అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో కృషి చేసిన 24 మంది మహిళలకు పురస్కారాలు దక్కాయి. వృత్తి, విద్యా, సామాజిక, సాంస్కృతిక, వ్యవసాయంతో పాటు పలు రంగాల్లో సేవలందించి రాణించిన పలువురు మహిళ లకు తెలంగాణ ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది. తెలంగాణ పాత్రికేయ రంగంలో విశేష కృషి చేసిన ముగ్గురు మహిళలకి వ్యవసాయంలో విశేష కృషి చేసిన ఇద్దరికి ఈ పురస్కారాలు వరించాయి. ఈ అవార్డులను అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇచ్చి 24 మంది మహిళలను సత్కరించనుంది.
పాత్రికేయ రంగం : మాడపాటి సత్యవతి (రేడియోలో తొలిసారిగా వార్తలు చదివిన మహిళ ఈవిడే. హైదరాబాద్), కట్టా కవిత(నల్లగొండ), జి. మల్లీశ్వరి (మహిళల్లో ప్రథమ వీడియో జర్నలిస్టు, వరంగల్)

వ్యవసాయం:సుగుణమ్మ(జనగామ), నాగమణి(నల్లగొండ)
విద్యారంగం: డాక్టర్ విద్యావతి(కాకతీయ యూనివర్సిటీకి ఉపకులపతిగా పని చేశారు. తెలంగాణలో తొలిసారిగా విద్యావతినే ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించారు. వరంగల్)
సామాజిక సేవ : జానకి(హైదరాబాద్), దేవకీదేవి(మహబూబ్నగర్), గాయత్రి(వనపర్తి), లక్ష్మీబాయి(ఆదిలాబాద్)
తెలంగాణ ఉద్యమకారులు : ఎస్. మణమ్మ(ఉప్పల్), ధాత్రిక స్వప్న(ఓయూ విద్యార్థి, హైదరాబాద్), మూల విజయారెడ్డి(పెద్దపల్లి)
వృత్తిసేవలు : ప్రమీల, న్యాయవాది(మంచిర్యాల)
సాహిత్యం : రజిత(వరంగల్), షాజహాన(ఖమ్మం)
నృత్యం : వనజా ఉదయ్(హైదరాబాద్)
చిత్రలేఖనం : అంజనీరెడ్డి(జహీరాబాద్)
సంగీతం : పాయల్ కొట్గరీకర్(నిజామాబాద్)
తెలంగాణ ఉద్యమ పాటలు : చైతన్య(నల్లగొండ), స్వర్ణ(కరీంనగర్)
క్రీడలు : ప్రియదర్శిని(కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకం కైవసం, స్వస్థలం వరంగల్)
వందశాతం నగదు రహిత లావాదేవీల్లో కృషి చేసిన 2 గ్రామ పంచాయతీల సర్పంచులు ఎం. పద్మ(కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామం), కె. లక్ష్మి(సిద్ధిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామం) కు అవార్డులు దక్కాయి.
Related Posts
హైదరాబాద్ డబిర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జహంగీర్ డైరీ ఫాం నీ నడిపిస్తున్న మహ్మద్ సోహైల్ అనే వ్యక్తి రోజూ జనాలకు అమ్మే పాలను అపరిశుభ్రం చేస్తూ పాలు పితకగానే ఆ పాలను ఎంగిలి చేసి అంతే కాకుండా పశువులు ...
READ MORE
ఒక పేద కుటుంబం లేదా మద్యతరగతి కుటుంబం అంటే.. ఎలా ఉంటదో మనందరికీ తెలిసిందే ఇంట్లో దాదాపు అంతా ఏదో కష్టం చేసుకోకతప్పదు. లేదంటే చాలా విషయాల్లో సర్థుకుపోయి జీవిస్తుంటారు. మరి అలాంటి కుటుంబంలో హఠాత్తుగా ఏదైనా జరగరానిది జరిగితే.. ఇంట్లో ...
READ MORE
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ
వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి భాజపా నాయకులు నాదేండ్ల భాస్కర్ రావు మీడియా తో మాట్లాడారు. ఈ సంధర్భంగ వాజ్ పేయ్ ప్రధాన మంత్రి గ ఉన్న సమయంలోనే తాను బీజేపీలో చేరాల్సి ఉందని కాకపోతే తన కుమారుడు నాదేండ్ల ...
READ MORE
గత కొద్దిరోజులుగా దేశ సరిహద్దులో సిక్కిం బాడర్ వద్ద చైనా సైనికులు మన సైన్యాన్ని రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. రెండు రోజుల క్రితం భారత్ కు చెందిన మానససరోవర్ యాత్రికులను సైతం నిలువరించే ప్రయత్నం చేసింది చైనా సైన్యం.
ఈ చర్యలకు ...
READ MORE
మాజీ ఎంపీ సీనియర్ సినీ సమాజ్ వాది నేత నటి జయప్రద తాజాగా భారతీయ జనతా పార్టీ లో చేరారు. తద్వారా ఆమే నరేంద్ర మోడి నాయకత్వాన్ని బలపరుస్తున్నటు పేర్కొన్నారు. నరేంద్ర మోడి నాయకత్వం లో పనిచేయడం గౌరవంగ భావిస్తున్నటు కూడా ...
READ MORE
శుభకార్యానికి హాజరు కాలేకపోయినా ఎవరైనా తెలిసిన వారు మరణిస్తే ఎవరు పిలవకపోయినా వెళ్లి ఆఖరి సారిగ ముఖం అయిన చూసి నివాళి అర్పించాలి అనేది మన భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంప్రదాయం. నిజంగా ఇది మన తెలుగు సంప్రదాయం ...
READ MORE
అనుకున్నదే అయిందే పన్నీరు చెప్పినట్టుగానే శశికళకు కన్నీరే మిగిలింది. ఏది ఏమైనా తానే సీఎం అని విర్రవీగిన శశికళకు సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో షాక్ కు గురి చేసింది. సుప్రీం తీర్పుతో శశికళ కళ తప్పి సీఎం ను అవ్వాలనే ఆశలను ...
READ MORE
భారత దేశంలో ఏపిజే అబ్దుల్ కలాం అంటే ఇష్టపడని వారుండరు. అలాంటివారుంటే ఇక వాడు భారతీయుడు కానట్టే..
అందుకే ఆయనకు భారత రత్న ఇచ్చుకుని మురిసిపోయింది ఈ కర్మ భూమీ..
దేశ అత్యున్నత పదవిలో మొదటి పౌరుడి స్థానంలో కూర్చున్నా సామాన్య పౌరుడిగా జీవించిన ...
READ MORE
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికలు రానే వచ్చాయి. రేపే ( సోమవారం ) రాష్ట్రపతి ఎన్నిక సంగ్రామం మొదలవనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎన్నికకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను ...
READ MORE
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
అయితే మొదటి సారి తెరాస అధికారం లోకి రావడం కోసం రకరకాల రాజకీయ వ్యూహాలు వేసిన కేసిఆర్.. తెరాస అధికారం లోకి వస్తె మొదటి ముఖ్యమంత్రి ...
READ MORE
రేవంత్ రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగ తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు.
ఎందరో నాయకుల లాగే రేవంత్ రెడ్డి కూడా ఒక శాసనసభ్యుడు కానీ రేవంత్ రెడ్డి కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ రావడానికి గల ముఖ్య కారణం ...
READ MORE
దేశంలో ఏడాదికి ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్రమాదాల్లో యువతే ఎక్కువగా మృత్యువాత పడుతుండగా.. ద్విచక్ర వాహనాలే యువత ప్రాణాలు తీస్తున్నట్టుగా తెలుస్తోంది. దేశం వ్యాప్తంగా ప్రతిరోజు 1317 మంది చొప్పున రోడ్డు ప్రమాదాల్లో జనం ప్రాణాలు వదులున్నారని ...
READ MORE
21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశం లో చైనా వైరస్ కరోనా కంట్రోల్ అయి మన దేశం కరోనా ప్రమాదం నుండి బయటపడుతుందని అనుకుంటున్న తరుణంలో నే పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది.
ఈ నెల 13 నుండి 15 వరకు ...
READ MORE
నేషనల్ లెవల్ యూనియన్ అయినటువంటి BMS ( భారతీయ మజ్దూర్ సంఘ్ ) రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగ ఎన్నికయ్యారు ప్రముఖ మేధావి, విద్యావంతులు సామాజిక వేత్త డా.గిరిధర ఆచార్యులు.
రెండు రోజులుగ సిద్దిపేట్ లో BMS రాష్ట్ర మహా సభలు జరుగుతున్నాయి. అయితే ...
READ MORE
హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ సహా అతడి స్నేహితుడు రాజా రవివర్మ మరణించారు. నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో ఈ ప్రమాదం జరిగింది.
మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతి ...
READ MORE
ఈ మధ్యన ఎక్కడ హనుమంతుడి ఫోటో చూసినా హిందూ ర్యాలీలు బహిరంగ సభలు జరిగినా హిందూ ఆలయాల వద్ద అయినా హనుమంతుడు కోపంగా చూస్తున్నటు సగం వరకు కాషాయ రంగులో కనిపిస్తూ మరో సగం నలుపు రంగులో కనిపిస్తూ ఆకర్శనీయంగ ఉన్న ...
READ MORE
మనిషి మాంసాన్ని తినడం మనం ఆదిమానవుల్లో మరియు అడవుల్లో అనాగరికంగ జీవించే తెగలలో ఉంటుందని తెలుసుకున్నం.. ఇంకా అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం..!! ఇదే తరహా ఇప్పుడు రష్యాలో జరిగింది ఒక అమ్మాయిని చంపి అవయవాలను, మాంసాన్ని కత్తితో కోసినట్టు నిర్థారించారు ...
READ MORE
దశబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ ఎంట్రీతో కుప్పకూలుతూ వస్తుంది. ప్రజల పార్టీ కాస్తా.. నాయకులకే పరిమితం అవుతోంది.
కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నటు కాంగ్రెస్ పతనానికి కూడా చాలా కారణాలే ఉన్నై.. అందులో స్వీయ తప్పులు చేయడం ...
READ MORE
పాకిస్తాన్ వక్రబుద్ది ఎంత మాత్రం మారడం లేదు. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అకారణంగ భారత జవాన్లపై దొంగతనంగ కాల్పులు జరిపి రాక్షసానందం పొందుతోంది.
తాజాగా ఇంటర్నేషనల్ బాడర్ వద్ద భారత జవాన్ల పై కాల్పులకు తెగబడింది ...
READ MORE
వాట్సప్ ఇప్పుడు ప్రతి ఒకరికి నిత్యజీవితంలో ఒక భాగంగా మారింది. సోషల్ మీడియాలో ఏ వార్తను సంచలనంగా మార్చలన్నా.. పాజిటివ్ ను నెగటివ్ గా మార్చి రచ్చ చేయాలన్నా వాట్సప్ వల్లే సాధ్యం. అయితే వాట్సప్ లో తాజాగా వచ్చిన మార్పులు ...
READ MORE
ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య అనిత(45) గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరణించినట్టు సమాచారం. ఈ విషయం కొద్ది నిమిషాల క్రితం దిల్ రాజ్ కు అందినట్టు తెలుస్తోంది. దిల్రాజు నాని ...
READ MORE
సిరిసిల్ల దళిత గిరిజన ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే ఆడపిల్లలంతా నిరుపేద దళిత గిరిజన విద్యార్థినులు. అందులో చాలామందికి తల్లి దండ్రులు కూడా లేని పరిస్తితి.అంతే కాదు వారు ఇంట్లో ఉండి ఆర్థిక పరిస్థితిని తట్టుకుని రోజూ రెండు పూటలా కడుపు నిండా ...
READ MORE
అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల అధినేత ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ స్పందిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయతలో భాగమైన యోగా నేడు అంతర్జాతీయంగ అన్ని దేశాలు అధికారికంగ దినోత్సవం జరపడం సంతోషకరం ...
READ MORE
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి గడ్డు కాలం నడుస్తోంది. ఇక తెలంగాణ లో అంచనాలకు మించి ఓ మూడు స్థానాలు గెలిచి పర్వాలేదనిపించింది కాంగ్రెస్. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేనట్టే అనిపిస్తోంది. ఇప్పటికే గెలిచిన 18 మంది ...
READ MORE
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
నేను వాజ్ పేయ్ హయాంలోనే బీజేపీలో చేరాల్సిందీ కానీ.. –
చైనా భూభాగంలోకి చొచ్చుకుపోయిన భారత సైన్యం.. ఊహించని పరినామానికి బెంబేలెత్తిన
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
లాక్ డౌన్ నిబంధనలు కేవలం ప్రజలకేనా..? పాలకులకు వర్తించవా.??
ఫుల్ జోష్ లో పన్నీరు.. తీవ్ర విషాదంలో శశికళ వర్గం.
అబ్దుల్ కలాం ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
ఇప్పటికైనా దళిత ముఖ్యమంత్రి అవుతాడా లేదా..?
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
రోడ్డు ప్రమాదాల్లో బలవుతున్న యువత.. ప్రాణాలు బలి తీసుకుంటున్న టూవీలర్
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన
భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగ ఎన్నికైన డా.గిరిధర
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
హనుమాన్ చిత్ర కళాకారుడిని మెచ్చుకున్న మోదీ.!!
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
మరింత బలహీనపడనున్న కాంగ్రెస్.??
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్న వాట్సాప్.. కొత్త మార్పులతో ఇబ్బంది
టాలీవుడ్ నిర్మాత దిల్రాజు భార్య గుండెపోటుతో మృతి..!
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
యోగా రోజూవారి కార్యక్రమాల్లో భాగం కావాలి – అనిల్ కుమార్
తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి