You are here
Home > తాజా వార్త‌లు > నా ఇంటికి నేనే జ‌వాన్ అని పిడికిలెత్తి చెప్పెద్దామా..?

నా ఇంటికి నేనే జ‌వాన్ అని పిడికిలెత్తి చెప్పెద్దామా..?

జ‌వాన్ ఇంటికొక‌డు. అవును ఇప్పుడు ఇంటికొక జవాన్ కావాలి. మిత్రుల్లా న‌టించే శ‌త్రువుల నుంచి కాపాడుకునేందుకు ఇప్పుడు దేశానికి ఒక జ‌వాన్ కావాలి. దేశం కోసం దేశం లోనే సాగుతున్న ప్ర‌చ్చ‌న్న యుద్దానికి స‌మాదానం చెప్పే జ‌వాన్ కావాలి. గ‌డ‌ప‌దాటి బ‌య‌ట‌కు వెళితే చెల్లికి ఏ ఆప‌ద వ‌స్తుందో త‌ల్లికి ఎటు నుండి ఏ ప్ర‌మాదం జ‌రుగుతుందో అని వంటింటికి ప‌రిమితం చేసే కొడుకు, అన్న‌కాదు కావాల్సిందే ప్రాణాల మీద‌కి వ‌స్తే జై భార‌త్ అని నిన‌దించే జ‌వాన్ కావాలి. ప్ర‌తి మ‌హిళ నా త‌ల్లే ప్ర‌తి యువ‌తి నా చెల్లే అన్న బావ‌న కావాలి. ల‌క్ష్యం కోసం నిరీక్ష‌ణ త‌ప్ప‌ని నాడు నిజాయితీగా మ‌రో ప్ర‌య‌త్నం చేస్తాన‌ని గుండెల నిండా ధైర్యాన్ని నింపుకునే జ‌వాన్ కావాలి. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి ప‌రువే ప్ర‌దాన‌మై ఆ ప‌రువు పోతే ఊపిరి ఆగిన‌ట్టే అని భావించే ప్ర‌తి కుటుంబానికి త‌ప్పు చేయ‌ని నాడు నిజాయితీగా నిల‌బ‌డితే చాలు విజ‌యం మ‌న‌దే నాన్న అని చెప్పే ఓ జ‌వాన్ లాంటి కొడుకు కావాలి. ఇప్పుడు బార్డ‌ర్ లో మాత్ర‌మే కాదు ఇంటి ముందు ర‌క్ష‌ణ క‌ల్పించే నిజ‌మైన నికార్షైన యువ‌జ‌వాన్ ఇంటికొక‌డు కావాలి. జాతిని.. జాతి గౌర‌వాన్ని.. మంట‌గ‌లిసిపోతున్న మాన‌వ‌త్వాన్ని.. మ‌న‌లోనే చిచ్చుపెడుతూ ఆ మంట‌ల‌తో చ‌లికాచుకుంటున్న దుర్మార్గుల‌ని అగ్ని కిల‌లకి ఆహుతి ఇచ్చే జ‌వాన్ కావాలి. అలాంటి జ‌వాన్ ఇంటికొకడు పుట్టుకు వ‌స్తే ఇళ్లు మారుద్ది గ‌ల్లి మారుద్ది వాడ మారుద్ది ఊరు మారుద్ది అటోమేటిక్ గా జిల్లా నుంచి రాష్ట్రం .. రాష్ట్రం నుండి దేశం. మార్పు త‌థ్యం. కానీ ఇంటికొక జ‌వాన్ ఎక్క‌డ. మీలో ఎంత‌మంది నిజ‌మైన భ‌ర‌త‌మాత బిడ్డ‌లుగా ముందుకు న‌డిచే జ‌వాన్ లున్నారు.

కండ‌లేద‌ని వెన‌క్కి త‌గ్గేవాడు ఒక‌డు. గుండెల నిండా ధైర్యం లేక వెన‌క‌డుగు వేసే వాడు మ‌రొక‌డు. నా ఇళ్లు నా కుటుంబం నా మ‌తం నా కులం అంటూ కొట్టుకు చ‌చ్చే వాడు మ‌రొక‌డు. ఇలా ఒక్కొక్క‌రు ఒక్కో కార‌ణంతో ఇంటికే ఫ‌రిమితం అవుతుంటే దేశం త‌రువాత, ముందు మ‌న గ‌ల్లీ కూడా బాగుప‌డ‌దు. అది తెలిసి కూడా చేయాల‌న్న త‌ప‌న ఉండి కూడా వెన‌క‌డుగు వేస్తున్న యువ‌త వ‌ల్లే ఇంకా మ‌న దేశం అభివృద్ది చెందుతున్న దేశాల లిస్ట్ లోనే ఆగిపోయింది. జ‌వాన్ అంటే చ‌లికి వ‌ణికిపోతూ ఎండ‌కు ఎండుతూ వాన‌కు త‌డుస్తూ బాడ‌ర్ లో శ్ర‌మించే సైనికులు మాత్రమే.. వాళ్లు ప్రాణాలు ప‌నంగా పెడుతున్నారు క‌దా, మ‌న‌కేంట‌ని ముసుగు త‌న్ని ప‌డుకోవ‌డం వ‌ల్లే ఆప‌ద మ‌న గుమ్మం తొక్కుతోంది. మ‌న ఆవేశం ఆగ్ర‌హం మ‌న ధైర్యం చూపుతోంది ఎక్క‌డో తెలుసా.. మ‌న ఇంట్లో వాళ్ల‌ను తిట్టార‌నో మ‌న కులాన్ని హేల‌న చేశార‌నో మ‌న మ‌తాన్ని టార్గెట్ చేశార‌నో.. నిజ‌మే అవి ఎంత అవ‌స‌ర‌మే అంతే అవ‌స‌రం మ‌న ఊరు.. మ‌న వాడ మ‌న వాళ్లు.. కానీ మ‌నం ఏం చేస్తున్నాం. మ‌న గ్రామాన్ని నిండా ముంచుతున్న స‌మ‌స్య‌ల మీద కానీ.. మ‌నం కోల్పోతున్న అవ‌కాశాల మీద కానీ.. కాల‌కూట విషం క‌క్కుతున్న ప‌క్క దేశాల విష‌వ‌ల‌యాల మీద కానీ వినాశ‌కాల‌ను దేశంలోకి అడుగు పెట్టేలా చేస్తున్న మ‌న సోమ‌రిత‌నాన్ని కానీ ఏనాడు ప్ర‌శ్నించుకోం. నేనొక్క‌డినే ఏం చేయ‌గ‌ల‌న‌ని ఆగిపోతున్న కార‌ణంగానే ఎన్నో స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం నాది అన్న‌నీ స్వార్ధాన్ని ప‌క్క‌న పెట్టి ఆలోచిస్తే చాలు విజ‌యం ఎలా న‌డిచిరావాలో అలాగే దాని దారిలో అది ప‌రుగెత్తుకుంటూ వ‌స్తుంది. ఓపిక, స‌హ‌నం, గుండెల నిండా ఆత్మ‌విశ్వాసం ఆ త‌రువాత విజయం. ఆలోచించండి మీ ఇంటికి మీరే జ‌వాన్ గ‌డ‌ప‌దాటితే మీ ఊరికి.. పొలిమేర దాటితే నీ మండ‌లం , జిల్లా , రాష్ట్రం , దేశం. నీ విజ‌యానికి కార‌ణం కూడా నీలో ఉన్నఒక‌ జ‌వానే అని మ‌రువ‌కు. బార్డ‌ర్ లో కాదు నీలో నువ్వే యుద్దం చేయ్ గెలుపు ఎందుకు రాదో చూద్దాం. మ‌రీ సిద్ద‌మా. నా ఇంటికి నేనే జ‌వాన్ అని పిడికిలెత్తి చెప్పెద్దామా. జై జ‌వాన్. జై హింద్.

Related Posts
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
జీఎస్టీ జూలై 1 2017 నుండి అమలులోకి వచ్చింది. గత అర్థరాత్రి చరిత్రలోనే తొలిసారిగా స్వాతంత్ర్య తరువాత పార్లమెంట్ సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అయితే జీఎస్టీ అమలతో ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలున్నాయి. వేటిపై పన్ను ఉంటుంది. ...
READ MORE
అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!
నరేంద్ర మోడి ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. 2014 ముందు గుజరాత్ ముఖ్యమంత్రి గ దేశ ప్రజలను ఆకర్షించిన నరేంద్ర మోడి ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టి యావత్ ప్రపంచ దేశాలను కూడా ఆకర్షించి ఐక్యరాజ్యసమితి స్థాయి ...
READ MORE
బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.
అజ్మీర్‌ బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సన్వర్‌లాల్‌ జాట్‌ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఎయిమ్స్‌ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ...
READ MORE
వెంకయ్యనాయుడే ఉపరాష్ట్రపతి.!!
ముందుగా ఊహించినట్టే భారత నూతన ఉపరాష్ట్రపతి గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగువాడు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు అయిన ముప్పవరపు వెంకయ్యనాయుడు కాబోతున్నాడు. ఈ విషయాన్నే భాజపా అధికారికంగా ప్రకటించింది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండడంతో రేపే వెంకయ్యనాయుడు తన నామినేషన్ ...
READ MORE
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
ధర్నా చౌక్.. ఇందిరా పార్క్ అడ్టా. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో గర్జించి మరీ సాదించుకునే చోటు. సంఘాలు, కులాలు, మతాలు, వర్గాలు, జాతులనే తేడాలదు అన్ని రకాల వారికి ఇది పవిత్ర స్థలం. ఇక్కడ చేసిన ధర్నాల కారణంగానే తెలంగాణ ఉద్యమం ...
READ MORE
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ విద్యావేత్త అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధినం సంధర్భంగ వందలాది విద్యార్ధుల సమక్షంలో లెక్చరర్లు పలువురు మేధావి సామాజిక వేత్తల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. ఇక అనిల్ కుమార్ ఠాకూర్ ఈ ...
READ MORE
అజ్ఞాతంలోకి వెళ్లిన డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ నేపాల్ లో తేలింది..!
డేరాబాబా అరెస్ట్ తరువాత సచ్చసౌదాలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సచ్చసౌదా గురువు డేరాబాబా రామ్ రహీం సింగ్ శిక్ష ఖరారవడంతో ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ కనిపించకుండా పోయింది.  అయితే అజ్ఞాతంలోకి వెళ్లిన హనీ ఇన్సాన్ ఆచూకీ ఎట్టకేలకు తెలిసిపోయింది. ఆమె ...
READ MORE
తెలుగు బుల్లి తెర‌పై బిగ్ బాస్.. తొలి పార్టిసిపెంట్ బీకామ్ ఫిజిక్స్ టాప‌ర్ జ‌లీల్ ఖాన్.
బిగ్ బాస్.. బాలీవుడ్ బుల్లి తెర‌పై ఎంత పాపుల‌రో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. అదే షో ని స‌రికొత్త‌గా తెలుగులో తీసుకొస్తున్నారు. ఇందులో వ్యాఖ్యాత‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో పాల్గొన బోయే క‌టెస్ట‌న్స్ ...
READ MORE
లబోదిబోమంటూ మొత్తుకుంటున్న విజయ్ మాల్యా ఎందుకో తెలుసా.?
ఆర్థిక నేరస్తుడు బ్యాంకుల వద్ద వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి లండన్ పారిపోయిన వ్యాపారస్తుడు కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యా తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించాడు. తాను భారత బ్యాంకులకు అన్ని ...
READ MORE
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
సోషల్ మీడియా యోగ గురు.. పతంజలి సృష్టికర్త రాందేవ్ బాబాను ఉన్న పళంగా చంపేసింది. గతంలో ఓ సారి ఇలాగే చంపేసిన సోషల్ మీడియా ఈ సారి మాత్రం మహామహులనే నమ్మించేంత పని చేసింది. పూణే ముంబై హైవే లో రాందేవ్ ...
READ MORE
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే తెలియని వారుండరు.. దేశ వ్యాప్త గుర్తింపు కలిగిన అతిపెద్ద ఉత్సవం.. ఇది గిరిజన జాతరనే అయినప్పటికీ కుల వర్గాలకు అతీతంగ భక్తులు తరలివస్తారు. ఇంకా చెప్పాలంటే హిందువులే కాకుండా ఇతర మతాల ప్రజలు సైతం ...
READ MORE
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్…?
ఆవు మాంసం తిని ఐపిసి నయ్యాను అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటే, అడివి పందుల, ఆవుల మాంసం తినడానికి ప్రభుత్వ అనుమతి ఉందని, అబద్దాలు చెప్పే మురళి లాంటి కలెక్టర్ లను చూస్తుంటే మీకేమని పిస్తోంది. ఇలా ఐఏఎస్, ఐపిఎస్ ల్లా ...
READ MORE
గాయకుడి నుండి నాయకుడిగా మారాలని తపన పడుతున్న ప్రజా యుద్దనౌక గద్దర్.
ఆయన పేరు చెప్తే గుర్తు పట్టని తెలుగువారుండరు తెలంగాణ లో అయితే ఆయనకు ఎక్కడికి వెల్లినా అభిమానులు ఉంటారు. ఆయన గళం విప్పితే ఉదృతంగ విజృంభిస్తున్న నదీ ప్రవాహమే ఇంక. అతడే గుమ్మడి విట్టల్ రావు అందరూ గుర్తు పట్టాలంటే ప్రజా ...
READ MORE
గోవిందా క్షమించు.. తిరుమలలో అపచారం.! బట్టబయలైన డీఈవో మోసం.!!
ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వలన కలియుగ పవిత్ర క్షేత్రం తిరుమల లో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ముప్పై ఏండ్లుగా ఈ అపచారం జరుగుతున్నా.. పాలకుల కంటికి కనబడలేదంటే మన ప్రభుత్వం పనితీరు అర్థం చేసుకోవచ్చు. తిలా పాపం తలా పిడికెడు ...
READ MORE
మేడ్చల్ లో కదం తొక్కిన కాషాయం.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు..!!
2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రం లో భాజపా జనాల్లోకి దూసుకెలుతోంది ఈ విషయం లో భాజపా అధిష్ఠానం దాదాపు సక్సెస్ అవుతోంది. తాజాగా మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ లో ఆ పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షులు నియోజకవర్గ ఇంఛార్జ్ ...
READ MORE
పసి పిల్లల పై బూటు కాళ్లతో తొక్కుతూ నడిచి తన అహంకారం చాటుకున్న చైనా.!!
ఎప్పుడూ వివాదాలతో తన అహంకార చర్యలతో వార్తల్లో నిలిచే కమ్యునిస్టు రాజ్యం చైనా మరోసారి తన అహంకార ధోరణి ప్రదర్శించి విమర్శలపాలైంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ప్రజల నుండి చీత్కారాలు ఎదుర్కుంటున్న చైనా కు బుద్ది రావడం లేదు. తాజాగా చిన్న ద్వీపమైన ...
READ MORE
రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంట్ సాక్షిగ తన వికృత ప్రవర్తనని బయటపెట్టుకున్నాడు.!!
వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంలో భాగంగా పార్లమెంట్ లో మాట్లాడిన రాహుల్ గాంధీ మరోసారి తన సహజ దోషాలతో సభ నవ్వులకు గురయ్యాడు. తద్వారా ఒక దశలో విచక్షణ కోల్పోయి అసహజంగ ప్రవర్తించాడు. అంతే కాదు సభ గౌరవాన్ని కించపరిచేలా వికృత ...
READ MORE
యోగీ ని ఆ విధంగ విమర్శించి పెద్ద తప్పే చేసేసిన కాంగ్రెస్ పార్టీ.!!
పంతం..పంతం..పంతం నీదా నాదా హెయ్.! సొంతం..సొంతం..సొంతం నీకా నాకా హెయ్..!! వేద్దాం సై..! చూద్దాం సై.!! ఇదొక ఫేమస్ తెలుగు సినిమా లో ని పాట లిరిక్. ఇప్పుడు కర్నాటక లో ఎన్నికల ప్రచారంలో ప్రధాన ప్రత్యర్థులైన భాజపా కాంగ్రెస్ నాయకుల మద్య ఇలాగే ఉంది ...
READ MORE
మొన్న ట్రిపుల్ తలాక్, నేడు జమ్ము కాశ్మీర్, మరి రేపు..??
2014 లో కేంద్రం లో నరేంద్ర మోడి ప్రధానమంత్రి గ సర్కార్ ఏర్పడిన నాటి నుండి పరిపాలనలో ఎన్నో చారిత్రాత్మకమైన సాహోసేపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు అధికారం ఇస్తే ఏదో వచ్చామా పోయామా అని కాకుండ, తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. మొదటిసారి ...
READ MORE
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ చర్చ.!!
మాది కొత్త రాష్ట్రం పేద రాష్ట్రం మాకు హోదా కావాలంటూ ప్యాకేజీలు కావాలంటూ ఏకంగ కేంద్ర ప్రభుత్వం పైనే అవిశ్వాస తీర్మానం అంటూ హడావుడి చేస్తూ పార్లమెంట్ లో సినిమా కథలు చెప్తూ బయట నపుంసక వేశాలు వేస్తూ నిరసనలు ...
READ MORE
15 మంది మహిళా వైద్యుల దుర్మరణం.. కర్ణాటక లో ఘోర ప్రమాదం.
కర్ణాటక బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధార్వాడ్‌ జిల్లా ఇట్టిగట్టి వద్ద ట్రావెల్స్‌ వ్యానును టిప్పర్‌ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్‌ వ్యానులో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందారు. పలువురికి ...
READ MORE
మ‌హిళ‌ల‌కు కొండంత అండ‌గా నిలుస్తున్న షీ టీమ్స్‌కు మూడేళ్లు..
మహిళలను వేధించే పోకిరీల భరతం పట్టేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటైన షీ టీమ్స్‌కు మూడేళ్లు పూర్తయ్యింది. 2014 అక్టోబరు 24న షీ టీమ్స్ పేరుతో హైదరాబాద్‌లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక బృందాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. వెంటనే షీ టీమ్స్ దూకుడుగా ...
READ MORE
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రైయ్యాడు.. ఆయన మూడో భార్య అన్నా లెజెనోవా రెండో సంతానానికి జన్మనిచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ రేనూ దేశాయ్ లకు కూడా ఇద్దరు సంతానం ఉన్న విషయం తెలిసిందే.. తర్వాత అన్నా లెజెనోవా ...
READ MORE
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
వంద కోట్ల హిందువుల జీవిత స్వప్నం అయోధ్య లో రామమందిరం నిర్మాణం. ఇదే విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షులు సార్వత్రిక ఎన్నికల ముందే రామాలయం నిర్మాణం చేపట్టనున్నటు సృష్టం చేసారు. నిజంగా ఎన్నికల ముందే రామాలయ నిర్మాణం చేపడితే.. ఖచ్చితంగ దేశ ...
READ MORE
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన కేంద్రం.!!
ప్రతిష్టాత్మకమైన ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(FCI) కమిటీ మెంబర్ గ ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన డా.ఎం.గిరిధరాచార్యులు. రెండేల్ల పరిది కాలం ఉండే ఈ పదవికి దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు పోటీ పడుతుంటారు. కాగా FCI కమిటీ మెంబర్ గ ఎన్నికైన డా.ఎం.గిరిధరాచార్యులు ...
READ MORE
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!
బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.
వెంకయ్యనాయుడే ఉపరాష్ట్రపతి.!!
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
అజ్ఞాతంలోకి వెళ్లిన డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ నేపాల్ లో తేలింది..!
తెలుగు బుల్లి తెర‌పై బిగ్ బాస్.. తొలి పార్టిసిపెంట్ బీకామ్
లబోదిబోమంటూ మొత్తుకుంటున్న విజయ్ మాల్యా ఎందుకో తెలుసా.?
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి
గాయకుడి నుండి నాయకుడిగా మారాలని తపన పడుతున్న ప్రజా యుద్దనౌక
గోవిందా క్షమించు.. తిరుమలలో అపచారం.! బట్టబయలైన డీఈవో మోసం.!!
మేడ్చల్ లో కదం తొక్కిన కాషాయం.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు..!!
పసి పిల్లల పై బూటు కాళ్లతో తొక్కుతూ నడిచి తన
రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంట్ సాక్షిగ తన వికృత ప్రవర్తనని
యోగీ ని ఆ విధంగ విమర్శించి పెద్ద తప్పే చేసేసిన
మొన్న ట్రిపుల్ తలాక్, నేడు జమ్ము కాశ్మీర్, మరి రేపు..??
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ
15 మంది మహిళా వైద్యుల దుర్మరణం.. కర్ణాటక లో ఘోర
మ‌హిళ‌ల‌కు కొండంత అండ‌గా నిలుస్తున్న షీ టీమ్స్‌కు మూడేళ్లు..
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన
Facebook Comments
Top
error: Content is protected !!