You are here
Home > తాజా వార్త‌లు > అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.

అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.

పేదోడిదోమంట.. పెద్దడిదోమంట. కడుపు మంటైనా ఇంటి మంటైనా క్షణాల్లో ఆరిపేసుకోవడం బలిసినోడికి క్షణాల్లో సాద్యమని మరో సారి నిరూపించింది ప్రపంచంలో అత్యంత విలువైన భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం. అసలే అంబానీల ఇళ్లు.. అందులోనూ భారతదేశాన్నే ఫ్రీగా ఏలుతున్న కుటుంబానికి చెందిన అద్దాల భవనం అగ్ని ప్రమాదం జరిగితే చూస్తూ ఊరుకుంటారా క్షణాల్లో స్పందించరూ.. నిమిషాల్లో ఆర్పేయరు. ఇప్పుడు అదే జరిగింది. 9 అంతస్తులను అవలీలగా ఎక్కేసీ కేవలం 9 నిమిషాల్లో మంటలను ఆర్పేశారు. వాహ్ ముంబాయ్ అగ్నిమాపక సిబ్బందిని మెచ్చుకోవాలి.. ఇంత పెద్ద భారీరీరీరీరీ…. ( అక్షరాలు ఆగట్లేదు లెండి)  ప్రమాదాన్ని కట్టడి చేయగలిగాయి. శభాష్.. ఇక ఆ భారీ ప్రమాదం ఎలా జరిగిందో ఓ సారి చూద్దాం..

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నివాస భవనంలో సోమవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు హుటాహుటిన చేరుకుని మంటలు ఆర్పేశాయి. హుటాహుటిన చేరుకోకపోతే ఉద్యోగాలే ఊడిపోతాయ్ మరి.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాస భవన సముదాయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ఆంటీలియా’లో ఈ ప్రమాదం జరిగింది. తొమ్మిదో అంతస్తులో చెలరేగిన మంటల్ని కొద్దిసేపట్లోనే అగ్నిమాపక దళాలు అదుపు చేయగలిగారు.

పెద్ద నష్టమేమీ లేదు.. ఒక వేళ ఉంటే మాత్రం ఊరుకుంటారా..

ఈ ప్రమాదంలో భవంతికి పెద్ద నష్టమేమీ వాటిల్లలేదని మహా ముంబై నగరపాలక సంస్థ విపత్తు నివారణ విభాగం ముఖ్య అధికారి మహేశ్‌ నర్వేకర్‌ తెలిపారు. మహా వేగంగా స్పందించి కేవలం 9 నిమిషాల్లో చాకచక్యంగా 9 అంతస్థుల భవనాన్ని ఎక్కేసి మంటలను ఆర్పేశారు.  సోమవారం రాత్రి 9.04 గంటలకు ప్రమాదం జరిగింది. అగ్నికి అంబానీ ఇళ్లు మంటగలిసిపోతుందని సమాచారం రాగానే 9.13 గంటలకు భవంతి వద్దకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారంట. 4జి ఏంటెనాకు మాత్రమే మంటలు పరిమితమయ్యాయని మహా ముంబై నగరపాలక సంస్థ విపత్తు నివారణ విభాగం ముఖ్య అధికారి మహేశ్‌ నర్వేకర్‌ స్పష్టం చేశారు.

తక్కువ స్థాయి ప్రమాదమే.. అయినా తప్పదు మరి…

ఈ ప్రమాదంలో పెద్దగా ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని ముంబై ప్రధాన అగ్ని మాపక అధికారి ప్రభాత్ తెలిపారు. అగ్ని ప్రమాద స్థాయి తక్కువ ఉండటం వల్లే పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదని తెలిపారు. మూడు ఫైర్ ఇంజిన్లు, రెండు భారీ నిచ్చెనల సాయంతో మంటలు ఆర్పేసినట్లు తెలిపారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇదే ప్రమాదం ముంబాయి లోని మురికి వాడల్లో జరిగుంటే ఆ జరిగుంటే ఏమవుద్ది మా అంటే 9 గంటల్లో యమ స్పీడ్ గా స్పందించి ఆర్పేస్తారు. పూరి గుడిసెల్లో దాచుకున్న సమాన్ అంతా కాలి బూడిదయ్యాక వస్తారు.. లేకుంటే నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వాలు ఉరికి రావద్దు. గుడిసెలు గుడారాలు కాలిబూడిదై అందులో ఓ వందల ప్రాణాలు మంటగలిస్తే తప్ప రావద్దు. ఇది కూడా నీతే ఎందుకంటారా కాలిన కడుపును బట్టి.. మండే ఇంటిని బట్టి స్పందిస్తాం కదా అంటున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఒక్క ముంబాయిలోనే కాదు యావద్ భారత దేశంలో కాలే మంట ఇంటిని బట్టి స్పందన కాదనే వారు ఎవరన్నా ఉన్నార. ఉంటే మీరు చదివినదంతా తూచ్… ఒకేనా.

Related Posts
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
135 కోట్ల జనాభా అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు, ప్రపంచ దేశాల్లోనే గొప్ప చరిత్ర కలిగిన దేశం భారత దేశం అలాంటి దేశానికి రాజ్యంగమే ఆత్మ అంటారు. అలాంటి రాజనీతిలో అత్యున్నత పదవిలో ఉండే దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి మరియు ప్రభుత్వాలను ...
READ MORE
రేవంత్ రెడ్డి వెంట వెల్లాల్సిన అవసరం మాకు లేదు.!!
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. వచ్చే నెల 9న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నటు వార్తలొస్తున్నై.. గత వారంలో ఢిల్లీ వెల్లి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ...
READ MORE
అమర్నాథుడి దర్శనానికి ఎందుకింత అవాంతరాలు..??
ప్రపంచ స్వయంభు శివలింగ ఆలయాల్లో ఎంతో ప్రాముఖ్యత ప్రాచీనత కల్గిన శివాలయం అమర్నాథ ఆలయం. ఈ ఆలయం భారత దేశంలో ఉండడమంటే భారత భూమి దైవ భూమీ అని పిలవడానికి ఒక కారణం. ప్రతి ఏటా మే , జూన్ , జూలై ...
READ MORE
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు అన్ని పత్రికలు అన్ని మీడియా సంస్థ లు కరింనగర్ వాసి ప్రస్తుత మహారాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావు కే ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం అంటూ వార్తలు వేసినప్పటికీ కేవలం ఒక్క జర్నలిజం పవర్ ...
READ MORE
‘బీకాం’ లో “ఫిజిక్స్” ను మరిపిస్తున్న తండ్రీ కొడుకులు.!!
బీకాం లో ఫిజిక్స్ అంటే గుర్తు పట్టని వారుండరు.. అంతలా కామెడీ సునామీ సృష్టించిండు టీడీపీ ఎంఎల్ఏ ఏపీ మైనారిటీ వెల్ఫెర్ చైర్మన్ జలీల్ ఖాన్. ఆయన చేసిన కామెడీ పుణ్యమానీ.. కమెడియన్ బ్రహ్మానందం లాంటి వాల్లని కూడా మర్చిపోయారు తెలుగు ...
READ MORE
ఆర్టీసీ బస్సు దొరికింది.. కానీ ఏం లాభం టైర్లు మాత్రమే మిగిలాయి.. అధికారుల ఆశలు గల్లంతైయ్యాయి.!!
ఎంజీబీఎస్ పక్కన గౌలిగూడ బస్ స్టాప్ లో కుషాయిగూడ కు చెందిన మెట్రో ఎక్స్ ప్రెస్ ఆర్టీసీ బస్సు ను దొంగలెత్తుకెల్లిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ ఘటన ఒక రకంగ అధికారులను ఇరకాటంలోకి నెెట్టేసిన పరిస్థితి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ...
READ MORE
రచ్చ గెలిచింది చాలు ఇక ఇంటగెలుద్దాం అంటున్న నేతలు..
తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిలుగా పార్లమెంట్ లో అడుగు పెట్టిన నేతలు ఇక ఇంటి బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. 2014 లో ఎంపిలుగా ఎన్నికై రచ్చ గెలిచిన నేతలు ఇక ఇంట గెలిచేందుకు పక్కా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఎన్నాళ్లుగానో తమ ...
READ MORE
అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నోవోటా 2019-మేనేజ్మెంట్ ఫెస్ట్
విధ్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెతికి తీయడానికి అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నోవోటా కార్యక్రమం జరుగుతుందని అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ ఠాకూర్ తెలియజేసారు. ఈ సంధర్భంగ అనిల్ కుమార్ ఠాకూర్ ...
READ MORE
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కాంగ్రెస్ పార్టీ లో కొండ సురేఖ గతంలో ఓ వెలుగు వెలిగారు.. కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గ పేరుగడించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోవడంతో.. ఆమే రాజకీయ జీవతం పలు మలుపులు తిరిగింది. నాటి కాంగ్రెస్ ...
READ MORE
చిటికనేలంత సినిమా యాక్టర్ తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్
తెలంగాణ ఉధ్యమాన్ని తప్పు పట్టి సమైక్యాంధ్ర కు జై కొట్టి.. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తో ...
READ MORE
ఢీ అంటే ఢీ.. ఎవడైతే నాకేంటి అంటున్న మహిళా పోలీసు అధికారి..
సింహాన్ని ఎప్పుడైనా దగ్గరగా చూశారా.. పోని గాండ్రించేటప్పుడు దూరంగా ఉండైనా గమనించారు. లేదంటే ఈ మహిళా పోలీస్ అధికారిని చూస్తే సరిపోద్ది. సింగం-4 సినిమా రియల్ లైఫ్ లో చూపించింది ఈ ఆపీసర్. శ్రేష్టా ఠాకూర్. యూపీ లేడీ సింహం తను. ఇప్పటికే ...
READ MORE
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో రాజకీయం
మతతత్వ పార్టీ అని ముద్ర వేసుకున్నది ఒకటయితే.. కుల రాజకీయాలతో మరో సారి పీఠం ఎక్కాలని కొత్త ఎత్తులు వేస్తున్న పార్టీ మరొకటి. ఉద్యమమే ఊపిరిగా నడిచిన పార్టీ ఒకటయితే.. ఆ ఊపిరికే తిరిగి ఊపిరి పోస్తున్న పార్టీ మరొకటి. ఒకటి ...
READ MORE
“మామాజీ” మమకారాన్ని కోల్పోయిన మధ్యప్రదేశ్.!!
మధ్యప్రదేశ్ అంటే ఒకప్పుడు కరువు కాటకాలకు మారుపేరుగ పిలవబడుతుండే.. అలాంటి రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత వేగంగ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగ తీర్చిదిద్దిన ఘనత ఆ "మామాజీ"దే. మధ్యప్రదేశ్ అంటే అస్తవ్యస్థమైన వ్యవస్థకు మారుపేరుగ ఉండే.. అలాంటి రాష్ట్రం నేడు క్రమశిక్షణకు మంచి పాలనకు ...
READ MORE
70 ఏళ్ల స్వతంత్ర భారతంలోని తీరని కులాల కుంపట్లు.
మంచి అయినా చెడు అయినా అది మనకే ఉండాలి.మనమే చేయాలి. ఇది మనది అనే భావనే ప్రతి ఒక్కరికి ఒక కిక్ ఇస్తుంది. నాదేశం అని గర్వంగా చెప్పుకోవడం ఎప్పటి నుంచో అలవాడుగా మారింది. ఊరు ,పేరు అనేవి మన ఇమేజ్ ...
READ MORE
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో శుక్రవారం విధ్వంసం చోటు చేసుకుంది. తమకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మిర్చి రైతులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు చెందిన తెలంగాణ ...
READ MORE
పీపాలు పీపాలు బీరు తాగుతున్న పంది..
ఎవ‌ర‌న్నా బాగ బ‌లిస్తే పందిలా బ‌లిసావ‌ని తిడుతారు. పిచ్చి తాగుబోతు అయితే ఇక కోపం త‌ట్టుకోలేక తాగుబోతు కుక్క అని తిట్టేస్తారు. ఈ తిట్ల ను ఇప్పుడు అచ్చంగా నిజం చేసింది ఓ న‌ల్ల‌పంది. అలా ఇలా కాదు నాలా ఎవ‌రు ...
READ MORE
అతడే ఒక సైన్యం..
అయ్యింది అనుకున్నదంతా... అయిపోయింది.. నిజంగా చెప్పాలంటే అనుకున్నదాని కంటే ఎక్కువే జరిగిపోయింది.. గెలిచాడు ఒక్కడే గెలిపించేసాడు ఒక్కడే. ఒంటి చేత్తో 25 పీఠాన్ని మళ్లి కమలానికి సొంతం చేశాడు. అతడే నరేంద్ర మోడీ వన్ మన్ ఆర్మీ. మినీ ఇండియాగ పిలుచుకునే ఉత్తరప్రదేశ్ ...
READ MORE
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
భద్రాచల రామయ్య వారి దర్శనానికి ఆలయ అధికారులు కొత్త నింబంధన తీసుకొచ్చారు. ఏడు కొండల వాడి దర్శనానికి ఎలా అయితే డ్రెస్ కోడ్ ఉంటే దర్శనానికి అనుమతిస్తారో అలాంటి సంప్రదాయ వస్త్రాలను దరించి వస్తేనే రాములోరి దర్శనానికి అనుమతిస్తామంటున్నారు. భద్రాచల సీతారాముల దర్శనార్థం ...
READ MORE
డ్రాగన్ కంట్రీ లో ముస్లింల బతుకు దిన దిన గండం.! మహిళల పై దాష్టీకం.!!
డ్రాగన్ కంట్రీ చైనా లో ముస్లిం ప్రజలు పడుతున్న అవమానాలు అంతా ఇంతా కాదు. సెక్యులరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గ డబ్బా కొట్టుకునే కమ్యునిస్టులు ఏలుతున్న చైనా దేశం లో ముస్లింలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. ఇప్పటికే ముస్లిం మహిళల భుర్కా ...
READ MORE
మళ్లీ రెచ్చిపోయిన వర్మ…
వర్మ 'నేనింతే' మూడ్ లోంచి బైటికొచ్చేలా లేడు. 'నా కూతురు సన్నీ లియోన్ కావాలనుకుంటోంది' అనే కాన్సెప్ట్ తో ఒక షార్ట్ ఫిలిం తీసి యుట్యూబ్ లో పెట్టి జనంలో చర్చను లేవనెత్తిన రామ్ గోపాల్ వర్మ.. అదే ట్రెండ్ ని ...
READ MORE
నోటిఫికేష‌న్లో త‌ప్పులు పెట్టుకుని ప్ర‌తిప‌క్షాల‌ను నిందించ‌డం దేనికి. ముందు త‌ప్పుల త‌డ‌క‌లు లేని నోటిఫికేష‌న్లు వేయండి.
విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నతెలంగాణ స‌ర్కార్ కు ఎక్కిళ్లు వచ్చేలా కొట్లాడాలని అడ్వకేట్ రచనా రెడ్డి తెలంగాణ విద్యార్థులను కోరారు. సరూర్ నగర్ కొలువుల కొట్లాట స‌భ సాక్షిగా తెలంగాణ స‌ర్కార్ కు ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టించార‌ని.. ఇక నుండి అన్ని కాలాల్లో ఇదే ...
READ MORE
17 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రపంచ అందాల కిరీటం భారత్ సొంతం.
సుధీర్ఘ కాలం తర్వాత మరోసారి భారత్ ప్రపంచ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. హర్యాణ రాష్ట్రానికి చెందిన 20 ఏండ్ల సుందరాంగి "మనూషి చిల్లర్" చైనా దేశం సిస్యా నగరం అరెనాంలో జరిగిన ప్రపంచ అందాల పోటీలో విజేతగ నిలిచి ఒక్కసారిగ ...
READ MORE
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పుల్వామా ఘటన పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సైనికులపై ఉగ్ర దాడి ఘటనను తీవ్రంగ ఖండించిన భజ్జీ, పాకిస్తాన్ తో ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం ఏమీ లేదని, ప్రపంచ కప్ కంటే ...
READ MORE
వావర్ మసీదులోకి ముగ్గురు మహిళలు వెల్లే ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు.!!
కేరళ రాష్ట్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి యాభై ఏండ్ల లోపు మహిళలు కూడా ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందనే సాకుతో మహిళలను పోలీసు బలగాలు ఏర్పాటు చేసి మరీ ఆలయంలోకి పంపిస్తోంది కమ్యునిస్టు పినరయి విజయన్ ప్రభుత్వం. అయితే.. ఇక్కడే మరో ...
READ MORE
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
భారత ఉపరాష్ట్రపతి అంటే అత్యంత గౌరవప్రదమైన పదవి ఎటువంటి రాజకీయాలకు స్థానం లేని పదవి. అలాంటి పదవిలో రెండు పర్యాయాలు అనగా పదేల్లు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ ఛైర్మన్ గా పదవిని అనుభవించి పదవీ కాలం ముగియగానే దేశంలో ముస్లింలు అభద్రతతో ఉన్నారు.. ...
READ MORE
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
రేవంత్ రెడ్డి వెంట వెల్లాల్సిన అవసరం మాకు లేదు.!!
అమర్నాథుడి దర్శనానికి ఎందుకింత అవాంతరాలు..??
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
‘బీకాం’ లో “ఫిజిక్స్” ను మరిపిస్తున్న తండ్రీ కొడుకులు.!!
ఆర్టీసీ బస్సు దొరికింది.. కానీ ఏం లాభం టైర్లు మాత్రమే
రచ్చ గెలిచింది చాలు ఇక ఇంటగెలుద్దాం అంటున్న నేతలు..
అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నోవోటా 2019-మేనేజ్మెంట్ ఫెస్ట్
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
చిటికనేలంత సినిమా యాక్టర్ తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి
ఢీ అంటే ఢీ.. ఎవడైతే నాకేంటి అంటున్న మహిళా పోలీసు
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో
“మామాజీ” మమకారాన్ని కోల్పోయిన మధ్యప్రదేశ్.!!
70 ఏళ్ల స్వతంత్ర భారతంలోని తీరని కులాల కుంపట్లు.
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
పీపాలు పీపాలు బీరు తాగుతున్న పంది..
అతడే ఒక సైన్యం..
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
డ్రాగన్ కంట్రీ లో ముస్లింల బతుకు దిన దిన గండం.!
మళ్లీ రెచ్చిపోయిన వర్మ…
నోటిఫికేష‌న్లో త‌ప్పులు పెట్టుకుని ప్ర‌తిప‌క్షాల‌ను నిందించ‌డం దేనికి. ముందు త‌ప్పుల
17 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రపంచ అందాల కిరీటం భారత్
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
వావర్ మసీదులోకి ముగ్గురు మహిళలు వెల్లే ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు.!!
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
Facebook Comments
READ  కలెక్టర్ కి నెటిజన్లు ఇస్తున్న సలహా ఏంటో తెలుసా.??
Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!