You are here
Home > తాజా వార్త‌లు > ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి ఇన్ని ఇబ్బందులా.??

ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి ఇన్ని ఇబ్బందులా.??

తెలంగాణ ను బంగారు తెలంగాణను చేస్తా అంటోంది అధికార తెరాస పార్టీ. కానీ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైనా ఏదో ఒక సాంకేతిక లోపం బయటపడడం సర్వ సాధారమైపోయింది. తాజాగా విడుదలైన TRT పరీక్ష నోటిఫికేషన్లోనూ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ విషయంలో సాంకేతిక లోపం తలెత్తడం.. సరికొత్త వివాదానికి కేంద్ర బిందువైంది.
రాష్ట్రం ఏర్పడీ.. TSPSC ఏర్పడీ నాలుగేల్లైనా ఇంతవరకు ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకపోవడం ప్రభుత్వం పై విమర్శలకు తావిస్తోంది. మరోవైపు పక్క రాష్ట్రం ఆంద్రప్రదేశ్ లో ఇప్పటికే ఒక డిఎస్సీ నోటిఫికేషన్ పూర్తి చేసి.. రెండో సారి నోటిఫికేషన్ విడుదలకు సిద్దమవుతోంది.

దీనికి తోడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగ ఏర్పడిన కూడా.. నిరుద్యోగ ఆత్మహత్య లు పెరగడం.. ప్రతిపక్షాలు నిరుద్యోగ సమస్య ను ప్రభుత్వ వ్యతిరేక ఆయుధంగ మార్చుకుని ఉద్యమాలను ఉదృతంగ చేస్తుండడం.. ప్రత్యేకించి జేఏసీ చైర్మణ్ ప్రొ.కోదండరాం ఆద్వర్యంలో నిరుద్యోగ ఉద్యమాలు కొనసాగుతుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. జాతీయ నాయకులను రంగంలోకి దింపి రాష్ట్రంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెల్తుంది.
అయినప్పటికీ అధికార పార్టీ నిరుద్యోగం, ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో సీరియస్ గ దృష్టి పెట్టడం లేదు.

ఈ విషయమై ప్రభుత్వాన్ని తన కనుసన్నల్లో శాసిస్తోన్న ముఖ్యమంత్రి కేసిఆర్ కుమారుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నారు మేధావి వర్గం. ప్రభుత్వం అంటే కేవలం.. ఎన్నికలు ఓటు బ్యాంకు రాజకీయాలు అనేలా పాలకుల ప్రవర్తన ఉందనీ.. నిరుద్యోగం అనేది ప్రధాన సమస్య అనీ ఇప్పటికైనా నిరుద్యోగం సమస్య పై దృష్టి పెట్టాలనీ సూచిస్తున్నారు పలువురు సామాజికవేత్తలు.  

Related Posts
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌  తెలుగు లోకంలోకి రండి.
వారం రోజుల నుంచి ఒక‌టే మోత‌. పొద్దున లేచింది మొద‌లు మ‌ళ్లీ తెల్లారే వ‌ర‌కు రికం లేకుండ ఒక‌టే వార్త. త‌మిళ‌నాడులో అద‌యింది. త‌మిళ‌నాడులో ఇద‌యింది.. అమ్మ ఆత్మ గోసించింది.. ప‌న్నీరు జ‌ల్లైంది శ‌శిక‌ళ క‌న్నీరై పారింది ఇదే వార్త‌లు పాడిందే ...
READ MORE
కొడుకుకి మాటలు నేర్పించడానికి లక్షలు ఖర్చు చేస్తున్న సిఎం.! విస్మయం వ్యక్తం చేస్తున్న జనాలు.!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రస్తుతం కుటుంబ పాలన నడుస్తుందని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అంటున్నారు తెలుగు ప్రజలు. ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడికి తెలుగులో మాట్లాడడం రాదని అందరికీ తెలిసిందే.. ఆయన తెలుగులో మాట్లాడుతూ చాలా ...
READ MORE
అధికారులు అర్థం చేసుకోరు, పాలకులు పట్టించుకోరు.! రోడ్డు పై వెల్లాలంటే నరకం చూస్తున్న ప్రజలు.!!
గ్రేటర్ హైద్రాబాద్ పరిధి కూకట్ పల్లి నియోజకవర్గం హస్మత్ పేట్ ప్రజలకు, అధికారులు మరియు పాలకుల పుణ్యమాని రోజూ ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు. హస్మత్ పేట్ లోని సూర్య ఎన్ క్లేవ్ వెనకవైపు ఉన్న ప్రాంతం లో డ్రైనేజ్ లైన్ కోసం ...
READ MORE
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు విజయం తథ్యం అంటున్న మోడీ ఫ్యాన్స్
గుజరాత్ లో జరుగుతున్న రెండో పోలింగ్ దశలో గాంధీనగర్ పోలింగ్ బూత్ లో తన ఓటును ఉపయోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల్లి హీరాబెన్ మోడీ. ఈ విషయంలో ప్రత్యేకత ఏముందీ ఎన్నికలు కాబట్టీ ఓటు వేసిందీ.. కొడుకు భాజపా నాయకుడు ...
READ MORE
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య కూతురు.!!
దేశమంతా చైనా కరోనా వైరస్ వల్ల పూర్తిగా లాక్ డౌన్ లో ఉంది. వైరస్ కారణంగా దేశంలో ఇప్పుడు ఫేస్ మాస్క్ లకు సానిటైజర్లకు బాగా డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ ఉండడంతో కొరత కూడా ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వ ...
READ MORE
ఘనంగ ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సన్నిహితులు ఎంబీసీ(మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్) ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగ జరుపుతున్నారు కార్యకర్తలు. తాడూరి జన్మధినం సంధర్భంగ పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు పలు కుల పెద్దలు, తెరాస నాయకులు. రాష్ట్ర ...
READ MORE
ప్రతి ముస్లిం మహిళ ధైర్యంగ వివాహం చేసుకోవచ్చు..!!
ఇరవై ఏండ్లు పెంచీ పెద్ద చేసి చదివించి లక్షలు ఖర్చు చేసి అత్తారింటికి పంపిస్తారు, ప్రతీ ఆడపిల్ల తల్లిదండ్రులు. ఈ విషయంలో అన్ని మతాల సాంప్రదాయం ఒక్కటే.. తేడాలేం లేవు. మరి అంత అల్లారు ముద్దుగా ప్రాణంగ పెంచి గౌరవంగ భర్తతో ...
READ MORE
ప్రవీన్ భాయ్ తొగాడియా సేఫ్ గానే ఉన్నాడు.! మీడియా సమావేశం ఏర్పాటు, పోలీసులపై విమర్శలు.
విశ్వ హిందూ పరిషత్ నేత ప్రవీన్ భాయ్ తొగాడియా అస్వస్థతకు గురికాగ రెండు రోజులుగ అహ్మదాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందడం.. రెండు రోజులుగా ఆయన ఉనికి తెలియకపోవడంతో దేశ వ్యాప్తంగా కార్యకర్తలు ఆందోళనకు గురైయ్యారు. షుగర్ లెవల్స్ ...
READ MORE
లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి చేసినపనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి తాను ఐపిఎస్ ఆఫిసర్ నని మరోసారి దేశ ప్రజలకు పాలకులకు గుర్తు చేసారు. పుదుచ్చేరి లో మహిళలు అర్థరాత్రి సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఏకంగా ఏ గవర్నరూ ...
READ MORE
శివుడు జపించే రామ మంత్రం..
అడ్డ నామాల వాడి నోట నిలువు నామల వాడి మాట. ముక్కంటి కనులలో విష్ణుతత్వం. పరమేశ్వరుడు సృష్టి లయకారకుడు శివుడు రామ మంత్రాన్ని మనసార జపించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి పర పవిత్ర మంత్ర జగత్తును సర్వ పాపల నుండి పునీతులను ...
READ MORE
బాహుబలి కన్ క్లూజన్ తెలుగు రివ్యూ…
ఒకటే మాట..ఒకటే ఆలోచన.. అందుకే రెండేళ్ల నుంచి ఓ భారీ చిత్రం పై ఇన్ని ఆశలు.. ఇంతగా ఎదురు చూపులు.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. ఇదే ఇప్పుడు అర్థరాత్రి సైతం జక్కన్న చెక్కిన బాహుబలి 2 పరుగులు పెట్టించింది. దేశ ...
READ MORE
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారెవరు చెప్పు.. టాలివుడ్ లో టాప్ స్టార్.. మెగాస్టార్ ఇమేజ్, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపన చేసి ఆపై ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు.. తర్వాత ...
READ MORE
జీఎస్టీ  గందరగోళాలపై క్లారిటీ..!
ఇంకాకొన్ని గంటల్లో పార్లమెంట్‌ సెంట్రల్‌ వేదికగా జీఎస్టీ అమలు కాబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త పన్ను విధానంపై వస్తున్న గందరగోళాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్‌ అధియా క్లారిటీ ఇచ్చారు. టెక్నాలజీకల్‌ గా, ఆర్థికంగా జీఎస్టీ ఎంతో అద్భుతమైనదని చెప్పారు. ...
READ MORE
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు చీదరింపులే సత్కారాలు.
నర్స్.. ఈ పేరు వినగానే ఏదో తెలియని వింత బావన. ఆస్పత్రుల్లో అత్యవసర సేవల్లో వారి మెరుపు వేగం ఆ చేతుల సేవ ఎంత గొప్పగా చెప్పినా తక్కువే.. మలినాలను శరీరం నుంచి తీసేస్తూ.. మలినమైన మనసును చల్లని చిరు నవ్వుతో ...
READ MORE
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
ముంబైలో ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో వందలాది మంది ఒక్క ఉదుటున ఎలిఫోన్ స్టోన్ రైల్వే స్టేషన్ లోకి వెల్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరగడంతో పదిహేనుమంది పైగా ...
READ MORE
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు కనిపించడం లేదు.!!
ఎప్పుడో జనవరి లో జరిగిన ఉదంతాన్ని తవ్వి తీసి దేశ వ్యాప్తంగా సంచలన వార్తగా క్రియేషన్ చేసిన సంఘటన కథువా ఆసిఫా అనే చిన్నారి మృతి. పాప చనిపోవడానికి హత్య అని ఖచ్చితంగ చెప్పగలిగినా కూడా అత్యాచారం జరిగిందా లేదా అంటే అది ...
READ MORE
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్, బాబులపై నోరు జారిన రోజా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే  రోజా. సీఎం ని మరోసారి ఏకవచనంతో సంబోదిస్తూ.. నారా చంద్రబాబు కాదు సారా చంద్రబాబు అని నోరు జారారు.. అక్కడితో ఆగకుండా మంత్రి లోకేష్ ...
READ MORE
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని మూసేయాలి.!!
ఆంధ్ర ప్రదేశ్ విశాఖ లో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి లీకైన స్టైరిన్ అనే విష వాయువు వల్ల ఇప్పటికే 12 మంది మరణించగా వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ దారుణ ఘటన లో కంపెనీ యొక్క నిర్లక్ష్యం ...
READ MORE
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే విశ్వనాథ్‌ గారికి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే విశ్వనాథ్‌కు లభించింది. గతంలో తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు డీ రామానాయుడు, అక్కినేని ...
READ MORE
జర్నలిస్ట్ లకి ఏం జరిగినా నన్ను కలవచ్చు.
APWJF రాష్ట్ర నాయకత్వంతో రాష్ట్ర పోలీసు డిజిపి సాంబశివరావు గారు రెండు గంటల పాటు బేటీ అయ్యారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, మీడియా పట్ల పోలీసుల వైఖరిపై వంటి అంశాలపై ఈ భేటీ జరిగింది. ఈ బేటీలో డిజిపి నిర్మొహమాటంగా కొన్ని విషయాలను స్పష్టం ...
READ MORE
టీం ఇండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ పొలిటికల్ ఎంట్రీ.!!
టీం ఇండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ తాజాగా భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రులు అరున్ జైట్లీ రవిశంకర్ ప్రసాద్ స సమక్షంలో ఆయన భాజపా కండువ కప్పుకున్నారు. కాగా జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ నుండి ఒక ...
READ MORE
అప్పుడే మొదలైన రజినీ మార్క్ రాజకీయాలు.! తమిళ నేతల్లో కంగారు.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ పరిచయం అక్కర్లేని పేరు.. మన దేశంలోనే కాదు దాదాపు అన్ని దేశాల్లో కూడా. ఇక సినిమా పరంగ చూస్తే ఆయన పేరు తోనే కలెక్షన్లు బ్రేక్ అవుతుంటాయి. అయితే రజినీ తీసే ప్రతి సినిమాలోనూ సామాజిక అంశాన్ని ...
READ MORE
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
అఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వానికి తాలిబన్ ఉగ్రవాదులకు జరిగే పరస్పర ఘర్షణలో తాజా గా జరిగిన ఘటన ఒకటి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంశం అవుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్గనిస్తాన్ గెరివే గ్రామానికి చెందిన కమర గుల్ అనే బాలిక తల్లదండ్రుల ను అక్కడి ప్రభుత్వానికి ...
READ MORE
మరింత బలహీనపడనున్న కాంగ్రెస్.??
దశబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ ఎంట్రీతో కుప్పకూలుతూ వస్తుంది. ప్రజల పార్టీ కాస్తా.. నాయకులకే పరిమితం అవుతోంది. కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నటు కాంగ్రెస్ పతనానికి కూడా చాలా కారణాలే ఉన్నై.. అందులో స్వీయ తప్పులు చేయడం ...
READ MORE
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
మోడీ సర్కార్ తీసుకొచ్చిన CAA (సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్) ను వ్యతిరేకిస్తు భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్షాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ రూపం లో భారీ షాక్ తగిలింది.ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 శాతం జనాలు మద్దతు ఇవ్వడం తో నిరసనలు ...
READ MORE
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌ తెలుగు లోకంలోకి రండి.
కొడుకుకి మాటలు నేర్పించడానికి లక్షలు ఖర్చు చేస్తున్న సిఎం.! విస్మయం
అధికారులు అర్థం చేసుకోరు, పాలకులు పట్టించుకోరు.! రోడ్డు పై వెల్లాలంటే
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి
ఘనంగ ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు
ప్రతి ముస్లిం మహిళ ధైర్యంగ వివాహం చేసుకోవచ్చు..!!
ప్రవీన్ భాయ్ తొగాడియా సేఫ్ గానే ఉన్నాడు.! మీడియా సమావేశం
లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి చేసినపనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
శివుడు జపించే రామ మంత్రం..
బాహుబలి కన్ క్లూజన్ తెలుగు రివ్యూ…
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
జీఎస్టీ గందరగోళాలపై క్లారిటీ..!
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్,
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
జర్నలిస్ట్ లకి ఏం జరిగినా నన్ను కలవచ్చు.
టీం ఇండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ పొలిటికల్ ఎంట్రీ.!!
అప్పుడే మొదలైన రజినీ మార్క్ రాజకీయాలు.! తమిళ నేతల్లో కంగారు.!!
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
మరింత బలహీనపడనున్న కాంగ్రెస్.??
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
Facebook Comments
Top
error: Content is protected !!