You are here
Home > తాజా వార్త‌లు > KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న – బండి సంజయ్ ప్రతి దాడులు చేస్తాం- డీకే అరుణ

KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న – బండి సంజయ్ ప్రతి దాడులు చేస్తాం- డీకే అరుణ

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మరియు వరంగల్ అర్బన్ బిజెపి కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి తెగబడడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. కాగా ఈ విషయమై అధికార తెరాస కు బీజేపీ కార్యకర్తల నుండి సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.

ఇక ఇదే విషయమై స్పందించిన ఎంపీ ధర్మపురి అర్వింద్..
వరంగల్ లో ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పై ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం, తెరాసలో ఉన్న కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు నాపై దాడిగి తెగబడ్డాయి.
అంతే కాదు హైవే మీద వాహనాల్లో నా వాహనాన్ని వెంబడించారు.
ఒక ప్రజా ప్రతినిధిపై పట్టపగలు దాడి జరగడం ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి మరియు DGP సిగ్గు పడాల్సిన విషయమంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఇదే విషయమై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అధికార పార్టీ పై ఘాటు విమర్శలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బండి సంజయ్ స్పందనను చూస్తే..

వరంగల్ జిల్లా కేంద్రంలో పార్లమెంటు సభ్యులు శ్రీ
ధర్మపురి అర్వింధ్ గారిపై, వరంగల్ అర్బన్ బిజెపి కార్యాలయంపై కొంతమంది ముష్కరులు,కెసిఆర్ తొత్తులు,చెంచగాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్నాను.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహంతో,తెరాస నాయకులు,మంత్రులు,ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అవినీతి,అక్రమాలు,భూకబ్జాలపై బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నిలదీయడం మా బాధ్యత.కెసిఆర్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమవుతున్నడంతో, భయాందోళనతో ఎంపీ శ్రీ అర్వింద్ ధర్మపురి గారి పై టిఆర్ఎస్ దాడులకు పాల్పడుతోంది.టిఆర్ఎస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు.తెలంగాణ రజాకార్ల రాజ్యం అయ్యింది.పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీ, కేరళలో పినరయి విజయన్ పాలన మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ నియంతృత్వ పాలన నడుస్తోంది.పథకం ప్రకారమే కుట్రపన్ని టిఆర్ఎస్ నాయకులు,పోలీసులు కలిసి చేసిన దాడి ఇది.విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో,ఆయన కనుసన్నల్లోనే మా ఎంపీ పై దాడి చేశారు.విధుల్లో ఉన్న పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి.వరంగల్ నడిబొడ్డున పూజారి హత్య చేసినప్పుడు అక్కడి ఎమ్మెల్యేల,నాయకుల మగతనం ఏమైంది ?
అరాచకాలు,దాడుల పంథానే కెసిఆర్ ప్రభుత్వం కొనసాగిస్తే,ప్రజాస్వామ్యవాదులుగా బిజెపి ప్రజా పోరాటాలను నిర్వహిస్తోంది.భాద్యత కలిగిన ప్రజాప్రతినిధి,గౌరవ పార్లమెంట్ సభ్యునిపై జరిగిన దాడి,కెసిఆర్ ప్రభుత్వ నిరంకుశ,నియంతృత్వ వైఖరికి నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఇదే విషయమై బీజేపీ నాయకురాలు మాజీ మంత్రి డీకె అరుణ కూడా తీవ్రంగా స్పందిస్తూ.. ఎంపీ పై జరిగిన దాడిని ఖండిస్తూనే.. అధికార పార్టీ తెరాస కు హెచ్చరిక జారీ చేసారు.
ఒకసారి డీకే అరుణ స్పందనను చూస్తే..

“వరంగల్ అర్బన్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై టీఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్న”
“పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారి వాహనంపై కోడిగుడ్లు, రాళ్లుతో దాడి చేసిన టిఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలి”
“బిజెపి కార్యకర్తలు ప్రతి దాడులకు దిగే పరిస్థితులను కల్పించ వద్దని టీఆరెస్ నేతలను హెచ్చరిస్తున్నా”
“ఒక ప్రజా ప్రతినిధిపై పట్టపగలు దాడి జరగడం ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి మరియు DGP సిగ్గు పడాల్సిన విషయం”
“కెసిఆర్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమవుతున్నది. ఈ నిరాశ నిస్పృహలతోనే బిజెపి ఎంపీ పై టిఆర్ఎస్ దాడులకు పాల్పడింది”
“పథకం ప్రకారమే కుట్రపన్ని టిఆర్ఎస్ నాయకులు, పోలీసులు కలిసి చేసిన దాడి ఇది”
“బాధ్యత కలిగిన గౌరవ ఎంపీ పై దాడి కెసిఆర్ ప్రభుత్వ నిరంకుశ నియంతృత్వ వైఖరికి నిదర్శనం”
“బిజెపి నేతల పై కుట్రపూరితంగా దాడులు చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోం”
“బిజెపి కార్యకర్తలకు ప్రతిదాడులు చేయడం కొత్త కాదు… టీఆరెస్ గుండాలపై తిరగబడే దమ్ముందని గుర్తించుకోవాలి” అంటూ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు డీకే అరుణ. 

Related Posts
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి నల్లరంగు.
వరంగల్ జిల్లా యువకులు చేసిన పని సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. వ్యక్తి పూజకు వ్యతిరేకమైన ఓరుగల్లు కోటలో చోటు చేసుకున్న ఘటన యావత్ తెలంగాణ ప్రజానికాన్ని నివ్వెరపోయేలా చేసింది. అభిమానాన్ని చాటుకు నేందుకు హద్దులు దాటరంటూ ...
READ MORE
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
మనిషి మాంసాన్ని తినడం మనం ఆదిమానవుల్లో మరియు అడవుల్లో అనాగరికంగ జీవించే తెగలలో ఉంటుందని తెలుసుకున్నం.. ఇంకా అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం..!! ఇదే తరహా ఇప్పుడు రష్యాలో జరిగింది ఒక అమ్మాయిని చంపి అవయవాలను, మాంసాన్ని కత్తితో కోసినట్టు నిర్థారించారు ...
READ MORE
సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.
పొజీషన్లో ఉండాలన్నా ,అపోజీషన్ ఉండాలన్నా ఆ కొన్ని ప్యామిలీలే ఉండాలి. కొత్తగా తెరపైకి వచ్చే దమ్ము నాయకులకు లేదు. తెచ్చే దమ్ము పార్టీలకు లేదు. ఇందులో కాకపోతే అందులో. అధికారం పంచుకున్నా, కొట్టుకు చచ్చినా మేమే చేయాలి అన్నంతగా సీమ రాజకీయాలు ...
READ MORE
బెంగాల్లో ‘దీదీ’ కి ‘దాదా’తో చెక్. బీజేపీ మాస్టర్ ప్లాన్.!!
దేశ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు భిన్నమైనవి. ఇక్కడ రాజకీయాలు మత పరమైన సిద్ధాంత పరమైన గొడవలు దాడులతో ముడిపడి ఉంటాయి. ఈ రాష్ట్రం లో ఇలాంటి పరిస్తితులకు చాలా కారణాలు ఉన్నప్పటికీ, గతి తప్పిన సిద్దాంతం తో మూస ధోరణి ...
READ MORE
కాషాయ నాయకుడి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎంఎల్సీ రాంచందర్ రావు జన్మధిన వేడుకలు హైద్రాబాద్ లో అట్టహాసంగ జరిగాయి. నిన్న రాత్రి నుండే ఎంఎల్సీ రాంచందర్ రావు ఇంట్లో సందడి నెలకొంది. రాంచందర్ రావు కింది స్థాయి నుండి ఎంఎల్సీ స్థాయి ...
READ MORE
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
దక్షిణాది ముఖ్య రాష్ట్రం తమిళనాడు లో పాగా వేసేందుకు చాప కింద నీరులా బలం పెంచుకుంటుంది బీజేపీ.తాజాగా వీరప్పన్ కూతురు విద్యారాణి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.విద్యారాణి వీరప్పన్ కుతురుగానే కాకుండా మంచి సామాజిక ...
READ MORE
మొన్న  అమెరికా ఇపుడు పాకిస్తాన్.. హిందూ దేవాలయాలకు రక్షణ కరవు.!!
మొన్నటికి మొన్న అమెరికా లో హిందూ ఆలయం పై దుండగుల దాడిని మరవకముందే మరొక్క సారి హిందూ ఆలయం పై దుండగులు దాడితో విరుచుకుపడ్డారు. ఈసారి దాడికి పాకిస్తాన్ వేదికైంది. పరమత సహనం అంటూ అన్ని మతాలనూ ఒకేలా గౌరవించే హిందూ ...
READ MORE
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కాజా లో జరిగిన సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆయన ...
READ MORE
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
డిసెంబర్ 1 న జరగబోయే GHMC ఎన్నికల కోసం ప్రస్తుతం బీజేపీ మరియు TRS మధ్య నువ్వా నేనా అనే విధంగా రణరంగం తలపిస్తోంది. ఒకరి పై ఒకరు ధీటుగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఎన్నికల కాక రాజేస్తున్నారు. ఈ రెండు పార్టీ ...
READ MORE
కల నుండి వాస్తవంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..!!
భారత భూభాగమైన కాశ్మీర్ ను కొంతమేర పాకిస్తాన్ ఆక్రమించుకోవడంతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం కారణంగ, భారత్ కు పాకిస్తాన్ కు దశాబ్దాల నుండి వైరం కొనసాగుతోంది. కాగా భారత్ లో నరేంద్ర మోడి సర్కార్ ఏర్పడిన నాటి నుండి పాకిస్తాన్ ...
READ MORE
ఏఎస్పీ సునితా రెడ్డి, సీఐ మల్లికార్జున రెడ్డి వ్యవహారం నిజంగా అంత పెద్ద తప్పా.??
అక్రమ సంబంధాలు, లేదా ప్రేమ వివాహాలు పెద్దలకు నచ్చని వ్యవహారాలు, లేదా పెద్దలు చేసే తప్పులు ఇలాంటివి మన చుట్టూ తరచూ చూస్తూనే ఉంటాం.. కాగా ఏ వివాదమైనా పరిష్కారం చూపే పోలీసు శాఖ లోనే ప్రస్తుతం ఈ చెప్పుకోలేనీ వివాదం ...
READ MORE
చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించిన ప్రభుత్వం.!!
చైనా కు సంబంధించిన టిక్ టాక్ యాప్ ను తమ స్టోర్ల నుండి నిషేధించాలని గూగుల్ మరియు యాపిల్ సంస్థ లకు ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ యాప్ వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం జరిగిన కాపణంగ ఇప్పటికే తమిళనాడు హైకోర్ట్ ...
READ MORE
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ సహా అతడి స్నేహితుడు రాజా రవివర్మ మరణించారు. నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతి ...
READ MORE
కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా..?
యావత్ హిందూ సమాజం ఎంతో పవిత్రంగ భక్తితో పూజించే అయ్యప్ప స్వామి ఆలయం పై కోర్టు ఆర్డరంటూ 50ఏండ్ల లోపు మహిళలను పోలీస్ భద్రత కల్పిస్తూ ఆలయం లోనికి పంపిస్తూ ఆలయం పవిత్రతను సాంప్రదాయాన్ని అపవిత్రం చేయడాన్ని హిందువులంతా కేరళ కమ్యునిస్ట్ ...
READ MORE
ఈ నెల 9నుండి చీర్యాల లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు.!!
తెలంగాణ రాష్ట్రం లోనే ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం లో దశమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి 14 తేదీ వరకు జరగనున్నాయని.. బ్రహ్మోత్సవాలతో పాటు ...
READ MORE
JNU విద్యార్థి కన్హయ కుమార్ చెంప చెల్లుమన్నది.! ఎందుకో తెలుసా.??
దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపనలు ఎదుర్కుంటున్న JNU విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ కుమార్ చెంప ఛెల్లుమనిపించారు విద్యార్ధులు.. లక్నోలో జరుగుతున్న లిటరరీ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లక్నోలో మొదలైన ఈ లిటరరీ కార్యక్రమం మూడు రోజుల ...
READ MORE
కుటుంబాన్ని మొత్తం మింగేసిన మూఢ నమ్మకం.! ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన.!!
గతంలో ఎన్నడూ వినని విధంగా చూడని విధంగ దేశ రాజధాని ఢిల్లీ నగరం లో ఓ విషాధ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా మూఢ నమ్మకం వలన క్షుద్ర పూజల కోసం కొందరు ...
READ MORE
మానవ మృగం షకీల్ ను ఉరి తీయాలి.. సర్వత్రా వెల్లువెత్తుతున్న నిరసనలు.!!
హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి కమలా నగర్ లో ఒక దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన మానవ మృగం షకీల్ ను బహిరంగంగా ఉరి తీయాలని సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే ఘటనకు సంబంధించి బాధితురాలి పక్షాన ...
READ MORE
మందు బాబులు జరంత జాగ్రత్తా.. మత్తులో చూడకుండా మందేశారో ఇంక అంతే..
మందు బాబులం మేము మందుబాబులం మందుకొడితె మాకు మేమే మహరాజులం అని తరువాత పాడుకునేరు కానీ ఫస్ట్ అయితే మందు తాగే ముందు.. ముందు వెనుక ఆలోచించి తాగండి లేదంటే మత్తులోనే మాయలోకం నుండి అటు నుండి అటే టికెట్ లేకుండా ...
READ MORE
కొహెడ మార్కెట్ షెడ్డు కూలిపోవడం పై తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ.!!
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ కోహెడ లో తెలంగాణ సర్కార్ ఏర్పాటు పండ్ల మార్కెట్ షెడ్డు గాలి వానకు కుప్పకూలిపోయింది. ఊహించని ఈ పరిణామానికి అక్కడున్న రైతులు కొనుగోలుదారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు ఉన్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ...
READ MORE
దారుణంగ భంగపడ్డ కేసిఆర్.. నిరాశలో టీఆర్ఎస్ శ్రేణులు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు హైకోర్ట్ లో తీవ్ర నిరాశ ఎదురైంది. అధికార బలం ఉన్నా రాజకీయంగ పక్కా ప్రణాలిక ప్రకారం వెల్లారనే వాదనలున్నప్పటికీ హైకోర్ట్ లో మాత్రం కేసిఆర్ ఎత్తుగడలు పనిచేయలేదు. అసెంబ్లీ లో మండలి ఛైర్మన్ పై కి ...
READ MORE
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
ప్రజలు, నాయకులు, పాలకులు అందరు సమానమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరు వీఐపిలే అందుకే వీఐపిలంతా తమతమ స్టేటస్ చూపించుకునేలా కార్లపై ఉండే బుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడానికి ...
READ MORE
దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా పై తీవ్రంగానే పడనుందా..? అవుననే అంటున్న రాజకీయ విశ్లేషకులు.!!
గ్రేటర్ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ అని అంటారు. బల్దియా లో ఏ పార్టీ హీరో గా నిలుస్తుందో, ఆ పార్టీ నే తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తదని కూడా అంటారు. అలాంటి ఎన్నికల్లో ...
READ MORE
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రైయ్యాడు.. ఆయన మూడో భార్య అన్నా లెజెనోవా రెండో సంతానానికి జన్మనిచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ రేనూ దేశాయ్ లకు కూడా ఇద్దరు సంతానం ఉన్న విషయం తెలిసిందే.. తర్వాత అన్నా లెజెనోవా ...
READ MORE
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
విజయవాడలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయత కారణంగా ఓ పన్నేండేళ్ల పాప బలైంది. ‘బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న’ అంటూ పది రోజుల పాటు ...
READ MORE
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.
బెంగాల్లో ‘దీదీ’ కి ‘దాదా’తో చెక్. బీజేపీ మాస్టర్ ప్లాన్.!!
కాషాయ నాయకుడి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
మొన్న అమెరికా ఇపుడు పాకిస్తాన్.. హిందూ దేవాలయాలకు రక్షణ
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
కల నుండి వాస్తవంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..!!
ఏఎస్పీ సునితా రెడ్డి, సీఐ మల్లికార్జున రెడ్డి వ్యవహారం నిజంగా
చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించిన ప్రభుత్వం.!!
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి
ఈ నెల 9నుండి చీర్యాల లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు.!!
JNU విద్యార్థి కన్హయ కుమార్ చెంప చెల్లుమన్నది.! ఎందుకో తెలుసా.??
కుటుంబాన్ని మొత్తం మింగేసిన మూఢ నమ్మకం.! ఢిల్లీలో అత్యంత దారుణమైన
మానవ మృగం షకీల్ ను ఉరి తీయాలి.. సర్వత్రా వెల్లువెత్తుతున్న
మందు బాబులు జరంత జాగ్రత్తా.. మత్తులో చూడకుండా మందేశారో ఇంక
కొహెడ మార్కెట్ షెడ్డు కూలిపోవడం పై తెలంగాణ సర్కార్ పై
దారుణంగ భంగపడ్డ కేసిఆర్.. నిరాశలో టీఆర్ఎస్ శ్రేణులు.!!
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా పై తీవ్రంగానే పడనుందా..? అవుననే అంటున్న
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
Facebook Comments
Top
error: Content is protected !!