You are here
Home > తాజా వార్త‌లు > కుక్క కాటుకు చెప్పు దెబ్బ…. కత్తి మహేష్ అరెస్ట్.!!

కుక్క కాటుకు చెప్పు దెబ్బ…. కత్తి మహేష్ అరెస్ట్.!!

తెలిసి ముట్టినా తెలియక ముట్టినా నిప్పు కాలుతుంది.. అదే విధంగ కావాలని సమాజంలో హింసను రగిలించి రాక్షసానందం పొందాలనుకోవడం లాంటి వికృత చర్యలకు శిక్ష పడ్డప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటుంటారు జనాలు.
ఇప్పుడిదే మరోసారి రుజువైంది ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ అనే వ్యక్తి విషయంలో..

గత రెండు రోజుల క్రితం ఓ తెలుగు ప్రైవేట్ న్యూస్ ఛానల్ డిబేట్ ఫోన్ కాల్ లో మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య ప్రత్యక్ష దైవం శ్రీ సీతారాముల పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇరుక్కున్నాడు కత్తి మహేష్.
దీంతో పలు హిందూ ధర్మ రక్షణ నాయకులు హిందువులు కత్తి మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేయగా కేసులు నమోదు కావడం జరిగింది.
దీంతో నిన్న రాత్రి అతనిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసారు.. మంగళవారం రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది.

ఇక విషయమై నిన్న మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్రియ హిందూ సేన నాయకులు పరిపూర్ణానంద స్వామీజి. వారు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కత్తి మహేష్ ని అరెస్ట్ కోసం 24 గంటల సమయం ఇచ్చారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని కూడా చెప్పిన విషయం తెలిసిందే.
ఇక ఇదే విషయమై పలువురు సామాజికవేత్తలు స్పందిస్తూ.. కత్తి మహేష్ అనే వ్యక్తి సాధారణ ఫిలిం క్రిటిక్ అనీ.. అతనిని కొన్ని విద్రోహ శక్తులు కావాలని పనిగట్టుకుని సెలబ్రిటీని చేసి ఇప్పుడిలా హిందూ సమాజం పైనా హిందూ దేవుల్లపైన జాతీయవాద నాయకులపైన దూషనలు చేయిస్తూ చర్చలు పెట్టిస్తున్నారని అంటున్నారు.
అంతే కాదు.. గతంలోనూ హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసుకుని జనాల్లో పాప్యులారిటీ సంపాదించి ఆఖరికి కనుమరుగైన వాల్లు చాలమందే ఉన్నారని.. ఇప్పుడు కత్తి మహేష్ వంతు వచ్చిందని ఎద్దేవా చేస్తున్నారు.
దేశంలో జాతి ద్రోహులకు ఉచ్చు బిగుసుకుంటుందని అందుకే ఇలాంటి చిన్నా చితకా చెంచాగాల్లని ఆ విద్రోహ శక్తులు వాడుకుంటున్నాయని సృష్టం చేస్తున్నారు.  

Related Posts
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
ఎన్నిసార్లు విమర్శలపాలైనప్పటికీ నటుడు హిందూపురం టీడీపీ ఎంఎల్ఏ నందమూరి బాలక్రిష్ణ తన ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నాడు, పదే పదే టీడీపీ కార్యకర్తలపై అభిమానులపై దాడి చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి హిందూపురంలో టీడీపీ ఇంటింటి కార్యక్రమంలో ఒకరి ఇంటికెల్లే సంధర్భంలో.. ఓ టీడీపీ ...
READ MORE
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ తాజాగా హిందువులపై ఆర్ఎస్ఎస్ పై చేసిన వివాదస్పద వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ అంశం పై సోషల్ మీడియా లో విపరీతంగ చర్చ జరుగుతోంది. అయితే అక్బరుద్దిన్ ఎటువంటి వివాదస్పద వ్యాఖ్యలు ...
READ MORE
కమ్ముకున్న పొగ మంచు.. భారీగా రోడ్డు ప్రమాదం.
దట్టంగా కప్పుకున్న పొగ మంచుతో ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ముందు ఏ వాహనం ఉందో తెలుసుకునే వీలు లేకుండా పొగ మంచు దట్టంగా కమ్ముకోవడం పక్కన ఉన్న మనిషి కూడా కనిపించకపోవడంతో ...
READ MORE
రాహుల్ గాంధీ ని “పప్పు” అనొద్దంట.!! ఇంతకీ ఆ ఆలుగడ్డ బంగారం కథేందో.??
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ని ప్రత్యర్థి పార్టీ నాయకులు తరచుగా విమర్శించే పదం "పప్పు". తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేల అధికార భాజపా నాయకులు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ ...
READ MORE
కొత్త జంట కొత్త రాగం.. ఆషాఢం..గీషాఢం..నై చల్తా..?
తరతరాల ఆచారానికి నేటితరం బ్రేకులు వేస్తోంది. ప్రేమ పెళ్లిళ్లు/వేరు కాపురాల కారణంగా ఆషాడమాసమా అయితే ఏంటంటా అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఒకవేళ పాటించకతప్పదు అనుకుంటే అమావాస్య ముందురోజు పుట్టింటికి.. తర్వాత రోజు అత్తింటికి.. వచ్చేస్తోంది కొత్తజంట. తల్లిదండ్రులు కూడా ఆచారాలు పాటించాలని ...
READ MORE
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు – అమీర్ ఖాన్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖుల నుండి సామాన్యుల వరకు చాలా మంది దాన ధర్మాలు చేస్తున్నారు. అయితే బాలివుడ్ నటుడు అమీర్ ఖాన్ మాత్రం గోధుమ పిండి సంచుల్లో 15 వేల రూపాయలు నగదు ను పెట్టి ...
READ MORE
గవర్నర్ రాజీనామా.. ఎంపీగ పోటీ.!!
కేరళ మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మిజోరాం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తాజాగా గవర్నర్ పదవికి రాజీనామా చేసారు. కాగా ఆయన త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సొంత రాష్ట్రం అయిన కేరళ లోని తిరువనంతపురం నియోజకవర్గం నుండి ...
READ MORE
ఇంటర్ బాలిక పై ఐదు రోజులు అత్యాచారం.. నిందుతుడి తల్లి సహకారం.
మేడ్చల్ జిల్లా నేరేడ్ మెట్ కి చెందిన బాలిక యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేర్ గురుకులం కళాశాల లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. గత నెల 21వ తేదీన నేరెడ్ మెట్ కే చెందిన బెన్నప్ప జేమ్స్ అనే యువకుడు ...
READ MORE
అర్థరాత్రి పార్లమెంట్… స్వాతంత్ర్యానంతరం తొలిసారి.
అర్థరాత్రి మరో స్వతంత్ర్యం రాబోతోంది. ఒకే దేశం ఒకే జాతి ఒకే పన్ను ఒకే మార్కెట్ విధానం దేశవ్యాప్తంగా వంద కోట్ల మందికి అమలు కాబోతోంది. ఇందుకోసం కేంద్రం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు ముగిసినా ...
READ MORE
ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం.. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’
ఆకాశవాణి వార్తలు చదువుతున్నది.. టెక్నాలిజి యుగం వచ్చి  కనిపించని ఈ  గొంతును మూగబోయే లా చేసింది. 20వ శతాబద్దం అత్యంత ఇష్టంగా ప్రేమగా తమ మదిలో నిలుపుకున్న ఆల్ ఇండియా గొంతు ఇప్పుడు ఎక్కడో మూలన వినిపిస్తోంది. ఒకప్పుడు దేశ వ్యాప్తంగా ...
READ MORE
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ లౌకికవాదులు.!!
ఈస్ట్ ఢిల్లీ లో 10 సంవత్సరాల గీత(పేరు మార్పు) అనే బాలిక ను షహబాజ్ ఖాన్ అనే యువకుడు కిడ్నాప్ చేసి స్థానిక మదర్సా లోకి తీసుకెల్లి మదర్సా కు సంబంధించిన మౌల్వి తో సహా దాదాపు నలుగురు వ్యక్తులు పాశవికంగ ...
READ MORE
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
ఆ రంగుల లోకంలో ఒక్క అవకాశం తోనే గొప్ప సెలెబ్రిటీలుగా మారిపోయిన వాల్లుంటే.. చాలా అవకాశాలున్నా వచ్చినా వీధుల వెంట బిచ్చమెత్తుకున్నోల్లు కూడా ఉంటారు. అదే ఒక్క అవకాశం కోసం జీవితాంతం ఎదురుచూసే వాల్లు కూడా అడుగడుగుకూ కనబడుతారు. స్టార్లు కావాలని కలలు కంటారు.. ...
READ MORE
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
దేశంలో ఉన్న పెద్ద సమస్యల్లో ముఖ్యమైన సమస్య జనాభా అతిగా పెరుగుతుండడం. జనాభా అతిగా పెరిగితే పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం అనారోగ్యం లాంటి విపత్కర పరిస్థితులు సంభవించే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు పురుషుల శాతం ఎక్కువ అవుతూ స్త్రీ ల ...
READ MORE
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతవసంత వేడుకలకు హజరయ్యేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి రేపు బుధవారం హైదరబాద్ రానున్నారు. రాష్ట్రపతి హైదరా బాద్ పర్యటన సందర్భంగా హైదరబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి. ...
READ MORE
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
తెలంగాణ లో ఓ మారుమూల ప‌ల్లె టూరులో పుట్టిన ఓ పిల్లాడు త‌ల్లిపెట్టిన బీర గింజ‌ల‌ను మొక్క‌గా చూడ‌ల‌నే త‌ప‌న‌తో చేసిన ఆ నాటి ప‌నే ఇప్ప‌టికి ఎంతో మంది బాట‌సారుల‌కు హాయినిస్తుంది. మొక్క‌లే ప్రాణంగా చెట్లు చేమ‌లే క‌న్న‌బిడ్డ‌లుగా సాగుతున్న ...
READ MORE
మరో చారిత్రక ఘట్టానికి వేదికైన హైద్రాబాద్.. IIGH ను ప్రారంభించిన ప్రముఖులు.
హైద్రాబాద్ లోని NKM గ్రాండ్ హోటల్ లో పలువురు ప్రముఖులచే ప్రారంభం అయింది ఇన్సిట్యూట్ ఆఫ్ ఇన్ క్లూజివ్ గవర్నెన్స్ హైద్రాబాద్(IIGH). ఈ కార్యక్రమాన్ని ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు పి.మురళి మనోహర్ ఆద్యక్షతలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘచాలక్ మాననీయ పాట వెంకటేశ్వరరావు ...
READ MORE
ఎంపీ వినోద్ కు నిరుద్యోగ యువకుడితో జరిగిన వివాదం తెలంగాణ లో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుందా.?
ఓ వైపు నిరుద్యోగ సభ విజయవంతం కావడంతో.. ఈ విషయమై సోషల్ మీడియా లో విపరీతమైన చర్చ నడుస్తున్న క్రమంలోనే.. మరో సంఘటన కూడా బాగా వైరల్ అవుతోంది. అదే కరింనగర్ జిల్లా గ్రంథాలయంలో ఎంపీ వినోద్ కు ఓ సామాన్య ...
READ MORE
“కార్తిక్ ప్రేమొన్మాదానికి బలైన సంధ్యారాణి” ఉదంతం సమాజానికి ఏం సందేశం ఇస్తోంది.?
ప్రభుత్వం అమ్మాయిలకు రక్షణ ఇస్తోందంటూ భారీ భారీ ప్రకటనలు ఇస్తోంది.. "షీ" టీం అంటూ ప్రత్యేకంగ శాఖ ని ఏర్పాటు చేసింది. నిత్యం లక్షలు, కోట్లాది జనాలు తిరిగే ఈ సమాజంలో వందల్లో ఉండే షీ టీం సెక్యురిటీ ఎంత మంది ...
READ MORE
తెలంగాణ బీజేపీ లోకి కాంగ్రెస్ అగ్ర నేత.. కాంగ్రెస్ కి గట్టి ఎదురుదెబ్బ..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి బడా నేతలంతా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. చివరికి ఎంత మంది మిగులుతారో అసలు మిగులుతారో లేదో అనే సందేహం కలుగుతుంది. ఇప్పటికే ఆరుమంది ఎంఎల్ఏ లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా.. అందులో మాజీ మంత్రి సబితా ...
READ MORE
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
సోషల్ మీడియాలో నిజమేదో అబద్దమేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మధ్య ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఎంతలా అంటే మతలా మధ్య చిచ్చు పెట్టి ఊర్లకు ఊర్లను పరుగులు పెట్టించేంత.. పలువురి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ...
READ MORE
చంద్రబాబు త్వరలో జైలుకు.. అందుకే 18 మంది టీడీపీ ఎంఎల్ఏ లు.. -సునీల్ దియోధర్
చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు అంతా అవినీతికి పాల్పడినందున త్వరలోనే చంద్రబాబు నాయుడు జైలుకు వెల్లకతప్పదని.. ఈ విషయం అర్థమయ్యే టీడీపీ కి చెందిన 18 మంది ఎంఎల్ఏ మాతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు ...
READ MORE
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
ఆయన ఒక్కసారి చేఎత్తి అభివాదం చేస్తే చాలు కోట్లాది మంది అభిమానులు పులకించిపోతారు. పేరుకు తమిలుడే అయినప్పటికీ దేశ విదేశాల్లో ఎవరికీ అందనంత క్రేజ్ సంపాదించిన ఎవర్ గ్రీన్ క్రేజీ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. మరి రజినీకాంత్ కంటే అందమైన హీరోలు ...
READ MORE
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ కాగజ్ నగర్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫిసర్ మహిళా పోలీస్ అధికారి అనిత పై జెడ్పీ వైస్ చైర్మన్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు క్రిష్ణ జరిపిన దాడి విషయం యావత్ దేశం వ్యాప్తంగా సంచలనం ...
READ MORE
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా దళాలు.!!
దేశ వ్యాప్తంగా ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే అదనుగ భావించిన ఉగ్రమూకలు అదే రోజు దేశంలో ఉగ్ర దాడి కి పాల్పడి అలజడి సృష్టించడానికి కుట్రలు చేసాయి.పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉగ్రదాడికి ఎంచుకున్న ప్రాంతాల్లో శ్రీనగర్, అవంతిపుర వైమానిక ...
READ MORE
భావితరానికి భగత్ సింగ్ లను సర్థార్ పటేల్ లను తయారు చేస్తున్న ఐఐడిఎల్.!!
సాంప్రదాయ విద్యా కోర్సులకు భిన్నంగ ఒక నూతన సరికొత్త విద్యా కోర్సు ను అందిస్తోంది IIDL(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమొక్రటిక్ లీడర్శిప్) సంస్థ. ప్రస్తుతం అన్ని విద్యా సంస్థలు,కోచింగ్ సెంటర్ లు, యూనివర్శిటీలు ఏవైనా సమాజంలో విద్యార్ధులు బతకడానికి వివిధ పీజీ కోర్సులను ...
READ MORE
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
కమ్ముకున్న పొగ మంచు.. భారీగా రోడ్డు ప్రమాదం.
రాహుల్ గాంధీ ని “పప్పు” అనొద్దంట.!! ఇంతకీ ఆ ఆలుగడ్డ
కొత్త జంట కొత్త రాగం.. ఆషాఢం..గీషాఢం..నై చల్తా..?
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు –
గవర్నర్ రాజీనామా.. ఎంపీగ పోటీ.!!
ఇంటర్ బాలిక పై ఐదు రోజులు అత్యాచారం.. నిందుతుడి తల్లి
అర్థరాత్రి పార్లమెంట్… స్వాతంత్ర్యానంతరం తొలిసారి.
ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం.. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
మరో చారిత్రక ఘట్టానికి వేదికైన హైద్రాబాద్.. IIGH ను ప్రారంభించిన
ఎంపీ వినోద్ కు నిరుద్యోగ యువకుడితో జరిగిన వివాదం తెలంగాణ
“కార్తిక్ ప్రేమొన్మాదానికి బలైన సంధ్యారాణి” ఉదంతం సమాజానికి ఏం సందేశం
తెలంగాణ బీజేపీ లోకి కాంగ్రెస్ అగ్ర నేత.. కాంగ్రెస్ కి
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
చంద్రబాబు త్వరలో జైలుకు.. అందుకే 18 మంది టీడీపీ ఎంఎల్ఏ
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా
భావితరానికి భగత్ సింగ్ లను సర్థార్ పటేల్ లను తయారు
Facebook Comments
Top
error: Content is protected !!