ఫిబ్రవరి 14 యువతంతా ఆ రోజు కోసం ఎదురు చూస్తోంది. కానీ తెల్లారితే ఏం జరుగుతుందో అని ప్రపంచ మేదావులంతా భారతదేశం వైపు చూస్తున్నారు. భారత ఇస్రో సాధించే ఆ అపూర్వ ఘట్టం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంది ప్రపంచం.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపబోతుంది భారత ఇస్రో. మన భారత్ కు చెందిన ఉపగ్రహాలనే కాదు అమెరికా, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్, కజకిస్థాన్, నెదర్లాండ్స్ దేశాల ఉపగ్రహాలను నింగిలోకి చేర్చబోతుంది. ఈ బృహత్తర కార్యం దిగ్విజయంగా సాగాలని ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు మేదావులు అంతా మనసారా కోరుకుంటున్నారు. అదే కనుక జరిగితే ప్రపంచ పటంలో భారత్ ఓ చరిత్రను లిఖించుకోవడం ఖాయం.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒకే ఒక్క రాకెట్టుతో శ్రీహరి కోట నుంచి 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు సర్వసిద్ధం చేసుకుంది. ప్రపంచ దేశాలకు సాధ్యం కానీ ఇతర దేశాల పరిశోదన శాస్త్రవేత్తలు చేయ్యని సాహసాన్ని భారత ఇస్రో శాస్త్రవేత్తలు చేసి చూపించబోతున్నారు. ఇంతకు ముందు ఒకే సారి ఇరవై ఉపగ్రహాలను పంపిన ఘనత ఇస్రో కు సొంతం. గత ఏడాదే ఈ విజయాన్ని సాధించింది భారత్. ఇక ఈ ఏడాదికి ఏకంగా 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు సాహసం చేసింది ఇస్రో.

ఇస్రో శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సి37 ద్వారా మొత్తం 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపబోతోంది. అందులో 101 ఉపగ్రహాలు ఇతర దేశాలవి కాగ 3 ఉపగ్రహాలు మాత్రమే మనవి. వీటిలో ఏకంగా శాన్ ఫ్రాన్సిస్కోకు కి చెందిన 88 ఉపగ్రహాలు ఉండటం విశేషం. అమెరికా, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్, కజకిస్థాన్, నెదర్లాండ్స్ లాంటి దేశాలు మన శాస్త్రసాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. ఇది మన ఘనతంటే అని గర్వంగా చెప్పుకునేందుకు అవకాశం కల్పించింది భారత ఇస్రో. ఈ పీట్లో ఇప్పటి వరకు రష్ట్యా అగ్రస్థానం లో ఉంది. 2014లో రష్ట్యా 37 ఉపగ్రహాలను తన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపి తన పేర రికార్డ్ నమోదు చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డ్ ను భారత్ తన ఖాతాలో వేసుకుని ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకోబోతోంది. అంతే కాదు ఏకంగా 2021-22 నాటికి అంగారక గ్రహం మీదకు రోబోను పంపేలా ఇస్ట్రో తమ ప్రయోగాల్లో నిమగ్నమైంది. యువత ఒక్క సారి ఆలోచించండి ప్రతి ఏడాది వచ్చే ఫిబ్రవరి 14 కోసం కింద మీద పడుతార.. లేక దేశం మీసం తిప్పే ఇస్రో చరిత్రని ఘర్వంగా కొనియాడుదామా… ఛలో గలే మిలో నా దేశం అని గర్వంగా కాలర్ ఎగిరేసి ప్రపంచ దేశాలకు చెబుదాం. రేపటి తరాలకు బంగారు బాటలు వేసే ఇస్రోకు సెల్యూట్ చేద్దాం. జైహింద్ జై ఇస్రో.
Related Posts
జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం కారు కు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు తీవ్రంగ గాయాలైనట్టు తెలుస్తోంది. కాగా ప్రొ.కోదండరాం ఈ ప్రమాదం నుండి బయటపడ్జారు చిన్నపాటి గాయలు మినహా ఎటువంటి నష్టం లేకుండా బయటపడడంతో కార్యకర్తలు ఆయన ...
READ MORE
అస్సాం లో ఎన్ఆర్సీ నివేదిక ప్రకారం 40 లక్షల అక్రమ చొరబాటుదార్లకు భారత పౌరసత్వం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది భారత ప్రభుత్వం. దీంతో వలసదార్లకు మద్దతుపలుకుతూ దేశ వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతుంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
READ MORE
టీం ఇండియా కొత్త కోచ్ గా రవి శాస్త్రి ఎంపిక బరిలో నిలిచి కోచ్ లో ఎన్నిక కాని సెహ్వాగ్ ఇది ప్రస్తుత వార్త కానీ అంతలోనే బీసీసీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది. టీం ఇండియా కోచ్ గా ఇంకా ఎవరిని ...
READ MORE
రెవెన్యూ శాఖ లో లంచాలు లేనిదే పని కాదని చాలా మంది అంటుంటారు. కానీ ఆ లంచాలు తీసుకోవడంలో ఏకంగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కు నామినేట్ అయిన టైపిస్ట్ నుండి తహసీల్దార్ వరకు ఎదిగిన భారీ లంచాల తిమింగలం కీసర ...
READ MORE
నిరుద్యోగులకు అమెజాన్ తీపి కబురు అందించింది. 22 వేల ఉద్యోగాలను బర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ హైదరబాద్ తో సహ పలు ప్రముఖ నగరాల్లో ఈ ఉద్యోగాలను నింపనుంది.
త్వరలో 22వేల ఉద్యోగాలను ...
READ MORE
దేశంలో ఎవరి నోట విన్నా ఒకే మాట. ఏ ఇద్దరు కలిసినా ఓకే చర్చ. వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చిన తరువాత లాభమెంత..? నష్టమెంత..? దేని ధర పెరుగుతుంది..? దేని ధర తగ్గుతుంది..? దీనిపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. అన్ని టీవీ ...
READ MORE
తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలో పంచాయతీ రాజ్ శాఖ లో పలు మార్పులు చేర్పులను తీసుకురానుంది.. ఈ సవరణలు జనాల్లో ఆసక్తి ని పెంచుతున్నై..
ఇందుకు సంబంధించిన మూసాయిదా తుది దశకు చేరుకుంది.
ఇక ఈ బిల్లు అసెంబ్లీ లో పాస్ అయితే గ్రామ ...
READ MORE
యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్ అదృశ్యం.. అతని భార్య స్వాతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మిస్టరీగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్ గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. అంతలోనే అతని భార్య స్వాతి ...
READ MORE
పాకిస్తాన్ చేసిన ఉగ్ర దాడి కారణంగ యావత్ దేశం కోపంతో రగిలిపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దాడిలో పాకిస్తాన్ తప్పు లేదంటూ పాకిస్తాన్ ను ఏమి అనవద్దంటూ వాదించడం దేశ ప్రజలందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ సమయంలో కూడా ...
READ MORE
సింహాన్ని ఎప్పుడైనా దగ్గరగా చూశారా.. పోని గాండ్రించేటప్పుడు దూరంగా ఉండైనా గమనించారు. లేదంటే ఈ మహిళా పోలీస్ అధికారిని చూస్తే సరిపోద్ది. సింగం-4 సినిమా రియల్ లైఫ్ లో చూపించింది ఈ ఆపీసర్.
శ్రేష్టా ఠాకూర్. యూపీ లేడీ సింహం తను. ఇప్పటికే ...
READ MORE
మనం తినే బియ్యం ఏ రంగులో ఉంటాయి తెల్లటి రంగులో ఉంటాయని చెప్తారు. అవి కాకుండా బ్రౌన్ రైస్ కూడా చాలామందికి తెలిసిందే.ఈ బ్రౌన్ రైస్ నే ఆర్గానిక్ అంటే ఎటువంటి పురుగు మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో పండించిన బియ్యం ...
READ MORE
ఒక నీటి కొలనులో కొందరికి బాప్టిజం ఇస్తున్న క్రైస్తవ ప్రొటెస్టెంట్ పాస్టర్ పై ఊహించని విధంగ ఒక భారీ మొసలి అటాక్ చేసి చంపేయడం సంచలనం కలిగిస్తోంది.
దక్షిణ ఇథియోపియా మెర్కెబ్ టబ్య అనే జిల్లా లో అర్భ మించ్ టౌన్స్ ...
READ MORE
ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడ గడ వనికిస్తున్నది ఎవరంటే.. కరోనా వైరస్ వ్యాధి.మన దేశం లోకీ చొచ్చుకొచ్చిన ఈ మహమ్మారి వైరస్ వల్ల ఇప్పటికే రెండు మరణాలు సైతం సంభవించాయి.పలు రాష్ట్రాలలో వేగం గ విస్తరిస్తున్న ఈ మహమ్మారి వైరస్ ను ...
READ MORE
చైనా వైరస్ కరోనా మహమ్మారి ఓ వైపు రోజు రోజుకు విజృంభిస్తుంటే, ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ఈ క్రమంలో నే ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ విధించగా ...
READ MORE
అమ్మకు కేంద్రం ఆర్థిక సాయం అందించేందుకు సిద్దమైంది. తొలి సారి అమ్మ అనే పిలిపించుకునే భాగ్యం దక్కించుకున్న బాలింతలకు రూ. 6వేల రూపాయల ఆర్థిక సాయమందించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రసూతి ప్రయోజన పథకం పేరుతో బాలింతలకు అందించే ఆర్థిక సాయామికి కేంద్ర ...
READ MORE
ఒక గొర్రె వెళుతుంటే.. గొర్రెల మంద కూడా అలాగే వెళ్తుండడం మనం చూస్తుంటాం.సోషల్ మీడియా లో కూడా అప్పుడప్పుడు మనకు ఇలాంటి గొర్రెల మందనే కనబడుతుంది.తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన లో ఉన్నారు.ఈ పర్యటనలో గుజరాత్ అహ్మదాబాద్ ...
READ MORE
ప్రముఖ సినీ నటి ఊర్మిళ మతోండ్కర్ ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ లో చేరి ముంబై నార్త్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్త కొత్త గ రాజకీయాల్లోకి వచ్చిన ఊర్మిళ కు ...
READ MORE
నేటి విద్యా వ్యవస్థలో విద్యార్థులకు ఎన్నో రకాల కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ.. వారిని జీవితంలో బలవంతులుగా నిలబెట్టే మానసిక స్థైర్యం బోధించే అద్యాపకులు లేరు, ఆ దిశలో ఆలోచన చేసే కాలేజ్ యాజమాన్యాలు కూడా నేడు మనకు కనిపించడమనేది చాలా అరుదు.
కానీ ...
READ MORE
దేశ వ్యాప్త చర్చకు దారి తీసిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది.
ఈ కేసులో బాధిత యువతీ నీ మొదట అత్యాచారం చేసి నాలిక కోసి హత్యా యత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు పలు మీడియా ...
READ MORE
కామన్వెల్త్ గేమ్స్ లో తెలుగుతేజం గుంటూరు స్టూవర్ట్ పురం నివాసి రాగాల వెంకట రాహుల్ స్వర్ణ పతకం సాధించి మన దేశ కీర్తిని రెపరెపలాడించాడు. స్వర్ణ పతకం సాధించిన కూడా రాహుల్ పై వివక్ష చూపిస్తోంది మన తెలుగు మీడియా మరియు ...
READ MORE
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గ మారింది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. ఎందుకంటే.. ఇక్కడి పసుపు రైతులు దశాబ్దాల కాలం నుండి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని, తమ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని, వారికొక పసుపు ...
READ MORE
గాంధీ జయంతి సెలవు.. గాంధీ వర్దంతి సెలవు అంబెద్కర్ జయంతి సెలవు.. అంబెద్కర్ వర్దంతి సెలవు.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ల నుండి మొన్నటి అబ్దుల్ కలాం జీ వరకు మహనీయుల పుట్టిన రోజులు.. అమరులైన రోజులు ప్రభుత్వాలకు సెలవు. ...
READ MORE
హైద్రాబాద్ లో అధికార పార్టీ తెరాస కార్పోరేటర్ల ఆగడాలు సామాన్య ప్రజలను దాటి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వరకు వెల్లాయి. కాచిగూడ తెరాస కార్పోరేటర్ ఎక్కల చైతన్య కన్నా భర్త కన్నా యాదవ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు ...
READ MORE
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు తెలంగాణ టీడీపీ ఎమ్ఎల్ఏ ఆర్ క్రిష్ణయ్య బీజేపీలోకి చేరుతున్నాడా..? తెలంగాణలో మిత్రపక్షానికే గాలంవేసి ఖాళీ చేసే దిశలో బీజేపీ సాగుతుందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి దాక రేవంత్ రెడ్డి చేరిక తప్పదని ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం కారు కు ఆక్సిడెంట్
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే
అవినీతి లో గిన్నిస్ రికార్డు కు నామినేట్ అయిన కీసర
ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ లో కొలువుల జాతర
జీఎస్టీకి ముందు, జీఎస్టీకి తరువాత… జేబులు నింపేవి, చిల్లు పెట్టేవి
ఆసక్తి పెంచుతున్న నూతన సర్పంచ్ ఎన్నిక బిల్లు.!!
నరేష్ ఎక్కడ..? అసలు బ్రతికే ఉన్నాడా..? స్వాతి ఆత్మహత్య కేసులో
పాకిస్తాన్ పై సానుభూతి చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.!!
ఢీ అంటే ఢీ.. ఎవడైతే నాకేంటి అంటున్న మహిళా పోలీసు
సాఫ్ట్ వేర్ జాబ్ ని కాదని రైతుగా మారి నల్ల
బాప్టిజం ఇస్తున్న పాస్టర్ పై అటాక్ చేసి చంపేసిన ముసలి.!!
కరోనా ఎఫెక్ట్.. స్కూళ్లు కాలేజీలు బంద్ చేయాలని సీఎం ఆదేశం..!!
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
అమ్మకు కేంద్రం సాయం.. ప్రసూతి ప్రయోజన పథకం ద్వార బాలింతలకు
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో
బయటకెల్లి ప్రచారం చేయాలంటేనే భయపడిపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి నటి ఊర్మిళ.!!
విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్న అనిష్ కాలేజ్.!!
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.?
పీవీ సింధు సాధించిన ఘనతేంటి.? ఈ గిరిజన యువకుడు చేసిన
నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
GHMC ఉద్యోగినిపై దాడి చేసిన తెరాస కార్పోరేటర్ భర్త.!
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ