You are here
Home > తాజా వార్త‌లు > జనసేన సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమేనంట..!!

జనసేన సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమేనంట..!!

ఆంధ్ర ప్రదేశ్ లో హోరాహోరీ గ జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిది విజయమో ఎవరు కింగో ఎవరు కింగ్ మేకరో అనే చర్చలు సర్వత్రా కొనసాగుతున్నై.
ముఖ్యంగ ప్రధానంగ పోటీ లో నిలబడ్డ టీడీపీ వైసీపీ మరియు జనసేన మధ్య గట్టి పోటీ జరిగింది.
ఈ మూడూ పార్టీల అధినేతలైన చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్ లు ఫలితాల తర్వాత నేనే ముఖ్యమంత్రి గ ప్రమాణ స్వీకారం చేస్తున్నానంటూ ఒక రేంజ్ లో ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూడు పార్టీ ల తర్వాత రాష్ట్రం లో మరో రెండు ప్రధాన పార్టీలైన జాతీయ పార్టీలు భాజపా కాంగ్రెస్ పార్టీ లు రాష్ట్రం లో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు.. కానీ జాతీయ స్థాయి లో కేంద్రంలో ప్రభుత్వం మాదంటే మాదేనంటూ పోటీ పడ్డాయి. అంతే కాకుండ రాష్ట్రం లో పలు అసెంబ్లీ సెగ్మెంట్ లలో గట్టి అభ్యర్థులే నిలబడడంతో అవసరమైతే ప్రభుత్వ ఏర్పాటు లో కీలకంగ మారే అవకాశం లేకపోలేదు.

ఇక ప్రధానంగ పోటీ లో నిలబడ్డ మూడు పార్టీలైన టీడీపీ వైసీపీ జనసేన లో టీడీపీ వైసీపీ పోలింగ్ తర్వాత కూడా మాటల యుద్ధం చేస్తున్నారు. విజయం మాదంటే మాదేనంటూ కత్తులు దూస్తున్నారు. ఎవరికెన్ని స్థానాలొస్తాయో లెక్కలేసుకుంటున్నారు. ఇక టీడీపీ వైసీపీ లో ఎవరికెన్ని సీట్లనేది విశ్లేషకులు కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. కానీ పోలింగ్ తర్వాత సైలెంట్ అయిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.
మరి అంచనాలు తప్పాయనుకుంటున్నారా లేక ఫలితాలకు ముందే మాట్లాడడం ఎందుకని అనుకుంటున్నారో తెలియదు కానీ, జనసేన అభ్యర్థులు కూడా ఎవరూ స్పందించడం లేదు.

ఇక జనసేన విషయానికొస్తే పోలింగ్ ముందు నుండే జనసేన అంటే టీడీపీ కి బీటీం అంటూ జనాల్లో గట్టిగానే వాదించింది ప్రచారం చేసింది, పవన్ కళ్యాణ్ కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ను చీల్చడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడని జగన్ మోహన్ రెడ్డి విమర్శల వాన కురిపించాడు. ఇక కొందరు సీనియర్ రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ కళ్యాణ్ ప్రభావం కనిపిస్తున్నా.. సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితం అవుతాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేల ముప్పై స్థానాల వరకు వస్తే కింగ్ మేకరయ్యే అవకాశం ఉండొచ్చు కానీ అన్ని సీట్లు రావడం కష్టమని, ప్రధాన పోటీ కేవలం వైసీపీ టీడీపీ మధ్యే జరిగిందని, కొన్ని సీట్లలో మాత్రమే జనసేన ఓట్లను చీల్చగలిగిందని అంచనా వేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా పోలింగ్ తర్వాత స్పందించేందుకు ఇష్టపడడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే గనక నిజమైతే జనసేన మరో ప్రజారాజ్యం గ మిగిలిపోతుందనే చర్చ సోషల్ మీడియా లో నూ జరుగుతుంది. టీడీపీ కి అనుకూలంగ పనిచేసాడనే మచ్చ కూడా పవన్ కళ్యాణ్ కు నష్టం కలిగించిందని అంటున్నారు. దాంతో పాటు ఏమాత్రం బలం లేని కమ్యునిస్టులు నార్త్ ఇండియా పార్టీ అయిన బీఎస్పీ తో పొత్తు కూడా తీవ్ర నష్టం కలిగించిందట.
మరి నిజంగానే సింగిల్ డిజిట్ కే పరిమితమైతే మాత్రం వచ్చే ఐదేండ్ల వరకు జనసేన ఉండడం కష్టమనే చర్చ సైతం జరుగుతోంది.

మరో పెద్ద విషయం ఏంటంటే రెండు స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. భీమవరంలో చెప్పలేం కానీ, గాజువాక లో ఓడిపోయే అవకాశాలే ఎక్కువగ ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. గతంలో తన అన్న చీరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేసి రెండు స్థానాల్లో పోటీ చేయగా.. తిరుపతి లో గెలిచి సొంతూరు పాలకొల్లు లో ఓటమి పాలైన విషయం కూడా అందరూ గుర్తు చేసుకుంటున్నారు.

 
Related Posts
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న ఏపీ నకిలీ పాస్టర్లు.!!
ఆంధ్ర ప్రదేశ్ లో పాస్టర్లు గా చెలామణి అవుతున్న చాలా మంది మతం మారిన వారు ఇప్పుడు లీగల్ గ ఇరుక్కుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్సీ సామాజిక వర్గం నుండి బీసీ సామాజిక వర్గం నుండి కొందరు క్రైస్తవ మతం తీసుకుని పాస్టర్లు గా ...
READ MORE
తమిళనాట తలైవా పొలిటికల్ ఎంట్రీతో బీజేపీ వ్యూహం ఏంటి.??
వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం ఒకటి. నాలుగు నెలల్లో తమిళనాడు రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా తమిళనాడు లో ఓటర్లు కాస్త డిఫరెంట్.. ఎవరికీ అర్థం కారు. అక్కడ ఎన్ని పార్టీలు ఉన్నా డీఎంకే ...
READ MORE
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా  ఎం. వెంక‌య్య నాయుడు..
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం. వెంక‌య్య నాయుడు ఎన్నిక‌య్యారు. ఎన్డీఏ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న అపూర్వ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంధ‌ర్భంగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు గారికి జ‌ర్న‌లిజంప‌వ‌ర్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది. భార‌త దేశ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతు న్నా ...
READ MORE
డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ షగున్’  పేరిట రూ. 51వేలు పెళ్లికానుక
బాలికా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. డిగ్రీ విద్యను పూర్తి చేసిన ముస్లిం యువతులకు 'షాదీ షగున్' పేరిట పెళ్లి కానుకగా రూ. 51 వేలను అందించాలని నిర్ణయం తీసుకోనుంది. మౌలానా ...
READ MORE
టీనేజీలోనే పిల్లలిలా తెగిస్తుంటే తల్లిదండ్రులు గాడిదలు కాస్తున్నారా.?
పార్టీకెలుతున్న అని చెప్పి ఇంట్లో నుంచి వెల్లి అమీన్ పూర్ గుట్టల్లో శవమై కనిపించిన ఇంటర్ విద్యార్థిని ఛాందిని జైన్ కేసులో విస్మయం కలిగించే విషయాలు తెలుస్తున్నై.. ఈ విషయాలన్నీ పిల్లల యొక్క తల్లిదండ్రుల వైపు వేలెత్తి చూపేవిధంగ ఉన్నై. పిల్లలను ఇంటర్నేషనల్ ...
READ MORE
మోడి చేపట్టిన “మేక్ ఇన్ ఇండియా” పథకం నాకు చాలా ఇష్టం. – రాహుల్ గాంధి
2014 లో మా పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం మేము ఉద్యోగాలను కల్పించలేకపోవడమే.. కాబట్టి మోడీ ప్రవేశపెట్టిన "మేక్ ఇన్ ఇండియా" పథకం అంటే నాకు చాలా ఇష్టం నిజంగా ఈ పథకం చాలా గొప్పదంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ...
READ MORE
దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్.!!
అతను సిక్స్ కొడితే చూడాలి అనుకోని క్రీడాభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. భారత క్రికెట్ టీం అంధకారంలో ఉన్న సంధర్భంలో కెప్టెన్ గ బాధ్యతలు స్వీకరించి ప్రపంచంలోనే భారత క్రికెట్ టీం ను పటిష్టమైన టీం గ తీర్చిదిద్దిన ఘనత సౌరవ్ ...
READ MORE
వంకర బుద్ధి చూపిస్తున్న చైనా.. శాంతి అంటూనే కాల్పులకు తెగబడుతోంది.
పాకిస్తాన్ మిత్ర దేశం చైనా కు కూడా పాకిస్తాన్ బుద్ది బాగానే అంటుకున్నటు అనిపిస్తోంది. సరిహద్దు సమస్యను శాంతియుత చర్చల ద్వారానే ఇరు దేశాల సమన్వయం తో పరిష్కారం మంచిదంటు చెప్తూనే మరో వైపు సరిహద్దులో మన సైన్యంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ...
READ MORE
నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల అక్రమార్జన ఎలా చేసాడు.??
నీతులు పక్కోడికి చెప్పడానికే పనికొస్తాయని మరోసారి రుజువైంది.. నీతీ నిజాయతీ అంటూ పిట్ట కథలు చెప్పడంలో దిట్ట అయిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. మరి ఎన్నికల అఫిడవిట్లో మూడు కోట్లు నాలుగు కోట్లు చూపించి, ఆయనా మరియు ఆయన ...
READ MORE
రాష్ట్ర వ్యాప్తంగా కదులుతున్న కాషాయదళం.. అప్రమత్తమవుతున్న అధికారులు.!!
హిందూ దేవుల్ల పై హిందూ సమాజం పై సంస్కృతిపరంగ తీవ్రమైన దాడి జరుగుతున్న పరిస్థితిలో నిరసన తెలియజేస్తూ ధర్మాగ్రహ యాత్రకు పిలుపునిచ్చిన స్వామీ పరిపూర్ణానంద ను రెండు రోజులుగా హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. దీంతో స్వామీజీని అరెస్ట్ నుండి ...
READ MORE
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్ ప్రదానం.!!
ఉస్మానియా యూనివర్శిటీ లో ఫోరేన్సిక్ సైన్స్ విభాగంలో పని చేస్తున్న డా. సౌమ్యకు 2019 సంవత్సరానికి గాను యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్ ప్రదానం చేస్తున్నటు వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సంధర్భంగ వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ...
READ MORE
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య ఘటన బాధాకరం.!!
కేరళ మలప్పురం లో జరిగిన గర్భం తో ఉన్న ఏనుగు ను చంపిన ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తున్నది. సాధారణంగా ఏనుగు కు ఆకలి ఎక్కువ అందులోనూ ఆ టస్కర్ అనే ఏనుగు 20 నెలల గర్భం తో ఉండడంతో తీవ్ర ...
READ MORE
దేవీ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ విశేషాలు.
దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని తొమ్మిది రోజులు అత్యంత నిష్ఠాగ పూజించనున్నారు.  ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో ఒక్కో మహ రూపంగా కొలుస్తారు. ఆ విశేషాలేంటి అమ్మవారిని ఏ రోజు ఎలా ఆరాదించాలి.. పూజ కార్యక్రమాలు ...
READ MORE
పవర్ స్టార్ పవర్ సర్ ఫ్రైజ్.. అభిమానులకు ఊహించని పుట్టినరోజు కానుక.
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా మరో సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చాడు. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంతో పవర్ సర్ ప్రైజ్ గా అభిమానలుకు అందించాడు. తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పిఎస్.పికే25 చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. మ్యూజిక‌ల్‌‌ సర్‌ప్రైజ్‌ అంటూ తాజా ...
READ MORE
పట్టపగలే చుక్కలు లెక్కపెడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి.!!
ఈ మధ్య కాలంలో కర్నాటక రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ప్రతిపక్షం స్థాయి నుండి భారీగ పుంజుకుని అధికార కాంగ్రెస్ పార్టీ ని మట్టికరిపించి, ఏకంగ కాంగ్రెస్ ముఖ్యమంత్రినే ఓడించి అతిపెద్ద పార్టీ గ అవతరించిన ...
READ MORE
మూడెకరాల భూమిస్తున్నమంటూ దళితులకు మస్కా కొడుతున్న కేసిఆర్ సర్కార్
వ్యవసాయాధారిత దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి అందరినీ భూస్వాములను చేస్తాం అని అట్టహాసంగా "దళితులకు మూడెకరాల భూమి పథకాన్ని" మొదలు పెట్టింది తెలంగాణ సర్కార్, కానీ అదంతా ప్రకటనల కోసం మీటింగులలో మైకుల ముందు చెప్పుకోవడానికే అని లెక్కలు చూస్తే అర్థమవుతోంది. ఒక్కసారి ...
READ MORE
ఫిబ్ర‌వ‌రి18న జర్నలిస్టులకు మెగా పాస్‌పోర్టు మేళా
పాస్ పోర్ట్ లేని జ‌ర్న‌లిస్ట్ మిత్రుల‌కు శుభ‌వార్త‌.. పాస్ పోర్ట్ కు అప్లై చేయాల‌ని ఉన్నా జాబ్ బిజిలో ప‌డి స‌మ‌యం లేని కార‌ణంతో న‌మోదు చేసుకోలేని జ‌ర్న‌లిస్ట్ ల‌కు పాస్ పోర్ట్ ఆఫీస్ ఓ మంచి అవ‌కాశాన్ని అందిస్తోంది. పాస్ ...
READ MORE
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45 ఏండ్లు.!!
ఈ దేశంలో.. తిరుగు లేని విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు ఇంత దారుణ గతి పట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న వాళ్లంతా నరేంద్ర మోడీ నాయకత్వం అని అంటుంటారు, కానీ వాస్తవానికి జూన్ 25, 1975 లోనే కాంగ్రెస్ ...
READ MORE
బీపీ ( గుండె జబ్బు ) అపోహలు.. వాస్తవాలు.
నేటి ప్రపంచంలో గుండె జబ్బులపై చాలా అపోహలున్నాయి. చాతి నొప్పి రావడమే ఆలస్యం దాన్ని లైట్ గా తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారు కొందరైతే.. ఏ సమస్య లేకున్న హైరాన పడి ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న వారు మరికొందరు. అందుకే ...
READ MORE
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
చూడటానికి వేలెడు కూడా లేని ఈ బల్లి ధర ఎంతో తెలుసా. అక్షరాల ఇరవై కోట్లు. 20 కోట్లా అని ఆశ్చర్యపోకండి.. మీరు చదువుతున్నది నిజమే. ఈ బల్లి ఖరీదు రూ.20 కోట్లే.  పురాణాల్లో చెప్పినట్టుగా బంగారు బల్లులు ఉండేవి.. వాటి అరుపులతో ...
READ MORE
ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం
పాకిస్థాన్ మరింతగా పెట్రేగిపోతోంది. సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్ల రూపంలో భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తున్న పాకిస్థాన్ ఇపుడు మరో దుశ్చర్యకు పాల్పడింది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు, వారికి అవసరమైన ఆహార పదార్థాలను, నగదును సరఫరా చేసేందుకు ఏకంగా ఓ సొరంగ మార్గాన్ని ...
READ MORE
బాబు ను ఓడించడానికి లోకేష్ ఒక్కడు చాలు – విజయసాయి రెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ పై ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యంగస్త్రాలతో కౌంటర్ అటాక్ చేసారు. వైసీపీ అధినేత జగన్ ని ఆంధ్రా మోడీ అని కేసిఆర్ ను తెలంగాణ మోడీ అంటూ ...
READ MORE
హిందూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం లో ఉద్యోగుల చేతివాటం.!!
శ్రీవారి ఆస్తులను అమ్మాలనే ప్రభుత్వ నిర్ణయం పై ఓ వైపు సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగానే, మరోవైపు ప్ర‌ముఖ హిందూ పుణ్య‌క్షేత్రం శక్తి పీఠం శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం బ‌య‌ట ప‌డింది. దేవ‌స్థానంలో ప‌నిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు రూ. ...
READ MORE
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఏది నిజం.. బాజప్తా తప్పు జరిగిందని కళ్లారా కనిపిస్తూనే ఉంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేలిపోయింది. అమాయకుడే అయినా తప్పు తప్పే నెటిజన్లలోని ఓ వర్గం గర్జించింది లేదు లేదు అందులొప ఏం తప్పుంది నిజాన్నే కాస్త వెటకారంగా చూపించాడంతే అని ...
READ MORE
రాజ్యాంగ ప్రతుల పై అంబేడ్కర్ సంతకం.. డా.భీంరావు రామ్ జీ అంబేడ్కర్.!!
ఉత్తర ప్రదేశ్ లో రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా. బి. ఆర్ అంబెడ్కర్ పై ఆసక్తికర జీవో విడుదల జరిగింది. అంబెడ్కర్ ని అంతా డా. బీ.ఆర్ అంబేడ్కర్ అంటూ అనడం అలావాటుగ మారిన పరిస్థితిలో ఉత్తర ప్రదేశ్ ...
READ MORE
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న
తమిళనాట తలైవా పొలిటికల్ ఎంట్రీతో బీజేపీ వ్యూహం ఏంటి.??
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎం. వెంక‌య్య నాయుడు..
డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ
టీనేజీలోనే పిల్లలిలా తెగిస్తుంటే తల్లిదండ్రులు గాడిదలు కాస్తున్నారా.?
మోడి చేపట్టిన “మేక్ ఇన్ ఇండియా” పథకం నాకు చాలా
దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర
వంకర బుద్ధి చూపిస్తున్న చైనా.. శాంతి అంటూనే కాల్పులకు తెగబడుతోంది.
నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల
రాష్ట్ర వ్యాప్తంగా కదులుతున్న కాషాయదళం.. అప్రమత్తమవుతున్న అధికారులు.!!
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య
దేవీ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ విశేషాలు.
పవర్ స్టార్ పవర్ సర్ ఫ్రైజ్.. అభిమానులకు ఊహించని పుట్టినరోజు
పట్టపగలే చుక్కలు లెక్కపెడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి.!!
మూడెకరాల భూమిస్తున్నమంటూ దళితులకు మస్కా కొడుతున్న కేసిఆర్ సర్కార్
ఫిబ్ర‌వ‌రి18న జర్నలిస్టులకు మెగా పాస్‌పోర్టు మేళా
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45
బీపీ ( గుండె జబ్బు ) అపోహలు.. వాస్తవాలు.
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం
బాబు ను ఓడించడానికి లోకేష్ ఒక్కడు చాలు – విజయసాయి
హిందూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం లో ఉద్యోగుల చేతివాటం.!!
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
రాజ్యాంగ ప్రతుల పై అంబేడ్కర్ సంతకం.. డా.భీంరావు రామ్ జీ
Facebook Comments
Top
error: Content is protected !!