You are here
Home > తాజా వార్త‌లు > కంచె ఐలయ్య బండారం బయటపెడుతున్న క్రైస్తవ సంఘాలు.!

కంచె ఐలయ్య బండారం బయటపెడుతున్న క్రైస్తవ సంఘాలు.!

ఐలయ్య గొర్రె తోలు కప్పుకున్న తోడేలు.! గీ మాట అన్నదీ ఆయన పై కోపంతో ఉన్న కోమటోల్లో లేక బాపనోల్లో కాదు ఆయన ఏ విదేశీ మతానికి వత్తాసు పలుకుతాడనీ ఆరోపనలున్నయో ఆయన ఏ మతంలోకి మారిండని ఆరోపనలున్నయో ఆ మతం అయినటువంటి క్రైస్తవ సంఘాలకు సంబంధించిన నాయకులే పై విధంగా విమర్శిస్తున్నారు. దళిత ఫ్రీడం నెట్ వర్క్ ద్వారా వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నటువంటి కంచె ఐలయ్యను మరియు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అధినేత జోసెఫ్ డిసౌజా ను తక్షణమే అరెస్టు చేయాలని క్రైస్తవ ధర్మ ప్రచారక్ ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాడు.

కంచె ఐలయ్య ఇప్పటికే గుడ్ షెపర్డ్ స్కూల్ పేరుతో ఒక్కో విద్యార్థి పైన వివిధ దేశాలనుంచి విరాళాలు సేకరిస్తూ.. ఇక్కడ మాత్రం ప్రైవేట్ స్కూల్ అంటూ విధిగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నారనీ ఆ ధనాన్నంతా దుర్వినియోగం చేస్తున్నాడనీ గతంలోనూ మేము కంచె ఐలయ్య పై ఫిర్యాదు చేసామని ఇప్పటికైనా అతనిపై చర్యలు తీసుకోవాలని పలు క్రైస్తవ సంఘాల నాయకులతో కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కాగా ఈ సంధర్భంగ గుడ్ షెపర్డ్ స్కూల్లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు 80 మంది సిబ్బందిని అన్యాయంగ ఉద్యోగాల నుంచి తొలగించారని కూడా మత్తయ్య కంచె ఐలయ్యను ఆరోపించారు.
కొద్ది రోజులుగా కంచె ఐలయ్య పలు వివాదస్పద వ్యాఖ్యలతో ఆర్యవైశ్యులు స్మగ్లర్లు అంటూ పుస్తకం ముద్రించడం లాంటి చర్యలతో వార్తల్లో నిలుస్తున్నాడు.. కంచె ఐలయ్య అసలు హిందువే కాదు విదేశీ మత సంస్థలకు అమ్ముడుపోయిన అవినీతిపరుడంటూ.. దేశద్రోహి అంటూ ఐలయ్య పై ప్రభుత్వాలు విచారణ చేపట్టాలనే డిమాండ్లు కూడా ప్రజల నుండి సామాజికవేత్తల నుండి చాలానే వస్తున్న నేపథ్యంలో మరో వైపు క్రైస్తవ సంఘాల నేతలు కూడా కంచె ఐలయ్య పై విమర్శలు చేస్తుండడం తాజాగా సర్వత్రా చర్చలకు దారి తీస్తోంది.. పైగా మొన్న ఓ ప్రైవేట్ తెలుగు న్యూస్ ఛానెల్ లో స్వామీ పరిపూర్ణానంద తో డిబేట్ లో వాదిస్తూ వంద కోట్ల డాలర్లు ఇస్తే అందరి చేతిలో బైబిల్ పెడతానంటూ.. కంచె ఐలయ్య చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఈ అవినీతి ఆరోపనలు వెరసి కంచె ఐలయ్య పై ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ చేపట్టి చట్టపరమైనచర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతున్నది.
అయితే కంచె ఐలయ్య పై తొందర్లోనే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు సామాజిక విశ్లేషకులు.

Related Posts
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌) నుంచి హజ్రత్‌నిజాముద్దీన్‌(ఢిల్లీ) మధ్య నడిచే మహాకోశల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. యూపీలోని కుల్‌పహాడ్‌ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. మొత్తం ఎనిమిది బోగీలు పట్టాలు ...
READ MORE
డ్రగ్స్ భారీన పడ్డ స్కూల్స్, కాలేజేస్ లిస్ట్..!
భాగ్యనగరం మత్తు మందులకు అడ్డగా మారి హైద్రబాద్ కాస్తా హై'డ్రగ్'బాద్ మారిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు సినీ ఇండస్ట్రీ పెద్దలు బడా బడా బాబుల కొడుకులు కూతుళ్లు ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయి జీవితాలు నాశనం చేసుకున్న ...
READ MORE
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్ ఖరారు.
తెలంగాణ లో ఎన్నికల వేడి రగిలిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధిన షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 9 న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేష‌న్ల దాఖలుకు చివ‌రితేదీ అక్టోబ‌ర్ 16. 17 వ తేదీన నామినేషన్లను ప‌రిశీలించనున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ ...
READ MORE
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా పుల్వామా ఘటనపై తనదైన శైలిలోస్పందిస్తూ.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చెడుగుడు ఆడుకుంటున్నారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించిన ఆర్జీవీ ఇమ్రాన్ ఖాన్ పై విరుచుకుపడ్డారు.ఇమ్రాన్ ఖాన్ ను ...
READ MORE
ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం అప్రజాస్వామ్యం.!!
తాజాగా ఖమ్మం జిల్లా కామేపల్లి హరిశ్చంద్ర పురం లో జరిగిన ఘటన కారణంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణాల్లో నాణ్యత లోపించిందని అక్కడ కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను ...
READ MORE
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
ముఖ్యమంత్రి కేసిఆర్ ఉదయం లేస్తే మహిళా సాదికారత గురించి మాట్లాడుతున్నారు.. "షీ" టీం ల నిర్వాహన పై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. పోలీసులు కూడా "షీ" టీం ల గురించి ప్రత్యేక శ్రద్ద పెడుతున్నామని చెబుతున్నారు. కానీ తెలంగాణ లో సాక్షాత్తూ అధికార పార్టీ ...
READ MORE
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పరిస్తితి రోజు రోజుకు మరింత అధ్వాన్నంగా తయారైతుండడం ఆందోళన కలిగిస్తున్నది. హిందువుల పై ఈ దారుణ వివక్ష స్వయంగా పాకిస్తాన్ అధికారిక నాయకుల సమక్షం లోనే జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఎన్నో సార్లు పాకిస్తాన్ ...
READ MORE
మేడ్చల్ తెరాస లో అగ్గి రాజేసిన స్థానిక ఎన్నికలు.. అయోమయంలో క్యాడెర్.!!
మేడ్చల్ నియోజకవర్గం తెరాస పార్టీ లో ఎంపీటీసీ ఎన్నికలు సరికొత్త వివాదానికి దారి తీసాయి. మాజీ ఎంఎల్ఏ సుధీర్ రెడ్డి, ప్రస్తుత ఎంఎల్ఏ మరియు మంత్రి మల్లారెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. గత 2014 ఎన్నికల్లో ఎంఎల్ఏ గ గెలిచిన ...
READ MORE
హిందువుల పవిత్ర తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.!!
యావత్ హిందూ లోకం ఎంతో పవిత్రంగ కొలిచే తిరుమల క్షేత్రాన్ని దర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పులు ధరించి తిరుమల మెట్లెక్కి వివాదస్పదం అయ్యారు.ఎప్పుడూ వివాదంలో ఇరుక్కునే రాహుల్ గాంధీ ఈసారి తిరుమల క్షేత్రం ఆధారంగ వివాదంలో ...
READ MORE
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా వ్యూహం ఏంటి.??
దేశంలో మోడీ ఇమేజ్ తో అమిత్ షా వ్యూహాలతో ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా అత్యధిక స్థానాలు సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. త్వరలో జరగబోయే కర్నాటక లోనూ విజయం తథ్యం అని సర్వేలు చెప్తున్నై..2014 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దదాపుగ ...
READ MORE
సంఘటనం ఒక యజ్ఞం.. గీత్ వీడియో ఆవిష్కరణ
సంఘటనం ఒక యజ్ఞం సమిధగా మన జీవనం అంటూ భారత మాత సేవకు పునఃరంకితం కావాలి. - గుంత లక్ష్మణ్ జీ (ABVP అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి) "సంఘటనం ఒక యజ్ఞం" గీత్ వీడియో రూపంలో ఆవిష్కరిస్తున్న సందర్బంగా హైదరాబాద్ తార్నాక ఏబీవీపీ ...
READ MORE
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి కేటాయించికోవచ్చు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ముందే మీ ప్రయాణాన్ని ఫిక్స్ చేసుకుని.అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నాక.. ఆ టెకెట్ ను తిరిగి క్యాన్సల్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది ఇక నుండి అలాంటి ఇబ్బందులేమి ఉండవని చెపుతోంది రైల్వే శాఖ. ప్రయాణికుల ...
READ MORE
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో గత పదిహేనేండ్ల నుండి క్రీయాశీలకంగ ఉంటూ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదిగేందుకు కృషి చేసిన మలక్ పేట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంఛార్జ్ సతీష్ కుమార్ ఆ పార్టీ కి రాజీనామా చేయడం జరిగింది. 2014 మరియు ...
READ MORE
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
మానవత్వం మంటగలిసింది. డబ్బుకు మనిషి దాసోహాం అని మరోసారి నిరూపితం అయింది. డబ్బుల కోసం కన్న వారిని సైతం పనంగా పెట్టే విష సంస్కృతి మరో సారి తేటతెల్లమైంది. కాటికి కాళ్లు చాచరనే ఒకే ఒక్క కారణంతో అతి క్రూరంగా అడవులోని ...
READ MORE
మ‌గాళ్లు ఎన్ని పెళ్లిలైనా చేసుకోవ‌చ్చు… ఆడ‌వాళ్లకు మాత్రం ఆ అర్హ‌త లేదా..?
ప‌విత్ర భార‌త దేశంలో స్త్రీ ని పూజిస్తారు. 'యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతస ఎక్క‌డైతే స్త్రీని పూజిస్తారో అక్క‌డ దేవ‌త‌లు నెల‌వౌ ఉంటార‌ని ఒక సూక్తి. మ‌రీ ఇప్పుడు ఇదే భార‌తదేశంలో ఎందుకు ఈ వివ‌క్షత ఎందుకు ఈ ...
READ MORE
రాహుల్ గాంధీ ని “పప్పు” అనొద్దంట.!! ఇంతకీ ఆ ఆలుగడ్డ బంగారం కథేందో.??
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ని ప్రత్యర్థి పార్టీ నాయకులు తరచుగా విమర్శించే పదం "పప్పు". తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేల అధికార భాజపా నాయకులు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ ...
READ MORE
అమ్మతనానికి మాయని మచ్చ.. పసి కందును వర్షంలో చెత్తకుప్పల్లో పడేసిన తల్లి. అక్కున చేర్చుకున్న స్థానికులు.
కన్న పేగును తెంచుకుని పుట్టిందన్న కనికరం కూడా లేకుండా అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పల్లో పడేసింది ఆ కసాయి తల్లి ఓ పక్క జోరు వాన మరో వైపు చిమ్మ చీకటి గుక్కపెట్టి ఏడుస్తున్న పాప గొంతు విని స్థానికులు ...
READ MORE
చైనా వైరస్ అనే అంటాం.! అవును బరాబర్ అంటాం..!!
ప్రపంచ దేశాలు ఈరోజు కరోనా వైరస్ వల్ల ఎంతలా కష్టాలు పడుతున్నయో చూస్తున్నాం.. ఈ వైరస్ పుట్టుకకు మూల కారణం చైనా దేశం అని కూడా అందరికీ తెలిసిందే. అందువల్లే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం బహిరంగం గానే ఇది చైనా వైరస్ ...
READ MORE
17 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రపంచ అందాల కిరీటం భారత్ సొంతం.
సుధీర్ఘ కాలం తర్వాత మరోసారి భారత్ ప్రపంచ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. హర్యాణ రాష్ట్రానికి చెందిన 20 ఏండ్ల సుందరాంగి "మనూషి చిల్లర్" చైనా దేశం సిస్యా నగరం అరెనాంలో జరిగిన ప్రపంచ అందాల పోటీలో విజేతగ నిలిచి ఒక్కసారిగ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- అతిలోక సుందరి లోకం విడిచి వెల్లిపోయింది.!!
బాల్యం నుండే సినిమాల్లో నటిస్తూ బాల నటి నుండి బ్లాక్ అండ్ వైట్ నుండి నేటి ఆధునిక త్రీడీ డిజిటల్ స్ర్కీన్ వరకూ తన అందంతో హావబావాలతో.. కోట్లాది మంది ప్రేక్షకులకు ఆరాద్య అతిలోక సుందరిగా అభిమానం సొంతం చేసుకున్న ప్రముఖ ...
READ MORE
ఛండాలమైన రోడ్లు, దారుణమైన ట్రాఫిక్, కంపు కంపు గల్లీలు.. ఇది నగరజీవి బతుకు.!!
హైద్రాబాద్ భాగ్యనగరం అంటే నిజంగా భాగ్యాల నగరం అనుకుంటారు చాలామంది, కానీ హైద్రాబాద్ కేవలం ధనవంతులకే అంటే పబ్బులకు క్లబ్బులకు తిరిగేవాడికి తప్ప సామాన్య జనాలకు మాత్రం నరకప్రాయంగ మారింది. హైద్రాబాద్ లో నగరజీవి పరిస్థితి ఎలా ఉందంటే చెప్పుకుంటే సిగ్గుపోయేలా ఉంది. ...
READ MORE
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
గత నాలుగైదు రోజులుగ తెలంగాణ తేదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నట్స్) సమావేశం కోసం అమెరికా పర్యటన లో బిజీ బిజీ గా గడిపారు. డల్లాస్, డెట్రాయిట్ లో ఉన్నటువంటి తెలుగువారితో పలు ...
READ MORE
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
తెలంగాణలో గురుకుల టీచర్ అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ మరో సారి షాక్ ఇచ్చింది. ఆది నుండి చుక్కలు చూపుతున్న కమిషన్ ఈ సారి ఏకంగా సాపిగా సాగిన పరీక్ష చెల్లదంటూ రద్దుకు సిద్దమైంది. తాజాగా జరిగిన గురుకుల పిడి పోస్టులకు ...
READ MORE
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ పలువురు ప్రముఖ నాయకులు సామాజిక వేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు ...
READ MORE
‘ఓలా’ ఆఫీసు వద్ద గందరగోళం
హైదరాబాద్‌: మాదాపూర్‌లోని ఓలా క్యాబ్స్ ఆఫీస్ వద్ద క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అగ్రిమెంట్ చేసుకున్నా క్యాబ్ డ్రైవర్లను సంస్థ మోసం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. కిలోమీటర్‌కు రూ.17 ఇస్తానని అగ్రిమెంట్ సమయంలో చెప్పి, ...
READ MORE
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
డ్రగ్స్ భారీన పడ్డ స్కూల్స్, కాలేజేస్ లిస్ట్..!
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం అప్రజాస్వామ్యం.!!
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
మేడ్చల్ తెరాస లో అగ్గి రాజేసిన స్థానిక ఎన్నికలు.. అయోమయంలో
హిందువుల పవిత్ర తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసిన కాంగ్రెస్ పార్టీ
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా
సంఘటనం ఒక యజ్ఞం.. గీత్ వీడియో ఆవిష్కరణ
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
మ‌గాళ్లు ఎన్ని పెళ్లిలైనా చేసుకోవ‌చ్చు… ఆడ‌వాళ్లకు మాత్రం ఆ అర్హ‌త
రాహుల్ గాంధీ ని “పప్పు” అనొద్దంట.!! ఇంతకీ ఆ ఆలుగడ్డ
అమ్మతనానికి మాయని మచ్చ.. పసి కందును వర్షంలో చెత్తకుప్పల్లో పడేసిన
చైనా వైరస్ అనే అంటాం.! అవును బరాబర్ అంటాం..!!
17 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రపంచ అందాల కిరీటం భారత్
బ్రేకింగ్ న్యూస్:- అతిలోక సుందరి లోకం విడిచి వెల్లిపోయింది.!!
ఛండాలమైన రోడ్లు, దారుణమైన ట్రాఫిక్, కంపు కంపు గల్లీలు.. ఇది
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
‘ఓలా’ ఆఫీసు వద్ద గందరగోళం
Facebook Comments
Top
error: Content is protected !!