You are here
Home > తాజా వార్త‌లు > మహిళా నిరుద్యోగులకు శుభవార్త.. కస్తూర్బా పాఠశాలల్లో 1260 ఉద్యోగాలు.

మహిళా నిరుద్యోగులకు శుభవార్త.. కస్తూర్బా పాఠశాలల్లో 1260 ఉద్యోగాలు.

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన 84 కొత్త కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో నియామకాలకు సర్వశిక్షా అభియాన్‌ చర్యలు చేపట్టింది. ఒక్కో స్కూల్లో 15 మంది సిబ్బంది చొప్పున మొత్తం 1,260 పోస్టులను భర్తీ చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే జూన్‌ 12 నుంచి ప్రారంభించనున్న ఈ ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో క్లాస్ లు ప్రారంభం కానున్నాయి. మొదట కేవలం  6, 7 తరగతులను మాత్రమే ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఒక్కో స్కూల్లో ఆరుగురు కాంట్రాక్టు రెసిడెంట్‌ టీచర్లు (సీఆర్‌టీ), 1 స్పెషల్‌ ఆఫీసర్, 1 పీఈటీ, 1 అకౌంటెంట్, ఇద్దరు వంట మనుషులు, 1 స్కావెంజర్, ఇద్దరు నైట్‌ వాచ్‌మన్‌లు, 1 అటెండర్‌ మొత్తంగా 15 మందిని ఒక్కో పాఠశాలకు నియమించను న్నారు. సీఆర్‌టీలు, స్పెషల్‌ ఆఫీసర్‌ లు తప్పనిసరిగా ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకున్నవారై ఉండాలి.

రాత పరీక్ష ద్వారా వీరిని ఎంపిక చేస్తారు. రాత పరీక్షలు, నియామకాలను పాఠశాలలు ప్రారంభించే రోజు(జూన్‌ 12) కంటే ముందే పూర్తి చేయాలని ఎస్‌ఎస్‌ఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ భాస్కర్‌రావు డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. నియామకాల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలను సూచించారు. ఎక్కడ ఎలాంటి అక్రమాలకు తాహు లేకుండా నియమకాలు జరగాలని సూచించారు.

ఇక ఈ పోస్టులు కేవలం మహిళ నిరుద్యోగులకు మాత్రమే.   కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో కేవలం మహిళలనే నియమిస్తారు. స్థానిక జిల్లాకు చెందిన వారినే తీసుకోవాలి. 11 నెలల కాంట్రాక్టు పద్దతిలో నియమకాలు జరుగుతాయి. నియమితులైన వారు షిఫ్ట్‌ పద్ధతిలో రాత్రి వేళల్లోనూ పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.

జిల్లాల వారిగా జూన్‌ 12న  ప్రారంభించబోయే కేజీబీవీ మండలాల వివరాలు.

ఆదిలాబాద్‌ జిల్లా: ఆదిలాబాద్‌ (రూరల్‌), మావల, ఇంద్రవెల్లి, గడిగూడ. మంచిర్యాల జిల్లా: బీమారం, నాన్‌పూర్, హజీపూర్, కన్నెపల్లి. నిర్మల్‌ జిల్లా: నిర్మల్‌ (అర్బన్‌), సోన్, నర్సాపూర్, పెద్దూర్, దస్తూరాబాద్
కొమ్రంభీం జిల్లా: లింగాపూర్, పెంచికల్‌పేట, చింతల మానేపల్లి

కరీంనగర్‌ జిల్లా: ఇల్లంతకుంట
పెద్దపల్లి జిల్లా: అంతర్గాం, పాలకుర్తి, రత్నాపూర్
రాజన్న (సిరిసిల్ల) జిల్లా: తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగి

వరంగల్‌ (అర్బన్‌): ఐనవోలు, వేలేరు
జయశంకర్‌ భూపాల్‌పల్లి : టేకుమట్ల, పలిమెల, కన్నాయిగూడెం. జనగాం: తరిగొప్పుల, చిల్పూర్
వనపర్తి: అమరచింత, మదనాపూర్, రేవల్లి, చిన్నాంబావి, శ్రీరంగపూర్

నిజామాబాద్‌ జిల్లా : ముప్కాల్, ముగ్బాల్, ఇందల్‌వాయి, మదర్నా, రుద్రూర్, ఎర్రగట్ల
కామారెడ్డి జిల్లా: రాజంపేట, బీబీపేట

రంగారెడ్డి: చౌదరిగూడెం, కడ్తాల్
యాదాద్రి: అడ్డగూడూరు, వికారాబాద్‌: కోట్‌పల్లి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ (రూరల్‌), రాజాపూర్, మరికల్

మహబూబాబాద్‌: గంగారం, చిన్నగూడూరు, పెద్దవంగర. సిద్దిపేట: కొండపాక, కొమురవెల్లి, మర్కూక్, కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి

నల్లగొండ జిల్లా: అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి, తిరుమల్‌గిరి(సాగర్‌), కొండమల్లెపల్లి, నెరేడుగొమ్ము
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం, బూర్గంపాడు, అల్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, కరకగూడెం,
నాగర్‌కర్నూల్‌: పెంట్లవెల్లి, పదిర, సిద్ధాపూర్, ఊరకొండ, చరకొండ. జోగుళాంబ గద్వాల: నాందిన్నె, రాజోలి, కృష్ణా, ఉండవెల్లి. సూర్యాపేట: నాగారం, మద్దిరాల, పాలకీడు, చింతలపాలెం. 

Related Posts
ఇకపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తా అంటే కుదరదు.. జైలుకు పంపిస్తారు తస్మాత్ జాగ్రత్త.!!
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేసి శుభ్రంగా ఉంచాల్సిన ప్రదేశాలను కంపు కంపు చేస్తుంటారు కొందరు వెధవలు. ఇకపై ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తాం అంతా మా ఇష్టం అంటే కుదరదు. ఉమ్ముతున్నపుడు అడ్డంగా దొరికితే మాత్రం జరిమానా తప్పదు ఇంకా.. అవసరం అయితే రెండు ...
READ MORE
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం అంటే అంత సులభం కాదు..
మరోసారి ప్రపంచ బ్యాంకు మన ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన దేశం 130 స్థానం నుండి ఏకంగ 100 వ ర్యాంకు ను సాధించడం తాజాగా అంతర్జాతీయంగ చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ ...
READ MORE
కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య విడాకులు అయినట్టేనా..??
తెలంగాణ ఎన్నికలు, ఆంధ్ర ప్రదేశ్ లో భాజపా తో చెడిన స్నేహం కారణంగ ఊహకు అతీతంగ ఎవరికి వ్యతిరేకంగ పార్టీ స్థాపించబడిందో అలాంటి కాంగ్రెస్ పార్టీ తో స్నేహానికి జై కొట్టి తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి అంటూ పొత్తు పెట్టుకుని ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్ ఫ్యామిలీ.!!
మాజీ దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టిఆర్ కుమారుడు నటుడు రాజకీయ నాయకులు నందమూరి హరికృష్ణ నేటి వేకువజామున నల్గొండ జిల్లా అన్నెపర్తి పోలిస్ బెటాలియన్ సమీపంలో కారు అదుపు తప్పడంతో ఎగిరి బోల్తాపడడంతో తలకు తీవ్రంగ గాయం కావడంతో ఆసుపత్రిలో ...
READ MORE
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి జేసీబీలే ధ్వంసం.!!
ఉత్తర్ ప్రదేశ్ లో షాజహాన్ పూర్ లో రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నై.. ఈ క్రమంలో అక్కడే దాదాపు 130 ఏండ్లకు పైగా పురాతన హనుమంతుడి నిలువెత్తు విగ్రహం ఒకటి అడ్డంగా మారిందని ఇక ఆ పురాతన విగ్రాహాన్ని తొలగించాలని భావించిన ...
READ MORE
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
తెలంగాణ ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 09 తేదీ నుండి 14 వ తేదీ వరకు జరగనున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని కలిసి ...
READ MORE
ప్రధాని హైదరబాద్ మెట్రో ప్రయాణం.. తొలి రథసారథి మహిళ.
హైదరబాద్ మెట్రో రైలు కూత పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన మెట్రో రేపటి నుండి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇక ఈ మైట్రో ప్రయాణంలో మరో విశేషం కూడా ఉంది. మెట్రో ట్రైన్ కు రథసారథిగా ఉన్నది ...
READ MORE
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని. ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు ...
READ MORE
కొనసాగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ఓటు బ్యాంకు రాజకీయాల్లో బిజీ అయిపోయిన పాలకులు
రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కోసం ప్రజలకు ఉపయోగం లేకున్నా కొత్త కొత్త పదవులు సృష్టిస్తున్న పాలకుల కండ్లకు ఉన్నత చదువులు చదివిన అసలైన నిరుద్యోగులు మాత్రం కనబడడం లేదు. కోట్ల రూపాయలను వెదజల్లి ఎన్నికల్లో గెలిచిన వారికి జీతాల పెంపు.. అసలు రూపాయి ...
READ MORE
సీఎం కేసిఆర్ పుట్టిన రోజు నాడే ఓయూ లో నిరుద్యోగి ఆత్మహత్య.!!
ఓ వైపు రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతుండగా మరో వైపు తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లో మృత్యు దేవత విలయ తాండవం చేసింది.ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసి సొలసి ...
READ MORE
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రైయ్యాడు.. ఆయన మూడో భార్య అన్నా లెజెనోవా రెండో సంతానానికి జన్మనిచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ రేనూ దేశాయ్ లకు కూడా ఇద్దరు సంతానం ఉన్న విషయం తెలిసిందే.. తర్వాత అన్నా లెజెనోవా ...
READ MORE
2300 మెట్లెక్కి వెంకటేశ్వరున్ని దర్శించుకున్న ఆవు..!
కొన్ని నమ్మకాలు బలంగా ఉంటాయి.. మరి కొన్ని కార్యాలు అంతకు మించిన నమ్మకాన్ని పెంచుతాయి. భక్తి బావాలకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఇప్పుడు మేము చెప్పబోయే విషయంగా కూడా అలాంటిదే. హిందువులు అతి పవిత్రంగా కొలిచే ఏడుకొండల వాడి కొండపై మరో అద్భుతం ...
READ MORE
వరిని, గోధుమలను రాహుల్ గాంధీ గుర్తిస్తే ఘనంగ సన్మానం చేస్తా..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై భాజపా ఎంపీ జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షులు వీరేంద్ర సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఒక్క వ్యాఖ్యతో రాహుల్ గాంధీ గాలి తీసేసారు. కాంగ్రెస్ పార్టీ ని ఇరుకున పెట్టేసారు. రాహుల్ ...
READ MORE
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే సమయం వచ్చింది
1947లో స్వాతంత్ర్యం మన దేశానికి గుర్తింపునిచ్చింది. తలెత్తుకుని బతికేలా స్వేచ్చనిచ్చింది. మన దేశాన్ని మనమే నిర్మించుకునే అవకాశం ఇచ్చింది. మరో సారి బానిస బతుకులకు దగ్గర చేయకుండా ఓటు అనే ఆయుదానిచ్చింది. అంతకు మించి సువిశాలమైన భూ భాగాన్ని ఇచ్చింది. కులం గోడలు ...
READ MORE
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
విజయవాడలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయత కారణంగా ఓ పన్నేండేళ్ల పాప బలైంది. ‘బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న’ అంటూ పది రోజుల పాటు ...
READ MORE
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ సంస్థ అమెజాన్ కు అనుకోని నష్టం వచ్చింది. వెబ్ సైట్ లో జరిగిన ఓ చిన్న తప్పిదం వల్ల చెప్పుకోలేని నష్టం చవిచూసింది.. కాకపోతే కస్టమర్లు మాత్రం సంతోషం తో పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ...
READ MORE
ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ లో కొలువుల జాతర
నిరుద్యోగులకు అమెజాన్ తీపి కబురు అందించింది. 22 వేల ఉద్యోగాలను బర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ హైదరబాద్ తో సహ పలు ప్రముఖ నగరాల్లో ఈ ఉద్యోగాలను నింపనుంది. త్వరలో 22వేల ఉద్యోగాలను ...
READ MORE
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
తెలంగాణ రాష్ట్రం.. శాంతి భద్రతలకు మారుపేరుగ గట్టి నిఘా కు నిలయంగ క్రిమినల్స్ కంట్రోల్ ఉన్నారనుకుంటే.. గత కొంత కాలం నుండి రాష్ట్రం లో పలు హత్యలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలెక్కడ ఏం జరుగుతుందో అని అనునిత్యం ఆలోచించాల్సిన ...
READ MORE
“అజ్ఞాతవాసి” గ మారిన పవన్ కళ్యాణ్.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి సురేష్, అను ఇమ్మానియల్ హీరోయిన్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రం దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న "అజ్ఞాతవాసి" ఫస్ట్ లుక్ విడుదల చేసారు చిత్ర యూనిట్. ప్రస్తుతం వారణాసి లో సినిమా షూటింగ్ జరుగుతోంది. అత్తారింటికి దారేది ...
READ MORE
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
ఎన్నికల ఫలితాలు విడుదల తేది దగ్గరపడింది.ఎల్లుండి మధ్యాహ్నం వరకు పూర్తిగా తేలిపోనుండగా.. ఉదయమే ఒక క్లారిటీ వచ్చేయనుంది. అయితే ఈలోపే విడుదల అయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయంగానూ మరియు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంట రేకెత్తిస్తున్నై. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం ...
READ MORE
మ‌గాళ్లు ఎన్ని పెళ్లిలైనా చేసుకోవ‌చ్చు… ఆడ‌వాళ్లకు మాత్రం ఆ అర్హ‌త లేదా..?
ప‌విత్ర భార‌త దేశంలో స్త్రీ ని పూజిస్తారు. 'యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతస ఎక్క‌డైతే స్త్రీని పూజిస్తారో అక్క‌డ దేవ‌త‌లు నెల‌వౌ ఉంటార‌ని ఒక సూక్తి. మ‌రీ ఇప్పుడు ఇదే భార‌తదేశంలో ఎందుకు ఈ వివ‌క్షత ఎందుకు ఈ ...
READ MORE
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ మెమోరియల్ నినాదం ఎత్తుకున్న  కేసిఆర్.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీలకు చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదనే చర్చ రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నది. ఇందుకు ఆధారాలు లేకపోలేదు, గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మొదటి ముఖ్యమంత్రి దళిత నాయకుడే అని పలుమార్లు చెప్పిన కేసిఆర్ ...
READ MORE
దుబ్బాక రిజల్ట్స్ ఎఫెక్ట్ రాబోయే గ్రేటర్ మరియు అసెంబ్లీ ఎన్నికలపై తీవ్రంగా పడనున్నాయా..??
తెలంగాణ లో ఇప్పుడు ఎక్కడ ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా జరిగే చర్చ దుబ్బాక బై ఎలెక్షన్స్ గురించే. ఇక ప్రధాన పార్టీ లు తెరాస బీజేపీ కాంగ్రెస్ లు దాదాపు అభ్యర్థులను ఖరారు చేసేసారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థి విషయంలో ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కర్నాటక లో BJP కి 110 నుండి 120, సొంతంగ సర్కార్ ఏర్పాటు.?
మొన్నటివరకంతా కర్నాటక లో కాంగ్రెస్ దే గెలుపన్నారు.. ఆ తర్వాత టఫ్ అన్నారు కానీ నేడది భాజపా విజయంగ మారబోతుందని చెప్తున్నై తాజా సర్వేలు. ఓ తెలుగు న్యూస్ ఛానల్ వారు నిర్వహించిన సర్వేలో భాజపా కు సృష్టమైన మెజారిటీ రావడం ...
READ MORE
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
మనిషి మాంసాన్ని తినడం మనం ఆదిమానవుల్లో మరియు అడవుల్లో అనాగరికంగ జీవించే తెగలలో ఉంటుందని తెలుసుకున్నం.. ఇంకా అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం..!! ఇదే తరహా ఇప్పుడు రష్యాలో జరిగింది ఒక అమ్మాయిని చంపి అవయవాలను, మాంసాన్ని కత్తితో కోసినట్టు నిర్థారించారు ...
READ MORE
ఇకపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తా అంటే కుదరదు.. జైలుకు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం
కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య విడాకులు అయినట్టేనా..??
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
ప్రధాని హైదరబాద్ మెట్రో ప్రయాణం.. తొలి రథసారథి మహిళ.
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
కొనసాగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ఓటు బ్యాంకు రాజకీయాల్లో బిజీ అయిపోయిన
సీఎం కేసిఆర్ పుట్టిన రోజు నాడే ఓయూ లో నిరుద్యోగి
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
2300 మెట్లెక్కి వెంకటేశ్వరున్ని దర్శించుకున్న ఆవు..!
వరిని, గోధుమలను రాహుల్ గాంధీ గుర్తిస్తే ఘనంగ సన్మానం చేస్తా..!!
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ లో కొలువుల జాతర
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
“అజ్ఞాతవాసి” గ మారిన పవన్ కళ్యాణ్.!
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
మ‌గాళ్లు ఎన్ని పెళ్లిలైనా చేసుకోవ‌చ్చు… ఆడ‌వాళ్లకు మాత్రం ఆ అర్హ‌త
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ
దుబ్బాక రిజల్ట్స్ ఎఫెక్ట్ రాబోయే గ్రేటర్ మరియు అసెంబ్లీ ఎన్నికలపై
బ్రేకింగ్ న్యూస్:- కర్నాటక లో BJP కి 110 నుండి
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
Facebook Comments
Top
error: Content is protected !!