You are here
Home > తాజా వార్త‌లు > కేసిఆర్ కు ఊహించని షాక్.. హైకోర్ట్ లో ఎదురుదెబ్బ.!!

కేసిఆర్ కు ఊహించని షాక్.. హైకోర్ట్ లో ఎదురుదెబ్బ.!!

గత నెల నుండి తెలంగాణ రాష్ట్రం హిందూ సంఘాల నాయకులు హిందూ ప్రజలు చేస్తున్న ఆందోళనలతో అట్టుడుకుతోంది, కారణం.. హిందూ సమాజానికి ప్రతినిధి అయినటువంటి పూజ్యనీయ పరిపూర్ణనంద స్వామీజీ ని భాగ్యనగరం నుండి ప్రభుత్వం బహిష్కరించడం.
అంతకుముందెప్పుడో ఇతర ప్రాంతాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారని అభియోగం మోపుతూ నగరం నుండి బహిష్కరించింది తెలంగాణ సర్కార్.
దీంతో కోపోద్రిక్తం అయింది హిందూ సమాజం. ఇదే విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా సైతం మీడియా సమావేశం నిర్వహించి కేసిఆర్ సర్కార్ ని తప్పుపట్టడం జరిగింది. బహిష్కరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆర్ఎస్ఎస్ అనుబంధ క్షేత్రాలైన భాజపా ఏబీవీపీ విశ్వహిందూ పరిషత్ లు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలతో హిందూ సమాజాన్ని కదిలిస్తున్నారు.

అయితే ఏరోజైతే కేసిఆర్ సర్కార్ బహిష్కరణ వేటు వేసిందో అదే రోజు హైకోర్ట్ ని ఆశ్రయించారు పరిపూర్ణనంద స్వామీజి.
అప్పటి నుండి విచారణ జరిపిన హైకోర్ట్ తాజాగా కేసిఆర్ సర్కార్ తీసుకున్న బహిష్కరణ నిర్ణయాన్ని తప్పుబడుతూ నిర్ణయాన్ని ఆపేసేలా మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది హైకోర్ట్.
దీంతో యావత్ హిందూ సమాజం సంతోషం వ్యక్తం చేస్తూ.. హైకోర్ట్ ఉత్తర్వులు ముఖ్యమంత్రి కేసిఆర్ కు గుణపాఠం అని ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్దతిలో పరిపాలన సాగించాలని, లేదంటే భవిష్యత్తు లో ప్రజా కోర్టులోనూ గుణపాఠం తప్పదని హచ్చరిస్తున్నారు స్వామీ పరిపూర్ణనంద మద్దతుదారులు.  

Related Posts
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45 ఏండ్లు.!!
ఈ దేశంలో.. తిరుగు లేని విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు ఇంత దారుణ గతి పట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న వాళ్లంతా నరేంద్ర మోడీ నాయకత్వం అని అంటుంటారు, కానీ వాస్తవానికి జూన్ 25, 1975 లోనే కాంగ్రెస్ ...
READ MORE
గజల్ శ్రీనివాస్ ఇంత గలీజోడా.! విస్తుపోయే నిజాలు చెప్పిన బాధితురాలు.!!
ప్రముఖ గజల్ కళాకారుడు శ్రీనివాస్ అంటే తెలుగువాల్లకు అందులోనూ ఆంధ్ర ప్రదేశ్ లో అందరికీ సుపరిచితమే.. విదేశాల్లోనూ మనోడూ ప్రధర్శనలిస్తుంటాడు. అయితే తాజాగా.. ఆయనలో మరో కోణం కూడా బయటపడింది.. కనిపించిన అమ్మాయిలను నచ్చిన స్త్రీలను లైంగికంగ వేధించడం.. బెదిరించి లొంగదీసుకొనే ప్రయత్నాలు ...
READ MORE
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
మీడియా దిగ్గ‌జాలు ఒక్క‌ట‌వబోతున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య చ‌క్క‌ర్లు కొడుతుంది. టీవి 9, ఎన్ టీవిల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసకెళ్లిన మీడియా అధిప‌తులు కొన్ని రోజులుగా ఒకే వేదిక‌ను పంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రు ...
READ MORE
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
నిన్న తెలంగాణ పర్యాటనకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ. అందులో భాగంగానే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ భైంసా లో ఒక బహిరంగ సభ లో మరియు హైద్రాబాద్ పాతబస్తీ లో ఒక బహిరంగ సభ లో పాల్గొని ...
READ MORE
తొందర్లోనే అరెస్ట్ కానున్న ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ.!!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను 13 వేల కోట్ల రూపాయల మేరకు మోసం చేసి, లండన్ లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ పై ఆ దేశం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో తొందర్లోనే నీరవ్ మోదీ అరెస్ట్ ...
READ MORE
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.??
హరిహర సుతుడు పిలిస్తే పలికే దైవం.. భక్తులకు కొంగు బంగారం కేరళ శబరిమల వాసుడు అయ్యప్ప. పంబా నదిపై దట్టమైన అడవిలో కొలువై అనాదిగ లక్షలాది భక్తుల నుండి పూజలందుకుంటున్న దైవం అయ్యప్ప. అందులోనూ అందరి భక్తులకూ ఆయన దర్శనం లభించదు. ...
READ MORE
మసీద్ నుండి చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు వాడొద్దు – హైకోర్టు
రోజుకు ఐదు సార్లు ముస్లిం లు చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం మనకందరికీ తెలిసిన విషయమే. అయితే చాలా రోజుల నుండే ఆజాన్ అనేది అందరికీ వినపడేలా అది కూడా ఐదు సార్లు లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం అవసరమా ...
READ MORE
కలియుగాన్ని కాపాడుతున్న వెంకన్న స్వామి వైభవానికే మచ్చ తెస్తున్న TTD యంత్రాంగం.!!
కలియుగ ప్రత్యక్ష దైవం గ పూజలందుకునే వేంకటేశ్నరుడు కొలువై ఉన్న తిరుమల ఆస్థానంలో రోజు రోజుకు అపచారాలు బయటపడుతూనే ఉన్నై.. మొన్నటికి మొన్న టీటీడీ లో ఉన్నత స్థాయి లో ఉద్యోగం చేస్తూ హిందువుల సొమ్మును నెల నెల జీతంగ తింటూ ...
READ MORE
ప్రకాష్ రాజ్ ఓవరాక్షన్ కు బ్రేక్..!!
గత కొంత కాలంగ సినీ నటుడు ప్రకాష్ రాజ్ హిందువులను హిందూ మతాన్ని జాతీయవాదాన్ని ప్రత్యేకించి భాజపా ను ప్రధాని నరేంద్ర మోడి మరియు యూపీ సీఎం యోగీ ని టార్గెట్ చేసుకుని విమర్శల రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ విమర్శల ...
READ MORE
కొత్త మలుపు తిరిగిన జస్టిస్ కర్ణన్ ఇష్యూ .. చరిత్రలో తొలిసారిగా హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి కు జైలు శిక్ష.
సోమవారం కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్.. చీఫ్‌ జస్టిస్‌తో సహా ఏడుగురు జడ్జిలకు అయిదేళ్ల శిక్ష విధిస్తూ సంచలన ప్రకటన చేశారు. ఓ జడ్జికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకుగాను, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద వారికి ఈ శిక్ష ...
READ MORE
డ్రాగన్ కంట్రీ లో ముస్లింల బతుకు దిన దిన గండం.! మహిళల పై దాష్టీకం.!!
డ్రాగన్ కంట్రీ చైనా లో ముస్లిం ప్రజలు పడుతున్న అవమానాలు అంతా ఇంతా కాదు. సెక్యులరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గ డబ్బా కొట్టుకునే కమ్యునిస్టులు ఏలుతున్న చైనా దేశం లో ముస్లింలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. ఇప్పటికే ముస్లిం మహిళల భుర్కా ...
READ MORE
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
శాండల్ వుడ్ హీరో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగు వారికి కూడా పరిచయమున్న పేరు. తాజాగా రాజకీయ రంగప్రవేశం చేయనున్నటు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఒక సినిమాలో నచిస్తున్నాను అది పూర్తవగానే రాజకీయంగ పూర్తి అడుగులేయనున్నటు తెలిపాడు. అయితే గత ...
READ MORE
నరరూప రాక్షసుడు బాగ్ధాదీ చచ్చాడు.. నిజం ఒప్పుకున్న ఐసిసి.
ఐసిస్‌ చీఫ్‌ అబు బకర్ అల్‌ బాగ్దాదీ మరణవార్తను ఎట్టకేలకు ఒప్పుకుంది ఉగ్రవాద సంస్థ ఐసిస్. మారణహోమమే పరమావదిగా మనుషులను ఊచకోత కోస్తూ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న మూల స్తంభం కూలిపోయిందన్న వార్తను ఇన్నాళ్లకైనా ఐసిసి ఒప్పుకుంది. బాగ్దాదీ మరణవార్తను ఇప్పటికే కొన్ని ప్రపంచ ...
READ MORE
శాతవాహన యూనివర్శిటీ లో అసలేం జరుగుతోంది.? భరతమాత చిత్రపటం కాల్చేసారా.??
కరింనగర్ జిల్లా శాతవాహన యూనివర్శిటీ లో గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి.. శాంతి భద్రతలకు విఘాతం కలగడం.. ప్రశాంతంగ ఉండే యూనివర్శిటీ లో ఈ అల్లర్లకు కుట్రలు జరగడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు మేధావులు విద్యావంతులు. చరిత్రలో అప్పటి పరిస్థితుల కారణంగ డా.బి.ఆర్.అంబెద్కర్ ...
READ MORE
కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ లంచగొండులు.!!
ప్రభుత్వ కార్యాలయం అంటేనే సామాన్యుడు భయపడతాడు. కారణం.. అక్కడ ఏ పని కావాలన్నా ముడుపులు సమర్పించుకోవాల్సిందే, లేదంటే అనుకున్న పని జరగడం జరగదు.ఈ అభిప్రాయం దాదాపు జనాల్లో ఉంది. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లంచాలు తీసుకోవడం ...
READ MORE
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన డాక్ట‌ర్..
ఇద్ద‌రు వైద్యులే. ప్రాణాలు కాపాడే బాధ్య‌త‌ల్లో ఉన్న వారే.. కానీ ఏమైందో ఏమో కానీ ఒక్క సారిగా ఉన్మాదుల్లా మారిపోయారు. ఒక‌రి మీద ఒక‌రు దాడికి దిగారు. ఒక డాక్ట‌ర్ అయితే ఏకంగా ఎయిడ్స్ రోగి నుంచి సేక‌రించిన ర‌క్తాన్ని మ‌రో ...
READ MORE