You are here
Home > తాజా వార్త‌లు > కేసిఆర్ కు “నై” చెప్పి కాషాయానికి “జై” కొట్టిన కార్మికులు. టిఆర్ఎస్ కు ఊహించని గట్టి దెబ్బ.!!

కేసిఆర్ కు “నై” చెప్పి కాషాయానికి “జై” కొట్టిన కార్మికులు. టిఆర్ఎస్ కు ఊహించని గట్టి దెబ్బ.!!

తెలంగాణ లో అధికార పార్టీ తెరాసకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత గ్రేటర్ ఎన్నికల్లో 99 కార్పోరేట్ స్థానాలు గెలిచి హైద్రాబాద్ మేయర్ స్థానం కైవసం చేసుకుని తెరాసకు తిరుగులేదని ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. కాగా తాజాగా అదే గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్మిక సంఘం ఎన్నికల్లో తెరాస అనుబంధ కార్మిక సంఘం ఘోరంగ ఓడిపోయింది. మరో ముఖ్య విషయమేమంటే అనూహ్యంగ ఈ కార్మిక సంఘం ఎన్నికల్లో భాజపాకు సిధ్దాంతపరంగ అనుబంధంగ ఉండే జాతీయవాద కార్మిక సంఘం బీఎంఎస్ కార్మిక నాయకుడు శంకర్ ఆధ్వర్యంలో అత్యధిక మెజారిటీతో గెలిచింది. దీంతో బిఎంఎస్ నాయకులే కాకుండా అటు భాజపా శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికలే తెలంగాణ లో కుటుంబ పార్టీ తెరాసకు, కార్మిక, కర్షక బడుగు వర్గాలకు వ్యతిరేకంగ పాలిస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ పతనానికి నాంది అని బిఎంఎస్ మరియు భాజపా నాయకులు అంటుండగా..

రాష్ట్రం నడిబొడ్డు రాజధానిలో అధికార పార్టీ మంత్రులు ఎంఎల్ఏ లు పర్యవేక్షించినప్పటికీ తెరాస అనుబంధ సంఘం ఓటమిపాలు కావడం చూస్తే 2019 లో తెరాస మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంత సులభం కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.

ఫలితాల వివరాలు.

బిఎంఎస్ 2559 ఓట్లు సాధించగా..
తెరాస అనుబంధ సంఘం GHMEU 1159 ఓట్లతో రెండో స్థానంలో ఉంది. మరియు INTUC 354 , CITU 192 ఓట్లు. కాగా బిఎంఎస్ కు వచ్చిన మెజారిటీ 1400 ఓట్లు.  

Related Posts
కుల రిజర్వేషన్లకు ఓకే.. మత రిజర్వేషన్లకు నో..
తెలంగాణలో ముస్లీం, గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా చర్చ జరిగింది. బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి మాట్లాడారు. ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి ...
READ MORE
GST కౌన్సిల్ మీటింగ్ లో సంచలన నిర్ణయం.!!
మోడీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీఎస్టీ లో మొత్తం 5రకాల స్లాబ్స్ ఉన్న విషయం తెలిసిందే.. అవి 0,5,12,18,28 శాతాలు కాగా నాన్ బ్రాండింగ్ వస్తువులు నిరుపేదలు ఉపయోగించే నిత్యవసరాలను మొదట్లోనే సున్నా శాతం స్లాబ్ లో పెట్టగా లగ్జరీ వస్తువులు, ...
READ MORE
డేరా బాబా ఆశ్రమంలో ఓ టాప్ హీరోయిన్ నగ్న సీడీ దొరికిందట.??
దేశ వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్న వార్త బాబా గుర్మీత్ రాం రహీమ్ ఇన్సాన్ అరెస్ట్ మరియు అతని డేరా సఛ్చా సౌదా ఆశ్రమం స్వాదీనం, అత్యాచార కేసులో శిక్ష పడి జైలుకెల్లిన కూడా డేరా బాబా వార్తలు సెన్సేషనల్ అవుతుండడం ...
READ MORE
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
సిద్దిపేట్ జిల్లా మిర్దొడ్డి మండలం పెద్ద చెప్యాల లో గుర్తు తెలియని దుండగులు బరితెగించారు. అంబేద్కర్ యొక్క నిలువెత్తు విగ్రహం పై దాడి చేసి, ద్వంసం చేసారు. దీంతో ఒక్కసారిగా మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రశాంతమైన పరిస్థితుల మధ్య ఇలాంటి ...
READ MORE
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే మాత్రం ఎగబడుతుండ్రు.!
ప్రస్తుతం కోళ్ల ఫారాల యాజమాన్యాలకు కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనా వైరస్ పుణ్యమా అని పౌల్ట్రీ పరిశ్రమలకు ఎన్నడూ లేని విధంగా విపరీతమైన నష్టాలు జరుగుతున్నాయి.ఇదంతా చికెన్ తింటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని జరుగుతున్న ప్రచారం కారణంగానే.దీంతో జనాలు చికెన్ ...
READ MORE
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
విజయవాడ హైదారాబాద్ జాతీయ రహాదారి మీద  రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో అటు నుండి వెళుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన ...
READ MORE
పారికర్ మాటల్లో తప్పు లేదు… అధికారులు అంతటి ఘనాపాటిలే.
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్... ఒక ముఖ్యమంత్రి గా కంటే ఒక కామన్ మ్యాన్ గానే తను నడుచుకుంటాడని ఆ రాష్ట్ర ప్రజలే కాదు యావద్ దేశం ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. నీతి నిజాయితిలో పారికర్ పెట్టింది పేరని అభిమానుల మాట. ...
READ MORE
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
అఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వానికి తాలిబన్ ఉగ్రవాదులకు జరిగే పరస్పర ఘర్షణలో తాజా గా జరిగిన ఘటన ఒకటి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంశం అవుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్గనిస్తాన్ గెరివే గ్రామానికి చెందిన కమర గుల్ అనే బాలిక తల్లదండ్రుల ను అక్కడి ప్రభుత్వానికి ...
READ MORE
భారతమంతా మోడీమయం.. తెలంగాణ లో అనూహ్యంగ పుంజుకున్న కమళదళం.!!
ఎగ్జిట్ పోల్స్.. ఊహజనిత ఫలితాల సర్వేలు. కానీ ఎగ్జాట్ పోల్స్ ఈరోజు విడుదల అయ్యాయి. భాజపా నాయకులు చెప్పినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ను మించి అనూహ్య ఫలితాలతో దేశ వ్యాప్తంగా దుమ్ము దులిపింది నరేంద్ర మోడి సేన. 542 స్థానాలున్న లోక ...
READ MORE
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు పోరాటం చేస్తున్నది.??
తెలంగాణ నిర్మల్ జిల్లా భైంసా లో జరిగిన దారుణ ఘటన గురించి దాదాపు ఏ మీడియా లో రాకున్నప్పటికి ఆ ఘటన లో వంద మందికి పైగా హిందువులు పదుల సంఖ్యలో హిందూ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.సొంత ఊర్లో సొంత ఇంట్లో ...
READ MORE
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత సిబ్బంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం విధివిధానాలు చదవండి.!!
ఒక పేద కుటుంబం లేదా మద్యతరగతి కుటుంబం అంటే.. ఎలా ఉంటదో మనందరికీ తెలిసిందే ఇంట్లో దాదాపు అంతా ఏదో కష్టం చేసుకోకతప్పదు. లేదంటే చాలా విషయాల్లో సర్థుకుపోయి జీవిస్తుంటారు. మరి అలాంటి కుటుంబంలో హఠాత్తుగా ఏదైనా జరగరానిది జరిగితే.. ఇంట్లో ...
READ MORE
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
వివాదాల‌కి కేరాఫ్ అడ్రెస్ వ‌ర్మ‌. ఇటీవ‌ల వివాదాస్ప‌ద చిత్రాల‌తో ఎక్క‌వగా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న వ‌ర్మ రీసెంట్‌గా అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు అనే సినిమా చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్‌, చంద్ర‌బాబు, కేఏపాల్‌ల‌పై సెటైర్స్ వేస్తూ ప్రేక్ష‌కుల‌కి ...
READ MORE
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
సిరిసిల్ల దళిత గిరిజన ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే ఆడపిల్లలంతా నిరుపేద దళిత గిరిజన విద్యార్థినులు. అందులో చాలామందికి తల్లి దండ్రులు కూడా లేని పరిస్తితి.అంతే కాదు వారు ఇంట్లో ఉండి ఆర్థిక పరిస్థితిని తట్టుకుని రోజూ రెండు పూటలా కడుపు నిండా ...
READ MORE
దండుపాళ్యం గ్యాంగుకు జీవిత ఖైదు.. ఇక చ‌చ్చే వ‌ర‌కు నాలుగు గోడ‌ల మ‌ద్యే.
దొడ్డహనుమ, మునికృష్ణ, లక్ష్మీ, నల్లతిమ్మ, వెంకటేశ్ ఈ పేర్లు ఎక్క‌డో విన్న‌ట్టు అనిపిస్తుందా. లేదు చూశాం అని అనుకుంటున్నారు. అవును మీరు అనుకుంటున్న‌ది నిజ‌మే కానీ మీరు అనుకుంటున్న‌ట్టు వెండితెర మీద దండుపాళ్యం చిత్రంలో కాదు. ఆ చిత్రాన్ని తెర‌కెక్కించింది కూడా ...
READ MORE
వరిని, గోధుమలను రాహుల్ గాంధీ గుర్తిస్తే ఘనంగ సన్మానం చేస్తా..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై భాజపా ఎంపీ జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షులు వీరేంద్ర సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఒక్క వ్యాఖ్యతో రాహుల్ గాంధీ గాలి తీసేసారు. కాంగ్రెస్ పార్టీ ని ఇరుకున పెట్టేసారు. రాహుల్ ...
READ MORE
ప్రజల ప్రాణాలు ముఖ్యమా.. ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యమా..??
కరోనా లాంటి మహమ్మారి అంటువ్యాధి విషయం లో కూడా మన పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుండడం పై సర్వత్రా అందొలన వ్యక్తం అవుతున్నది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలిసినా కనీసం క్వరైంటెన్ కు కాకుండా ఐసొలేషన్ కేంద్రానికి వెళ్లకుండా, గుర్తించి ...
READ MORE
భారత ఆర్మీ కి భారీ విరాళం ప్రకటించిన ICICI బ్యాంక్.!
దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం అయిన ICICI బ్యాంక్ తన దేశభక్తి ని చాటుకుంది. భారత ఆర్మీ కి తనవంతుగా 10కోట్ల రూపాయలను విరాళంగ ప్రకటించింది. అందులో భాగంగ మొదటగ ఐదు కోట్ల రూపాయల విలువైన చెక్కును కేంద్ర రక్షణ శాఖ ...
READ MORE
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే చెయ్యలేదు మీరే వార్తలు రాసుకుంటారా..?
టీం ఇండియా కొత్త కోచ్ గా రవి శాస్త్రి ఎంపిక బరిలో నిలిచి కోచ్ లో ఎన్నిక కాని సెహ్వాగ్ ఇది ప్రస్తుత వార్త కానీ అంతలోనే బీసీసీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది. టీం ఇండియా కోచ్ గా ఇంకా ఎవరిని ...
READ MORE
జీతం తక్కువే అయినా వృత్తి కోసం జీవితం అర్పించే నర్స్ కి, ఒక రోజు ఈరోజు.!!
వైద్య సిబ్బంది అంటే డాక్టర్ల తర్వాత గుర్తొచ్చేది నర్స్. ఒక ప్రాణం నిలబడాలంటే డాక్టర్ ఉండాల్సిందే కానీ ఆ డాక్టర్ పక్కన నర్స్ నిలబడకుంటే మాత్రం ఏ ప్రాణం కూడా బతకదు. సమాజం తో అంతలా ప్రాధాన్యత సంతరించుకున్న పవిత్రమైన వృత్తి ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51% మద్దతిచ్చిన జనం.
సీ ఓటర్ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో తెలంగాణ రాష్ట్రం లో అనూహ్యమైన అభిప్రాయాలు వెల్లడి కావడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. తెలంగాణ కు సీఎం కేసీఆరే జాతి పిత అంటూ హల్ చల్ చేస్తుంటారు టిఆర్ఎస్ నాయకులు ...
READ MORE
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
ధర్నా చౌక్.. ఇందిరా పార్క్ అడ్టా. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో గర్జించి మరీ సాదించుకునే చోటు. సంఘాలు, కులాలు, మతాలు, వర్గాలు, జాతులనే తేడాలదు అన్ని రకాల వారికి ఇది పవిత్ర స్థలం. ఇక్కడ చేసిన ధర్నాల కారణంగానే తెలంగాణ ఉద్యమం ...
READ MORE
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్‌లు ఎత్తుకెళ్లిన దొంగ.
ఛీ తూ ఎవడండి ఈ ఛీప్ ఛీపేల్ తుఫేల్ దొంగా. చివరికి వాటిని కూడా వదల్లేదా అని అనుకుంటున్నారు కదూ. ఇంకా వీటిని దొంగిలించడానికి దర్జాగా కారులో వచ్చాడా.. వీడికి పిండా కూడు పెట్టా. అంతగా ఉంటే కొనుక్కోవొచ్చుగా.. ఫ్రీగా కూడా ...
READ MORE
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
దశాబ్దాల పాటు కమ్యునిస్టులు కంచుకోట గ ఏలిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అలాంటి రాష్ట్రం లో కమ్యునిస్టుల ఓటు బ్యాంకు ను తనవైపుకు తిప్పుకుని ముఖ్యమంత్రి గ గెలిచింది తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ. అయితే కమ్యునిస్టుల పై ...
READ MORE
కుల రిజర్వేషన్లకు ఓకే.. మత రిజర్వేషన్లకు నో..
GST కౌన్సిల్ మీటింగ్ లో సంచలన నిర్ణయం.!!
డేరా బాబా ఆశ్రమంలో ఓ టాప్ హీరోయిన్ నగ్న సీడీ
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
పారికర్ మాటల్లో తప్పు లేదు… అధికారులు అంతటి ఘనాపాటిలే.
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
భారతమంతా మోడీమయం.. తెలంగాణ లో అనూహ్యంగ పుంజుకున్న కమళదళం.!!
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
దండుపాళ్యం గ్యాంగుకు జీవిత ఖైదు.. ఇక చ‌చ్చే వ‌ర‌కు నాలుగు
వరిని, గోధుమలను రాహుల్ గాంధీ గుర్తిస్తే ఘనంగ సన్మానం చేస్తా..!!
ప్రజల ప్రాణాలు ముఖ్యమా.. ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యమా..??
భారత ఆర్మీ కి భారీ విరాళం ప్రకటించిన ICICI బ్యాంక్.!
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే
జీతం తక్కువే అయినా వృత్తి కోసం జీవితం అర్పించే నర్స్
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51%
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్‌లు ఎత్తుకెళ్లిన
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
Facebook Comments
Top
error: Content is protected !!