You are here
Home > తాజా వార్త‌లు > జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి

జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి

అసంఘటిత రంగం లో ఉన్న కార్మికులకు ఆరోగ్యం పై అవగాహన కల్పించడానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఇ.ఎస్.ఐ.సి)  అధ్వర్యంలో నిర్వహించనున్న జన సురక్ష వాహనాలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు దత్తాత్రేయ శనివారం ప్రారంభించారు. అసంఘటిత కార్మికుల సంక్షేమార్ధం, వారిలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి ఈ జన సురక్ష వాహనాలు పనిచేస్తాయన్నారు. మొదటిసారి ప్రయోగాత్మకంగా హైదరాబాద్ లో ఈ వాహనాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. త్వరలో దేశ వ్యాప్తంగా ప్రవేశపెడుతామని మంత్రి అన్నారు.

అసంఘటిత కార్మికుల సంక్షేమార్ధం, వారిలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి ఈ జన సురక్ష వాహనాలు పనిచేస్తాయన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో అర్హత ఉన్న కార్మికులందరికీ ఇ.ఎస్.ఐ చట్టాలను అమలు చేస్తామన్నారు.  అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సమున్నత అభివృద్దికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆరోగ్యం పై అవగాహన లేక ప్రతి ఏడాది ఒక మిలియన్ మంది మరణిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రమాదకర పరిశ్రమలు, చేనేత రంగంలో పనిచేస్తున్న వారు, భవన నిర్మాణ కార్మికులను దృష్టిలో ఉంచుకుని పలు సంస్కరణలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 61 సంస్కరణలు చేశామని శ్రీ దత్తాత్రేయ చెప్పారు. హైదరాబాద్ తరువాత తెలంగాణా రాష్ట్రంలో మరో తొమ్మిది జన సురక్ష  వాహనాలు ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. ఇ.ఎస్.ఐ ఆధ్వర్యంలోని సెంటర్లను ఆరు పడకల ఆరోగ్య కేంద్రాలుగా మారుస్తున్నట్లు, 50 వేల మంది కార్మికులు ఉన్న చోట 100 పడకలు, ఒక లక్ష మంది కార్మికులు ఉన్న చోట 200 పడకలు, మూడు లక్షల మంది కార్మికులు ఉన్న చోట ౩౦౦ పడకలు, ఐదు లక్షల మంది కార్మికులు ఉన్న చోట 600 పడకల ఆసుపత్రులు నెలకొల్పనున్నట్లు, అదే విధంగా హైదరాబాద్ లో ౩౦౦ పడకల ఆసుపత్రి , విశాఖపట్టణంలో 500 పడకల ఆసుపత్రి నిర్మించనున్నట్లు  మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఇ.ఎస్.ఐ సేవలు విస్తరిస్తామని మంత్రి చెప్పారు.

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయి డిపాజిట్ లింక్ ఇన్సురెన్స్ పధకానికి సవరణలు

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయి డిపాజిట్ లింక్ ఇన్సురెన్స్ పధకానికి సవరణలు చేపట్టినట్లు మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ తెలిపారు. మార్చి 2016 నాటికి ఈ పధకంలో 18119 కోట్ల రూపాయలు జమ అయినట్లు, అయితే ఈ పధకం క్రింద 2015-16 సంవత్సరంలో 253 కోట్లు కార్మికులకు చెల్లింపులు చేశామన్నారు. ప్రతిపాదిత పధకంలో ఎవరైనా ఒక ఏడాది చందాదారులుగా ఉండి మరణిస్తే వారికి రెండు లక్షల 50 వేల రూపాయలు భీమా వస్తుందని తెలిపారు. కనీసం 20 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకుని ఐదు వేల రూపాయలు వేతనం పొందుతున్న వారికి 30 వేల రూపాయలు, ఐదు నుండి 10 వేల రూపాయల మధ్య వేతనం పొందుతున్న వారికి 40 వేల రూపాయలు, 10 వేల రూపాయల కన్నా ఎక్కువ వేతనం పొందుతున్న వారికి 50 వేల రూపాయలు లాయల్టీ గా చెల్లించనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ లాయల్టీ ప్రయోజనం క్రింద 20 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకునే వారు ఏడాదికి 1.78 లక్షల మంది, ఏడాది సర్వీస్ పూర్తి చేసుకునే వారు ఏడాదికి 35 వేల మంది ఉంటారని శ్రీ దత్తాత్రేయ తెలిపారు. 54 లక్షల మంది ప్రావిడెంట్ ఫండ్ పెన్షనర్లకు ఇ.ఎస్.ఐ ఆరోగ్య సేవలు అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. హమాలీలు, రైల్వే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి, ఇంట్లో పని చేసే పనిమనుషులకు ఇ.ఎస్.ఐ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు, ఈ నెల 22న హైదరాబాద్ లో జరిగే ఒక కార్యక్రమంలో వెయ్యి మందికి ఇ.ఎస్.ఐ కార్డులు ఇస్తామన్నారు. భవిష్యత్ లో కార్మికులందరికీ హెల్త్ కార్డులు, 2019 నాటికి అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామన్నారు.

Related Posts
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
పార్లమెంట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని సభ సాగుతుండగా మధ్యలో వెల్లి కౌగిలించుకుని ఆపై కన్ను కొడుతూ పిల్ల చేష్టలతో సభలో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ...
READ MORE
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
బ్యాంకులు బరితెగిస్తున్నాయి. అందినకాడికి దోచుకునే అవకాశం కోసం మాటు వేసి ఎదురు చూస్తున్నాయి. చెమట చుక్కల కష్టంతో సంపాదించుకుని భద్రంగా బ్యాంక్ లో దాచుకుంటే.. ఆ దాచుకున్న సొమ్మును చూసుకోవడానికి కూడా డబ్బు చెల్లించాలంటు కొర్రిలు పెడుతున్నాయి. డిమానిటైజేషన్ దెబ్బతో దేశ ...
READ MORE
కోమటి కులాన్ని ఏకంచేసి “కంచె” కట్టిన ఐలయ్య,
సామాజిక స్మగ్లర్లు.. కోమటోళ్ళు సీనియర్ రచయిత కంచె ఐలయ్యగారు  ఏ ఉద్దేశ్యంతో ఈ పుస్తకం రాశారో తెలియదు కానీ, అన్ని కులాల్లో ఉన్న ఐఖ్యత ఈ కోమటి కులంలో ఇప్పటివరకు కాస్త అటూ ఇటూగా ఉండేది ...కానీ ఇప్పుడు కంచె ఐలయ్య పుణ్యమా ...
READ MORE
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
గతం లో సోనూ సూద్ అంటే ఒక గ్రేట్ సినిమా నటుడు అని తెలుసు, కానీ ఇప్పుడు అంత కంటే కూడా గ్రేట్ సోషల్ వర్కర్ గొప్ప మనసున్న మంచి మనిషి. సినిమాల్లో విలన్ పాత్రలే చేస్తున్నా రియల్ లైఫ్ లో మాత్రం ...
READ MORE
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్ ఎన్టీఆర్ రిలీజ్ కు క్లియరెన్స్.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ ఆధారంగ తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ముందు నుండి ఈ చిత్రం పై ఆంధ్ర ప్రదేశ్ అధికార ...
READ MORE
చంద్రబాబుతో పొత్తా.. తూ మీ బతుకులు చెడ.!!
తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. నిన్న జరిగిన తెరాస పార్టీ బహిరంగసభ లో ప్రతిపక్షాల పై తీవ్ర స్థాయి లో విమర్శలు చేసారు. ఆయన చేసిన విమర్శలు వాడిన భాష పై పలువురు రాజకీయ సామాజిక ...
READ MORE
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఎట్టకేలకు మోక్షం.. సుప్రీంకోర్టులో విజయం సాధించిన తెలంగాణ.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాలం రానే వచ్చింది. జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుప్రీంకోర్టు కీలక తీర్పుతో ఇన్నాళ్లు పెండింగ్ లో వున్న జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలకు మోక్షం లభించింది. “సత్వర తీర్పు” ...
READ MORE
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS పరిస్తితి ఏంటి.?
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది అనే విషయం పక్కన పెడితే, అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్న బీజేపీ, ఆ స్థాయిలోనే ఢీ అంటే ఢీ అంటూ పోటీ లో దూకుడు ప్రదర్శిస్తోంది. అధికార పార్టీ తో ...
READ MORE
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.!  బ్లూవేల్ గేమ్ పై ప్రత్యేక కథనం.
నా తప్పేం లేదు గేమ్ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈ సమాజంలో అలాంటి బలహీనమైన మనుషులను ఏరిపారేస్తున్న.. ఈ మాటలను అంటుంది ఎవరంటే.. ఫిలిప్ బొడికిన్. ఈయనే ఈ ప్రాణాలను బలిగొంటున్న "బ్లూవేల్" అనే గేమ్ ను తయారు చేసాడు. ఒక ఆట ...
READ MORE
త్యాగాల తెలంగాణ.. పల్లె పల్లెకు పాట… పార్లమెంట్ కు బాట.
ఓటు వద్దన్న వాడే ఓటు హక్కు మన జన్మ హక్కు అని నినదించేందుకు సిద్దమవుతున్నాడు. తూటాలతోనే రాజ్యం.. అడవుల్లో యుద్దంతోనే భారత స్వరాజ్యం అన్న ప్రజా నౌక తన దారి మార్చుకుంటోంది. నుదుటున బొట్టుకు ఆస్కారం లేని పాట..కాలంతో పాటు తనలో ...
READ MORE
భాగ్య‌న‌గ‌రంలో యువ‌తి హంగామా. న‌డిరోడ్డు పై ర‌చ్చ.
అమ్మాయిలు ఎందులోను త‌క్కువ కాద‌ని నిరుపించింది ఓ యువ‌తి. అయితే ఇది మాత్రం కాస్త వ్య‌తిరేకంగా లెండి. అబ్బాయిలు మాత్ర‌మే నా అమ్మాయిలు ర‌చ్చ చేయ‌గ‌ల‌ర‌ని తేల్చింది. అలా ఇలా కాదు న‌డిరోడ్డు పై అది కూడా న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న ...
READ MORE
మా పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్దం
తమ బీజేపీ పార్టీలోకి చేరడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు  చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావు వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కోమటిరెడ్డి సోదరులు బీజేపీలో చేరుతున్నారా..? అని విలేకరులు అడిగినప్పుడు ...
READ MORE
ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం.!!
కాంగ్రెస్ పార్టీ.. దశాబ్దాల కాలం దేశాన్ని ఏలి, దేశాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం చెంది, ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ...
READ MORE
మ‌త్తు వీడిన మ‌ద‌ర్.. బిడ్డ కోసం పూర్తిగా మారిపోయిన త‌ల్లి.. ఎరికా హ‌ర్ట్ రియ‌ల్ స్టోరీ.
అమ్మ‌త‌నం ఎక్క‌డైనా అమ్మ‌త‌న‌మే. త‌న బిడ్డ‌కోసం ఈ ప్ర‌పంచాన్నే ఎదురించా స‌త్తా ఉన్న‌ది ఒక త‌ల్లిలోనే. త‌న ప్రాణాల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా తొమ్మిది నెల‌లు మోసి బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుంది త‌ల్లి. త‌న ఓడిపోతు బిడ్డ రూపంలో విజేత‌గా నిల‌వాల‌నుకుంటుంది. అలాంటి ఓ ...
READ MORE
అయ్యప్ప ఆలయాన్ని అపవిత్రం చేసిన మహిళకు సొంత ఇంట్లో శిక్ష పడింది.!!
భారతదేశం అంటేనే ఆచారాలు సాంప్రదాయాలు సంస్కృతికి భక్తికి నిదర్శనం. అందుకే భారతదేశాన్ని వేద భూమి అంటారు. కోర్టులు రాజ్యాంగాలు వచ్చి కొంత కాలమే అయినా.. అనాది కాలం నుండే మన దేశం సనాతన ధర్మం అనే పునాదిపై నిలబడి ఉంది. అయితే ...
READ MORE
రణరంగమైన ధర్నా చౌక్. తేలిపోయిన అసలు కథ.
ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్‌ను కొనసాగించాలని సోమవారం అఖిలపక్షం ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా చౌక్‌ను ఎట్టి పరిస్థితుల్లో తరలించరాదని అఖిలపక్ష నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టగా, ధర్నాచౌక్‌ తరలించాల్సిందేనని కొందరు నిరసన చేపట్టారు. ఇరువర్గాలు ...
READ MORE
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
గత కొంత కాలంగ టాలీవుడ్ తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి ఇండస్ట్రీలోని పెద్దలపై ఆరోపనలు చేస్తూ.. టాలీవుడ్ లో" క్యాస్ట్ కౌచింగ్" కల్చర్ చాలా ఉందనీ.. హీరోయిన్లని శారీరకంగ వాడుకోకుండా అవకాశాలు ఇవ్వరనీ అయినా.. తెగించి భరించినప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదనీ.. ...
READ MORE
పవిత్ర క్షేత్రానికి కళంకం తెస్తున్నారు.. యాదగిరి గుట్ట లో దొరికిన జంటలు.!!
తెలంగాణ రాష్ట్రం లోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగ భక్తులు సంధర్శించే పుణ్య క్షేత్రాన్ని కొందరు దుర్మార్గులు కళంకం చేస్తున్నారు. తాజాగా పోలీసు అధికారులు పలు లాడ్జీల పై ఆకస్మిక తనికీలు చేయగా.. పలు లాడ్జీలలో నాలుగు జంటలు దొరికినట్టు తెలుస్తోంది. వీరిని ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ సంపదకు 4 లక్షల కోట్ల నష్టం.!!
అధికార పార్టీ టీఆర్ఎస్ పై, 'మై హోమ్ రామేశ్వరరావు పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అర్వింద్. మై హోం’ సంస్థ వయలేషన్ ఆఫ్​ ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్​కు అడ్డాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
READ MORE
తెలంగాణ లో తొందర్లోనే కనుమరుగు కాబోతున్న కాంగ్రెస్ పార్టీ.!!
తెలంగాణ ఇచ్చిన పార్టీ గ భారీ స్థాయి లో ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినా జనాలు కాంగ్రెస్ పార్టీ ని ఏ కోశానా నమ్మినట్టు కనిపించలేదు. కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ కూటమికి ఎక్కువ స్థానాలు ఇచ్చినా ఫలితాల తర్వాత ...
READ MORE
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కోంటూ మొదటి రోజు మొదటి వ్యక్తిగా విచారణను ఎదుర్కొన్నారు సిని దర్శకుడు పూరిజగన్నాథ్. దాదాపుగా 11 గంటల పాటు సాగిన విచారణ అనంతరం ట్విట్టర్ లో స్పందించిన తీరుతో ఒక్క సారి పరిస్థితి మారిపోయింది. ట్విట్టర్ లో ...
READ MORE
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తాజాగా దేశంలోని కులాలకు మతాలకు అతీతంగ అగ్ర కులమైనా సరే వార్షికంగ ఎనిమిది లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నటు ప్రకటించిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి సాధారణ ప్రజలే కాకుండ ...
READ MORE
60 లక్షల కార్యకర్తలకు తలా 2 లక్షలు.!!
గులాబీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ బీమా చేయించారు. ఈ సంధర్భంగ తెరాస పార్టీ కి కార్యకర్తలే ఆయువుపట్టని కార్యకర్తలే ప్రాణమని అందుకోసమే కార్యకర్తల సంరక్షణ బాధ్యతను పార్టీ అధినాయకత్వం స్వీకరిస్తుందని అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన ...
READ MORE
దేశం కోసం టైటిల్ వదులుకుంటానన్న బాక్సర్ విజయేందర్ సింగ్.
నిన్ననే ముంబాయి లో జరిగిన బ్యాటిల్ గ్రౌండ్ ఏషియా బాక్సింగ్ పోటీలో చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైటియాలి పై నెగ్గి టైటిల్ సాధించిన భారత ఛాంపియన్ బాక్సర్ విజయేందర్ సింగ్.. తాజాగా తన టైటిల్ ను వదులుకోవడానికి సిద్దం అని ప్రకటించాడు. భారత్ ...
READ MORE
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
కోమటి కులాన్ని ఏకంచేసి “కంచె” కట్టిన ఐలయ్య,
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్
చంద్రబాబుతో పొత్తా.. తూ మీ బతుకులు చెడ.!!
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఎట్టకేలకు మోక్షం.. సుప్రీంకోర్టులో విజయం సాధించిన
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే,
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.! బ్లూవేల్
త్యాగాల తెలంగాణ.. పల్లె పల్లెకు పాట… పార్లమెంట్ కు బాట.
భాగ్య‌న‌గ‌రంలో యువ‌తి హంగామా. న‌డిరోడ్డు పై ర‌చ్చ.
మా పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్దం
ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ
మ‌త్తు వీడిన మ‌ద‌ర్.. బిడ్డ కోసం పూర్తిగా మారిపోయిన త‌ల్లి..
అయ్యప్ప ఆలయాన్ని అపవిత్రం చేసిన మహిళకు సొంత ఇంట్లో శిక్ష
రణరంగమైన ధర్నా చౌక్. తేలిపోయిన అసలు కథ.
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
పవిత్ర క్షేత్రానికి కళంకం తెస్తున్నారు.. యాదగిరి గుట్ట లో దొరికిన
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ
తెలంగాణ లో తొందర్లోనే కనుమరుగు కాబోతున్న కాంగ్రెస్ పార్టీ.!!
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
60 లక్షల కార్యకర్తలకు తలా 2 లక్షలు.!!
దేశం కోసం టైటిల్ వదులుకుంటానన్న బాక్సర్ విజయేందర్ సింగ్.
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!