తెలంగాణ రాష్ర్టం.. ఖమ్మం పట్టణం పాకబండ బజార్‌కి చెందిన పెంటి సుప్రజ బెంగళూరులోని మణిపాల్ గ్లోబల్ ఆస్పత్రి (ఎయిర్ పోర్ట్ ) మృత్యువుతో పోరాడుతోంది. ఐసీయూలో ఉన్న సుప్రజకు ముందుగా రేడియో థెరఫీ అందిస్తున్నారు. తదుపరి మరో చికిత్స కూడా చేశాక..నయం కాకపోతే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్లాలని, దీనికోసం లివర్ దాత, 25 లక్షలు అవసరమని వైద్యులు సూచించారు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పెంటి సుప్రజ బీటెక్ పూర్తిచేసి…బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రోబేషనరీ ఆఫీసర్‌గా పోస్టుకు సెలక్ట్ అయ్యింది.
ఈ ఉద్యోగంలో చేరే ముందు మణిపాల్ వర్సిటీలో బ్యాంకింగ్ ఫైనాన్స్ కోర్సు పూర్తి చేయాలి. ఈ కోర్సులో చేరిన సుప్రజ హఠాత్తుగా అనారోగ్యానికి గురైంది. స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. సుప్రజతోపాటు కోర్సు చేస్తున్నవాళ్లు, వారి స్నేహితులు కలిసి ప్రస్తుతం 3 లక్షల వరకూ పోగేసి వైద్యం చేయిస్తున్నారు. లివర్ దానం చేసేందుకు సుప్రజ సోదరుడు ముందుకొచ్చారు. అయితే లివర్ మార్పిడి చికిత్సకు అయ్యే ఖర్చు భరించే స్థితిలో ఆ కుటుంబం లేదు. దీంతో ఏంచేయాలో, ఎవరిని అడగాలో తెలియని వారు తల్లడిల్లుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఖమ్మం నేతలు, ఆ ప్రాంతీయులతోపాటు కులమతప్రాంతాలకు అతీతంగా స్తోమత ఉన్నవారు సాయం చేస్తే… లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. మన ఇంటి ఆడబిడ్డలా భావించి.. చేతనైననంత సహాయం అందిస్తారని స్వచ్ఛంద సంస్థలు, ఇతర కార్పొరేట్ సంస్థలనూ కోరుతున్నారు స్నేహితులు.
సుప్రజ సహ విద్యార్థులు తమ దగ్గర ఉన్న పాకెట్ మనీ..పే టీమ్ బేలన్స్లను కూడా ఒక దగ్గర పోగు చేసి బిల్లులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు వారి దగ్గర సైతం సాయం చేసేంత డబ్బులు లేక ఏం చేయాలో తెలియక సాయం అడుగుతున్నారు. కుటుంబసభ్యులు తమ బిడ్డను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. ఈ వార్త పూర్తిగా తెలుసుకున్న తరువాత జర్నలిజంపవర్ ప్రచురిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకునే సాయం చేయండి. తెలంగాణ బిడ్డను కాపాడండి.
సహాయం చేయాల్సిన వాళ్లు…
పీ రవితేజ (సుప్రజ సోదరుడు)
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
అక్కౌంట్ నెంబర్ 007501000064810
ఐఎఫ్ఎస్సీ కోడ్-IOBA 0000108
ఫోన్ నెంబర్ -8500104554
9176364340
పెంటి సుప్రజ
తండ్రి పేరు- భావనా రుషి
5-3-49
పాకబండ బజార్
ఖమ్మం, -507003
Related Posts
ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త. బ్యాంకింగ్ రంగం రారమ్మంటూ ఉద్యోగ నోటిఫికేషన్లతో ఆహ్వనం పలుకుతోంది. దీనిలో భాగంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషల్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు విభాగాల్లో ...
READ MORE
ఉత్తర ప్రదేశ్ లో ని అలీగఢ్ ప్రాంతం లో జహీద్, అస్లాం అనే ఇద్దరు మానవ మృగాలు కేవలం పది వేల రూపాయల అప్పు చెల్లించలేదనే కారణంతో అభం శుభం తెలియని ఓ రెండున్నరేల్ల పసి పాపను అత్యంత దారుణంగ హత్య ...
READ MORE
చెన్నై లోని వాషర్ మెన్ పేట లో ఉండే ఒక సాధారణ డాక్టర్ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజల అభిమానం సొంతం చేసుకున్నాడంటే నమ్మశక్యం కాదేమో కానీ, ఆ ఘనత సొంతం చేసుకున్నాడు 5 రూపాయల డాక్టర్ జయచంద్రన్. అవును ...
READ MORE
తెలంగాణ లో ఇంటర్మీడియట్ బోర్డ్ దాష్టీకం కారణంగ 24 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం గ మారింది. అయినా తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యం గ వ్యవహరించడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని మండిపడుతున్నారు సామాజికవేత్తలు. ...
READ MORE
మతం మానవత్వానికి అడ్డుకాదని.. ప్రాణాలు రక్షించేందుకు కేవలం మనుషిగా ఆలోచిస్తే చాలని నిరూపించాడు సలీం భాయి. అమర్ నాథ్ యాత్రలో భాగంగా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు పై ఒక్కసారిగా ఉగ్రదాడి జరిగింది. అదే సమయంలో చాకచక్యంగా వ్యవహరించి 50 మంది ప్రయాణికులను ...
READ MORE
సూపర్ స్టార్ రజినీకాంత్ పరిచయం అక్కర్లేని పేరు.. మన దేశంలోనే కాదు దాదాపు అన్ని దేశాల్లో కూడా. ఇక సినిమా పరంగ చూస్తే ఆయన పేరు తోనే కలెక్షన్లు బ్రేక్ అవుతుంటాయి. అయితే రజినీ తీసే ప్రతి సినిమాలోనూ సామాజిక అంశాన్ని ...
READ MORE
ప్రముఖ తమిళ సినీ నటుడు విలక్షణమైన నటుడుగ పేరున్న కమల్ హాసన్ కొంత కాలం నుండి రాజకీయాల్లోకి వస్తున్నానంటూ చెప్తూ వస్తున్నాడు. అందుకోసం ప్రతి రోజూ ఏదో ఓ సంచలనంగ ఉండాలని భావించి ప్రధాని నరేంద్ర మోడి ని టార్గెట్ చేస్తూ ...
READ MORE
టాలీవుడ్ సినీ సంచలనం నటి శ్రీ రెడ్డి తన చెప్పు తో తానే కొట్టుకుంది. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ తనను అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ కి వెల్లమని చెప్పడాన్ని తప్పు పడుతూ ఎద్దేవా చేసింది.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ...
READ MORE
లవర్ బాయ్ హఠాత్తుగా కత్తిపట్టుకుని యుద్దరంగం లోకి దూకితే ఏమవుతుంది. ఆ ఏమవుద్ది అదృష్టం కలిసొస్తే.. లక్కు మరీ నక్కతోక లా చాంతాండత ఉంటే ఏదో బ్రతికి బట్టకట్టగలుతాడు. లేదంటేనా అటునుండి అటే అంతా అస్సామే. ఇప్పుడు అదే జరిగింది. అక్కినే ...
READ MORE
మన దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగడంలో తబ్లిగీ జమాత్ నిర్వాకం ఎంతటి ప్రమాదం తెచ్చి పెట్టిందో తెలిసిన విషయమే. ఈ క్రమంలో తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ పై ప్రభుత్వం కేసులు నమోదు చేయడం జరిగింది.
అసలు తబ్లిగీ జమాత్ ...
READ MORE
సంక్రాంతి వస్తే చాలు ప్రతి ఇంటి ముందు రంగు రంగుల హరివిల్లులా అందమైన ముగ్గులు ఆ ముగ్గుపై భక్తితో పెట్టే గొబ్బెమ్మలతో ఇంట్లో మరియు ఇంటి చుట్టూ వాతావరణమే మారిపోతుంది. అదే సంక్రాంతి పండగ స్పెషల్. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ...
READ MORE
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కేసు కరుడుగట్టిన నేరస్తుడు గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్..
నయీం చనిపోయిన తర్వాత అతని బాధితులంతా ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు.. తాజాగా టోలిచౌకి లోని ఎస్ఏ బిల్డర్స్ అధినేత సయ్యద్ అక్తర్ ను నయూం తుపాకి తో ...
READ MORE
ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్ అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి సంబంధించిన ఎన్నికల్లో కోశాధికారి పదవికై పోటీ చేస్తుండడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగ జరగనున్నాయి. కెంచె చంద్రశేఖర్ కి స్థానికంగ మంచి పేరుంది, సౌమ్యుడిగ వివాద రహితుడిగ అంతకుమించి అమ్మవారికి ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ఆర్సీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నినదించిన "నిన్ను నమ్మం బాబూ" అనే నినాదం జిల్లాల్లో బాగా వినబడుతోంది. జనాలు "నిన్ను నమ్మం బాబూ" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి పెద్ద ...
READ MORE
మానవత్వం కానరాక ఓ పసి ప్రాణం విధితో పోరాడలేక ప్రాణాలు వదిలింది. క్యాన్సర్ జయించాలని చేసిన పోరాటంలో ఆ చిన్నారి ఓడిపోయింది. పేదరికం మరో సారి వైద్యం ముందు నిలవలేక కన్నీళ్లతో కుప్పకూలిపోయింది.
గత నెల 19 న "చిన్నారి తల్లికి ప్రాణం ...
READ MORE
ప్రస్తుతం గాల్వన్ సరిహద్దు లోయ వద్ద భారత్ చైనా సైనికుల మధ్య తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.
ఇందుకు కారణం ఈ నెల జూన్ 15న రాత్రి సమయంలో తూర్పు లఢఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొరబడే ప్రయత్నం ...
READ MORE
త్వరలో జరగబోయే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవికి ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురిఅర్వింద్ పై ఓటమి ...
READ MORE
కుక్క తోక వంకర అనేలా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు భారత విధేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.
అంతే కాదు ఓ వైపు ఉగ్రవాద దాడులు చేస్తూ మరోవైపు శాంతి చర్చలు ఎలా జరుగుతాయని వ్యాఖ్యానించడం చర్చకు ...
READ MORE
ఉగ్రవాదానికి మతానికీ సంబంధం ఉందా లేదా అనే చర్చలో ఎవరివాదనలు వారివే.. ఖచ్చితంగ ఉగ్రవాదానికి మతమే ప్రాతి పదిక అని ఒక వర్గం వారంటే.. లేదు ఉగ్రవాదానికి మతం లేదని అంటారు మరో వర్గం. ఈ చర్చలెలా ఉన్నా తాజాగా ఇటలీ ...
READ MORE
శుభకార్యానికి హాజరు కాలేకపోయినా ఎవరైనా తెలిసిన వారు మరణిస్తే ఎవరు పిలవకపోయినా వెళ్లి ఆఖరి సారిగ ముఖం అయిన చూసి నివాళి అర్పించాలి అనేది మన భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంప్రదాయం. నిజంగా ఇది మన తెలుగు సంప్రదాయం ...
READ MORE
అచ్చమైన తెలుగమ్మాయి..అందులోనూ తెలంగాణ కుందనాల బొమ్మ తను. తండ్రి వృత్తి రిత్యా స్థానచలనాలతో చదువంతా ఆదిలాబాద్ టూ యూనివర్సిటీ అఫ్ అల్బెట్రా కు సాగింది. ప్రస్తుతం అందాల రేసులో దూసుకుపోతూ మిస్ వరల్డ్ ఫైనలిస్టు కేటగిరీకి చేరింది. తనే మిస్ శ్రావ్య. ...
READ MORE
తెలంగాణ ప్రభుత్వం మరో 10 నామినేటెడ్ పోస్టులకు చైర్మన్లను నియమించింది. చాలా కాలంగా ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్ పదవుల భర్తీ ఎట్టకేలకు పూర్తి చేసింది తెలంగాణ సర్కార్. ఈ సారి ఎన్నడు లేని విధంగా కార్పోరేషన్ నియామకాల్లో మైనార్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ...
READ MORE
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ముఖ్య సలహాదారుడు కె. శ్రీనివాస్‌రెడ్డి, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ తెలంగాణ సర్కారు తీరును ఎండగట్టారు. జర్నలిస్టులకు ముఖ్య సౌకర్యాలైన అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని వారు ...
READ MORE
MIM అధ్యక్షుడు హైద్రాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ కి మహారాష్ట్ర లో ఘోర అవమానం జరిగింది. హైద్రాబాద్ లో ఎంత రెచ్చగొట్టినట్టు మాట్లాడినా.. ఆఖరికి అధికారులనే తిట్టినా ఓవైసీ సోదరులదే పైచేయి, కానీ గత కొంత కాలంగ దేశ వ్యాప్తంగా ఓవైసీ ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు అండ్ కో ను వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు.నాలుగేల్లు మోడీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటున్నాడు ...
READ MORE
నిరుద్యోగులకు శుభవార్త.. 554 ఉద్యోగాలతో ఎస్బీఐ నోటిఫికేషన్.
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
ఇంటర్ బోర్డ్ దాష్టీకానికి బలైన విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచిన
అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం పై ప్రశంసంల వర్షం.. రివార్డ్
అప్పుడే మొదలైన రజినీ మార్క్ రాజకీయాలు.! తమిళ నేతల్లో కంగారు.!!
తమిళ సినీ నటుడు కమల్ హాసన్ కొత్త రాజకీయ పార్టీ
శ్రీ రెడ్డి తన చెప్పుతో తానే కొట్టుకుంది ఎందుకో తెలుసా.??
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
తబ్లిగీ జమాత్..700మంది పాస్ పోర్ట్ ల స్వాధీనం విచారణ షురూ.!!
ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద ముగ్గు.!! ఎక్కడో తెలుసా.??
మరోసారి కదిలిన “నయీం” కేసు, తుపాకి గురిపెట్టి 5కోట్లు వసూలు.!
అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి ఎన్నికల బరిలో ప్రముఖ
ఉద్యమంగ మారుతున్న “నిన్ను నమ్మం బాబూ” నినాదం.!!
బతకాలని చేసిన పోరాటంలో క్యాన్సర్ గెలిచింది పాప కన్నుమూసింది.
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి
మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడం పై ఆగ్రహం
బ్రేకింగ్ న్యూస్:- పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుష్మా
“అల్లాహూ అక్బర్” అంటే వెంటనే కాల్చిపారేయండి. పోలీసులకు ఆదేశాలిచ్చిన మేయర్.!!
లాక్ డౌన్ నిబంధనలు కేవలం ప్రజలకేనా..? పాలకులకు వర్తించవా.??
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది.
తెలంగాణలో మరో 10 నామినేటెడ్ పోస్టులు భర్తీ
తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..
అసదుద్దిన్ ఓవైసీ పై చెప్పు తో దాడికి యత్నం..!!
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!