ధర్నా చౌక్ ను కాపాడుకోవాలని ఒక వర్గం.. లేదు లేదు ఇందిరాపార్క్ సంరక్షణే మా భాద్యత అంటూ మరో వర్గం పోటా పోటీగా నిన్న ధర్నా చౌక్ వద్దా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల పోరాట వేదికగా ఉన్న ధర్నా చౌక్ ను ససే మీరా తరలించేది లేదంటు ప్రతిపక్షాలు , ప్రజా సంఘాలు భారీ ఎత్తున ధర్నా నిర్వహించాయి. అయితే అంతకు ముందే ఒక చిత్రం విచిత్రం చోటు చేసుకుంది.
ఇందిరపార్క్ వాకర్స్ అసోసియేషన్ అని.. ఇందిరా పార్క్ సేవింగ్ అసోసియేషన్ అని ఇందిరా పార్క్ అదని ఇదని.. ఇలా ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద అసలు ఉండొద్దంటూ స్థానికుల ముసుగులో కొందరు ఫ్ల కార్డులు పట్టుకుని కనిపించారు. తీరా వారి ముహాలు హెచ్ ఎంటీవి తెరపై కనిపుంచే సరికి అసలు విషయం ఏంటో బయటపడింది. ధర్నా చౌక్ వద్దంటు ఫ్లకార్డులతో నిరసన తెలుపుతున్న వారంతా స్థానికులు కాదు పోలీసులని తేలిపోయింది. ఇందులో కీలకంగా లేక్ వ్యూ సీఐ శ్రీదేవి అడ్డంగా బుక్కయింది. అయితే అసలు ఆమెను ధర్నా చౌక్ చోటికి వెళ్లమని చెప్పింది ఎవరు..? తీరా వెళ్లాక తన పని తాను నిర్వహించాక మీడియాలో తప్పు అని తేలడంతో శిక్ష ఎందుకు వేశారు..? ఇలా సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది.
ఇక పోలీసు ఉన్నతాధికారుల వివరణ ప్రకారం సదరు సీఐ గారిని టీంతో సహా సివిల్ డ్రెస్ లో డ్యూటిలో ఉంచామని కానీ తను మాత్రం కాస్త ఓవర్ యాక్షన్ ప్రదర్శించి ఫ్ల కార్డులు పట్టుకుని మీడియాలో దర్శనమిచ్చిందని అందుకే వెంటనే తన పై ఇలా వేటు వేశామని చెప్పుకొచ్చారు. ఇంతకి తనకు పడ్డ శిక్ష ఏంటంటే లేక్ సీఐ స్థానం నుండి కంట్రోల్ రూం కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు రావడమే.
అయితే సీఐ శ్రీదేవి తనకు తానుగా బలైందా లేక అధికారులే బలి చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతయన్నాయి. అంత మందిని బందోబస్తు లో ఉంచిన అధికారులు వీరినే ఎందుకు సివిల్ డ్రెస్ లో డ్యూటిలో ఉంచినట్టు. ఎవరు లేని సంధర్భంలో సివిల్ డ్రెస్ లో డ్యూటిలో ఉంచి ప్రయోజనం ఏమిటి. ఇందిరా పార్క్ స్థానికులమంటూ ఎవరు రాక ముందే అక్కడికి ఫ్లకార్డులు ఎలా వచ్చాయి. అవి పాపం ఈ సీఐ అండ్ బ్యాచ్ చేతిలోకి ఎందుకు వచ్చాయి. మీడియాలో విజువల్స్ వస్తున్నాయని తెలిసి డ్యూటిలో ఉన్న వారు ఎందుకు పరుగుల తీశారు. అక్కడే ఉండి మీడియాకు సమాదానం ఇవ్వవచ్చు కదా. ఒక సీఐ కూడా బయపడాల్సిన అవసరం ఎందుకొచ్చింది. సీన్ కట్ చేస్తే వేట్ పడేదాక ఎందుకు తెచ్చుకుంది. ఇవి ఇప్పుడు నిన్నటి ధర్నా రచ్చను చూశాక వ్యక్తమవుతున్న ప్రశ్నలు. ఏది ఏమైనా కింది స్థాయి అధికారులు తప్పు చేసినా చేయక పోయినా ఇలాంటి బలి గిఫ్ట్ లు తప్పవు.
ప్రెస్ నోట్:
Office of the
Dy. Commissioner of Police,
Central Zone, Hyderabad.
PRESS NOTE
Yesterday i.e., on 15.05.2017, two protest programmes were organized at Indira Park, Dharna Chowk, Hyderabad by the Dharna Chowk Parirakshana Committee and the local residents who are residing near Dhara Chowk.
As a part of bandobust duties apart from uniformed police Mufti Police Men/Woman have been deployed at Dharna Chowk, Indira Park, Hyderabad.
In this regard Smt. K. Sreedevi, Inspector of Police, Lake PS was drafted for surveillance duty in civic to watch over any anti social elements at Dharna Chowk. It has come to our notice that during the bandobust Smt. K. Sreedevi, Inspector of Police, Lake PS was found holding a placard among the protestors.
An enquiry has been ordered for taking further following action in this regard.
Pending enquiry she has been withdrawn from the duties of Lake Police with immediate effect and attached to the Central Zone Control Room.
Dy. Commissioner of Police,
Central Zone, Hyderabad.
ఒక దేశ ఆర్ధిక ప్రణాళికలు , సామాజిక పథకాలు రూపొందించడానికి జనాభా లెక్కలు అవసరము . అటువంటి లెక్కలను ప్రతిదేశమూ సిద్ధం చేసుకుంటుంది . జనాభా లెక్కల ఆధారము గానే ప్రభుత్వ పథకాల రూపకల్పన , వెనకబడిన ప్రాంతాలు , వర్గాలు ...
హైదరబాద్ లో అమలు కాబోతున్న ట్రాపిక్ పాయింట్స్ రూల్స్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మంచివే కానీ... అంటూ ధీర్ఘంతో కూడిన సమాదానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ.. ట్రాపిక్ రూల్స్ పేరు తో ...
తాడికొండ ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం అధికార పార్టీ వైసీపీ ఎంఎల్ఏ శ్రీదేవీ ప్రవర్తన మరోసారి వివాదస్పదం అయింది. ఇప్పటికే ఆమె తాను క్రిస్టియన్ అని చెప్పి ఎస్సి రిజర్వుడు స్థానంలో పోటీ చేసి గెలవడంతో ఈ విషయమై చర్యలు ...
ఎక్కడైనా ఎంతటి పటిష్టమైన భద్రతలు కలిగిన నగరమైనా హత్యలు కొట్లాటలు దోపిడీలు అప్పుడప్పుడైనా బయటపడుతుంటాయి. అదే నగరంలో పోలీసు శాఖ పటిష్టంగ ఉండి, పాలకులు సరైన రీతిలో పాలిస్తే శాంతి భద్రతలు కూడా భద్రంగానే ఉంటాయి.
అయినా.. హైద్రాబాద్ లాంటి మహానగరంలో మారుమూల ...
హువాయిలోని హోనోలులు నగరంలో నడిచేప్పుడు ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు చూడటంపై నిషేధం విధించారు. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. బుధవారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఎవరైనా నడిచేప్పుడు ఫోన్ చూస్తూ కన్పించారో వారికి 35 డాలర్ల జరిమానా ...
పాకిస్తాన్ అభిమానులు కొవ్వెక్కి కొట్టుకున్నారు. మదంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. మాజీ కెప్టెన్ గంగూలీ పై దాడికి దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ...
హైద్రాబాద్ నగరం మరోసారి సంచలనానికి కేంద్రబిందువైంది.
ప్రపంచ దేశాలన్నీ మన దేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అంటే అమితమైన క్రేజ్ ని కనబరుస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తం గ భారతీయత అంటే మరోసారి వెలుగులీనుతుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో మోడీ ని హత్య చేయడానికి ...
సమాజంలో ఒక్కోసారి విచిత్ర పరిస్థితులు కనబడుతుంటాయి. ఎంత అంటే కళ్ళముందు కనబడుతున్నా నమ్మలేని పరిస్తితి.
దేశంలో ఎక్కడైనా దురదృష్టవశాత్తూ ఎవరైనా కొంత పేరు ప్రతిష్టలు కలిగి అనుమానాస్పదంగా చనిపోయినా లేదా హత్యకు గురైనా సదరు మృతుడి సామాజిక వర్గానికి చెందిన సంఘాలు నాయకులు ...
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే తెలియని వారుండరు.. దేశ వ్యాప్త గుర్తింపు కలిగిన అతిపెద్ద ఉత్సవం.. ఇది గిరిజన జాతరనే అయినప్పటికీ కుల వర్గాలకు అతీతంగ భక్తులు తరలివస్తారు. ఇంకా చెప్పాలంటే హిందువులే కాకుండా ఇతర మతాల ప్రజలు సైతం ...
ప్రపంచ దేశాలు ఈరోజు కరోనా వైరస్ వల్ల ఎంతలా కష్టాలు పడుతున్నయో చూస్తున్నాం..
ఈ వైరస్ పుట్టుకకు మూల కారణం చైనా దేశం అని కూడా అందరికీ తెలిసిందే.
అందువల్లే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం బహిరంగం గానే ఇది చైనా వైరస్ ...
బాలాపూర్ లడ్డూ వేలంపాట ఈ ఏడాది కూడా ఘనంగా కొనసాగింది. ఏడాదికేడాది రికార్డులను బ్రేక్ చేస్తూ భక్తి భావంతో విఘ్నేశ్వరుని లడ్డూను దక్కించుకుంటున్నారు భక్తులు. ఈ ఏడాది ప్రఖ్యాత బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. గతేడాది రికార్డును బ్రేక్ చేస్తూ ...
ఏడు దశల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి.పోలింగ్ ముగిసేంత వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన నేపథ్యం లో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్కొక్కటిగ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల అవుతున్నాయి. అయితే.. అంతా అనుకున్నటుగానే నరేంద్ర ...
పాకిస్తాన్ లో ఇప్పటికే హిందూ బాలికలను బలవంతంగ మతాలను మార్చి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు చాలా చూసాం. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగు చూసింది.13 సంవత్సరాల బాలిక పై ఇద్దరు దుర్మార్గులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ లో ని సింధ్ ...
భారతదేశం లో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రజల మనోగతం విచిత్రంగ ఉంటుంది.
గవర్నమెంట్ స్కూలంటే చిన్నచూపు, గవర్నమెంట్ ఆసుపత్రంటే చిన్నచూపు, కానీ అదే గవర్నమెంట్ స్కూల్లో లేదా ఆసుపత్రిలో ఉద్యోగం అంటే ఎంతకష్టమైనా పడతారు.. ఎలాగైన ఆ ఉద్యోగం కోసం ...
ఎంజిబీఎస్.. మహాత్మాగాంధీ బస్ స్టేషన్.. ఇమ్లీబన్ ఏ పేర పలికినా తెలంగాణ రాజదాని హైదరబాద్ లో ఉన్న అతిపెద్ద బస్టాండ్ ఇదే. తెలంగాణ ఆర్టీసీకి మణిహారంగా నిలుస్తోంది ఈ బస్ స్టేషన్. దేశంలోని వివిధ రాష్టాలకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుండే ...
యావత్ హిందూ లోకం ఎంతో పవిత్రంగ కొలిచే తిరుమల క్షేత్రాన్ని దర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పులు ధరించి తిరుమల మెట్లెక్కి వివాదస్పదం అయ్యారు.ఎప్పుడూ వివాదంలో ఇరుక్కునే రాహుల్ గాంధీ ఈసారి తిరుమల క్షేత్రం ఆధారంగ వివాదంలో ...
డ్రాగన్ కంట్రీ చైనా లో ముస్లిం ప్రజలు పడుతున్న అవమానాలు అంతా ఇంతా కాదు.
సెక్యులరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గ డబ్బా కొట్టుకునే కమ్యునిస్టులు ఏలుతున్న చైనా దేశం లో ముస్లింలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. ఇప్పటికే ముస్లిం మహిళల భుర్కా ...
‘‘టెక్నాలజీలు పెరిగి చేతుల్లోకి ఫోన్లొచ్చాక మనుషుల మధ్య దూరం తగ్గాలిగానీ.. ఇలా పెరిగిపోతోందేమిట్రా’’ ఓ ప్రశ్న.. సమాదానం ‘‘తప్పు టెక్నాలజీలో లేదు బాబాయ్. దాన్ని వాడే మనుషుల్లోనే ఉంది’’ నిజమే.. తప్పు మనలోనే ఉంది. దాన్ని సరిదిద్దుకోగలిగే తెలివీ మనలోనే ఉంది. ...
దేశమంతా ఇపుడు శబరిమల అయ్యప్ప స్వామి వైపే చూస్తోంది.
ఏ మహిళ సమానత్వం పేరుతో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందో, ఆ మహిళా లోకమే నేడు లక్షలాదిగా కదిలి నిరసన తెలుపుతోంది. కానీ హిందువుల పై వ్యతిరేక భావమో లేక కమ్యూనిజం సిద్దాంతమో ...
సీనియర్ సినీ నటుడు కమల్ హాసన్ రోజూ ఏదో ఒక వివాదాన్ని అంటించుకుని వార్తల్లో నిలవడానికి తెగ ఆరాటపడుతున్నటే కనబడుతోంది.
ప్రత్యేకించి ఆయన రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నప్పటినుండి.
వివాదాలు చేస్తేనే కదా రాజకీయంలో గుర్తింపు వచ్చేదని వాదిస్తారేమో.. కానీ కమల్ హాసన్ ఇంకా రాజకీయ ...
నాయకపోడు గిరిజనులు కొలిచే గాంధారి మైసమ్మ, సదరు భీమన్న, కాలభైరవులంతా ఒకే గుట్టమీద కొలువయ్యారు. బొక్కలగుట్టగా పిలిచే ఇక్కడికి దేవర్లకు ఏ పండగ నిర్వహించినా పిల్లాపాపలతో ఆ వర్గపు వాళ్లంతా కదుల్తారు. అలా నాయకపోడు గిరిజనులు కొలిచే గాంధారి మైసమ్మ తల్లికి ...
పేదలంటే పెద్దలకేకాదు ఈ భూతల్లికి.. ఆ ఆకాశానికి.. నడిమనే నడిచే సమాజానికి అందరికి లోకువనే. రోజు రోజుకు పెరిగిపోతున్న పేదరికాన్ని అడ్డుకునే సాహసం చేసినా విజయం కూడా పేదరికం వైపే నిలబడుతుంద ని సర్వేలు చెపుతున్న నిజాలు. ఆకలి కూడా పేదరికాన్ని ...
మహానటి.. ఈ పేరు చాలేమో అసలు పేరు అవసరమే రాకుండా వెండి తెర ఊహలపై తేలిపోవచ్చు. అయినా మహా నటి అనే నాలుగక్షరాల పక్కన సావిత్రి అనే మూడక్షరాలు లేకుంటే ఆ బిరుదుకు అర్థమే లేదు.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహా ...
వ్యవసాయాధారిత దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి అందరినీ భూస్వాములను చేస్తాం అని అట్టహాసంగా "దళితులకు మూడెకరాల భూమి పథకాన్ని" మొదలు పెట్టింది తెలంగాణ సర్కార్, కానీ అదంతా ప్రకటనల కోసం మీటింగులలో మైకుల ముందు చెప్పుకోవడానికే అని లెక్కలు చూస్తే అర్థమవుతోంది.
ఒక్కసారి ...