్పాట్లు ఘనంగ చేసినం అని గొప్పగా ప్రచారం చేసుకుంటోంది కేసిఆర్ సర్కార్. ఇందులో ఎటువంటి తప్పు లేదు కానీ భక్తులు మాత్రం కేసిఆర్ సర్కార్ కు కంటనీరు కారుస్తూ శాపనార్థాలు ...
READ MORE
ఇక ఇప్పుడు శ్రీ చైతన్యవంతొచ్చింది.. మరోవిద్యార్థి ఆత్మ”హత్య”.!
రాష్ట్రంలో కార్పోరేట్ కాలేజ్ లు స్మషానాలను తలపిస్తున్నై.. రెగ్యురల్ గా ఎక్కడో ఓ చోట విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నై.. ఒకదఫా నారాయణ కాలేజ్ అయితే మరో దఫా శ్రీచైతణ్య ఆ లోటును భర్తీ చేస్తోంది. రెండు రోజుల క్రితమే కడప ...
READ MORE
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
పుట్టుక నిజం చావు నిజం. ఆ మధ్యనున్న బ్రతుకంతా అబద్దం అన్నాడు ఓ కవి. పుట్టుక ఎప్పుడు ఎంత సమయానికి జరుగుతుందో వైద్యులు ఇప్పటికే తేల్చేశారు. అమ్మ కడుపునుండి తిథి, వర్జం, రావుకాలం చూసుకుని మరీ పుడుతున్నారు. మరీ చావో.. దీనికే ...
READ MORE
దళిత యువకుడు భార్గవ్ రామ్ కుటుంబానికి అండగా నిలబడ్డ BJYM రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్.
గత నెలలో హైద్రాబాద్ బోరబండ లో హనుమాన్ ఆలయం కూల్చివేత ఘటనలో స్థానిక TRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పోలీసులను అడ్డం పెట్టుకుని భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడు అని ఎమ్మెల్యే అనుచరులు ఆలయాన్ని కూల్చి స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాన్ని ...
READ MORE
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
కేరళ కమ్యునిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి తన హిందూ వ్యతిరేకతను చాటుకున్నాడు. అవకాశవాదిగ నిరూపించుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి గ మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించకుండ కుటిల నీతిని చూపుతున్నాడు. సుప్రీంకోర్టు తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం లో కి ...
READ MORE
అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!
నరేంద్ర మోడి ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. 2014 ముందు గుజరాత్ ముఖ్యమంత్రి గ దేశ ప్రజలను ఆకర్షించిన నరేంద్ర మోడి ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టి యావత్ ప్రపంచ దేశాలను కూడా ఆకర్షించి ఐక్యరాజ్యసమితి స్థాయి ...
READ MORE
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
కేంద్రం లో భాజపా ను వ్యతిరేకించే పార్టీ లతో గ్రాండ్ అలయన్స్ ఏర్పాటే లక్ష్యం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో అవసరమైతే టీఆర్ఎస్ ను అయినా కలుపుకుని వెల్తాం అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పట్ల ...
READ MORE
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన ముస్లిం మత సదస్సు.!!
21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశం లో చైనా వైరస్ కరోనా కంట్రోల్ అయి మన దేశం కరోనా ప్రమాదం నుండి బయటపడుతుందని అనుకుంటున్న తరుణంలో నే పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది. ఈ నెల 13 నుండి 15 వరకు ...
READ MORE
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి ఉద్యమాలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ని పెట్టి బలమైన భాజపా ను ఢిల్లీలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కేజ్రీవాల్ నేడు పూర్తిగా ఆయన చెప్పిన నీతి సూత్రాలకు ...
READ MORE
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల దెబ్బ చూపిస్తాం.
ప్రధాని నరేంద్రమోడీకి ఓ గిరిజన యువకుడు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. కశ్మీర్ యువకులు జవాన్ల పై జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ ఈ లేఖ రాసినట్టు సమాచారం. మోడీ జీ మాకు కశ్మీర్ వదిలేయండి మా ప్రతాపం చూపిస్తాం అంటూ రాసిన ...
READ MORE
ఆ డబ్బూ బాబు జేబులోదా.. లేక జనాలదా..??
ధర్మ పోరాట దీక్ష పేరుతో ఆంధ్ర ప్రదేశ్ లో కార్యక్రమాలు నిర్వహించీ.. ఇతాజాగా ఢిల్లీ లో నిరసన దీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలపై వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండి పడ్డారు. ఢిల్లీ దీక్షలో ఖర్చు ...
READ MORE
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గొప్ప పథకం. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి, పేద గర్భినీ స్త్రీలకు బాలింత తల్లులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని మొదలు పెట్టిన పథకం.. ప్రసవించిన ప్రతి మహిళకు 6 వేల రూపాయల నగదు ...
READ MORE
TRS ఎమ్మెల్యే పై HRC లో మహిళ ఫిర్యాదు.!!
మిర్యాలగూడ TRS ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మరియు అతని అనుచరులు సాగిస్తున్న భూ కబ్జాలను ప్రశ్నించినందుకు బాధితులకు అండగా ఉన్నందుకు తమ కుటుంబ సభ్యుల ను వేధిస్తున్నారని, మాకు ప్రాణ భయం ఉందని ఎమ్మెల్యే నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ...
READ MORE
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
దేశంలోని పర్వత, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లకు కేంద్రం దీపావళి కానుక అందించింది. శాటిలైట్‌ ఫోన్లు వాడుకుంటునందుకు వారు ప్రతి నెలా రూ.500 చెల్లిస్తుండగా, నేటి నుండి ఆ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హా ...
READ MORE
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో కమలదళం..
అనుకున్నదొక్కటీ అయినదొక్కటీ అంటూ మనం అప్పుడప్పుడూ పాట పాడుతుంటాం.. ఇప్పుడు టీడీపీ తమ్ముల్లు మొత్తం ఈ పాట పాడుతూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో పక్కా వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలిపి ఏకంగ ...
READ MORE
రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ.. భయపెడుతున్న ప్రకాష్ రాజ్.!!
గత కొంత కాలంగ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెగ్యులర్ గ వార్తల్లోకెక్కుతున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన మరోసారి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసాడు. రాజకీయాల్లో కుల మత జోక్యాలు ఎక్కువైపోయాయని నన్ను రాజకీయాల్లోకి రావాలని రెచ్చగొడితే రాజకీయాల్లోకి ...
READ MORE
పార్టీలో అప్పుడప్పుడు ఇలా జరగడం సహజం – CBN
రాజకీయ పార్టీ అన్నప్పుడు అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం సహజమే అని స్పందించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు. కాగా తాజాగా తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిన కొడంగల్ ఎంఎల్ఏ ఆ పార్టీ ...
READ MORE
పీవీ సింధు సాధించిన ఘనతేంటి.? ఈ గిరిజన యువకుడు చేసిన తప్పేంది.?? ఎందుకీ వివక్ష.??
కామన్వెల్త్ గేమ్స్ లో తెలుగుతేజం గుంటూరు స్టూవర్ట్ పురం నివాసి రాగాల వెంకట రాహుల్ స్వర్ణ పతకం సాధించి మన దేశ కీర్తిని రెపరెపలాడించాడు. స్వర్ణ పతకం సాధించిన కూడా రాహుల్ పై వివక్ష చూపిస్తోంది మన తెలుగు మీడియా మరియు ...
READ MORE
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
బాబు మైండ్ గేమ్ ..నంద్యాల ఎన్నిక వాయిదా పడే అవకాశం..?
నింగికెగసిన దృవతార.. కన్నీటి సంద్రంలో సినీలోకం.
అన్నా…. ఓ రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..
చైనా రాఖీలొద్దంటూ సోషల్ సైట్లలో యుద్ధం ప్రకటిస్తున్న భారతీయులు.
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ సర్కార్ పై శాపనార్థాలు పెడుతున్న అమ్మవారి
ఇక ఇప్పుడు శ్రీ చైతన్యవంతొచ్చింది.. మరోవిద్యార్థి ఆత్మ”హత్య”.!
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
దళిత యువకుడు భార్గవ్ రామ్ కుటుంబానికి అండగా నిలబడ్డ BJYM
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల
ఆ డబ్బూ బాబు జేబులోదా.. లేక జనాలదా..??
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
TRS ఎమ్మెల్యే పై HRC లో మహిళ ఫిర్యాదు.!!
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో
రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ.. భయపెడుతున్న ప్రకాష్ రాజ్.!!
పార్టీలో అప్పుడప్పుడు ఇలా జరగడం సహజం – CBN
పీవీ సింధు సాధించిన ఘనతేంటి.? ఈ గిరిజన యువకుడు చేసిన
Facebook Comments
Top
error: Content is protected !!