You are here
Home > తాజా వార్త‌లు > జర్నలిస్ట్ ల రక్తదాన శిబిరం..

జర్నలిస్ట్ ల రక్తదాన శిబిరం..

ఆక‌లితో ఉన్న వారికి కడుపు నిండా అన్న‌దానం చేస్తే ఎంత పుణ్యం వ‌స్తుందో, అవ‌స‌ర‌మైన వారికి ర‌క్తాన్ని అందిస్తే అంత‌కంటే ఎక్కువ పుణ్యం వ‌స్తుంద‌ని అంటున్నారు వైద్యులు. స‌కాలంలో ర‌క్త అంద‌క దేశ వ్యాప్తంగా ప్ర‌తి 10 మందిలో ముగ్గురు మ‌ర‌ణిస్తున్నారంటా. అలాంటి వారిని కాపాడేందుకు చేసే దానం అన్ని దానల కంటే గొప్పదని చెపుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, రక్త స్రావమై కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వారిని బతికించాలంటే.. రక్తం ఎక్కించాల్సిందే. దాతలు ముందుకు రాకుంటే వారి పరిస్థితి ఏంటి.. మ‌ర‌ణ‌మే. అలాంటి వారికి మనం చేసే ముందస్తు రక్తదానంతో ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. అందుకే రక్తం దానం చేసి తమ గొప్ప తనాన్ని చాటుకున్నారు అంబార్ పేట జర్నలిస్ట్ మిత్రులు.

ఈ సందర్భంగా రక్తదానం యొక్క ముఖ్య విషయాన్ని తెలిపారు. ఒక్కరి రక్తదానం మరొకరికి ప్రాణం అవుతుందని.. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం చేయడం వల్ల బలహీనత వస్తుందని ఇప్పటి వరకూ ఏ అధ్యయనమూ పేర్కొనలేదని సూచించారు. కనుక రక్తదానం నిస్సంకోచంగా చేయండని విజ్ఞప్తి చేశారు జర్నలిస్ట్ లు.

రక్తదానం ఎవరు చేయవచ్చు..

  • ఆరోగ్యవంతులై 18 సంవత్సరాల వయసు, 55 కిలోల బరువుకు తక్కువ కాకుండా ఉన్నవారు రక్తదానానికి అర్హులు.
  • ఆరోగ్యంగా ఉంటే 60 ఏళ్ల వయసు వరకూ కూడా రక్త దానానికి ముందుకు రావచ్చు.
  • పురుషులు అయితే మూడు నెలలకు ఒకసారి, స్త్రీలు నాలుగు నెలలకు ఒకసారి నిరభ్యంతరంగా రక్తదానం చేయవచ్చు.
  • బ్ల‌డ్ బ్యాంకుల్లో 350 మిల్లీ లీటర్ల నుంచి 450 మిల్లీ లీటర్ల వరకు రక్తాన్నిదాత నుంచి సేకరిస్తుంటారు. ఇది మొత్తం రక్తంలో పది శాతం వరకూ ఉంటుంది. ఈ మొత్తం కూడా తిరిగి 24 గంటల సమయంలో మన శరీరంలో తయారవుతుంది.
  • ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి మాత్రం ఆరు వారాల సమయం తీసుకుంటుంది. అందుకే రక్తం ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు నెలల లోపుగా రక్తదానం చేయవద్దని వైద్యుల సూచన.
  • ఎర్ర రక్త కణాలు శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంటాయి. అందుకే మూడు నెలల సమయం తీసుకుని నెక్ట్స్ రక్తదానం చేయాలి.
Related Posts
PK ను పక్కకు నెట్టిపడేసినా CM నితీష్ కుమార్.!!
రాజకీయ వ్యూహకర్త గ పలువురు ముఖ్యమంత్రులకు రాజకీయ పార్టీలకు వ్యూహాలను అందించిన ప్రశాంత్ కిషోర్ ను JDU అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.ప్రశాంత్ కిషోర్ పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్త గ ఉంటూనే JDU ...
READ MORE
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240 పై మాట.
పార్టీలు, ఫంక్షన్ లు.. దోస్తుల పుట్టినరోజు పార్టీలు.. పెళ్లి రోజు దావత్ లు.. ఇంట్లోకి సుట్టం వచ్చినా ముక్క లేంది ముద్ద దిగదంతే. కోడి కూర లేని ఆదివారం ఉండదంతే  కానీ అమాంతం పెరిగిన కోడి మాంసం ధరతో మాంసం ప్రియులు ...
READ MORE
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ ఫోటోలు తీసి పోస్ట్ చేసిన వర్మ..!!
రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది ఖచ్చితంగ చర్చనీయాంశమయ్యే విదంగా ప్లాన్ చేసుకుంటాడు. అందులో ఎటువంటి తప్పూ లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న మార్గమే విమర్శలకు తావిస్తుంది.. అఫ్ కోర్స్ వర్మ కు కావాల్సింది కూడా ఇదే..!! కాకపోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ...
READ MORE
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
భారత దేశం.. ఇప్పుడు అమెరికా లాంటి అగ్ర దేశాలతో సహా పలు దేశాలకు కరోనా వైరస్ అడ్డుకోవడానికి చాలా విధాలుగా సహాయం చేస్తున్న గొప్ప దేశం. ఇలా ప్రపంచ దేశాలు ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారిని ఎలా అడ్డుకోవాలి ఎలా నివారించాలి ...
READ MORE
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్ తెలివి.
తెలంగాణ పథకాలు.. తెలంగాణకు ప్రతిష్టాత్మకమని చెపుతున్న జీ.వోలు.. యువతలో భవితలో ఎన్నో ఆశలు కల్పిస్తూ వస్తున్న జీ.వోలు నీటి మూటలే అని తేలిపోతున్నాయి. సర్కార్ మాటలు సర్కార్ పథకాలు గాలిలో దీపమే అని స్పష్టం చేస్తున్నాయి. అందులో మచ్చుకుకొన్ని. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన ...
READ MORE
రోడ్డున‌ ప‌డ‌నున్న వేలాది మంది ఉద్యోగులు.. 169 స్టోర్లు మూత‌.
భార‌త‌దేశ వ్యాప్తంగా మెక్ డోనాల్డ్స్ స్టోర్లు భారీ ఎత్తున మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లు లిమిటెడ్ (సీఆర్‌పీఎల్‌)తో ముగిసిన ఒప్పందం నేపథ్యంలో మెక్‌ డొనాల్డ్స్‌ షాపులు ఈ రోజు(బుధవారం) నుంచి మూతపడనున్నాయని సమాచారం. దీంతో వేలాదిమంది ఉద్యోగులు ఉపాధి ...
READ MORE
సీఎం కేసిఆర్ పుట్టిన రోజు నాడే ఓయూ లో నిరుద్యోగి ఆత్మహత్య.!!
ఓ వైపు రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతుండగా మరో వైపు తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లో మృత్యు దేవత విలయ తాండవం చేసింది.ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసి సొలసి ...
READ MORE
ది రియల్ “సెక్యులర్” అనిపించుకున్న త్రిపుర గవర్నర్.!
అవును సెక్యులరిజం అనేపదానికి నిలువెత్తు రూపంగా నిలిచాడు త్రిపుర గవర్నర్ తధాగతా రాయ్..! హిందువులు సంవత్సరానికొక్కసారి పవిత్రంగా ఘనంగా జరుపుకునే పండగ దీపావళి. ఇల్లూ ఊరూ వాడా మొత్తాన్ని కళకళలాడే దీపాంతలతో నింపేసి బాణాసంచా కాలుస్తూ చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చే పండగ ...
READ MORE
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం తెలంగాణ పోలీస్.
వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ మీకోసం. మళ్లీ ఈ కథనం జర్నలిజంపవర్ పని కట్టుకొని రాసిందని మాత్రం మీ బుర్రలోకి రానివ్వకండి. అసలే క్రైం కథా చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. మళ్లీ డిపార్ట్ మెంట్లో కర్తవ్యం ...
READ MORE
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే తీరున వ్యవహరిస్తున్నారా..?
జన్నారం జింకల పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి గురువారం సాయంత్రం తన ఆవులను మేపుకొని తిరిగి వస్తున్న ఓ వృద్ధ పశువుల కాపరిపై అటవీ సిబ్బంది తన ప్రతాపం చూపారు. అడవిలో పశువుల సంచారం నిషేధమని ఛల్ జీపు ఎక్కు ...
READ MORE
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
కోడి రామకృష్ణ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన టాప్ ఫిలిం డైరెక్టర్.మొన్నటి శుక్రవారం నాడు అనారోగ్యం కారణంగ మరణించిన విషయం కూడా అందరికీ తెలిసిందే.. ఈ క్రమంలో కోడి రామకృష్ణ భౌతికకాయం సందర్శనకు ...
READ MORE
తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బహిరంగ లేఖ.
బహిరంగ లేఖ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జర్నలిస్ట్ సుకుమార్ మీద తెలంగాణ ప్రభుత్వ మాటల తూటాలు పేల్చడం పరోక్షంగా దాడికి దిగడం పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. లేఖ రాసిన వారి వివరాలు లేకపోయిన లేఖ మాత్రం ప్రస్తుతం ...
READ MORE
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు కుర్రాడు.
"ఈ లోకం గుడ్డిది.. ఏం చెప్పినా నమ్మేస్తుంది.. ఈ లోకం మూగది నిజాన్ని మాట్లాడే ధైర్యం చేయదు.. ఈ లోకం చెవిటిది సమాజ బాగు కోసం ఏ మంచిని వినిపించుకోదు.. ఈ లోకం అడుగులు వెనక్కి చూపులు ముందుకి... ఈ లోకం ...
READ MORE
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
సన్ నెట్ వర్క్ 1998 లో ప్రారంభించిన న్యూస్ విభాగం ఆ తరువాత కాలంలో 24 గంటల న్యూస్ చానల్ గా రూపు దిద్దుకోగా దాన్ని అక్టోబర్24 నుంచి మూసివేస్తున్నట్టు ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పారిశ్రామిక వివాదాల ...
READ MORE
ఘనంగ ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సన్నిహితులు ఎంబీసీ(మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్) ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగ జరుపుతున్నారు కార్యకర్తలు. తాడూరి జన్మధినం సంధర్భంగ పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు పలు కుల పెద్దలు, తెరాస నాయకులు. రాష్ట్ర ...
READ MORE
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
హిందూ ఉగ్రవాదం అంటూ.. తీవ్ర మతపరమైన రెచ్చగొట్టే విధంగ వ్యాఖ్యలు చేసి వివాదస్పదమైన కమల్ హాసన్ పై కేసు నమోదైంది. హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోంది, హిందువుల్లో ఉగ్రవాదులున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగ దేశ వ్యాప్తంగా దుమారం అవుతున్నై. ఈ క్రమంలో కమల్ పై ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5G స్మార్ట్ ఫోన్ విడుదల తేదీ ఖరారు.!!
దేశం లో మొబైల్ టెక్నాలజీ ఎంతో ఉన్నతిని సాధించింది. ప్రస్తుతం 4G మొబైల్ ఫోన్ లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.. అయితే చాలా రోజుల నుండే 5G స్మార్ట్ ఫోన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 3G నుండి 4G ...
READ MORE
ముందు జాగ్రత్త లేకుంటే మునిగిపోవడం ఖాయం.. బుద్ధి లేని కొందరు జనాలకు హెచ్చరిక.!
ప్రపంచ అగ్ర దేశాలను సైతం వణికిస్తున్న మందు లేని అంటువ్యాధి కరోనా వైరస్ ను నివారించడం కోసం దేశాలను పాలిస్తున్న నరేంద్ర మోడీ, డోనాల్డ్ ట్రంప్, మరియు రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి మహా మహులే నిద్ర లేని రాత్రులు గడుపుతూ.. ...
READ MORE
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
గాంధీజీ కంటే ముందుగానే మహాత్మ అనే బిరుదు గడించిన సంఘ సంస్కర్త మానవతా వాది మహాత్మా జ్యోతిరావ్ ఫూలె. మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె మహారాష్ట్రా సతారా లో ఓ నిరుపేద పూలు అమ్ముకునే దళిత కుటుంబంలో జన్మించారు. అందుకే ఆయనకు పేరు ...
READ MORE
నెట్టింట్లో నవ్వులపాలైన దిగ్విజయ్ సింగ్..!!
దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. ఇదంతా బాగానే ఉంది. దిగ్విజయ్ సింగ్ ని మేధావిగ రాజకీయ చాణక్యుడిగ చెప్పుకుంటారు కాంగ్రెస్ పెద్దలు. కానీ వయసు పెరుగుతున్నకొద్దీ బుద్దిమాంద్యం ఎక్కువవుతుందేమో బహుశా భాజపా ను తిట్టాలనే ఆత్రుతలో వాస్తవాలను ...
READ MORE
కత్తి మహేష్ భార్య విడాకులు ఇవ్వకుండానే  వదిలేసిందంట.. ఎందుకో తెలుసా.??
యావత్ హిందూ ప్రపంచం మొత్తం ఆధర్శంగ తీసుకుని అత్యంత భక్తి తో పూజించే శ్రీ సీతారాముల పై అహంకారపూరితంగ దుర్భాషలు చేసి వివాదాలకు కేంద్ర బిందువుగ మారిన కత్తి మహేష్ పై సభ్య సమాజం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సీతమ్మ ...
READ MORE
30 ఏళ్లు పాలించాలని ఉంది.. సారు మనసులో మాట చెప్పేశాడు.. ఆంధ్ర జనం ఏమంటారో..?
వైసీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిని అవ్వాలని ఒకటి కాదు రెండు కాదు ముప్పయేళ్లు ఏకచత్రాధిపత్యం వహించాలని.. ఆంధ్ర సీఎంగా రికార్డులకెక్కాలని తన కలలను తన మనసులో గూడు కట్టుకున్న ...
READ MORE
దీపావ‌ళి పండ‌క్కి బంతి పూల జాత‌ర.. జోరుగా పూల అమ్మ‌కాలు.
అమ‌వాస్య చీక‌ట్ల‌ను తొల‌గించే దీపాల పండక్కి పూల జాత‌ర క‌నువిందు చేస్తోంది. దీపావ‌ళి రోజున సౌభాగ్య ల‌క్ష్మి రాక కోసం ప్ర‌త్యేక‌మైన పైజ‌లు చేయ‌డం హిందు సాంప్ర‌దాయం. అందులో భాగంగా బంతి పూల‌తో ఇంటిని ముస్తాబు చేస్తారు. ఈ ఏడాది ఆ ...
READ MORE
సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్ గ కెంచె చంద్రశేఖర్.
హైద్రాబాద్ రీజినల్ కేంద్రం గ సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్(CBFC) అడ్వైజరీ ప్యానెల్ కు మెంబర్ గ కెంచె చంద్రశేఖర్ ను నియమిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగ ప్రకటించింది. ఈ సంధర్భంగ హైద్రాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంకి చెందిన ఒక సామాన్య కుటుంబ ...
READ MORE
PK ను పక్కకు నెట్టిపడేసినా CM నితీష్ కుమార్.!!
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్
రోడ్డున‌ ప‌డ‌నున్న వేలాది మంది ఉద్యోగులు.. 169 స్టోర్లు మూత‌.
సీఎం కేసిఆర్ పుట్టిన రోజు నాడే ఓయూ లో నిరుద్యోగి
ది రియల్ “సెక్యులర్” అనిపించుకున్న త్రిపుర గవర్నర్.!
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
ఘనంగ ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5G స్మార్ట్ ఫోన్ విడుదల తేదీ
ముందు జాగ్రత్త లేకుంటే మునిగిపోవడం ఖాయం.. బుద్ధి లేని కొందరు
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
నెట్టింట్లో నవ్వులపాలైన దిగ్విజయ్ సింగ్..!!
కత్తి మహేష్ భార్య విడాకులు ఇవ్వకుండానే వదిలేసిందంట.. ఎందుకో
30 ఏళ్లు పాలించాలని ఉంది.. సారు మనసులో మాట చెప్పేశాడు..
దీపావ‌ళి పండ‌క్కి బంతి పూల జాత‌ర.. జోరుగా పూల అమ్మ‌కాలు.
సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్ గ
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!