You are here
Home > తాజా వార్త‌లు > జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ లోకి.?

జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ లోకి.?

జనసేనా పార్టీ కి రాజీనామా చేసిన కీలక నేత మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తర్వాత ఏ రాజకీయ పార్టీ లో చేరతారో అనే చర్చ జరుగుతోంది.
అయితే లక్ష్మీనారాయణ తొందర్లోనే జాతీయ పార్టీ అయిన బీజేపీ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయమై సోషల్ మీడియా లో చర్చ జరుగుతోంది. కాగా జనసేన లో చేరక ముందే లక్ష్మీనారాయణ భావాలతో దగ్గరగా ఉండే బీజేపీ లో చేరి బీజేపీ నుండే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం సైతం జరిగింది. కానీ అనూహ్యంగా లక్ష్మీనారాయణ జనసేన లో చేరడం జరిగింది.
కానీ పవన్ కళ్యాన్ కు మరియు లక్ష్మీనారాయణ కు మధ్య మంచి సంబంధాలే ఉన్నప్పటికీ పవన్ కళ్యాన్ మరలా సినిమాల్లో నటించనుండడంతో ఆ విధానం వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు లక్ష్మీనారాయణ.
తాజాగా జనసేన నుండి బయటకి వచ్చిన లక్ష్మీనారాయణ బీజేపీ లో చేరే అవకాశం కనిపిస్తోంది. లక్ష్మీనారాయణ తో బీజేపీ పెద్దలు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదే గనక నిజమైతే రెండు తెలుగు రాష్ట్రాలలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ కు మంచి అభిమానులే ఉన్నారు గనుక బీజేపీ కి మైలేజ్ పెరగనుంది. అదే విధంగా మోడీ అమిత్ షా లాంటి బలమైన నేతల చరిష్మా తో లక్ష్మీనారాయణ కు రాజకీయం గా ప్రమోషన్ లభించనుంది.

 
Related Posts
అతడే ఒక సైన్యం..
అయ్యింది అనుకున్నదంతా... అయిపోయింది.. నిజంగా చెప్పాలంటే అనుకున్నదాని కంటే ఎక్కువే జరిగిపోయింది.. గెలిచాడు ఒక్కడే గెలిపించేసాడు ఒక్కడే. ఒంటి చేత్తో 25 పీఠాన్ని మళ్లి కమలానికి సొంతం చేశాడు. అతడే నరేంద్ర మోడీ వన్ మన్ ఆర్మీ. మినీ ఇండియాగ పిలుచుకునే ఉత్తరప్రదేశ్ ...
READ MORE
ఏపీకి రైల్వే జోన్ ఇవ్వడం చంద్రబాబు కు ఇష్టం లేదు – రైల్వే మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే జోన్ ఏర్పాటు చేసి రాష్ట్రం అభివృద్ధి కి కృషి చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఇష్టం లేదని మండిపడ్డారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోల్. రెండు రోజుల క్రితమే విశాఖ రైల్వే జోన్ ...
READ MORE
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు.. ABVP ఫైర్.!!
సరిగ్గా కూర్చోవడం కూడా రాని పిల్లలకు పెన్ను ఎలా పట్టుకోవాలో కూడా తెలియని పిల్లలకు అంటే నర్సరీ LKG పిల్లలపై కూడా లక్షల ఫీజులు ఎలా వసూలు చేయాలో కార్పొరేట్ విద్యా సంస్థలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటే ఆశ్చర్యం లేదు. ...
READ MORE
రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?
భాగ్యనగర్ లో రాజాసింగ్ అంటే తెలియని వారుండరు. హిందూ లీడర్ గ ఆయన ఫేమస్. హిందూ నాయకుడిగానే ఆయన గోషామహల్ ఎంఎల్ఏ గా గెలుపొందారు. అయితే ఎప్పుడు హిందూ సభలు జరిగినా ర్యాలీల సమయంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సిటీలో రాజకీయ మతసంబంధ దుమారం ...
READ MORE
కరోనా వ్యాక్సిన్ తయారీలో పెద్దన్న పాత్ర లో భారత్.!!
చైనా లో పుట్టి ప్రపంచ దేశాలను వణికించిన భయంకర మహమ్మారి అంటు వ్యాధి కోవిడ్ 19 కరోనా కు వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలకు భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. ఈ క్రమంలోనే బ్రెజిల్ దేశం ఇప్పటికే తమ దేశ ప్రజలకు ...
READ MORE
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే.. GST కట్టాల్సిందే మరి.!!
ఇంతకు ముందు పది రకాల ట్యాక్స్ పద్దతులు ఉన్నప్పుడు, డీమానిటైజేషన్ కాకముందు ట్యాక్స్ ఎవరు కడుతున్నారు ఎవరు కట్టట్లేదు అనేది తెలిసేది కాదు. ఈ విధంగ నోట్ల రద్దు తర్వాత GST ని అమల్లోకి తెచ్చాక అన్ని రకాల పన్నులు పోయి ...
READ MORE
సికింద్రాబాద్ కా సికందర్.. కిషన్ రెడ్డి సాబ్..!!
కిషన్ రెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరు అంతే కాదు అంబర్ పెట్ ప్రజలకు ఆత్మీయుడు. రాజకీయాలంటే స్వార్థం కాదు సేవా అని, నమ్మిన సిద్దాంతం కోసం నిలబడ్డ జాతీయవాది. అందుకే తెలంగాణ భాజపా కి దిక్సూచిగ కార్యకర్తలకు అండగ ఎదిగిన కిషన్ ...
READ MORE
పాప్ సింగర్ రిహాన కొవ్వెక్కిన చేష్టలు.. విఘ్నేశ్వరుడికి అపచారం.!!
మొన్నీమధ్యనే ఢిల్లీ లో జరుగుతున్న ఫేక్ రైతు ఉద్యమాలకు మద్దతుగా మాట్లాడి భారత దేశ సార్వభౌమత్వం పై విషం చిమ్మే కుటిల ప్రయత్నం చేసి విమర్శల పాలైన వివాదాస్పద పాప్ సింగర్ రిహాన.. తాజాగా మరో పెద్ద వివాదానికి దారుణానికి ఒడిగట్టింది. ...
READ MORE
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
ఆడదానికి ఆడదే శత్రువనే ఓ పాత సామేత.. ఇది ఒక్కోసారి నిజమే అనిపిస్తోంది. ఇంత పరిపాలనా అభివృద్ధి జరిగినా.. రక్షణ వ్యవస్థ పటిష్టమైనా.. న్యాయ వ్యవస్థ నూతన చట్టాలు తెచ్చినా.. ఎన్ని "షీ" టీం లు ఏర్పాటు చేసినప్పటికీ.. స్త్రీ కి ...
READ MORE
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పర్యటనలో ప్రస్తుతం కులుమనాలిలో ఉన్న ఆయనకు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో పాల్వాయిని చికిత్స నిమిత్తం సిమ్లాలోని ...
READ MORE
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ గ్రామం వైపు చూడండి.  చ‌దువుకునేందుకు న‌ర‌క దారులను దాటుతున్న విద్యార్థులు.
చ‌దువంటే న‌ర‌క‌మ‌ని అమ్మ కొట్టింద‌ని నాన్న తిట్టాడ‌ని ఇంట్లోకెళ్లి పారిపోయే వారికి ఈ ఊరిని చూయించండి. చ‌దువుకోవాలంటే బండెడు బుక్కులు మోయాలి.. బ‌స్ లో కిలో మీట‌ర్ల మేర కాలేజీకి వెళ్లాలి. సార్లు చెప్పే సొల్లంతా వినాలి అని చ‌దువును త‌క్కువ‌గా ...
READ MORE
ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’… ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్
వయస్సు 25 సంవత్సరాలే. కానీ, అతనికి అప్పుడే జీవితంపై విరక్తి ఏర్పడింది. దీంతో జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ, సోదడిని వారి యోగక్షేమాలు చూసుకోవాలని సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అంబర్‌పేట పోలీస్ ...
READ MORE
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్‌లు ఎత్తుకెళ్లిన దొంగ.
ఛీ తూ ఎవడండి ఈ ఛీప్ ఛీపేల్ తుఫేల్ దొంగా. చివరికి వాటిని కూడా వదల్లేదా అని అనుకుంటున్నారు కదూ. ఇంకా వీటిని దొంగిలించడానికి దర్జాగా కారులో వచ్చాడా.. వీడికి పిండా కూడు పెట్టా. అంతగా ఉంటే కొనుక్కోవొచ్చుగా.. ఫ్రీగా కూడా ...
READ MORE
పైలెట్ అభినందన్ పాక్ చెరలో చిక్కడంపై సర్వత్రా ఆందోళన.. భారత్ ఏం చేయబోతోంది.?
మన దేశ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ ప్రమాదవశాత్తు విమానం కూలడంతో ప్యారచూట్ సాయంతో తప్పని పరిస్థితి లో పాకిస్తాన్ భూభాగంలో దిగడం జరిగింది. దీంతో పైలెట్ అభినందన్ పై పాకిస్తాన్ ఆర్మీ నీచాతి నీచంగ దారుణంగ అమానుషంగ హింసించడం ...
READ MORE
కేరళలో హిందూ వ్యతిరేకులకు యోగీ ఆదిత్యానాథ్ వార్నింగ్.!
గత కొంతకాలంగా కేరళ రాష్ట్రంలో జరుగుతున్న నరమేధం పై దేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు ఆందోళనలు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే నిన్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేరళ లో "జన రక్షా ...
READ MORE
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు, రెపరెపలాడనున్న కాషాయం.!
పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన భాజపా ఈసారి ఏకంగ సగానికి పైగా స్థానాలు గెలుచుకుని దీదీ కి షాక్ ఇవ్వనుంది. ఇక మాజీ ...
READ MORE
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
ఫిబ్ర‌వ‌రి 14 యువ‌తంతా ఆ రోజు కోసం ఎదురు చూస్తోంది. కానీ తెల్లారితే ఏం జ‌రుగుతుందో అని ప్ర‌పంచ మేదావులంతా భార‌తదేశం వైపు చూస్తున్నారు. భార‌త ఇస్రో సాధించే ఆ అపూర్వ ఘట్టం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తుంది ప్ర‌పంచం. ఒక‌టి ...
READ MORE
నోబుల్ పురస్కారం వచ్చినట్టే తెగ ఫీలైపోతున్న ఉగ్రవాదుల ప్రధాన మంత్రి.!!
నోబుల్ శాంతి పురస్కారం.. ప్రపంచంలో శాంతి అహింస కోసం కృషి చేసి, అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన వారికి అందించే అత్యంత గొప్ప అవార్డ్. అయితే.. మొన్న పుల్వామా దాడి కి ప్రతి దాడిగ మన ఏయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ...
READ MORE
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే నేరమా.. – బండి సంజయ్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో హిందూ వాహిని కార్యకర్త ల పై పోలీసుల లాఠీ చార్జ్ ని తీవ్రంగ ఖండించారు హిందూ నాయకులు బండి సంజయ్ కుమార్. వాస్తవాలకు విరుధ్దంగ అమాయకులైన ధర్మ రక్షణ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడం ...
READ MORE
ఎన్నికల ప్రచారంలో నోరు జారిన రాహుల్ గాంధీ.. ఫైర్ అవుతున్న మహిళా లోకం.!
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో.. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పై విమర్శలు వెల్లువెత్తున్నై.! వివరాల్లోకి వెల్తే.. త్వరలో జరగబోయే గుజరాత్ ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ...
READ MORE
సర్.. యాదిలో..రెండేళ్లు. భువి నుండి దివికేగిన కలాంకు సలామ్.
సార్ వెళ్లిపోయి అప్పుడే రెండెళ్లయింది. నిన్న మొన్న మనల్ని విడిచి వెళ్లినట్టు తోస్తోంది. అయినా ఆయనెక్కడికెళ్లాడు.. ప్రతి నిమిషం ప్రతి క్షణం మన కణకణం రగిలిస్తూ మనలో కొత్త భావాలను పుట్టిస్తూ మనసే మతం మనమే కులం మన బాటే ధర్మం ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- రణరంగంగ మారిన అసెంబ్లీ.. మండలి చైర్మణ్ కంటికి గాయం.!!
ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ లు రణరంగం సృష్టించారు. దీంతో సభలో ఎంఎల్ఏ ల కంటే మార్షల్సే ఎక్కువగ కనిపించారు. బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్జుకోవడానిక్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రంగ ప్రయత్నించారు. గవర్నర్ ...
READ MORE
అన్ని ఏటిఎంల మూసివేత… ఆదేశాలు వచ్చేంత వరకు నో వర్కింగ్
ప్రపంచవ్యాప్తంగా మాల్‌వేర్ దాడులు బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను సైతం అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తమైంది. 'వాన్నా క్రై' బీభత్సం బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను తాకకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. విండోస్ అప్‌డేషన్ వచ్చేంతవరకూ బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ...
READ MORE
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
తెలుగు మీడియా లో సోషల్ మీడియా లో గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు ఒక తెలుగు సినిమా నటి పై కన్నేసి తనకు అనుకూలంగా వ్యవహరించే ఒక మీడియేటర్ ద్వారా తన కామ కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం ...
READ MORE
గులాబీ బాస్ కేసిఆర్ సేన కొత్త లిస్టు ఇదే.!
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ యొక్క నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నూతన కమిటీకి గానూ సెక్రటరీ జనరల్ గ కే.కేశవరావు వ్యవహరించనుండగా.. 20 మంది ప్రధాన కార్యదర్శులను, 33 మంది కార్యధర్శులను, 12 మంది ...
READ MORE
అతడే ఒక సైన్యం..
ఏపీకి రైల్వే జోన్ ఇవ్వడం చంద్రబాబు కు ఇష్టం లేదు
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా
రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?
కరోనా వ్యాక్సిన్ తయారీలో పెద్దన్న పాత్ర లో భారత్.!!
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే..
సికింద్రాబాద్ కా సికందర్.. కిషన్ రెడ్డి సాబ్..!!
పాప్ సింగర్ రిహాన కొవ్వెక్కిన చేష్టలు.. విఘ్నేశ్వరుడికి అపచారం.!!
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ
ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’… ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్‌లు ఎత్తుకెళ్లిన
పైలెట్ అభినందన్ పాక్ చెరలో చిక్కడంపై సర్వత్రా ఆందోళన.. భారత్
కేరళలో హిందూ వ్యతిరేకులకు యోగీ ఆదిత్యానాథ్ వార్నింగ్.!
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు,
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
నోబుల్ పురస్కారం వచ్చినట్టే తెగ ఫీలైపోతున్న ఉగ్రవాదుల ప్రధాన మంత్రి.!!
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే
ఎన్నికల ప్రచారంలో నోరు జారిన రాహుల్ గాంధీ.. ఫైర్ అవుతున్న
సర్.. యాదిలో..రెండేళ్లు. భువి నుండి దివికేగిన కలాంకు సలామ్.
బ్రేకింగ్ న్యూస్:- రణరంగంగ మారిన అసెంబ్లీ.. మండలి చైర్మణ్ కంటికి
అన్ని ఏటిఎంల మూసివేత… ఆదేశాలు వచ్చేంత వరకు నో వర్కింగ్
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
గులాబీ బాస్ కేసిఆర్ సేన కొత్త లిస్టు ఇదే.!
Facebook Comments
Top
error: Content is protected !!