You are here
Home > తాజా వార్త‌లు > రేప్ కేసులను రెండు నెలల్లో పూర్తి చేయకుంటే పోలీసులపై చర్యలు. కేంద్రం కొత్త రూల్.!!

రేప్ కేసులను రెండు నెలల్లో పూర్తి చేయకుంటే పోలీసులపై చర్యలు. కేంద్రం కొత్త రూల్.!!

దేశంలో అభివృద్ది సాంకేతికత తో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఇది అన్ని దేశాల్లో ఉన్న సమస్యనే అయినప్పటికీ నేరాలను ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలను దాడులను అరికట్టాలనే డిమాండ్ అన్ని వర్గాల నుండి వస్తున్నది. అయితే మహిళల పై దాడులు జరిగిన వెంటనే స్పందించడంలో మరియు FIR నమోదు చేసి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడంలో పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతున్న తరుణంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ తాజాగా రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్తగా ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాల ప్రకారం మహిళల పై జరిగే దాడి కేసులో వెంటనే FIR నమోదు చేయాలి. ఒకవేళ సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరం జరగని పక్షంలో జీరో FIR నమోదు చేయాలి. విచారణ కూడా రెండు నెలల్లో పూర్తి చేయాలి. ఈ ఆదేశాలకు విరుద్ధంగా పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్రాలకు అదేశాలు జారీ చేసింది కేంద్రం.
ఈమాత్రం కటిన నిబంధనలు పెట్టకుంటే మహిళల కు రక్షణ కల్పించడం కష్టమని కాబట్టి కటిన చట్టాలు నిబంధనలు ఉంటేనే మహిళల రక్షణ సాధ్యమని అభిప్రాయ పడింది కేంద్ర ప్రభుత్వం. కాగా విచారణ త్వరగా పూర్తి చేసేందుకు కొత్తగా ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ను సైతం కేంద్రం తీసుకొచ్చింది. ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ పేరుతో ఈ ట్రాకింగ్ సిస్టం పని చేస్తోంది. ఈ పోర్టల్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల కు అందుబాటులో ఉంటుందని తెలిపింది కేంద్రం. 

Related Posts
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రైయ్యాడు.. ఆయన మూడో భార్య అన్నా లెజెనోవా రెండో సంతానానికి జన్మనిచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ రేనూ దేశాయ్ లకు కూడా ఇద్దరు సంతానం ఉన్న విషయం తెలిసిందే.. తర్వాత అన్నా లెజెనోవా ...
READ MORE
పంథా మార్చుకోబోతున్న దూరదర్శన్…! ప్రైవేట్ ఛానళ్లకు దీటుగా ఛానల్ ప్రసారాలకు శ్రీకారం…?
దూరదర్శన్ అనగానే పాత చింతకాయ పచ్చడి అనే సమాధానం వినిపిస్తుంది. పాతపద్దతులతో బోర్ కొట్టించే ప్రోగ్రాం లు.. ఇంకా అదే మూస దోరణిలో సాగిపోయే కార్యక్రమాలు. ట్రెండ్ మారుతున్న దూరదర్శన్ మాత్రం మారడం లేదన్నది ప్రేక్షకుల టాక్. ఇంకా ఇంకా అదే ...
READ MORE
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
విశాఖ విష వాయువు లీక్ ఘటనలో జనసేనాని పవన్ కళ్యాన్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఘటనకు కారణం అయిన ఎల్జీ పాలిమర్స్ పై నమోదైన కేసు విచారణకు ముందుకు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా వైరస్ విషయంలో కలిసి ...
READ MORE
200 నోటుకు వేలాయే..!!!
దేశవ్యాప్తం గ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత లావాదేవీల కోసం నోట్ల కొరత తీవ్రమైన పక్షంలో డిజిటల్ ఆన్ లైన్ పేమెంట్ల అంశం తెరముందుకొచ్చినా.. ఇంకా నోట్ల కొరత తీరని కష్టం గానే మారింది. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ కొత్తగా 200 ...
READ MORE
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
ఈ అఖండ భారతం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్ర దాయాలకు, అధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ది పథానికి ఎంతో నిదర్శణం. ప్రపంచ దేశాలు నిద్రపోతున్నప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అన్నింటిని నిద్దుర లేపి నడక నేర్పింది. అలాంటి భరతమాత ఒకప్పటి అఖండ ...
READ MORE
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పర్యటనలో ప్రస్తుతం కులుమనాలిలో ఉన్న ఆయనకు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో పాల్వాయిని చికిత్స నిమిత్తం సిమ్లాలోని ...
READ MORE
ABVP కార్యకర్త పై తెరాస ఎంఎల్ఏ దాడి.! బంగారు తెలంగాణ అంటే ఇదేనా.?
ఉస్మానియా యూనివర్శిటీ లో విద్యార్ధులపై దాడికి నిరసనగా.. విద్యార్థి మురళి ఆత్మహత్య పై నిలదీస్తూ ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కాగా ప్రశాంతంగ దాదాపు అన్ని విద్యా సంస్థలు సహకరిస్తూ ప్రభుత్వ అణచివేత ...
READ MORE
తెరాస గూటికి మరో హస్తం ఎంఎల్ఏ, ఎంఎల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశలు గల్లంతు.!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొన్నీమద్యనే కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు ఎంఎల్ఏ లు అధికార తెరాస పార్టీ లో కి జంప్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తెలంగాణ లో గెలిచిన ఇద్దరు ...
READ MORE
ప్రజలే కాదు.. సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ ని.!!
కర్నాటక లో మెజారిటీ స్థానాలు గెలవలేకపోయినా ఎలాగైన భాజపా ను మాత్రం అధికారం చేపట్టకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ని ఆఖరికి సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది. దీంతో కాంగ్రెస్ జేడిఎస్ కూటమికి భారీ షాక్ తాకింది. ఎందుకంటే ...
READ MORE
“లాల్” లో “నీల్” స్థానం శూన్యం.! దళితులపై కపట ప్రేమ చూపిస్తున్న అగ్రకుల కమ్యునిస్టు నాయకత్వం.!!
పొద్దుగాల లేస్తే చాలు దళితులు బహుజనులు అంటూ భజన చేసే కమ్యునిస్టుల అసలు నిజ స్వరూపం కొద్ది కొద్దిగా బహిర్గతం అవుతోంది. అచ్చం మేకవన్నే పులి కథలో దొంగ పులి కంటే దారుణంగ దళిత వ్యతిరేక రహస్య అజెండాతో పని చేస్తోందని ...
READ MORE
వందేండ్ల చరిత్ర గల OU.. వంద రకాల తప్పుల OU.!!
ఉస్మానియా యూనివర్సిటీ అంటే గుర్తొచ్చేది వందేండ్ల చరిత్ర. వందేండ్ల చరిత్ర కు గుర్తుగా ఘనంగా ఉత్సవాలు సైతం ఘనంగా చేసుకుంది మన ఉస్మానియా యూనివర్సిటీ. అయితే చాలా సందర్భాల్లో ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాలు విమర్శల కు తావిచ్చింది. ఈ క్రమంలో మరోసారి ...
READ MORE
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం అంటే అంత సులభం కాదు..
మరోసారి ప్రపంచ బ్యాంకు మన ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన దేశం 130 స్థానం నుండి ఏకంగ 100 వ ర్యాంకు ను సాధించడం తాజాగా అంతర్జాతీయంగ చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ ...
READ MORE
ఈ అమ్మాయి ప్రేమికుడి కోసం ఇస్లాం మతంలోకి మారింది.
హైద్రాబాద్ కు చెందిన హర్ష శ్రీ(19) కడపకు చెందిన మహబూబ్ సుభాన్(22) లు గత ఏడాది కాలంగా సోషల్ మీడియా ద్వారా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో జులై 24న కడప జిల్లా శివాలయం లో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం కూడా ...
READ MORE
జేబులో చిల్లిగవ్వ కూడా లేదు.. పారిస్ లో బిచ్చమెత్తుకున్నాం.
ప్రముఖ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి విలక్షణమైన పాత్రలతో దక్షిణాది సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడు. గుండెల్లో గోదారి, సరైనోడు.. ప్రస్తుతం నాని నటించిన చిత్రం నిన్నుకోరిలో విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే దర్శకుడి కొడుకై ఉండి.. బాగా డబ్బున్న ...
READ MORE
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
మోడీతో స్నేహం బలే గమ్మత్తుగా ఉంటుంది. హద్దు మీరనివ్వడు. అలాగని హక్కున చేర్చుకోడు. ప్రతి ఒక్కరినీ ఆప్షన్ గానే వాడుకుంటాడు. ఎందుకుంటే బీజేపీకి పూర్తిగా స్థాయిలో మద్దతు ఉంది. ఎన్డీఏ భాగస్వామ్యాలతో కూడా పనిలేదు. దీంతో తన మిత్ర పార్టీలతో దొంగాట ...
READ MORE
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే పోటీ, తుస్సుమన్న కాంగ్రెస్.!!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ప్రధానంగా అధికార ఆప్ మరియు బీజేపీ కాంగ్రెస్ పార్టీ లు పోటీ పడ్డప్పటికి, ఆప్ బీజేపీ ల మధ్యే హోరా హోరీ పోటీ జరిగినట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా.అంతే కాదు ఈసారి ...
READ MORE
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
కోడి రామకృష్ణ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన టాప్ ఫిలిం డైరెక్టర్.మొన్నటి శుక్రవారం నాడు అనారోగ్యం కారణంగ మరణించిన విషయం కూడా అందరికీ తెలిసిందే.. ఈ క్రమంలో కోడి రామకృష్ణ భౌతికకాయం సందర్శనకు ...
READ MORE
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
టీం ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నై. మైదానంలో ఎలాంటి గొడవలున్నా ప్రశాంతంగ పరిష్కరించుకునే ధోనీ కి మిస్టర్ కూల్ అనే బిరుదు సైతం ఉంది. అలాంటి ధోనీ తాజాగా ఐపీఎల్ సంధర్భంగ ...
READ MORE
“ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”
ప్రభుత్వం తప్పు చేస్తే ఎండగట్టాల్సిన బాధ్యత మీడియాదే. నిజాన్ని నిర్భయంగా, నిజాయితీగా ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత కలిగిన మీడియా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. సాయంత్రం అయితే చాలు ప్రెస్ క్లబ్ ని బార్ గా మార్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ ...
READ MORE
డాక్టర్జీ భరతమాత ముద్దుబిడ్డ, క్రమశిక్షణకు మారుపేరు ఆర్ఎస్ఎస్ -ప్రణబ్ దా
అనుకున్నటుగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంఘ్ పరివార్ కార్యక్రమానికి హాజరై తాను చెప్పాలనుకున్నది చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తో ఐదు దశాబ్దాల అనుబంధం ఉన్న ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం దేశంలో చాల మందిని చాలా విధాలుగ ఆశ్చర్య ...
READ MORE
అమెరికా లో భారతీయుడిని కాల్చి చంపిన దుండగులు.!!
అమెరికా గన్ కల్చర్ కి మరో భారతీయుడు బలైపోయాడు. అమెరికాలో గన్ కల్చర్ రోజు రోజుకీ విచ్చలవిడిగా పెరిగిపోతోంది. భారత్ నుండి స్టూడెంట్ వీసాపై అమెరికా వెల్లిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన ధరమ్ ప్రీత్ సింగ్ జసార్ (21) అక్కడ అకౌంటెన్స్ కోర్స్ చేస్తూనే ...
READ MORE
దర్యాప్తు అధికారిని టార్గెట్ చేసిన డ్రగ్స్ మాఫియా..
హైద్రాబాద్ లో మహా వృక్షం లా పాతుకుపోయిన డ్రగ్స్ మాఫియా పై లోతుగ దర్యాప్తు చేస్తున్న ఓ పోలీస్ ఉన్నతాధికారిపై అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా బెదిరింపులకు దిగడం చర్చనాయాంశం అవుతోంది. ఇప్పటికే చాలామందిని వరుస బెట్టి విచారిస్తుండడంతో ఈ విషయం అంతర్జాతీయ మాఫియాకు ...
READ MORE
చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించిన ప్రభుత్వం.!!
చైనా కు సంబంధించిన టిక్ టాక్ యాప్ ను తమ స్టోర్ల నుండి నిషేధించాలని గూగుల్ మరియు యాపిల్ సంస్థ లకు ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ యాప్ వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం జరిగిన కాపణంగ ఇప్పటికే తమిళనాడు హైకోర్ట్ ...
READ MORE
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు రాజీనామా.!!
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నాయకుల నుండే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది.మొన్నటికి మొన్న మధ్య ప్రదేశ్ లో వ్యతిరేకత అంతకు ముందు కర్ణాటక లో వ్యతిరేకత రాగా ఇప్పుడు గుజరాత్ లోనూ వ్యతిరేకత వస్తున్నది.రాజ్య సభ ఎన్నికలకు ముందు ...
READ MORE
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలో లేక మౌలిక వసతులు లేని గరీబోల్ల బస్తీలోనో వర్షం నీరు నిలిచి ఇళ్లన్నీ కురవడం సర్వసాధారణం. కానీ ఏకంగా రాష్ట్రానికే కిరీటం లాంటి సచివాలయం లోపలికే వర్షం నీరొస్తే.. ఆ నీటినంత బక్కెట్లతో ఎత్తుకుంటే.. అదే ఆంద్రప్రదేశ్ ...
READ MORE
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
పంథా మార్చుకోబోతున్న దూరదర్శన్…! ప్రైవేట్ ఛానళ్లకు దీటుగా ఛానల్ ప్రసారాలకు
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
200 నోటుకు వేలాయే..!!!
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
ABVP కార్యకర్త పై తెరాస ఎంఎల్ఏ దాడి.! బంగారు తెలంగాణ
తెరాస గూటికి మరో హస్తం ఎంఎల్ఏ, ఎంఎల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్
ప్రజలే కాదు.. సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ
“లాల్” లో “నీల్” స్థానం శూన్యం.! దళితులపై కపట ప్రేమ
వందేండ్ల చరిత్ర గల OU.. వంద రకాల తప్పుల OU.!!
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం
ఈ అమ్మాయి ప్రేమికుడి కోసం ఇస్లాం మతంలోకి మారింది.
జేబులో చిల్లిగవ్వ కూడా లేదు.. పారిస్ లో బిచ్చమెత్తుకున్నాం.
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
“ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”
డాక్టర్జీ భరతమాత ముద్దుబిడ్డ, క్రమశిక్షణకు మారుపేరు ఆర్ఎస్ఎస్ -ప్రణబ్ దా
అమెరికా లో భారతీయుడిని కాల్చి చంపిన దుండగులు.!!
దర్యాప్తు అధికారిని టార్గెట్ చేసిన డ్రగ్స్ మాఫియా..
చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించిన ప్రభుత్వం.!!
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
Facebook Comments
Top
error: Content is protected !!