You are here
Home > తాజా వార్త‌లు > మరోసారి బలుపు మాటలు మాట్లాడిన కమల్ హాసన్..!!

మరోసారి బలుపు మాటలు మాట్లాడిన కమల్ హాసన్..!!

దేశంలో లౌకికవాదం అనే పదానికి కొంతమంది ప్రముఖులు పూర్తిగా అర్థం మార్చేస్తున్నారు.. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు సీనియర్ సినీ నటుడు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్.
ఎప్పుడూ హిందూ మతం పై విషం కక్కుతూ వార్తల్లో నిలిచే కమల్ హాసన్ తాజాగా మరోసారి హిందూ ధర్మం పై తన అక్కసును వెల్లగక్కాడు.

తమిళనాడు లోని ముస్లింలు ఎక్కువగ ఉండే అరవకురుచి అనే అసెంబ్లీ నియోజకవర్గం లో తన పార్టీ తరపున ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న కమల్ హాసన్, స్వతంత్ర భారతదేశం లో మొట్టమొదటి ఉగ్రవాది హిందూనే అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. గాంధీ ని చంపిన నాథూరాం గాడ్సే మొట్టమొదటి భారత ఉగ్రవాది అని అన్నాడు.
గాంధీ విగ్రహం సాక్షిగ ఈ వ్యాఖ్యలు చేస్తున్నానంటూ చెప్పడం గమనార్హం.
అంతే గాక అధికార పక్షం అన్నాడీఎంకే ప్రతిపక్షం డీఎంకే కి వ్యతిరేకంగ తమ పోరాటం ఉంటుందని ప్రజల కష్టాలు తీర్చడంలో ఈ రెండు పార్టీ లు విఫలం అయ్యాయని విమర్శించాడు.

అయితే.. కమల్ హాసన్ వ్యాఖ్యలపై స్పందించిన పలువురు సామాజికవేత్తలు కమల్ హాసన్ ని ఒక మూర్ఖుడిగ పేర్కొంటున్నారు. ఇక పలువురు జాతీయవాదులు కమల్ హాసన్ వ్యాఖ్యలను ఖండిస్తూ బలుపు వ్యాఖ్యలంటూ ఘాటుగ ఎండగడుతున్నారు. లౌకికవాదం అంటే అన్ని మతాలను గౌరవించాలని కానీ కమల్ హాసన్ కేవలం ముస్లిం ఓట్ల కోసం హిందూ మతాన్ని టార్గెట్ చేసుకునే ఒక అవివేకి అని కొట్టిపారేస్తున్నారు పలువురు లౌకికవాదులు.

నాథూరాం గాడ్సే గాంధీ ని చంపిన ఘటనకు వాస్తవ చరిత్ర కమల్ హాసన్ తెలుసుకోవాలని, గుడ్డిగా హిందూ ధర్మంపై విషం చిమ్మడం మంచి పద్దతి కాదు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.

 
Related Posts
బ్రిటీష్ వాల్లతో TDP పోరాడింది. CBN విచిత్రమైన ప్రసంగం, కారణం అదేనా.??
కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదంటూ ధర్మ పోరాటం పేరుతో సభలు పెడుతున్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాజాగా తిరుపతి లో పెట్టిన సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తెలుగు దేశం పార్టీ బ్రిటిష్ ...
READ MORE
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
పోలీస్ అన‌గానే ఉగ్ర‌రూపం అని ఆ డ్రెస్ ను చూడ‌గానే ఎక్క‌డలేని భ‌యం ప‌ట్టుకుంటుంది. ఇక ట్రాపిక్ పోలీస్ అయితే ష‌రామాములే బైక్ పై వెళుతున్నా డ్రైవింగ్ లైన్స్, పొల్యూష‌న్ మిగితా అన్ని లైన్స్ లు ఉన్నా ఎందుకు లోలోన ఆ ...
READ MORE
కత్తి మహేష్ ని “ఛి” కొట్టిన శ్రీ రెడ్డి.!! ఎందుకో తెలుసా.??
తెలుగు సినీ సంచలనం నటి శ్రీ రెడ్డి తాజాగా సినీ క్రిటిక్ కత్తి మహేష్ ని ఛి కొట్టింది. ఓ టీవీ ఛానల్ లైవ్ షో లో సునీత అనే ఆర్టిస్టు కత్తి మహేష్ పై లైంగిక ఆరోపనలు చేయడంతో ఆ ...
READ MORE
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
నగరంలోని శంషాబాద్‌లో గురువారం బైక్‌ రేసర్లు రెచ్చిపోయారు. బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరుగుతున్న రేస్‌ను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ నరేందర్‌ను బైక్‌తో ఢీ కొట్టాడొ రేసర్‌. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు పోలీసులు 27 మంది రేసర్లను ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
కరోనా కేసుల్లోనూ.. అగ్ర స్థానం అమెరికా దే.! విషమిస్తోన్న పరిస్తితి.!!
ఆర్థిక రంగం లో సాంకేతిక రంగం లో ఇలా ఎన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన అమెరికా ప్రపంచం లోనే అగ్ర దేశం గా కొనసాగుతున్నది. ఇలా చాలా దేశాలకు అమెరికా పెద్దన్నగా వ్యవహరిస్తున్నది.అయితే ఆసుపత్రుల విషయం లో అయినా మరియు ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
ఉస్మానియా వందేళ్ల గొప్పతనాన్ని పాట రూపంలో తీసుకు వచ్చింది జర్నలిజంపవర్.కాం వెబ్సైట్. ఈ పాటను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు పద్మరావు గౌడ్ గారు క్యాంప్ ఆఫీస్ లో ఈ రోజు లాంచనంగా ప్రారంభించారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను పురష్కరించుకుని ...
READ MORE
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు దడుచుకున్న ప్రముఖులు.
అది సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా హాజరైన కార్యక్రమం. అందులోనూ 7స్టార్ హోటల్.. అతిథిలకు బోజన ఏర్పాట్లలలో ఎక్కడ ఏ లోపం వచ్చినా ఇబ్బందులు తప్పవు. కానీ అంత పెద్ద హోటల్ లో ఏకంగా మహేష్ బాబు తో పాటు ...
READ MORE
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
ఇదేంటి రోబో భార్య అంటున్నారు.. రోబో చిత్రం గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చెపుతున్నాం అని అనుకునేరు. అది కాదు మ్యాటర్.. ఓ వ్యక్తి తన భార్యగా ఓ రోబోను పెళ్లి చేసుకున్నాడు ఎందుకలా చేశాడు.. మరీ రోబో భార్యతో ...
READ MORE
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
అద్వానీ అంతా ఊహించినట్టే జరిగింది.. కాబోయే భారత రాష్ట్రపతి అని చెప్పుకొచ్చిన ఎన్డీఏ వర్గం మాటకి ప్రధాని మోడీ పెద్ద శఠగోపమే పెట్టినట్టుగా కనిపిస్తోంది. గురువుకు గురు దక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తారని భావించిన బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వర్గీయులకు ...
READ MORE
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చితే, తెలంగాణ సీఎం కేసిఆర్ ఏం చేస్తున్నారు.?
తెలంగాణ లో ప్రజలు పొద్దున లేస్తే, కరోనా వైరస్ అంటకుండా కాపాడమని దేవుడిని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేదని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు అడ్మిషన్ ఇవ్వడం లేదు ఇచ్చినా సరైన వసతుల లేమి ...
READ MORE
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని వాహన సేవ.!!
భగవంతుడి స్రృష్టి లో మానవుడు అత్యంత గొప్ప స్రృష్టి అని చెప్పొచ్చు. కానీ ఆ మానవుడు కులాలనే అడ్డు గోడలను నిర్మించుకుని నాది పెద్ద కులం నీది చిన్న కులం నువు అంటరాని వాడివి నువు అగ్రకులవాడివి నువు దళితుడిని హరిజనుడు ...
READ MORE
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ లౌకికవాదులు.!!
ఈస్ట్ ఢిల్లీ లో 10 సంవత్సరాల గీత(పేరు మార్పు) అనే బాలిక ను షహబాజ్ ఖాన్ అనే యువకుడు కిడ్నాప్ చేసి స్థానిక మదర్సా లోకి తీసుకెల్లి మదర్సా కు సంబంధించిన మౌల్వి తో సహా దాదాపు నలుగురు వ్యక్తులు పాశవికంగ ...
READ MORE
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి – ABVP
హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో ఉన్న Nizam's Institute Of Medical Sciences (NIMS) అక్రమాలకు అడ్డాగా మారిందని, నిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రేటర్ హైదరాబాద్ మహానగర ABVP కార్యదర్శి శ్రీహరి డిమాండ్ చేస్తూ ఒక ...
READ MORE
వైరల్ అవుతున్న నేరెల్ల బాధితుడి ఆత్మహత్యాయత్నం వీడియో, స్పందించని మంత్రి కేటిఆర్.!
రెండు రోజుల క్రితం నేరెల్ల బాధితుడు పసుల ఈశ్వర్ సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముందు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అక్కడే కొందరు సిబ్బంది వారించి ఈశ్వర్ చేతిలో ఉన్న అగ్గిపెట్టే గుంజేసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇదంతా కూడా సెల్ ఫోన్ లో ...
READ MORE
మరుగుదొడ్డి నిర్మించుకోని గ్రామాల ప్రజలకు వినూత్నమైన శిక్ష విధిస్తోన్న అధికారులు.!
మరుగుదొడ్డి నిర్మించుకుంటే కేంద్ర ప్రభుత్వం స్వఛ్చ భారత్ అభియాన్ పథకం కింద ఒక్కో ఇంటికి పదిహేనువేల ఆర్థిక సహాయం అందిస్తున్నది. మొత్తం దేశవ్యాప్తం గా వందకువంద శాతం మరుగుదొడ్లు నిర్మించాలన్నది సర్కార్ టార్గెట్.. కానీ అందుకు ప్రజల్లో ఇంకా అవగాహన రావాల్సిఉందనిపిస్తోంది. ఈ ...
READ MORE
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
శాంతి భద్రతలే పరిరక్షించడమే కాకుండా సమాజ సేవలో ముందుంటున్నారు జగిత్యాల జిల్లా పోలీస్. జగిత్యాల జిల్లా మోతె మాలవాడకి చెందిన మద్ద ఉదయ్ కిరణ్ అనే యువకుడు డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ స్థానిక ఏరియా హాస్పిటల్లో చేరడం జరిగింది. పరీక్షించిన వైద్యులు ...
READ MORE
ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.
నగరంలో మరోసారి ఐసిస్‌ కలకలం రేగింది. ఈ సంస్థకు సానుభూతిపరుడిగా ఉండి ముంబైకి చెందిన వ్యక్తి ప్రేరణతో విధ్వంసాలకు కుట్రపన్నుతున్న వ్యక్తిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. కృష్ణా ...
READ MORE
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి ఇన్ని ఇబ్బందులా.??
తెలంగాణ ను బంగారు తెలంగాణను చేస్తా అంటోంది అధికార తెరాస పార్టీ. కానీ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైనా ఏదో ఒక సాంకేతిక లోపం బయటపడడం సర్వ సాధారమైపోయింది. తాజాగా విడుదలైన TRT పరీక్ష నోటిఫికేషన్లోనూ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ ...
READ MORE
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
నిన్న రాత్రి జనసేన అధికార ప్రతినిధిగా చెలామని అవుతూ ఇప్పటికే చాలా న్యూస్ ఛానెల్లలోనూ అధికారికంగ జనసేన పవన్ కళ్యాణ్ తరపున మాట్లాడిన కల్యాణ్ సుంకరను పోలీసులు అరెస్టు చేసారు. ఓ డమ్మీ ఫోన్ ని ఐఫోన్7 గా పేర్కొంటూ ఓఎల్ఎక్స్ లో ...
READ MORE
ఎస్సీ అంటే మాలా నా మాదిగ నా..? మాదిగైతే అస్సల్ చదవరు..!!
టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ చైర్మణ్ వర్ల రామయ్య నోటి దురుసు చూపించారు. ఆర్టీసీ లో ఆకస్మిక తనికీల్లో భాగంగా మచిలీపట్నం లో బస్సులో ప్రయాణిస్తున్న ఓ విధ్యార్థి తో మాట్లాడుతూ.. కులం ఏంటని ఎస్సీ అడిగారు, ఆ యువకుడు ఎస్సీ ...
READ MORE
మానవత్వం మంటగలిసింది.. మంచి తనం శవమై నిలిచింది.
మానవత్వాన్ని మనుషులుగా మరో సారి చంపేసిన ఘటన. ఇసుమంతైనా బతికి ఉందని భావిస్తున్న మంచి తనాన్ని బ్రతికున్న శవాలు చంపేసాయి. మూడు రోజులుగా తల్లి శవం పక్కనే విలపిస్తూ ఉన్న ఏడేళ్ల పసివాడి ఆక్రందనను కూడా పట్టించుకోకుండా ఛోద్యం చూసాయి. ఇంటి ...
READ MORE
తెరాస నాయకులు v/s జంప్ జిలానీలు.. కేసిఆర్ కు కొత్త తలనొప్పి.??
తెలంగాణ రాష్ట్ర సమితి లో ఎన్నడూ లేని విధంగ సరికొత్త వివాదం బట్టయలైంది.. సాక్షాత్తూ ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు ప్రస్తుత హోం మినిస్టర్ నాయిని నర్సింహ రెడ్డి తన అసంతృప్తి ని ఓపెన్ చేసారు. డైరెక్ట్ గా కేసిఆర్ ను ...
READ MORE
వేదం అణువణువున నాదం.. 
భారతదేశం వేద భూమి.. పవిత్రతకు మారు పేరు మన పుణ్య భూమి.. ఈ పుణ్య భూమిపై 5 వేల సంవత్సరాలుగా వేదం కొందరికే పరిమితమైంది. వేద అద్యయన విషయంలో జరిగిన అవకతవకలను పొరపాట్లను ఖండించి వేధం అందరికి అందించే మహోత్తర కార్యక్రమం ...
READ MORE
బ్రిటీష్ వాల్లతో TDP పోరాడింది. CBN విచిత్రమైన ప్రసంగం, కారణం
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
కత్తి మహేష్ ని “ఛి” కొట్టిన శ్రీ రెడ్డి.!! ఎందుకో
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కరోనా కేసుల్లోనూ.. అగ్ర స్థానం అమెరికా దే.! విషమిస్తోన్న పరిస్తితి.!!
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
వైరల్ అవుతున్న నేరెల్ల బాధితుడి ఆత్మహత్యాయత్నం వీడియో, స్పందించని మంత్రి
మరుగుదొడ్డి నిర్మించుకోని గ్రామాల ప్రజలకు వినూత్నమైన శిక్ష విధిస్తోన్న అధికారులు.!
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
ఎస్సీ అంటే మాలా నా మాదిగ నా..? మాదిగైతే అస్సల్
మానవత్వం మంటగలిసింది.. మంచి తనం శవమై నిలిచింది.
తెరాస నాయకులు v/s జంప్ జిలానీలు.. కేసిఆర్ కు కొత్త
వేదం అణువణువున నాదం.. 
Facebook Comments
Top
error: Content is protected !!