
గుట్టుగా నాలుగు గోడల మధ్య సాగిపోయే రంకు యవ్వారం.. గదులు దాటి సోషల్ గదుల్లోకి చేరిపోతోంది. అరికడుతాం అడ్డుకట్ట వేస్తాం ఎవరిని వదలం అని గొప్పలు చెప్పిన ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం తూతూ మంత్రంగా తనీఖీలు చేసి.. అప్పటి మందం చర్యలు తీసుకుని వదిలేస్తున్నారు. దీంతో సభ్య సమాజం తలదించుకునే విధంగా అడ్డగోలుగా వ్యభిచార దందా సాగిపోతోంది.
సోషల్ మీడియాలో అకౌంట్లు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నా ప్రధానంగా మాత్రం కొన్ని సైట్లు దర్జాగా తమ పని తాము చేసుకుపోతున్నాయి. వెండితెర రంగుల ప్రపంచాన్ని నమ్మి.. వేశాల కోసం ఫిల్మినగర్ చుట్టు కుక్కలా తిరిగినా అవకాశాలు రాక.. వచ్చిన అవకాశాలు సైతం అందుకు ఓకే అంటేనే కుదరడంతో తప్పని పరిస్థితిల్లో ఈ రొచ్చులోకి దిగుతున్నారు అమ్మాయిలు.
ఇక ఒక్క సారి దిగితే మళ్లీ వెనక్కి వెల్లకుండా వేల రూపాయల ఆశ చూపిస్తూ తమ వైపు తిప్పుకుంటున్నాయి ఆన్ లైన్ వ్యభిచార సైట్లు. అరచేతిలో ప్రపంచాన్ని లైవ్లో చూపే ఫోన్లు, వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ కళ్ల ముందు కదలాడుతుండంతో అంతే అందమైన అమ్మాయిల పోటోలను ఎరగా వేసి దర్జాగా రంకు దందా సాగిస్తున్నారు ఆన్ లైన్ కేటుగాళ్లు. ఈ మధ్య కాలంలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అనే వార్తలు పెరిగిపోతున్నాయి.. కానీ మళ్లీ మళ్లీ అదే చోట విటులు, వ్యభిచారినులు పట్టుబడుతునే ఉన్నారు. దీనికొ కారణం అందాల్సిన ముడుపులు అందడటమే.
ఇక ఆన్ లైన్ వ్యభిచారానికి ఈ సైట్ మాత్రం కేరాప్ అడ్రస్ గా మారింది. క్లాసిఫైడ్ వెబ్సైట్లు ముసుగులో.. మ్యాట్రిమెనీల ముసుగులో ఈ దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. www.locanto.net అనే వెబ్సైట్ ఈ కోవలోకే వస్తుంది. ఇందులో చాలా మంది ఏం చేస్తున్నారంటే.. వుమెన్ సీకింగ్ మెన్, మెన్ సీకింగ్ వుమెన్, మిస్స్డ్ కనెక్షన్స్, పర్సనల్ సర్వీసెస్ అనే పేరిట సెక్షన్లు పెట్టి వాటిల్లో అందమైన అమ్మాయిలు, ఆంటీలు, మగవారు ఉన్నారంటూ వ్యభిచార వ్యాపారం నడుపుతున్నారు.
ఈ క్రమంలో ఆన్లైన్లో హైటెక్ పద్ధతిలో దర్జాగా వ్యభిచార వ్యాపారం సాగిస్తున్నారు. ఇలాంటి ముఠాలు ఈ మధ్య హైదరబాద్ లో చాలానే దొరుకుతున్నాయి. అందులో పట్టుబడ్డ వారిలో సినిమాల్లో చేసే జూనియర్ ఆర్టిస్ట్ లే ఎక్కువగా ఉంటున్నారు. ఇంత దర్జాగా వ్యాపారం సాగిస్తున్నా కేసులు మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టేలా అవుతున్నాయి. ఇంకా ఇలాంటి సైట్ లు మరెన్ని ఉన్నాయో.. వాటి భాగోతం ఏంటో.. వాటిని ఎందుకు అలా వదిలేస్తున్నారో సంబందిత అధికారులే చెప్పాలి.
గత ఏడాది టీవి9 ప్రసారం చేసిన కథనం.. వెబ్ సైట్స్ లో వల వేసే వాళ్లది కాకపోయినా అంతకు మించి డబ్బును ఎరవేసే డైరక్ట్ భాగోతం స్టోరీ ఇది.
Related Posts

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడకం అనేది సర్వ సాధారణం అయిపోయింది.అంతే కాదు చాలా మంది ఎదో ఒక వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ వ్యవహరిస్తుంటారు.అయితే ప్రస్తుతం తప్పుడు వార్తలు వైరల్ చేయడం ఎక్కువైంది, వైరల్ ...
READ MORE
చెన్నై లోని వాషర్ మెన్ పేట లో ఉండే ఒక సాధారణ డాక్టర్ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజల అభిమానం సొంతం చేసుకున్నాడంటే నమ్మశక్యం కాదేమో కానీ, ఆ ఘనత సొంతం చేసుకున్నాడు 5 రూపాయల డాక్టర్ జయచంద్రన్. అవును ...
READ MORE
కేజే ఏసుదాస్ అంటే తెలియని వారుండరు ఆయన పాటంటే ఇష్టపడని వారుండరు.. అంతటి శక్తి ఆయన గొంతుకే సాద్యం ఆయన క్రైస్తవ మతంలో ఉన్నా ఆయన పాడిన అయ్యప్ప గాణమే ఆ శబరిమలేషుడి సన్నిధిలో ప్రతి రోజు ప్రతిధ్వనిస్తుంటుంది అందుకే ఆయనను ...
READ MORE
హైద్రాబాద్ లో అధికార పార్టీ తెరాస కార్పోరేటర్ల ఆగడాలు సామాన్య ప్రజలను దాటి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వరకు వెల్లాయి. కాచిగూడ తెరాస కార్పోరేటర్ ఎక్కల చైతన్య కన్నా భర్త కన్నా యాదవ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు ...
READ MORE
తెలుగు మీడియా పరిస్థితి మూడు కష్టాలు, ఆరు అష్ట దరిద్రాలు అన్నట్టుగా ఉంది. ఏ ఛానల్ చూసిన ఏమున్నది గర్వ కారణం అంతా ఉద్యోగులను ముంచే ప్రయత్నమే.. జీతాలు ఎగ్గొట్టే ఆలోచననే. ఇప్పుడు తెలుగు మీడియాలో సాగుతున్న తంతు ఇదే. ఎక్స్ ...
READ MORE
హోలీ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ హోలీ వేడుకల తర్వాత చెరువులో స్నానాలకు వెళ్లి 10మంది మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. దొద్దికుంట చెరువులో ...
READ MORE
కలియుగ వైకుంఠం తిరుమల సన్నిదిలో అన్యమత ఉద్యోగుల నియామకం వివాదం పై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యం లో ఎప్పటినుండో సామాన్య భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి, ఉచిత లడ్డు ప్రసాదం ప్రతిపాదనపై తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. రాబోయే ...
READ MORE
గుజరాత్ లో జరుగుతున్న రెండో పోలింగ్ దశలో గాంధీనగర్ పోలింగ్ బూత్ లో తన ఓటును ఉపయోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల్లి హీరాబెన్ మోడీ.
ఈ విషయంలో ప్రత్యేకత ఏముందీ ఎన్నికలు కాబట్టీ ఓటు వేసిందీ.. కొడుకు భాజపా నాయకుడు ...
READ MORE
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక మొదటి ముఖ్యమంత్రి గ పదవి చేపట్టి నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెలుతూ యావత్ తెలంగాణ ప్రజానీకం మనసుల్లో నిలిచిపోతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని తెలియజేసారు తెరాస నేత రాష్ట్ర ఎంబీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ ...
READ MORE
తెలంగాణలో డ్రగ్స్ కేసు రచ్చ అంతా ఇంత కాదు. కాలేజ్ విద్యార్థులు స్కూల్ పిల్లలు డ్రగ్స్ కు బానిసలయ్యారని తెలిసి వారి తల్లిదండ్రులు తల్లడిపోతున్నారు. అయితే అక్కడ మాత్రం ఏకంగా పుట్టిన బిడ్డకు మత్తును అలవాటు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ...
READ MORE
హైద్రాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ కి చెందిన కార్పోరేటర్లు వారి భర్తలు అనుచరులు చేస్తున్న ఆగడాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నై.. ప్రజలవద్ద కలెక్షన్లు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు రోడ్లమీదనే కొట్లాటలు. కబ్జాలు ప్రశ్నించినోల్ల ఇండ్లపై దాడులు చేసి హత్యాహత్య ప్రయత్నాలు చేయడం ...
READ MORE
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించిన భాజపా సీనియర్ లీడర్ కిషన్ రెడ్డి కి నరేంద్ర మోడి కొత్త క్యాబినెట్ లో కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. ఇందుకోసం కేంద్రం నుండి పిలుపు మేరకు ఇప్పటికే ...
READ MORE
రాబోయే 22న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమిళ నాడు పర్యటన చేయనున్నాడు ఈ సంధర్బంగ షా పర్యటనకు ముందస్తుగానే ఆ పార్టీ జాతీయ యువమోర్చ అద్యక్షురాలు పార్లమెంట్ మెంబర్ పూనం మహాజన్ రెండు రోజుల క్రితమే ...
READ MORE
ప్రపంచ స్వయంభు శివలింగ ఆలయాల్లో ఎంతో ప్రాముఖ్యత ప్రాచీనత కల్గిన శివాలయం అమర్నాథ ఆలయం. ఈ ఆలయం భారత దేశంలో ఉండడమంటే భారత భూమి దైవ భూమీ అని పిలవడానికి ఒక కారణం.
ప్రతి ఏటా మే , జూన్ , జూలై ...
READ MORE
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన శబరిమల ఆలయంలోకి ఏ వయసు మహిళ అయినా ప్రవేశించొచ్చనే తీర్పు దేేసవ్యాప్తంగ తీవ్ర దుమారం రేపుతోంది.
ఈ తీర్పుతో మహిళ కు సమాన హక్కు లభించిందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అయితే.. శతాబ్దాల కాలం నుండే ఆలయంలో నియమ ...
READ MORE
హరిహర సుతుడు పిలిస్తే పలికే దైవం.. భక్తులకు కొంగు బంగారం కేరళ శబరిమల వాసుడు అయ్యప్ప.
పంబా నదిపై దట్టమైన అడవిలో కొలువై అనాదిగ లక్షలాది భక్తుల నుండి పూజలందుకుంటున్న దైవం అయ్యప్ప.
అందులోనూ అందరి భక్తులకూ ఆయన దర్శనం లభించదు. ...
READ MORE
తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే.. గీ మాటే ఎప్పుడూ అనేటోడు మన జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తన జీవితాన్ని త్యాగం జేసిన ఆజన్మ బ్రహ్మచారి. మంచితనం మానవత్వమే తప్ప ప్రతిఫలం కోరని నిస్వార్థపరుడు జయశంకర్ సార్.
నేటి తెలంగాణ ...
READ MORE
ఎండలు మండిపోతున్నాయి. ముసలు ముతకే కాదు 25 ఏళ్ల కుర్రాళ్లు సైతం చమటలు కక్కుతూ కూలపడుతున్న పరిస్థితి. మే నెలలో ఆ ప్రమాదం మరింత పెరుగుతుందంటున్నారు డాక్టర్లు. మే నెలను బీపీ మంత్ గా పరిగణిస్తున్నారు. ఏ వయసు వారైన సరే ...
READ MORE
రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా ఎంత భయకరంగా జరుగుతాయో చెప్పలేం. కొన్ని సందర్భాల్లో క్షణాల్లో ప్రమాదాలు జరిగి అంతే వేగంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకు కారణం అతి వేగం అతి నమ్మకం. తమిళనాడులోని మదురైలో జరిగిన మారుతి సియాజ్ ప్రమాద ఘటన ...
READ MORE
మదర్సాలలో చదువుతున్న విద్యార్ధులు కేవలం మత పరమైన విద్యకే పరిమితమవుతున్నారనీ.. మదర్సాలలో డాక్టర్లూ, ఇంజనీర్లు తయారవడం లేదనీ కొన్ని మదర్సాలలో ఉగ్రవాద బీజాలు పడుతున్నయనీ.. షియా బోర్డు చీఫ్ వాసిం రిజ్వీ ప్రధాని నరేంద్ర మోడి కి మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ...
READ MORE
పీడీపీతో భాజపా పొత్తు విడిపోయిన తర్వాత.. కాశ్మీర్ రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం అందరికీ తెలిసిందే..
అయితే.. ప్రస్తుతం మన సైన్యానికి రాష్ట్రపతి పాలన సంధర్భంగ కేంద్ర ప్రభుత్వం పూర్తిగ స్వేఛ్చ ఇచ్చినట్టు అయింది.
దీంతో ఉగ్రవాద కదలికలపై ...
READ MORE
ఆస్ట్రేలియా కు చెందిన సుఫ్యాన్ ఖలీఫా అనే ముస్లిం మత పెద్ద వివాదాస్పద అదేశాలు జారీ చేసాడు. రాబోయే డిసెంబర్ కల్లా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మరియు ఆస్ట్రాజెనిక సంస్థ సంయుక్తంగా తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ...
READ MORE
అక్రిడిటేషన్ లేనివారికి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి గాను మార్హదర్శకాలు రూపొందించడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. అక్రిడిటేషన్ లేనివారికి కోస హెల్త్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం 2015 లొనే జి.ఓ జారీ చేసినప్పటికీ అర్హులైన వారిని గుర్తించడంలో సమాచార శాఖ ఆలస్యం ...
READ MORE
భర్తతో తరచూ గొడవలైతున్నయని సమస్యను తీర్చమని సంసారం బాగుపడడం కోసం ఓ అభాగ్యురాలు ఓ దొంగ బాబాను నమ్ముకుని మోసపోయిన ఘటన హైద్రాబాద్ అమీర్ పేట్ లో జరిగింది.
హైద్రాబాద్ లో ఏ లోకల్ ఛానెల్ పెట్టినా కనిపించే రెగ్యులర్ ప్రకటన "బాబా ...
READ MORE
సెలవులొచ్చేశాయోచ్.. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలకు ఈరోజుతో సెలవులు. ఎండలు మండిపోతున్నాయి.. అడుగు తీసి అడుగు వేయాలంటే సూర్యుడు తాపానికి గిర్రున తిరిగి కిందపడటం ఖాయం. ఇక ఇలాంటి ఎండల్లో పిల్లలు స్కూల్ అంటే నరకమే... అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎండ కాలం ...
READ MOREమీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
గాణ గంధర్వుడి కోరిక తీర్చనున్న శ్రీ పద్మనాభ స్వామి
GHMC ఉద్యోగినిపై దాడి చేసిన తెరాస కార్పోరేటర్ భర్త.!
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
హోలీ వేడుకల్లో విషాదం.. తెలంగాణ వాప్తంగా 10మంది మృతి.
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు
తెలంగాణ నవ నిర్మాణ నాయకుడికి జన్మధిన శుభాకాంక్షలు.!!
అప్పుడే పుట్టిన బిడ్డకు ‘హెరాయిన్’ ఎక్కించిన తల్లిదండ్రులు.. అరెస్ట్.
కొనసాగుతున్న అధికార పార్టీ కార్పోరేటర్ల భర్తల ఆగడాలు.
కేంద్రం నుండి పిలుపు ఢిల్లీ చేరుకున్న కిషన్ రెడ్డి, దాదాపు
ఆగస్ట్ 22న తమిళనాడులో ఏం జరగబోతోంది.??
అమర్నాథుడి దర్శనానికి ఎందుకింత అవాంతరాలు..??
సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు
బీపీ మంత్.. మే నెల జాగ్రత్తగా ఉండకుంటే ఎవరికైనా ప్రమాదమే.
టెస్ట్ డ్రైవ్ కారు రెండు ముక్కలైంది..
మదర్సాలలో డాక్టర్లు ఇంజనీర్లకు బదులు ఉగ్రవాదులు తయారవుతున్నారు – షియా
కాశ్మీర్ లో మన సైన్యం కేక పుట్టిస్తోంది.. గజగజ వణుకుతున్న
ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ముస్లిం
అక్రిడేషన్ లేని వారికి హెల్త్ కార్డులు.. త్వరలో.. మరో శుభవార్త.
భర్త కోసం బాబా ను కలిస్తే వాడేం చేసాడో తెలుసా.??
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
Facebook Comments