You are here
Home > తాజా వార్త‌లు > జనసంద్రోహమైన మూడో రోజు జన చైతణ్య యాత్ర.! ఉత్సాహంలో కాషాయ శ్రేణులు.!!

జనసంద్రోహమైన మూడో రోజు జన చైతణ్య యాత్ర.! ఉత్సాహంలో కాషాయ శ్రేణులు.!!

తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కే.లక్ష్మణ్ ఆద్వర్యంలో సాగుతున్న జన చైతణ్య యాత్ర నేడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చేరుకుంది. భాజపా కార్యకర్త లతో వేలాదిగ తరలివచ్చిన జనాలతో సభా వేదిక కిటకిటలాడగా డా.కే.లక్ష్మణ్ సభను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సంధర్భంగ కేంద్రంలో భాజపా సర్కార్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అమలు చేస్తున్న ప్రజా పథకాలను వివరించారు. ఈ సంధర్భంగ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పైన విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసిఆర్ సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను వ్యతిరేకిస్తున్నటు తెలియజేసిన డా.కే.లక్ష్మణ్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో భాజపా విజయకేతనం ఎగరేయనుందని అన్నారు.

ఓ వైపు కేసిఆర్ పై టీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ పై కూడా విమర్శలు చేసారు.
కాంగ్రెస్ పార్టీ మరియు టీఆర్ఎస్ పార్టీ లు రెండు దొందు దొందేనంటూ ఎద్దేవా చేసారు. రాష్ట్రం లో జరుగుతున్న అవినీతి పై చర్యలెందుకు తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి కేసిఆర్ ను సూటిగా నిలదీసారు.
అంతే కాదు కేసిఆర్ కుటుంబ పాలనపై కూడా తీవ్రమైన విమర్శలు గుప్పించారు డా.కే.లక్ష్మణ్.
తెలంగాణ అవినీతి రహిత రాష్ట్రం గ మారాలంటే అభివృద్ధి చెందాలంటే భాజపా అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు డా.కే.లక్ష్మణ్. 

Related Posts
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
సోషల్ మీడియాలో నిజమేదో అబద్దమేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మధ్య ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఎంతలా అంటే మతలా మధ్య చిచ్చు పెట్టి ఊర్లకు ఊర్లను పరుగులు పెట్టించేంత.. పలువురి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ...
READ MORE
2000 రూపాయల నోటు మాయం 200 నోటు రావడం ఖాయం…!
యాభై, వంద, రెండు వందల నోటు.. 5 వందల నోటు రెండు వేలు... ఇదేంటి మధ్యలో రెండు వందల నోటేంటి అని ఆశ్చర్య పోకండి.. త్వరలో రెండు వందల నోటు మన చేతిలోకి రావడం ఖాయం. చిల్లర కష్టాలు తీర్చేందుకు సరికొత్తగా ...
READ MORE
ఉప రాష్ట్రపతి ఎన్నికతో ఇరకాటంలోకి జగన్…
రాజకిఒయాల్లో శాశ్వత శత్రుత్వాలు.. శాశ్వత మిత్రుత్వాలు ఉండవన్నది ఎంత నిజమో ప్రస్తుతం 'జగన్' ఫాలో అవుతున్న స్ట్రాటజీ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తొలి నుంచి వెంకయ్యతో అంటీముట్టనట్లే ఉన్న జగన్ కు.. ఇప్పుడు మాత్రం తప్పక.. మనసొప్పక.. ఆయనకు దన్నుగా నిలబడాల్సిన ...
READ MORE
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన చేయాలి.??
కోవిడ్ వైరస్ కు వేలాది మంది ప్రజలు చిక్కుకుని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా శల్యం అవుతున్నా.. ఊహకందని కోవిడ్ మరణాలు సంభవిస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నది అంటూ ప్రతిపక్షాలు సామాన్య ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా ...
READ MORE
రాజీనామా పై క్లారిటీ ఇచ్చిన మేయర్ బొంతు రామ్మోహన్.!!
మెట్రో రైల్ ప్రారంభానికి ప్రధాని మోడి హైద్రాబాద్ నగరానికి వచ్చిన విషయం తెలిసిందే.. అంతే కాదు అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ బిజినెస్ సదస్సు జరుగుతున్నదీ.. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు అమెరికా అధికారిక సలహాదారు ఇవాంక ట్రంప్ ...
READ MORE
టిక్ టాక్ ఎఫెక్ట్.. భార్యను హత్య చేసిన భర్త..!!
తమిళనాడు రాష్ట్రం లో ఒక దారుణం జరిగింది. అయితే ఈ ఘటనకు సోషల్ మీడియా ఫన్నీ యాప్ టిక్ టాక్ కారణమవడం గమనార్హం. వివరాల్లోకి వెల్తే.. తమిళనాడు లోని కోవై ప్రాంతంలో నివసించే భార్యభర్తలు నందిని కనకరాజు లకు కొద్ది రోజులుగ ...
READ MORE
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం దాడులు చేయడం అప్రజాస్వామ్యం.
తెలంగాణ లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తెరాస అనేలా రాజకీయం నడుస్తోంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో తన సత్తా చాటిన కమలదళం తద్వారా ఎంపీ గ గెలిచిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పింది డిల్లీ అధిష్టానం. ...
READ MORE
జాదవ్ కు న్యాయం జరగాలని యావత్ భారతం కోరుకుంటోంది.!!
భారత్ కు చెందిన కుల్ భూషన్ జాదవ్ పై గూఢచర్యం ఆరోపనలతో ఉరి శిక్ష విధించింది పాకిస్తాన్ కోర్ట్. గూఢచర్యం చేస్తూ బలూచిస్తాన్ లో పట్టుబడినట్టు ఆరోపనలు నమోదు చేసింది పాక్ ప్రభుత్వం. వాస్తవానికి 2016 లో ఇరాన్ లో ఉన్న ...
READ MORE
ఈతరం గుర్తించని మహానుభావుడు.. ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ సర్వెంట్లని చాటి చెప్పిన గొప్ప నాయకుడు.
పదవి, అధికారం చేతిలో ఉంటే చాలు కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు వాటిని తమ స్వార్థం కోసం ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో వారు తమ కోసమే కాకుండా తమ కుటుంబ సభ్యలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఆ పదవి, ...
READ MORE
సమస్య కు హింస పరిష్కారం కాదని CAA ఆందోళనకారులను తప్పు పట్టిన తలైవ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్ (CAA) కు వ్యతిరేకంగ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లకు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ షాక్ ఇచ్చారు. CAA కు వ్యతిరేకంగ ఆందోళనలు శృతి మించడం ఆందోళన ...
READ MORE
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ యాప్ మిత్రోన్ సక్సెస్ అవుతుందా.?
చైనా చేస్తున్న ఓవరాక్షన్ తో ఇపుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా పేరు చెప్తేనే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా బార్డర్ లో మన సైనికులతో గొడవకు దిగుతోంది చైనా, అదే విధంగా మన దేశ శత్రువు ఉగ్రవాద ...
READ MORE
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
ఓ కండోమ్ సంస్థ వారు పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఫోటోతో ఏర్పాటు చేసిన హోర్డింగ్ లపై సర్వత్రా వివాదానికి కారణమవుతుంది. హోర్డింగ్ లో సన్నీ లియోన్ ఫోటోతో పాటు "ప్లే బట్ విత్ దిస్ నవరాత్రి" ఈ నవరాత్రి పర్వదినాన ...
READ MORE
కర్నాటక లో కమలం హవా.. గ్రౌండ్ వర్క్ లో డీలా పడుతున్న కాంగ్రెస్ శ్రేణులు.!!
గత నెల రెండు వారాల ముందుతో పోల్చుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ని దాటుకుని ముందుకు పరిగెడుతోంది కమళదళం. సంఘ్ పరివార్ క్షేత్రాల ముఖ్య నాయకులతో గ్రౌండ్ వర్క్ లో నిమగ్నం అయింది భాజపా. స్టార్ క్యాంపేయినర్లంతా ర్యాలీలతో హల్ ...
READ MORE
మిగ్ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మికి చిక్కాడ లేదా..??
పాకిస్తాన్ భారత్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం గంటగంటకు ఉత్కంటగ మారుతోంది. ఏ సమయంలో అయినా పూర్తి స్థాయి యుద్దంగ మారే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలో పుల్వామా దాడి కి ప్రతిదాడిగ నిన్న భారత వైమానికదళం యుద్ద విమానాలతో విరుచుకుపడగా ...
READ MORE
అంతరిక్ష కేంద్రం నుంచి కనబడిన వింత ఆకారాలు..! గ్రహాంతరవాసులేనా..?
ఈ బ్రహ్మాండంలో శతకోటి పాలపుంతలు, అనంతకోటి సౌరకుటుంబాలు ఉన్నాయి. ఇంతటి విస్తృతమైన విశ్వంలో, కేవలం భూమిపైనే జీవం ఉందా..? ఇక వేరే ఏ గ్రహం పైనా జీవం ఉనికి లేదా..? శతాబ్దాల కాలంగా మనిషిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి ఇప్పటివరకూ ...
READ MORE
మానవత్వం మంటగలిసింది.. మంచి తనం శవమై నిలిచింది.
మానవత్వాన్ని మనుషులుగా మరో సారి చంపేసిన ఘటన. ఇసుమంతైనా బతికి ఉందని భావిస్తున్న మంచి తనాన్ని బ్రతికున్న శవాలు చంపేసాయి. మూడు రోజులుగా తల్లి శవం పక్కనే విలపిస్తూ ఉన్న ఏడేళ్ల పసివాడి ఆక్రందనను కూడా పట్టించుకోకుండా ఛోద్యం చూసాయి. ఇంటి ...
READ MORE
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
భరత మాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభమైంది. సరికొత్త హంగులతో కొత్తగా నిర్మించిన జనసేన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. భరత మాతకు భరత మాతకు శాస్త్రోక్తంగా పూజలు చేసిన అనంతరం ...
READ MORE
పాకిస్తాన్ కు నిజంగ ముస్లింలపై ప్రేమ ఉందా అంటూ విరుచుకుపడ్డ అద్నాన్ సమి
CAA(పౌరసత్వం సవరణ చట్టం) నిరసనకారులకు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లకు మరో గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా CAA పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఈ కుట్రంతా కాంగ్రెస్ పార్టీ కమ్యునిస్ట్ ల వల్లే జరుగుతోందనే ప్రచారం ...
READ MORE
పాక్ కోడలు సానియా మీర్జా ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గ తొలగించాలంటూ నెటిజన్ల డిమాండ్.!!
టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆమెను తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గ నియమించిన ముఖ్యమంత్రి కేసిఆర్ కు వెంటనే ఆమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పుల్వామా లో మన సైన్యం పై ...
READ MORE
జీఎస్టీకి ముందు, జీఎస్టీకి తరువాత… జేబులు నింపేవి, చిల్లు పెట్టేవి ఇవే..
దేశంలో ఎవరి నోట విన్నా ఒకే మాట. ఏ ఇద్దరు కలిసినా ఓకే చర్చ. వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చిన తరువాత లాభమెంత..? నష్టమెంత..? దేని ధర పెరుగుతుంది..? దేని ధర తగ్గుతుంది..? దీనిపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. అన్ని టీవీ ...
READ MORE
ఆధార్ డాటా మాయం.. భారీగా దొంగిలిస్తున్న ఇంట‌లిజెన్స్ ఏజెన్సీలు.
ఆధార్ డాటా... భార‌త ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ప్రాజెక్ట్. దేశంలో ప్ర‌తి ముఖ్య‌మైన ప‌నికి ఆధార్ ను అనుసందానం చేస్తు దేశంలో ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని చెపుతోంది. కానీ అలాంటి అత్యంత గోప్యంగా ఉండాల్సిన స‌మాచారం ఇప్పుడు దేశాలు దాటిపోతుంద‌న్న ...
READ MORE
రోడ్డు ప్ర‌మాదాల్లో బ‌ల‌వుతున్న యువ‌త.. ప్రాణాలు బ‌లి తీసుకుంటున్న టూవీల‌ర్ ప్రయాణాలు.
దేశంలో ఏడాదికి ఏడాది రోడ్డు ప్ర‌మాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్ర‌మాదాల్లో యువ‌తే ఎక్కువ‌గా మృత్యువాత ప‌డుతుండ‌గా.. ద్విచ‌క్ర వాహ‌నాలే యువ‌త ప్రాణాలు తీస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. దేశం వ్యాప్తంగా ప్రతిరోజు 1317 మంది చొప్పున రోడ్డు ప్రమాదాల్లో జ‌నం ప్రాణాలు వ‌దులున్నార‌ని ...
READ MORE
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కోంటూ మొదటి రోజు మొదటి వ్యక్తిగా విచారణను ఎదుర్కొన్నారు సిని దర్శకుడు పూరిజగన్నాథ్. దాదాపుగా 11 గంటల పాటు సాగిన విచారణ అనంతరం ట్విట్టర్ లో స్పందించిన తీరుతో ఒక్క సారి పరిస్థితి మారిపోయింది. ట్విట్టర్ లో ...
READ MORE
ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పై కోర్టు సీరియస్.!
ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరీ రాధాకృష్ణ పై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విషయంలోకెల్తే.. వైఎస్ఆర్సీపీ మంగలగిరి ఎంఎల్ఏ ఆల్ల రామకృష్ణా రెడ్డి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పై పరువునష్టం దావా వేయడంతో.. ఈరోజు విచారణ చేపట్టింది ...
READ MORE
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. పాక్ కు చుక్కలు చూపించిన
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
2000 రూపాయల నోటు మాయం 200 నోటు రావడం ఖాయం…!
ఉప రాష్ట్రపతి ఎన్నికతో ఇరకాటంలోకి జగన్…
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన
రాజీనామా పై క్లారిటీ ఇచ్చిన మేయర్ బొంతు రామ్మోహన్.!!
టిక్ టాక్ ఎఫెక్ట్.. భార్యను హత్య చేసిన భర్త..!!
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం
జాదవ్ కు న్యాయం జరగాలని యావత్ భారతం కోరుకుంటోంది.!!
ఈతరం గుర్తించని మహానుభావుడు.. ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ సర్వెంట్లని చాటి
సమస్య కు హింస పరిష్కారం కాదని CAA ఆందోళనకారులను తప్పు
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
కర్నాటక లో కమలం హవా.. గ్రౌండ్ వర్క్ లో డీలా
మిగ్ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మికి చిక్కాడ
అంతరిక్ష కేంద్రం నుంచి కనబడిన వింత ఆకారాలు..! గ్రహాంతరవాసులేనా..?
మానవత్వం మంటగలిసింది.. మంచి తనం శవమై నిలిచింది.
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
పాకిస్తాన్ కు నిజంగ ముస్లింలపై ప్రేమ ఉందా అంటూ విరుచుకుపడ్డ
పాక్ కోడలు సానియా మీర్జా ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్
జీఎస్టీకి ముందు, జీఎస్టీకి తరువాత… జేబులు నింపేవి, చిల్లు పెట్టేవి
ఆధార్ డాటా మాయం.. భారీగా దొంగిలిస్తున్న ఇంట‌లిజెన్స్ ఏజెన్సీలు.
రోడ్డు ప్ర‌మాదాల్లో బ‌ల‌వుతున్న యువ‌త.. ప్రాణాలు బ‌లి తీసుకుంటున్న టూవీల‌ర్
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి
ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పై కోర్టు సీరియస్.!
Facebook Comments
Top
error: Content is protected !!