పూజ కార్యక్రమాల్లో.. వివాహకార్యక్రమాల్లో.. ప్రజాక్రతువుల్లో ప్రతి సారి ఈ మంత్రాలు మన చెవిన పడుతూనే ఉంటాయి. మరీ ఆ మంత్రాల వెనుక ఉన్న మర్మం ఏంటి అసలు జంబుద్వీపం ఎక్కడుంది.. భరతవర్షే భరతఖండే అంటే అసలు అర్థం ఏంటి మీలో ఎవరికైనా తెలుసా. తెలియదా అయితే ఇంకెందుకు ఆలస్యం క్షుణ్ణంగా తెలుసుకుందాం రండి.
జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అనేవి సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు. హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం. జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా దేశాలు కూడా అంతర్భాగం. అంటే మన భారత సువిశాల దేశం. కేవలం అంతా చెప్పుకుంటున్నట్టు ఒక ఉపఖండం కాదు మన భారతదేశం ఒక ఖండం. అపూర్వ భారతం నేడు ముక్కలు చెక్కలై కేవలం ఆశేతు హిమాలయాల నుండి కనిపించే భారతదేశం మాత్రమే కనిపిస్తుంది. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా (భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి.
మిగిలిన 8 వర్షములు ఇవి:

1) కేతుముల వర్ష
2) హరి వర్ష
3) ఇలవ్రిత వర్ష
4) కురు వర్ష
5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష
7) కింపురుష వర్ష
8 ) భద్రస్వ వర్ష
పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం (ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండమే (ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) మన దేశం. వైదిక సంస్కృతి/ నాగరికత కు ఆత్మ వంటిది మన భారతదేశం. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.

దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొక వైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి. దీన్ని బట్టి తెలుస్తుంది వైదిక సంస్కృతి ఎంత పురాతనమైనదో. కొందరు చెపుతున్న దాని ప్రకారం కేవలం 5000 సంవత్సరాల క్రితమే భరతఖండం పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెపుతున్న వాటిలో నిజాలు లేవనే చెప్పాలి. ఇప్పుడు కనిపిస్తున్న ఆస్ట్రేలియా ఒకప్పుడు నీటి అడుగు భాగంలో ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది అన్నది చరిత్ర కారుల చెపుతున్న సాక్ష్యం. ఇది జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అంటే అర్థం.
Related Posts
టీం ఇండియా కొత్త కోచ్ గా రవి శాస్త్రి ఎంపిక బరిలో నిలిచి కోచ్ లో ఎన్నిక కాని సెహ్వాగ్ ఇది ప్రస్తుత వార్త కానీ అంతలోనే బీసీసీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది. టీం ఇండియా కోచ్ గా ఇంకా ఎవరిని ...
READ MORE
ఈస్ట్ ఢిల్లీ లో 10 సంవత్సరాల గీత(పేరు మార్పు) అనే బాలిక ను షహబాజ్ ఖాన్ అనే యువకుడు కిడ్నాప్ చేసి స్థానిక మదర్సా లోకి తీసుకెల్లి మదర్సా కు సంబంధించిన మౌల్వి తో సహా దాదాపు నలుగురు వ్యక్తులు పాశవికంగ ...
READ MORE
గత నెల నుండి భారత్ చైనా కు మధ్య సరిహద్దు వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే.. కుట్రలు పన్నడం లో ముందుండే డ్రాగన్ కంట్రీ, ఓ వైపు చర్చల ద్వారా సమస్య ను పరిష్కరించుకుందాం అంటూనే నిన్న రాత్రి సడన్ గా ...
READ MORE
తండ్రి ఎన్కౌంటర్లో హతమయ్యాడు. తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పటివరకు అమ్మానాన్నల నేరచరిత గురించి ఏమాత్రం తెలియని పసి హృదయాలను ఆ పరిణామాలు ఒక్కసారిగా హతాశుల్ని చేశాయి. అయినవాళ్ల ఆత్మీయ పలకరింపు కరవై ఆవేదనను రగిల్చాయి. రమారమి ఏడాది ...
READ MORE
అనుకున్నదే జరిగింది. చివరికి అనుభవమే గెలిచింది. పరుగుల వరద పారాల్సిన ఫైనల్ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే ఉత్కంఠ మ్యాచ్ కళ్ల ముందు కదలాడింది. 130 పరుహుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే ముంబై అనుభవం ముందు మోకరిల్లింది. వికెట్లు ...
READ MORE
తెలుగు సినిమా సీనియర్ నటుడు బాలకృష్ణ నిర్మాతగ కథానాయకుడిగ నటించిన ఎన్టిఆర్ కథానాయకుడు చిత్రం భారీ డిజాస్టర్ గ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే.. ...
READ MORE
ప్రభుత్వం పాలకులు ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినా, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎంత కట్టుదిట్టంగ పనిచేస్తున్నా, కక్కుర్తి అత్యాశ ఎక్కువ ఉన్న ప్రభుత్వ అధికారుల ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. చదువుకున్నామన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయి సిగ్గు లేకుండ ...
READ MORE
రాజు అడవికి పోతే భటులు బజారుకు పోతరా.. భటులు కూడా అడవికే పోతారు. అవును అదే నిజమని మరో సారి బల్లగుద్ది నిరూపించాడు వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. వాస్తు, మూడనమ్మకాలంటే మాకు ప్రాణం అని నిరూపించాడు. మంత్రి ...
READ MORE
తెలంగాణ ముద్దు బిడ్డ సిరిసిల్ల జిల్లా హమూజీపేట వాసి యావత్ ప్రపంపచానికి చిరపరిచితుడు కవి, రచయిత సినారే ఇక లేరు. సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఉదయం హైదరబాద్ లో కన్నుమూశారు. ఈ విషాద వార్త వినగానే తెలుగు ప్రపంచం ...
READ MORE
ఈరోజు దేశ వ్యాప్తంగా ఐదు సంవత్సరాల లోపు వయసు పిల్లలకు పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం విజయవంతంగ జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నుండి పంచాయతి వార్డ్ మెంబర్ వరకు మరియు అందరు అంగన్ ...
READ MORE
ప్రేమకు నిర్వచనం చెప్పడం కష్టమే. కానీ ఈ మధ్య ప్రేమ ఉన్మాదానికి పరాకాష్టగా మారుతోంది. ఎప్పడి నుండో మారింది కానీ ఈ మధ్య మరింత రెచ్చిపోతోంది. తనకు దక్కనిది ఈ ప్రపంచంలో ఎవరికి దక్క కూడదన్న ఉన్మాదంతో ప్రేమను చంపుకోలేక ప్రేమించిన ...
READ MORE
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంత కాలం నుండి రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం పక్కా అని చెప్పడం జరిగింది. కానీ పార్టీ పేరు గాని, అజెండా గాని ఇంతవరకు చెప్పలేదు. అందరూ పార్లమెంట్ ఎన్నికల్లోపు పూర్తిగ రాజకీయాల్లోకి వస్తారని ...
READ MORE
తెలంగాణ రాష్ట్రం లోనే ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం లో దశమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి 14 తేదీ వరకు జరగనున్నాయని.. బ్రహ్మోత్సవాలతో పాటు ...
READ MORE
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరోసారి తన నిర్ణయంతో వార్తల్లో వ్యక్తయ్యారు. ఇప్పటికే హిందువులకు వ్యతిరేకిగా హిందూ పండగలను చిన్నచూపు చూస్తదనే అపవాదును మోస్తున్న మమతా బెనర్జీ మరోసారి ఈ తరహా నిర్ణయమే తీసుకున్నారు. ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు. ఎన్నికల సీజన్ లో ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం కాంగ్రెస్ పార్టీ కి సరికొత్త తలనొప్పిగ మారింది. విషయంలోకి ...
READ MORE
భాజపా తెలంగాణ రాష్ట్రం ముఖ్య నేత ఎంఎల్ఏ జి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్ పేట్ నియోజకవర్గానికి పార్టీ కన్వీనర్ గ ఏడెల్లి అజయ్ కుమార్ నియమితులయ్యారు.
గత మూడు దఫాలుగ ఇక్కడ కిషన్ రెడ్డి భాజపా గుర్తు ...
READ MORE
భారత్ - పాక్ ల మధ్య క్రికెట్ యుద్దం ముగిసింది. ఓ వైపు వరుణుడు అడ్డుపడుతూ ఉన్నా భారత్ మాత్రం తన యుద్దాన్ని ఆపలేదు. వర్షం వరదగా పారక ముందే పరుగుల వరద పారించారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ టీంకు ...
READ MORE
2014 లో అధికారం కోల్పోయి దేశ వ్యాప్తంగా డౌన్ ఫాల్ అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా నరేంద్ర మోడి ని అడ్డుకుని అధికారంలోకి రావాలని గల్లీ పార్టీ లను కూడా కలుపుకుంటూ ఒక ప్రతిపక్షంగ ప్రజా సమస్య లపై ఫోకస్ ...
READ MORE
ఈ మధ్య కాలంలో తరచూ హిందూత్వం పై హిందువులపై భాజపా పై వివాదస్పద కామెంట్లు చేస్తున్న సినీ నటుడు కమల్ హాసన్ పై పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. హిందువులు సినిమా చూస్తేనే నీకు ఈ ...
READ MORE
మహిళల పై తన అభిమానాన్ని అక్క చెల్లెల పై తన ప్రేమను మరోసారి చాటుకున్నాడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.
రక్షాబంధన్ సంధర్భంగ రాఖీలు కట్టడానికి అన్న తమ్ముల వద్దకు వెల్లే అక్క చెల్లెలు ఉచితంగ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చునని ...
READ MORE
అఖిల భారత వంజరి సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగ వంజరి కులస్థుల సంక్షేమం కోసం పోరాడుతున్న కరిపె రాజు వంజరి ఎంపికయ్యారు. ఈ సంధర్భంగ ఆ సంఘం జాతీయ అద్యక్ష కార్యదర్శులు పురుషోత్తం కాలె, ప్రపుల్ల కుమార్ లకు ...
READ MORE
ఉత్తర కొరియా దక్షిణ కొరియాలో ఆర్థిక సంస్థల కంప్యూటర్లు మరియు ప్రపంచవ్యాప్తంగా పేద దేశానికి నగదును దొంగిలించడం కోసం భారీగా పాల్పడిన ప్రయత్నం వెనుక ఉంది, ఒక దక్షిణ కొరియా రాష్ట్ర-ఆధారిత ఏజెన్సీ ఒక నివేదికలో తెలిపింది.
గతంలో, ఉత్తర కొరియా అనుమానిత ...
READ MORE
పాకిస్థాన్ మరింతగా పెట్రేగిపోతోంది. సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్ల రూపంలో భారత్లోకి ఉగ్రవాదులను పంపిస్తున్న పాకిస్థాన్ ఇపుడు మరో దుశ్చర్యకు పాల్పడింది. భారత్లోకి ఉగ్రవాదులను పంపించేందుకు, వారికి అవసరమైన ఆహార పదార్థాలను, నగదును సరఫరా చేసేందుకు ఏకంగా ఓ సొరంగ మార్గాన్ని ...
READ MORE
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ సర్విస్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవగా భాజపా ఆధిక్యత కనబరుచుతోంది.భాజపా నాయకత్వం లోని ఎన్డీఏ 69 స్థానాల్లో లీడ్ లో ఉండగా కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
తాజా సీజన్ లో అయ్యప్ప భారీ ఆర్జననవంబరు 17న తెరుచుకున్న శబరిమల ఆలయంగతేడాది ఇదే సీజన్ లో రూ.64 కోట్ల ఆదాయం శబరిమల అయ్యప్పస్వామి భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగానే కాదు, ఆదాయార్జనలోనూ మేటిగా నిలిచాడు. ఈ సీజన్ లో ఆలయం ...
READ MORE
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ
భారత్ చైనా సరిహద్దు కాల్పుల్లో వీర మరణం పొందిన తెలంగాణ
కరడుగట్టిన నయీం తండ్రిగా మాత్రం సౌమ్యుడేనా..?
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా
లక్షల్లో జనం సొమ్మును జీతాలుగ పొందుతున్నా.. లంచాలకు అలవాటుపడుతున్న కక్కుర్తి
మంత్రి పదవి కావాలా..? కోయదొరలకు లచ్చలు సమర్పించుకొండి. జయహో
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం..చురుగ్గ పాల్గొన్న పౌరులు.!!
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ.
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
ఈ నెల 9నుండి చీర్యాల లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు.!!
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
అంబర్ పేట్ నియోజకవర్గం భాజపా కన్వీనర్ గ ఏడెల్లి అజయ్
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
తెలంగాణలో కాంగ్రెస్ కు కోలుకోలేని ఎదురుదెబ్బ..
నువు లోకనాయకుడివి కాదు.. లోకల్ నాయకుడిగా కూడా పనికిరావు
సిస్టర్స్ అందరికీ రక్షాబంధన్ గిఫ్ట్ ఇచ్చిన సిఎం యోగి. ఏంటో
వంజరి కులాన్ని వంచిస్తోన్న పాలకులు – కరిపె రాజు వంజరి.
దక్షిణ కొరియా అధ్యయనం: ఉత్తర కొరియా గూఢచర్యం కంటే ఎక్కువ
ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్లోకి సొరంగం
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
రూ.100 కోట్లు… 28 రోజుల్లో అయ్యప్పస్వామి ఆదాయం!