You are here
Home > తాజా వార్త‌లు > రెండేల్లుగ తన అన్న ఆత్మశాంతి కోసం కమ్యునిస్ట్ ప్రభుత్వం పై పోరాటం చేస్తున్న తమ్ముడు.!!

రెండేల్లుగ తన అన్న ఆత్మశాంతి కోసం కమ్యునిస్ట్ ప్రభుత్వం పై పోరాటం చేస్తున్న తమ్ముడు.!!

తన అన్నది సహజ మరణం కాదు పోలీసుల చిత్ర హింసల వల్లే చనిపోయాడని కానీ కానీ అనారోగ్యంతో చనిపోయాడని అధికారులు అబద్దం చెప్తున్నారనీ తన అన్న మరణం పై సీబిఐ తో స్పెషల్ జడ్జీతో విచారణ చేయాలని న్యాయ పోరాటం చేస్తున్నాడు తమ్ముడు.. చనిపోయిన తన అన్న కోసం నిరసన వ్యక్తం చేస్తున్నాడు, గత రెండేల్లుగ నిర్విరామంగ పోరాటం చేస్తున్నాడు.. ఇప్పుడీ వార్త అందరినీ కలచివేస్తోంది, దేశవ్యాప్తంగ సంచలనం అవుతోంది.

వివరాల్లోకి వెల్తే.. కేరళ రాష్ట్రం సచివాలయం దగ్గర గమనిస్తే అక్కడ ఓ చెట్టు కింద తన అన్న శ్రీజివ్ ఫోటో పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తుంటాడు తమ్ముడు శ్రీజిత్.
చిన్నప్పటి నుండి అన్నదమ్ములిద్దరూ కలిసి ఒకరికి ఒకరుగా ప్రాణంగ పెరిగారు.. ఇంతలోనే అన్న శ్రీజివ్ ని దొంగతనం చేసాడంటూ ఆరోపిస్తూ కేరళ పరస్సాల పోలీసులు అరెస్ట్ చేసి కుటుంబ సభ్యులకు చూపించకుండా.. ఐదు రోజులు చిత్రహింసలు పెట్టడంతో ఆసుపత్రిలో చనిపోయాడు. తర్వాత అనారోగ్యంతో చనిపోయాడని చెప్పేసారు పోలీసులు.

దీంతో అన్న మరణం తట్టుకోలేకపోయిన తమ్ముడు శ్రీజిత్ తన అన్నది అనారోగ్య మరణం కాదని, పోలీసుల చిత్రహింసల వల్లే లాకప్ డెత్ అయ్యాడనీ.. అందుకే సీబిఐతో, స్పెషల్ జడ్జీతో విచారణ చేపట్టాలని గత రేండేల్లకు పైగా ఇలా కేరళ సచివాలయం ముందు న్యాయ పోరాటం చేస్తున్నాడు. కానీ కేరళ కమ్యునిస్టు ప్రభుత్వం ఇంతవరకూ స్పందించకపోవడం గమనార్హం. 

Related Posts
అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే మీ రక్తం మరిగిపోతది.
ఈ టీచర్ చేసిన గలీజ్ పని వల్ల పవిత్ర వృత్తి అయిన ఉపాద్యాయలోకానికే తీరని కలంకం అంటుకునే ప్రమాదం ఉంది. బహుశా జైల్లో చిప్పకూడు తింటూ ఊచల మద్యే ఉండాల్సిన నరరూప కామాంధుడు పొరపాటున ఉపాద్యాయుడిగా మారిండనుకుంటా అనిపిస్తుంది. ఇలాంటివాడు సమాజంలో ...
READ MORE
ఏపీ కమలం పగ్గాలు సోముకే.. ఎందుకు.?? అధిష్టానం ఆలోచనేంటి.??
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో భాజపా ప్రక్షాళన చేసుకుంటోంది. నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే పనిలో నిమగ్నమైంది కేంద్ర పార్టీ అధిష్టానం. ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలని తీవ్రంగ తర్జనభర్జనల తర్వాత ఎంఎల్సీ సోము వీర్రాజు కే అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ ...
READ MORE
విద్యార్థిలోకానికి పెద్దన్న రామ్మోహన్ జి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
జాతీయవాద విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో కళాశాల స్థాయి నుండి జాతీయ స్థాయి కి ఎదిగిన నాయకులు జెంగిలి రామ్మోహన్. కార్యకర్తలంతా రామ్మోహన్ జి అని పిలుచుకుంటారు. 1996 లో విద్యార్థి పరిషత్ కి దగ్గరైన రామ్మోహన్ జి అతికొద్ది ...
READ MORE
నో షేవ్ న‌వంబ‌ర్.. ఫ్లీజ్ ఈ నెలంతా గ‌డ్డం తీయ‌వ‌ద్దు.
నెల రోజుల పాటు ఇక మీసాలు గ‌డ్డ‌లు తీయ‌ద్దు. ఈ రోజు నుంచి ఫేస్ బుక్ లు వాట్సాప్ లు ట్విట్ట‌ర్ లు గ‌డ్డాలు మీసాల ఫోటోల‌తో ఓరెత్తి పోనుంది. ఎందుకంటరా నో షేవ్ న‌వంబ‌ర్ స్టార్ట్ అయింది క‌నుక‌. గ‌త ...
READ MORE
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలో తిరుమలగిరి ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి అనే లారీ ఓనర్ ను బౌన్సర్లను పెట్టి మరీ కొట్టించారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. సీసీటీవి ఫుటేజీలో ఈ ...
READ MORE
కాంగ్రెస్ చేస్తున్న నిరసనకు వెల్లిన టీడీపీ ఎంపీ పరువు పోగొట్టుకున్నాడు..!!
ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించి సుప్రీం కోర్టు తాజా తీర్పు పై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడి చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తుండగా ఆ ధర్నాకి కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ గ్రామం వైపు చూడండి.  చ‌దువుకునేందుకు న‌ర‌క దారులను దాటుతున్న విద్యార్థులు.
చ‌దువంటే న‌ర‌క‌మ‌ని అమ్మ కొట్టింద‌ని నాన్న తిట్టాడ‌ని ఇంట్లోకెళ్లి పారిపోయే వారికి ఈ ఊరిని చూయించండి. చ‌దువుకోవాలంటే బండెడు బుక్కులు మోయాలి.. బ‌స్ లో కిలో మీట‌ర్ల మేర కాలేజీకి వెళ్లాలి. సార్లు చెప్పే సొల్లంతా వినాలి అని చ‌దువును త‌క్కువ‌గా ...
READ MORE
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 25 శాతం తగ్గడంతో వరుసగా ఆరు రోజులపాటు పెట్రో ధరలు తగ్గాయి.  గత ఎనిమిది నెలల్లో పెట్రో ధరలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి. మంగళవారం డీజిల్‌పై 13 పైసల చొప్పున, పెట్రోల్‌ పై 25 ...
READ MORE
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
దక్షిణాది ముఖ్య రాష్ట్రం తమిళనాడు లో పాగా వేసేందుకు చాప కింద నీరులా బలం పెంచుకుంటుంది బీజేపీ.తాజాగా వీరప్పన్ కూతురు విద్యారాణి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.విద్యారాణి వీరప్పన్ కుతురుగానే కాకుండా మంచి సామాజిక ...
READ MORE
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి.. రోజు కు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంత మంది బాధితులు మరణిస్తున్నారు అనే లెక్కలు వేసుకునే పరిస్తితి కూడా దాటి ...
READ MORE
భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!
భర్త సినిమాకు వద్దన్నందుకు భార్య ఏకంగ కాలువలో దూకి ఆత్యహత్యాయత్నానికి పాల్పడడం విజయవాడ లో కలకలం రేపింది. విజయవాడ వాంబే కాలనీలో నివాసం ఉంటున్న యువ దంపతుల జంట రాజారెడ్డి(21) తిరుపతమ్మ(19)ల మద్య సినిమా వివాదం తలెత్తింది. సినిమాకు తీసుకెల్లమని భార్య తిరుపతమ్మ ...
READ MORE
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి  ఇకలేరు.  ఈ రోజు ఉదయం హఠాత్తుగా గుండె పోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలియగానే అభిమానులు షాక్ కు గురయ్యారు. గతంలో శోభానాగి రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ...
READ MORE
“మామాజీ” మమకారాన్ని కోల్పోయిన మధ్యప్రదేశ్.!!
మధ్యప్రదేశ్ అంటే ఒకప్పుడు కరువు కాటకాలకు మారుపేరుగ పిలవబడుతుండే.. అలాంటి రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత వేగంగ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగ తీర్చిదిద్దిన ఘనత ఆ "మామాజీ"దే. మధ్యప్రదేశ్ అంటే అస్తవ్యస్థమైన వ్యవస్థకు మారుపేరుగ ఉండే.. అలాంటి రాష్ట్రం నేడు క్రమశిక్షణకు మంచి పాలనకు ...
READ MORE
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన భాను ప్రకాష్ వ్యూహం.!!
ఈరోజు ఉదయం మొదలైన గ్రేటర్ ఓట్ల ప్రక్రియలో క్షణ క్షణం అభ్యర్థుల మెజారిటీ లు మారుతుండడంతో ఉత్కంఠ పెరుగుతున్నది. కాగా మల్కాజిగిరి నియోజకవర్గం BJYM రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ సొంత డివిజన్ అయినటువంటి వినాయక్ నగర్ లో బీజేపీ కి అవకాశం ...
READ MORE
ప్రియాంక గాంధీ బస్సుల రాజకీయాన్ని తప్పు పట్టిన సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యే, సస్పెండ్.!
ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా క్రైసిస్ వేల చౌకబారు రాజకీయాలు జోరుగా సాగుతున్నై. దాదాపు 25 కోట్ల జనాభా కలిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా బారి నుండి రక్షించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అయితే ...
READ MORE
మరీ ఇంత అన్యాయమా.. కోర్టు మెట్లెక్కకుండా ఏ పరీక్ష అయినా నిర్వహించగలిగారా..? టీఎస్ సర్కార్ ను నిలదీసిన నిరుద్యోగి.
తొలి తెలంగాణ ప్రభుత్వం మనదే అన్న పేరే కానీ పరాయి పాలనకంటే అధ్వాన్నంగా ఉందని నిరుద్యోగుల ఆవేదన. ప్రభుత్వ కొలువులకు నిర్వహించే పోటీ పరీక్షల్లో ఒక్కంటే ఒక్కటి కూడా కోర్టు మెట్లు ఎక్కకుండా లేని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ...
READ MORE
పవిత్ర క్షేత్రానికి కళంకం తెస్తున్నారు.. యాదగిరి గుట్ట లో దొరికిన జంటలు.!!
తెలంగాణ రాష్ట్రం లోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగ భక్తులు సంధర్శించే పుణ్య క్షేత్రాన్ని కొందరు దుర్మార్గులు కళంకం చేస్తున్నారు. తాజాగా పోలీసు అధికారులు పలు లాడ్జీల పై ఆకస్మిక తనికీలు చేయగా.. పలు లాడ్జీలలో నాలుగు జంటలు దొరికినట్టు తెలుస్తోంది. వీరిని ...
READ MORE
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న ఏపీ నకిలీ పాస్టర్లు.!!
ఆంధ్ర ప్రదేశ్ లో పాస్టర్లు గా చెలామణి అవుతున్న చాలా మంది మతం మారిన వారు ఇప్పుడు లీగల్ గ ఇరుక్కుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్సీ సామాజిక వర్గం నుండి బీసీ సామాజిక వర్గం నుండి కొందరు క్రైస్తవ మతం తీసుకుని పాస్టర్లు గా ...
READ MORE
సైనిక శిబిరంపై ముష్కరుల గ్రనేడ్‌ దాడి…9 మందికి గాయాలు
శ్రీనగర్: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ట్రాల్ ఏరియాలో సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు గ్రనేడ్ విసరడంతో 9 మంది సీఆర్‌‍పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారంనాడు కూడా ఇదే తరహా దాడి ఘటన చోటుచేసుకుంది. ...
READ MORE
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS పరిస్తితి ఏంటి.?
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది అనే విషయం పక్కన పెడితే, అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్న బీజేపీ, ఆ స్థాయిలోనే ఢీ అంటే ఢీ అంటూ పోటీ లో దూకుడు ప్రదర్శిస్తోంది. అధికార పార్టీ తో ...
READ MORE
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
పోలీస్ అన‌గానే ఉగ్ర‌రూపం అని ఆ డ్రెస్ ను చూడ‌గానే ఎక్క‌డలేని భ‌యం ప‌ట్టుకుంటుంది. ఇక ట్రాపిక్ పోలీస్ అయితే ష‌రామాములే బైక్ పై వెళుతున్నా డ్రైవింగ్ లైన్స్, పొల్యూష‌న్ మిగితా అన్ని లైన్స్ లు ఉన్నా ఎందుకు లోలోన ఆ ...
READ MORE
కుళ్లిపోయిన ఖర్జూరాలు.. డీ మార్ట్ సీజ్.!!
ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ డీ మార్ట్ ను GHMC అధికారులు సీజ్ చేశారు. వివరాలు చూస్తే.. రోజూ జనాలతో కిటకిటలాడే కుషాయిగూడ డీ మార్ట్ స్టోర్ పై నాణ్యత లేని కుళ్లిపోయిన ఖర్జూరాలు అమ్ముతున్నట్లు గుర్తించిన వినియోగదారులు GHMC అధికారులకు సమాచారం ఇవ్వగా ...
READ MORE
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
మానవత్వం మంటగలిసింది. డబ్బుకు మనిషి దాసోహాం అని మరోసారి నిరూపితం అయింది. డబ్బుల కోసం కన్న వారిని సైతం పనంగా పెట్టే విష సంస్కృతి మరో సారి తేటతెల్లమైంది. కాటికి కాళ్లు చాచరనే ఒకే ఒక్క కారణంతో అతి క్రూరంగా అడవులోని ...
READ MORE
మరో మధర్సా..అత్యాచారానికి అడ్డా.! ఈసారి హైద్రాబాద్ లో..!!
మొన్న ఈస్ట్ ఢిల్లీ లో ఒక మధర్సా లో పదేండ్ల బాలిక పై మౌల్వీ తో పాటు మరో యువకుడు కలిసి రెండు రోజులు గ్యాంగ్ రేప్ జరిపడం.. బాలిక ను ఆఖరి శ్వాస సమయంలో అధికారులు కాపాడిన ఘటన యావత్ ...
READ MORE
దేశంలో కమ్యునిస్టులకు కాలం చెల్లినట్టేనా.?? సమగ్ర విశ్లేషణ.
దేశం లో అక్షరాస్యత పెరుగుతున్నకొద్దీ ఊహించని మార్పు సంభవిస్తోంది. ఏండ్లు దశాబ్దాల పాటు ఆధిపత్యం చూపించిన సాంప్రదాయాలు పూర్తిగా అంతరించిపోతున్నై. ఆధునికతను ఎవరూ పూర్తిగా విశ్లేషించలేకపోతున్నారు. ఈ పరిణామాలే కమ్యునిస్టుల అంతానికి నాంది పలుకుతున్నయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా ...
READ MORE
అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే
ఏపీ కమలం పగ్గాలు సోముకే.. ఎందుకు.?? అధిష్టానం ఆలోచనేంటి.??
విద్యార్థిలోకానికి పెద్దన్న రామ్మోహన్ జి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
నో షేవ్ న‌వంబ‌ర్.. ఫ్లీజ్ ఈ నెలంతా గ‌డ్డం తీయ‌వ‌ద్దు.
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
కాంగ్రెస్ చేస్తున్న నిరసనకు వెల్లిన టీడీపీ ఎంపీ పరువు పోగొట్టుకున్నాడు..!!
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
“మామాజీ” మమకారాన్ని కోల్పోయిన మధ్యప్రదేశ్.!!
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన
ప్రియాంక గాంధీ బస్సుల రాజకీయాన్ని తప్పు పట్టిన సొంత పార్టీ
మరీ ఇంత అన్యాయమా.. కోర్టు మెట్లెక్కకుండా ఏ పరీక్ష అయినా
పవిత్ర క్షేత్రానికి కళంకం తెస్తున్నారు.. యాదగిరి గుట్ట లో దొరికిన
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న
సైనిక శిబిరంపై ముష్కరుల గ్రనేడ్‌ దాడి…9 మందికి గాయాలు
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే,
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
కుళ్లిపోయిన ఖర్జూరాలు.. డీ మార్ట్ సీజ్.!!
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
మరో మధర్సా..అత్యాచారానికి అడ్డా.! ఈసారి హైద్రాబాద్ లో..!!
దేశంలో కమ్యునిస్టులకు కాలం చెల్లినట్టేనా.?? సమగ్ర విశ్లేషణ.
Facebook Comments
Top
error: Content is protected !!