You are here
Home > తాజా వార్త‌లు > కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్…?

కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్…?

ఆవు మాంసం తిని ఐపిసి నయ్యాను అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటే, అడివి పందుల, ఆవుల మాంసం తినడానికి ప్రభుత్వ అనుమతి ఉందని, అబద్దాలు చెప్పే మురళి లాంటి కలెక్టర్ లను చూస్తుంటే మీకేమని పిస్తోంది. ఇలా ఐఏఎస్, ఐపిఎస్ ల్లా గొప్ప అధికారుల ముసుగులో చొరబడి రాజకీయ, సామాజిక కొట్లాటలకు తెరలేపుతున్నారని అనిపించడం లేదా.. ? అధికార యంత్రాగంలో కంచ ఐలయ్య, ప్రవీణ్ కుమార్ ల శిష్యులు ఒక్కరొక్కరుగా పుట్టుకు వస్తున్నారని అనిపించడం లేదా..? కులాల మధ్య చిచ్చుపెట్టే పనికి పూనుకొన్నారనడానికి కలెక్టర్ ఎ.మురళినే ఉదాహరణ కాదా..?

కులాల మధ్య సామాజిక వైషమ్యాలు సృష్టించే సంఘ విద్రోహాలను ఉసికొల్పుతున్న కలెక్టర్లు, ఉన్నత అధికారులు వీళ్లు కారా..?

అయ్యప్ప,శివ,ఆంజనేయ మాలలు వేసి దీక్ష లో ఆహార నియమాలు పాటించే వారిని ఎగతాళి చేస్తూన్న ఈ కలెక్టర్ మురళీ ని చట్ట రీత్యా శిక్షించాల్సిన అవసరం లేదా..?

ఎస్,సి.,ఎస్.టి.లను తప్పుదారి పట్టించే మూర్ఖత్వానికి ప్రతీక గా నిలుస్తున్న మురళీ కలెక్టర్ గా అర్హుడేనా..?

బ్రాహ్మణీ కల్చర్ పేరుతో హిందువుల పై దాడి చేస్తూ, చదువుకున్న యువకులను ముఖ్యంగా ఎస్,సి., ఎస్.టి.లను తప్పుదారి పట్టించే మూర్ఖత్వానికి ప్రతీక గా నిలుస్తున్న మురళీ కలెక్టర్ గా అర్హుడేనా..?

అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన కలెక్టర్ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూనే, మరోప్రక్క ‘ ఆవూ …గాడిద గుడ్డు ‘ అంటూ సంస్కృతి ని హేళన చేయటం చూస్తుంటే ప్రజల మధ్య విభజన తెచ్చి మత కలహాల వలె, కుల కలహాలు ఎగదోసే ఒక పెద్ద కుట్ర పన్ను తున్నట్టు అర్థం అవుతున్నది. ఎవరి తిండి వారిది.. పక్క వారి సంప్రదాయాలను గౌరవించని నాడు ఎంత పెద్దగొప్ప అధికారి అయినా ఒకటే.. కాదా..?

ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోతే ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తాయి. ‘దళిత ‘ ఆయుధాన్ని అడ్డుపెట్టుకుని సమాజాన్ని తప్పు దారిలో నడిపించాలనకుంటున్నారు వీళ్లంతా అన్నది సుస్పష్టం.  బతుకమ్మలు, దసరా, దీపావళి పండుగలు జరుపుకోవద్దని, రావణుడు, నరకాసురుడు, మహిషాసురులకు మనం వారసులమని , ఇప్పటికే దళితులను రెచ్చగొట్టే ప్రకటనలు చేసి, చరిత్ర కెక్కిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ శిష్యులు రాష్ట్ర మంతటా విస్తరించారని చెప్పటానికి మురళి కలెక్టర్ ఒక ఉదాహరణ. శాంతికి మారుపేరైన బుద్దుని పేరుతో గుండు కొట్టించుకొని ప్రజల మధ్య అసమానతలు సృష్టించడం వీరికే చెల్లింది. ఇంగ్లీషు మాట్లాడే వారే తన వద్దకు రావాలని, స్కూల్లో ఇంగ్లీషు ప్రతిజ్ఞ లే చదవాలని తెలుగు భాషను అవహేళన చేసే వ్యక్తులు అధికారం లో వున్నారంటే మళ్ళీ క్రైస్తవ మిషనరీలు కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ల రూపంలో ప్రజలను, ప్రభుత్నాన్ని శాసించాలనుకుంటున్నాయని తెలుస్తోంది.

స్వేరో పేరుతో ఇప్పటికే ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసి గురుకులాల్లో ఉపాధ్యాయుల పై నిఘా పెట్టడం, తన మాట వినేవాళ్ళకీ, ఒకే కుటుంబం లోని వారికి టెండర్లను ఇప్పించారని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఆంధ్ర జ్యోతి లో ఆదిలాబాద్, ఖమ్మం ఎడిషన్లలో వార్తలు  ప్రచురించారు. అంతే కాకుండా ఊరూరా స్వేరో కమిటీ లు వేసి ఒక ప్రచ్ఛన్న రాజకీయ శక్తిని నిర్మాణం చేస్తున్నారు. అయితే తాము చెప్పినట్టు వినే ప్రభుత్వం ఏర్పాటు లేదా స్వయంగా మాదిగల రాజ్యం(మతం మారిన మాదిగలు ) రాబోతున్నదని ప్రకటించారు. ఇవన్నీ పత్రికల లో ప్రచురించినవే. సమాజంలో ఈ మాటలు వేటికి సంకేతం..

ప్రభుత్వం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి నిఘా పెడ్తే మరెన్నో విషయాలు బయట పడతాయి. స్వేరో సభ్యుల ఫేస్ బుక్ లు తెరచి చూస్తే ఇతర కులాల ను తిడ్తూ ఇమేజ్ లు, వ్యాఖ్యానాలు పోస్టు చేసినవి కనబడతాయి. సామాజిక వైషమ్యాలు సృష్టించే ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. ప్రక్క వారి సంప్రదాయాలను, సంస్కృతులను గౌరవించని నాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా ఛీడ పురుగుతో సమానమే. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. అన్ని మతాలను గౌరవిద్దాం.. సమసమాజాన్ని పాటిద్దాం. భిన్నత్వంలో ఏకత్వం అని చాటుదాం.

https://youtu.be/u0V0oazv8lw 

Related Posts
తెలంగాణ ఉద్యమ కెరటం..వంజరి నేత కరిపె రాజు వంజరికి జన్మధిన శుభాకాంక్షలు.!!
తెలంగాణ ఉద్యమకారుడు, అఖిల భారత వంజరి సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరిపె రాజు వంజరి జన్మధినం సంధర్భంగ ఆ సంఘం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కరిపె రాజు వంజరి తెలంగాణ ఉద్యమంలో కీలక ...
READ MORE
ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కి 2019 లో విజయాన్ని అందుకోవడం చాల కష్టమనే టాక్ నడుస్తోంది ఇంటర్నల్ పొలిటికల్ గ్రూప్ లో..!! ఎందుకంటే ఎన్టీ రామారావు టీడీపీ ని స్థాపించిన తర్వాత ఆయన నుండి పార్టీ పగ్గాలను స్వాధీనం ...
READ MORE
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కాంగ్రెస్ పార్టీ లో కొండ సురేఖ గతంలో ఓ వెలుగు వెలిగారు.. కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గ పేరుగడించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోవడంతో.. ఆమే రాజకీయ జీవతం పలు మలుపులు తిరిగింది. నాటి కాంగ్రెస్ ...
READ MORE
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే కనాలిరా..
అది చెన్నూరు బస్టాండ్ తీవ్ర అనారోగ్యంతో చిక్కిపోయిన తండ్రి.. కనీసం నడవలేని పరిస్థితి. ఆ తండ్రిని తీసుకుని కరీంనగర్ ఆసుపత్రికి బయలు దేరింది కూతురు. సమయానికి ఆర్టీసీ బస్సులు లేవు. ఆ తండ్రి బక్క చిక్కిపోయి బలహీనంగా ఉండటంతో అందుబాటులో ఉన్న ...
READ MORE
ఇకపై దేశమంతా ఒకటే రాజ్యాంగం, ఆర్టికల్ 35ఏ,370 లు చెత్త బుట్టలోకి.!!
ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలలో ఒకటైన జమ్ము కాశ్మీర్ లో ప్రజాస్వామ్యం నెలకొల్పుతామనే హామీ అత్యంత ముఖ్యమైనది. జమ్ము కాశ్మీర్ గొడవ ఏడు దశాబ్దాలుగ కొనసాగుతోంది. ఇక్కడున్న ఆర్టికల్ 370, 35ఏ ల కారణంగ పాకిస్తాన్ ఈ ప్రాంతం లో ఆడిందే ...
READ MORE
బ్యాంకులకి బుద్ధి చెబుదాం రండి…!
రేయనకా పగలనకా సంపాదించుకున్న కష్టార్జితాన్ని దొంగ దారిలో దొరలా దోచుకుంటామని దర్జాగా చెపుతున్నారు. బ్యాంకుల్లో దాచుకున్నా.. దాచుకున్నది తీసుకున్నా దండన తప్పదంటున్నారు. మరీ మన కష్టార్జీతాన్ని వాళ్లు ఇష్టారాజ్యంగా దోచుకుంటూ ఉంటే చూస్తూ కూర్చుందామా..? బ్యాంకులకు బుద్ది చెప్పొద్దా.. అయితే ఇంకెందుకు ...
READ MORE
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
తెలంగాణ ప్రజలకు మా అంకాలమ్మ బోనాల జాతరకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. బోనాల ఉత్సవాల ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్రను వర్ణించడం కష్టం. అయితే అలాంటి ఘనచరిత్ర ఉన్నటువంటి బోనాల జాతర ఈ ఏడాది జరుపుకోవడం కష్టంగా కనిపిస్తుంది. కరోనా మహమ్మారి ...
READ MORE
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని వెనకేసుకొచ్చిన పూరీ కూతురు.
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. దానిపైన ఆయన ఇచ్చిన కౌంటర్ కూడా పూరీ డ్రగ్స్ మత్తులో పడిపోయాడని చెపుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే పూరీ కూతురు మాత్రం డ్రగ్స్ విషయంలో సంచలన కామంట్స్ చేసింది. డ్రగ్స్ ...
READ MORE
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
తెలుగు మీడియా లో సోషల్ మీడియా లో గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు ఒక తెలుగు సినిమా నటి పై కన్నేసి తనకు అనుకూలంగా వ్యవహరించే ఒక మీడియేటర్ ద్వారా తన కామ కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం ...
READ MORE
నకిలీ విశ్వవిద్యాలయాల అడ్డగా దేశరాజధాని.. దేశవ్యాప్తంగా 23నకిలీ విశ్వవిద్యాలయాలు..!
మీరు చదువుతున్న విశ్వవిద్యాలయం నిజమైనదేనా.. అసలు యూజిసి గుర్తింపు ఉందా.. లేదనే అనుమానం ఉందా...? అయితే మీ విశ్వవిద్యాలయం ఈ లిస్ట్ లో ఉందో ఒక సారి చెక్ చేసుకొండి. దేశవ్యాప్తంగా 23 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నట్లు యూజీసీ వెల్లడించింది. వీటిలో 7 దేశరాజధానిలోనే ...
READ MORE
గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలగొడుతుందంటా..?
కొత్తగా వచ్చే పటేలు పాత సెంట్ సీస వాసన మరిచినట్టుంది ఈ కొత్త ఛానల్ కథ. మా గొంతు ఇన్నాళ్లు నొక్కబడింది ఇప్పుడు మా గొంతు మా ఇష్టం.. ఇక పరాయి పాలన బతుకులు వద్దంటూ ఓ ఆంధ్ర మీడియా ప్రత్యేకంగా ...
READ MORE
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న డా. అపూర్వ రజినిలు.
పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఎలా చంపేద్దామా అని చూస్తున్న నేటి సమాజంలో.. ఆడపిల్ల పుడితే చాలు ఆసుపత్రి ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు ఉచితంగా అందించి తల్లినీ, పుట్టిన పాపను సగర్వంగా ఇంటికి దగ్గరుండి పంపిస్తోంది ఈ ఆస్పత్రి. అక్కడుండే డాక్టర్లు ...
READ MORE
ఆ టైంలో కండోమ్ యాడ్స్ వేస్తే చర్యలు తప్పవింక.!!
టీవీలలో ప్రసారం జరుగుతున్న కండోమ్ యాడ్స్ పిల్లల పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం అన్ని టెలివిజన్ ఛానెల్లకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సమాచార ప్రసార ...
READ MORE
దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన డా.లక్ష్మణ్
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ ఎంఎల్ఏ డా.కే.లక్ష్మణ్ ఓ ముఖ్యమైన సమస్యపై దృష్టి సారించారు. అదే దివ్యాంగుల సమస్యల అంశం. రెండు రోజుల క్రితం అసెంబ్లీ లో దివ్యాంగుల సమస్యలపై మాట్లాడిన డా.లక్ష్మణ్ ఈరోజు ...
READ MORE
అంతా వాట్సప్ మయం… తాజాగా కోర్టు సమన్లు కూడా..!
ఇప్పుడంతా సోషల్ మీడియా ప్రపంచమే. అర చేతిలో స్మార్ట్ ఫోన్ ఆ ఫోన్లో వాట్సప్. ఇక వాట్సప్ చేసే రచ్చంత అంతా ఇంతా కాదు. అయితే హతియాణా కోర్టు వాట్సప్ ను ఓ మంచి పనికి వాడింది. దేశంలోనే మొదటి సారిగా ...
READ MORE
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత..  సర్వత్రా ఆగ్రహం, తద్వారా క్షమాపణలు.!!
తెలంగాణ రాష్ట్ర సమితి నేత మరియు రాజకీయ సామాజిక విశ్లేషకులుగ చెప్పుకునే వి ప్రకాష్.. తాజాగా భారత సైన్యానికి క్షమాపణలు చెప్పారు. విషయంలోకి వెల్తే.. పుల్వామా ఉగ్రదాడి పై ఓ తెలుగు న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న వి ప్రకాష్.. ...
READ MORE
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
పీకే అంటే మన తెలుగు రాష్ట్రం లో తెలిసిన అర్థం జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేరు.అయితే ప్రస్తుతం ఆయన సినిమాలను పక్కన పెట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ బిజీ గ తిరుగుతున్నారు. కాగా తాజాగా ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
ఓటు బ్యాంకు రాజకీయాలకు తెలంగాణ ప్రభుత్వం తెరలేపిందని బీజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అసెంబ్లీ లో ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో నిజాలు మాట్లాడితే సభ నుండి బయటక పంపించారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు ప్రభుత్వం తూట్లు ...
READ MORE
రూ.100 కోట్లు… 28 రోజుల్లో అయ్యప్పస్వామి ఆదాయం!
తాజా సీజన్ లో అయ్యప్ప భారీ ఆర్జననవంబరు 17న తెరుచుకున్న శబరిమల ఆలయంగతేడాది ఇదే సీజన్ లో రూ.64 కోట్ల ఆదాయం శబరిమల అయ్యప్పస్వామి భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగానే కాదు, ఆదాయార్జనలోనూ మేటిగా నిలిచాడు. ఈ సీజన్ లో ఆలయం ...
READ MORE
డ్రగ్స్ కేసుతో జర్నలిస్ట్ లకు లింక్.. లాగుతున్న తీగతో కదులుతున్న రిపోర్టర్ల డొంక..?
ఏంటి డ్రగ్స్ కేసులో జర్నలిస్ట్ లా..? కేసులను ఛేదించే రిపోర్టర్లకు మత్తు మందు అంటిందా..? మత్తులింకుల్లో రాతగాళ్లు కూడా ఉన్నారా..? బయటకి ఇచ్చిన లీకులు నిజమా..? అవును నిజమేనని చెపుతున్నాయి ఉత్తుత్తి  లీక్ లు. రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఏం ...
READ MORE
ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది. – రాజకీయ విశ్లేషకులు
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయిన నాటి నుండి ఏపీ లో రాజకీయాలు మొత్తం ప్రత్యేక హోదా అంశం చుట్టే జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయం ముగిసిన అధ్యాయం అని ఇది వరకే తేల్చి చెప్పడంతో, ఊ క్రమంలోనే ...
READ MORE
ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐసీసీ అద్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా.??
గుజరాత్ లో రెండో పోలింగ్ దశ కూడా ముగిసింది. భాజపా కాంగ్రెస్ ల మద్య హోరాహోరిగ మాటల యుద్ధం జరిగింది. ఇరు పార్టీలు కూడా ప్రచారం ఓ రేంజ్ లో చేసారు. ఇక మిగలింది ఈ నెల 18 వ తేదీన వచ్చే ...
READ MORE
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో ప్రత్యక్ష్యమయ్యాడు..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి హఠాత్తుగా ప్రత్యక్షమైతే..? తల్లిదండ్రులు చిన్నప్పుడు పనిచేయడం లేదని మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి సర్దార్ రూపంలో తిరిగి దర్శనం ఇస్తే..? తీరా తన గ్రామం వెతుక్కుంటూ ...
READ MORE
కోసుకోమంటే.. కోసుకుంట.!!
టాలీవుడ్ నిర్మాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్ల గణేష్ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటి సారి మీడియా ముందుకొచ్చారు. తాజాగా ఆయన తిరుమల వెల్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికలకు ముందు ఆయన పలు మీడియా సంస్థ లతో ఇంటర్యూలలో మాట్లాడుతూ.. ...
READ MORE
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని టైమ్స్ నౌ.
అనుకున్నదే జరిగింది. రావడం రావడంతోనే సంచలనాలకు కేరాప్ అడ్రస్ గా మారిన రిపబ్లిక్ టీవి అర్నబ్ పై కేసుల వర్షం మొదలైంది. తొలి ప్రసారంలో లాలు  యాదవ్ షాబుద్దిన్ టేపులయో సంచలనం సృష్టించిన రిపబ్లిక్ టీవి.. వరుసగా బాంబులు పేలుస్తునే ఉంది. ...
READ MORE
తెలంగాణ ఉద్యమ కెరటం..వంజరి నేత కరిపె రాజు వంజరికి జన్మధిన
ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే
ఇకపై దేశమంతా ఒకటే రాజ్యాంగం, ఆర్టికల్ 35ఏ,370 లు చెత్త
బ్యాంకులకి బుద్ధి చెబుదాం రండి…!
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
నకిలీ విశ్వవిద్యాలయాల అడ్డగా దేశరాజధాని.. దేశవ్యాప్తంగా 23నకిలీ విశ్వవిద్యాలయాలు..!
గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలగొడుతుందంటా..?
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న
ఆ టైంలో కండోమ్ యాడ్స్ వేస్తే చర్యలు తప్పవింక.!!
దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన డా.లక్ష్మణ్
అంతా వాట్సప్ మయం… తాజాగా కోర్టు సమన్లు కూడా..!
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత.. సర్వత్రా ఆగ్రహం, తద్వారా
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
రూ.100 కోట్లు… 28 రోజుల్లో అయ్యప్పస్వామి ఆదాయం!
డ్రగ్స్ కేసుతో జర్నలిస్ట్ లకు లింక్.. లాగుతున్న తీగతో కదులుతున్న
ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది.
ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐసీసీ అద్యక్ష పదవికి రాహుల్ గాంధీ
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో
కోసుకోమంటే.. కోసుకుంట.!!
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!