You are here
Home > తాజా వార్త‌లు > కత్తి మహేష్ పుణ్యమాని దరిద్రపు లౌకికవాదం వదులుకుని కల్లు తెరుస్తున్న హిందువులు.!!

కత్తి మహేష్ పుణ్యమాని దరిద్రపు లౌకికవాదం వదులుకుని కల్లు తెరుస్తున్న హిందువులు.!!

హిందూ మతం మొత్తం బ్రాహ్మణ పెత్తందారి వ్యవస్థ అంటూ జనాలను రెచ్చగొట్టడం, అంబెద్కరిజం మన నైజం అంటూ నీతులు వల్లించడం, లౌకికవాదం గొప్పదని మసిపూసి మారెడుకాయ చేయడం.. ఇలా పేరేదైనా సరే వారి లక్ష్యం ఒకటే హిందూ సమాజాన్ని నాశనం చేయాలి, ఈ దేశం లో మెజారిటీ పౌరుల ఆత్మ గౌరవం దెబ్బ తీయాలి.

ఇదంతా కూడా ఒక పకడ్భిందీ పథకం ప్రకారం జరుగుతున్నదని కొన్నేండ్లుగా పలువురు హిందూ జాతీయవాద నాయకులు హిందూ సమాజాన్ని హెచ్చరిస్తూనే ఉన్న మాట జగమెరిగిన సత్యం.
కానీ అతి మర్యాద అతి స్వేఛ్చ అతి మొహమాటం లాంటి పనికిరాని స్వభావాలతో లౌకికవాదమనే ముసుగులో చిక్కుకుని సొంత కన్నునే పొడుచుకుంటుంది హిందూ సమాజం.

తాజాగా సినిమా క్రిటిక్ కత్తి మహేష్ అనే ఓ బచ్చా కూడా సనాతనమైన ప్రపంచ మార్గమైన హిందూ ధర్మం పైన బహిరంగంగ దుర్భాషలాడె పరిస్థితి ఏర్పడడం ముమ్మాటికీ పూర్తిగా ఇది హిందువుల వైఫల్యంగానే అభిప్రాయపడుతున్నారు హిందూ ధార్మిక నేతలు.
ఇదే విషయమై కత్తి మహేష్ ఎపిసోడ్ విషయంలో సనాతన ధర్మ రక్షణకై తన వంతు పాత్రను జర్నలిజం పవర్ పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే..!!

అయితే.. ఇప్పుడు మరోసారి ఈ విషయంలో చర్చ ఏంటంటే.. కొందరు చెప్తే అర్థం చేసుకుంటారు, కొందరు చూస్తే అర్థం చేసుకుంటారు, కొందరు అనుభవిస్తేనే బుర్రకెక్కించుకుంటారు.. ఇందులో హిందువుల మనస్తత్వం మూడో రకం అని చెప్పొచ్చు.
అందుకే కత్తి మహేష్ శ్రీరాముడిని సీతమ్మ తల్లిని దుర్భాషలాడి అహంకారపూరిత వ్యాఖ్యల తర్వాత ఒక్కో హిందువు కూడా లౌకికవాద మత్తు నుండి మేల్కొంటున్నారు.
దైర్యంగ బహిరంగంగ జైశ్రీరాం అని నినదిస్తున్నారు. కూర్చున్న కొమ్మను విరగకుండా కాపాడుకోవడానికి ముందుకొస్తున్నారు.

తాజాగా పరిపూర్ణనంద స్వామిజి నిర్వహిస్తున్న ధర్మాగ్రహ యాత్రకు ప్రముఖ సీనియర్ సినీ నటులు నాగబాబు మరోసారి స్పందిస్తూ పరిపూర్ణనంద స్వామి ధర్మాగ్రహ యాత్రకు అందరూ మద్దతునివ్వాలని నేను షూటింగ్ వల్ల తప్పనిపరిస్థితుల్లో లండన్ లో ఉన్నానని, తెలిసినవారంతా యాత్రకు వెల్లి హిందువుల ఐక్యత చాటి మన ధర్మాన్ని మన సంస్కృతి ని కాపాడుకోవాలని పిలుపునిస్తూ జైశ్రీరాం అంటూ నినదించారు.
ఇప్పటికే నాగబాబు పిలుపుకు హిందువులు ముక్తకంఠంగ జై కొడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు చర్చించుకుంటున్నారు.  

Related Posts
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ లోకి.?
జనసేనా పార్టీ కి రాజీనామా చేసిన కీలక నేత మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తర్వాత ఏ రాజకీయ పార్టీ లో చేరతారో అనే చర్చ జరుగుతోంది.అయితే లక్ష్మీనారాయణ తొందర్లోనే జాతీయ పార్టీ అయిన బీజేపీ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ...
READ MORE
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్ ..!!
మింగమెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామెత ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ బాగా సెట్ అవుతుంది. మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వ్యూహాలతో మన దేశం లో పాకిస్తాన్ చేసే దొంగ నోట్ల దందా ...
READ MORE
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
మరోసారి చైనా భారత్ విషయంలో తలదూర్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా పర్యటించగా అభ్యంతరం వ్యక్తం చేసింది డ్రాగన్ కంట్రీ చైనా.. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాదస్పద ప్రాంతంగ పేర్కొనడం జరిగింది. ...
READ MORE
ప్రతిపక్ష నేతగ అసెంబ్లీ కి చంద్రబాబు, మరి సిఎం హోదాలో జగన్ వ్యూహమేంటి.!
ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలవుతాయి అనే సామెత చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలా సంధర్భంలో ఇది రుజువవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఇలాగే ఉన్నై. మొన్నటి వరకు ముఖ్యమంత్రి హోదాలో తిరుగు లేని నాయకుడిగా అసెంబ్లీ ని పాలించిన ...
READ MORE
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
చైనా వైరస్ కరోనా మహమ్మారి ఓ వైపు రోజు రోజుకు విజృంభిస్తుంటే, ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో నే ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ విధించగా ...
READ MORE
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి ఇన్ని ఇబ్బందులా.??
తెలంగాణ ను బంగారు తెలంగాణను చేస్తా అంటోంది అధికార తెరాస పార్టీ. కానీ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైనా ఏదో ఒక సాంకేతిక లోపం బయటపడడం సర్వ సాధారమైపోయింది. తాజాగా విడుదలైన TRT పరీక్ష నోటిఫికేషన్లోనూ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ ...
READ MORE
మాస్క్ పెట్టుకోకుంటే.. అక్షరాల లక్ష రూపాయల జరిమానా..!!
ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కరోనా కు ముందు కరోనా తర్వాత అన్నట్లుగా మారిపోయింది. ఈ మందు లేని మాయదారి రోగం వల్ల జనాలంతా అల్లాడిపోతుంటే ఆర్ధిక వ్యవస్థ లన్ని అల్ల కల్లోలం అవుతున్నాయి. కాగా ప్రస్తుతం అయితే కరోనా నీ నియంత్రించడమే పెద్ద ...
READ MORE
భవిష్యత్ లో ఉదాహరణగా చెప్పుకునేలా శిక్షలుంటాయి జాగ్రత్త.. యోగి వార్నింగ్.!
ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ జిల్లా లో దళిత యువతి పై జరిగిన హత్యోదంతం ఘటన పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ మరోసారి స్పందించారు. ఇప్పటికే ఒకసారి స్పందించి ఒక ప్రత్యేక పోలీస్ టీం ను ఏర్పాటు చేసిన సీఎం ...
READ MORE
మదరసాల్లో గాయత్రీ మంత్రం.. దేవ భూమి విలువ చాటుతున్న ఏక‌త్వంలో భిన్న‌త్వం..
మ‌ద‌ర్సా ఈ పేరు విన‌గానే మ‌తం మాత్ర‌మే గుర్తుకు రావ‌డంలో త‌ప్పులేదు. అక్క‌డి బోధ‌న అలా ఉంటుంద‌ని అనుకోవ‌డం లో కూడా త‌ప్పు లేదు. కానీ నిజానికి మ‌ద‌ర్సా అంటే అది కాద‌ని చెపుతున్నాయి నిజ‌మైన మ‌ద‌రసాలు. అస‌లు మ‌ద‌ర‌సా అంటే ...
READ MORE
పాముల గ్రామానికి స్వాగతం ఇక్కడ అడుగు అడుగికి ప్రమాదమే.
పామును చూడగానే అది చిన్నదైనా పెద్ధదైనా వామ్మో అని పరుగులు పెట్టేస్తాం. అలాంటిది పాముల కుప్పలు కుప్పలుగా వస్తే.. వెంటాడి వేటాడి చంపేలా వెనక పడితే. కాటేసి కాటికి పంపిస్తే ఇంకా ఏమన్నా ఉందా అలాంటి చోటుకి చచ్చినా పోము.. కానీ ...
READ MORE
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
గుమ్మడికాయల దొంగలెవరంటే నిజంగా తప్పు చేసినోడు భుజాలు తడుముకున్నాడని మన తెలుగులో ఒక ప్రాచుర్య సామేత ఉంది. సరిగ్గ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అట్లే కనిపిస్తోంది. పుల్వామా ఉగ్ర దాడి కి నిరసనగ మన దేశమే కాకుండ యావత్ ప్రపంచ ...
READ MORE
బ్రేకింగ్:- టిక్ టాక్ వాట్సాప్ ట్విట్టర్ పై క్రిమినల్ కేసు నమోదు.!!
దేశం లో ప్రస్తుతం ప్రధాన సోషల్ మీడియా అయిన టిక్ టాక్, వాట్సాప్, ట్విట్టర్ యాజమాన్యాల పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.CAA కు వ్యతిరేకంగ దేశం లో అశాంతి నెలకొల్పేలా ప్రచారం చేస్తున్నాయని ఈ వ్యతిరేక వార్తలు ...
READ MORE
రాహుల్ రాక కాంగ్రెస్ కు కలిసొచ్చేనా..!
కాంగ్రెస్ పార్టీ కి పూర్వవైభవం తేవడం కోసం మొదటిసారి అధికారికంగ నేడు ఒకరోజు తెలంగాణ పర్యటనకు వస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ జాతియ ఉపాద్యక్షులు రాహుల్ గాంధి. ఇందుకోసం సంగారెడ్డి జిల్లాను ఎంచుకుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ పర్యటనతో మల్లీ కాంగ్రెస్ తెలంగాణలో ...
READ MORE
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
కలియుగ ప్రత్యక్ష దైవం గ పిలవబడే తిరుమల శ్రీవారి క్షేత్రం టీటీడీ బోర్డ్ చైర్మన్ గ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి ని దాదాపు ఖరారు చేయడం జరిగింది. ఇక మిగిలింది కేవలం అధికారిక ప్రకటన ...
READ MORE
ABVP జాతీయ నూతన అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శుల నియామకం.!
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం గ గుర్తింపు పొందిన జాతీయవాద విద్యార్థి సంఘం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) నూతన అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులను ప్రకటించింది. 63 వ జాతీయ ఏబీవీపీ అధ్యక్షులుగ ఏకగ్రీవంగ ఎన్నికయ్యారు తమిళనాడు ...
READ MORE
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6 క్లాస్ పాప ఏం చేసిందో తెలుసా?
నేటి ఆధునిక కాలంలో విద్యబ్యాసంలో ఘననీయమైన మార్పులొచ్చాయి కానీ అవేవీ నేటి తరం విద్యార్దుల్లో ఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని ధైర్యాన్ని నింపలేకపోతున్నాయి. ఒకప్పుడు పాఠశాలల్లో పిల్లలు ఏమాత్రం చదవకపోయినా అందుకు ఉపాద్యాయుడు చాలా కఠినమైన శిక్షలు వేసేవాడని నేడు వృద్దులైన అమ్మమ్మలు తాతయ్యలు ...
READ MORE
రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.!
టీడీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నాడని ఊహాగాణాలు వచ్చాయో లేదో.. ఆ వార్తలకు బలం చేకూరేలా వరంగల్ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఫోటోతో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను వేయిస్తున్నారు.. ఈ ...
READ MORE
నా వెనక ఉన్నది భాజపా కాదు.. దేవుడూ ప్రజలున్నారు.. ఏప్రిల్ 14న పార్టీ ప్రకటన.!!
రెండు వారాల క్రితం హిమాలయాల పర్యటనకు వెల్లిన సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నై తిరిగొచ్చారు. ఈ సంధర్భంగ ఆయన తనను భారతీయ జనతా పార్టీ వటనకుండి నడిపిస్తున్నదని వస్తున్న వార్తలను ఖండించారు. నా వెనక ఉన్నది భాజపా కాదూ.. నా వెనక ...
READ MORE
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
రాజధాని నగరంలో ఉదయం తెల్లవారుజామున యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ బోరబండ ప్రాంతాల్లో భూమి స్వల్పంగ కంపించింది. ఇందిరా నగర్, హెచ్ ఎఫ్ నగర్, ప్రతిభా నగర్ లలో ఉదయం 3గంటల ప్రాంతంలో స్వల్పంగ భూ ప్రకంపనలు జరిగినట్టు స్థానిక ప్రజలు ...
READ MORE
బీఎస్ – 3 అంటే ఏంటి..? సుప్రీం కోర్టు ఇప్పుడు వీటిని ఎందుకు వాడకూడదంటోంది..?
ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 3 వాహనాలను అమ్మకూడదు. రిజిస్టేషన్లు కూడా నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. దీంతో ఉన్నపళంగా టూ వీలర్ కంపెనీలు బీఎస్ 3 వాహనాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. గడువు కూడా మార్చి 31 అంటూ ఒకే ...
READ MORE
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు తాగితే సరిపోతుంది కదా.??
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లు చేసిన వ్యాఖ్యల వల్ల ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడ్డ తెరాస ఎమ్మెల్యే లు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజి రెడ్డి గోవర్ధన్ రెడ్డి, మరియు గణేష్ గుప్తా లకు ...
READ MORE
మ‌త్తు వీడిన మ‌ద‌ర్.. బిడ్డ కోసం పూర్తిగా మారిపోయిన త‌ల్లి.. ఎరికా హ‌ర్ట్ రియ‌ల్ స్టోరీ.
అమ్మ‌త‌నం ఎక్క‌డైనా అమ్మ‌త‌న‌మే. త‌న బిడ్డ‌కోసం ఈ ప్ర‌పంచాన్నే ఎదురించా స‌త్తా ఉన్న‌ది ఒక త‌ల్లిలోనే. త‌న ప్రాణాల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా తొమ్మిది నెల‌లు మోసి బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుంది త‌ల్లి. త‌న ఓడిపోతు బిడ్డ రూపంలో విజేత‌గా నిల‌వాల‌నుకుంటుంది. అలాంటి ఓ ...
READ MORE
కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం.. మొదలైన ప్రతీకార చర్య..!!
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకార దాడి తీర్చుకుంది భారత సైన్యం. పుల్వామా దాడికి సూత్రధారి అయిన జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీ తో పాటు మరో కీలక ఉగ్రవాది కమ్రాన్ ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా లో నే ...
READ MORE
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు ●● మీరెంత ఘనులో మా అందరికీ తెలుసు ●● ఇప్పుడు భజన చేశేటొళ్ళకు మా యువకుల గురించి చెడుగా , కోదండరాం తొత్తులు అని విచక్షణ ...
READ MORE
తెలుగు వారింట పండగ శోభ.. విళంబికి స్వాగతం.!!
ఈ విశాల విశ్వం ఒక అద్భుత రహస్య సమ్మేళనం. దానిని స్పష్టంగా, విపులంగా తమ దార్శనికత తో, తపోబలంతో విశ్లేషించి ప్రపంచానికి అందించిన ఘనత మన ఋషులదే!! ప్రకృతి అంతా చైతన్య రూపమని, వ్యక్తి ప్రకృతి వేరు కాదని నిరూపించారు. ఆక్రమంలో ఆవిర్భవించినవే ...
READ MORE
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
ప్రతిపక్ష నేతగ అసెంబ్లీ కి చంద్రబాబు, మరి సిఎం హోదాలో
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి
మాస్క్ పెట్టుకోకుంటే.. అక్షరాల లక్ష రూపాయల జరిమానా..!!
భవిష్యత్ లో ఉదాహరణగా చెప్పుకునేలా శిక్షలుంటాయి జాగ్రత్త.. యోగి వార్నింగ్.!
మదరసాల్లో గాయత్రీ మంత్రం.. దేవ భూమి విలువ చాటుతున్న ఏక‌త్వంలో
పాముల గ్రామానికి స్వాగతం ఇక్కడ అడుగు అడుగికి ప్రమాదమే.
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
బ్రేకింగ్:- టిక్ టాక్ వాట్సాప్ ట్విట్టర్ పై క్రిమినల్ కేసు
రాహుల్ రాక కాంగ్రెస్ కు కలిసొచ్చేనా..!
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
ABVP జాతీయ నూతన అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శుల నియామకం.!
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6
రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.!
నా వెనక ఉన్నది భాజపా కాదు.. దేవుడూ ప్రజలున్నారు.. ఏప్రిల్
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
బీఎస్ – 3 అంటే ఏంటి..? సుప్రీం కోర్టు ఇప్పుడు
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు
మ‌త్తు వీడిన మ‌ద‌ర్.. బిడ్డ కోసం పూర్తిగా మారిపోయిన త‌ల్లి..
కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం.. మొదలైన ప్రతీకార చర్య..!!
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి
తెలుగు వారింట పండగ శోభ.. విళంబికి స్వాగతం.!!
Facebook Comments
Top
error: Content is protected !!