You are here
Home > తాజా వార్త‌లు > పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.

పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.

అవును తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం ఈ నోరు తెరిచిన బోరు బావుల్లో అభం శుభం తెలియని పసి పిల్లలు పడిపోవడం మొత్తం అధికారులనూ పాలకులనూ ప్రజలను ఉత్కంటకు గురి చేయడం జనాలంతా బోరు బావిలో పడ్డ చిన్నారి క్షేమంగా బయటకు రావాలని దేవుల్లందరినీ పూజలు చేయడం.. ఆఖరికి అందరికీ శోకాన్ని మిగిల్చి ఆ చిన్నారి ఆచూకి తెలియకపోవడం ఆఖరికి ఊహించనిదే జరిగిపోవడం.. కానీ ఈసారి ఆ దేవుడు కరుణించాడేమో ఆ తల్లిదండ్రుల బాధను విన్నాడేమో.. అధికారుల కష్టం కన్నాడేమో.. నిన్న గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం లో బోరుబావి లో పడిపోయిన రెండేల్ల బాలుడు చంద్రశేఖర్ దాదాపు 11 గంటలు ఆ బోరు బావిలోనే ఉన్నా కూడా క్షేమంగా బయటికొచ్చాడు.

ఆడుకుంటూ సాయంత్రం 4గంటల సమయంలో తెలియక బోరు బావిలో పడిపోయిన బాలుడు చంద్రశేఖర్ 13 అడుగుల లోతులో పడిపోయాడు.. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మరియు జిల్లా రూరల్ ఎస్పీ అప్పలనాయుడు లు వెంటనే రంగంలోకి దిగి ఎన్డిఆఎఫ్ బలగాలను తెప్పించారు. 11గంటలు నిర్విరామంగా శ్రమించిన ఎన్డిఆర్ఎఫ్ బలగాలు 20 అడుగుల లోతు సమాంతర గుంత తవ్వి బాలున్ని క్షేమంగా బయటకి తీసారు.

ఈమద్యకాలంలోనే తెలంగాణ రంగారెడ్డి జిల్లా లో మీనా అనే పాప బోరు బావిలో పడిపోయి ప్రమాదావశాత్తు కిందికి జారిపోవడం వల్ల ఎంత శ్రమించినా పాప ప్రాణాలను కాపాడలేకపోయారు.

అందువల్ల ఈసారి పడిపోయిన బాలుడు కిందకి జారకుండ జాగ్రత్తగా రాత్రి 2:45 కి క్షేమంగ బయటకి తీసారు అధికారులు.
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆదేశాలు జారీ చేసారు.
బాబు బయటకి వచ్చే సమయంలో నిజంగానే నవ్వుతూ కనిపించడంతో తల్లిదండ్రులు స్థానికులు కేరింతలతో చప్పట్లు కొట్టారు. అంతా హర్షం వ్యక్తం చేసారు. వెంటనే వైద్యులు బాబు కు అత్యవసర వైద్యం అందించారు. అంతకుముందు నుండే బావిలోనుండే బాబుకు పలకరించి స్పందన గమనించి ఆక్సిజన్ అందించారు వైద్యులు.

Related Posts
పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిన ఎంఐఎం CAA వ్యతిరేక సభ.!!
కేంద్రం లో నరేంద్ర మోడీ సర్కార్ CAA (సిటిజెన్షిప్ అమెండ్మేంట్ ఆక్ట్) తీసుకొచ్చిన నాటి నుండి దేశ వ్యాప్తం గ నీళ్ళు పాలు వేరైతున్నటు కనిపిస్తోంది. అనగా ఎవరు దేశానికి మద్దతు ఎవరు దేశ వ్యతిరేకులో అనే తేడా కనిపిస్తోంది.కాగా ...
READ MORE
ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐసీసీ అద్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా.??
గుజరాత్ లో రెండో పోలింగ్ దశ కూడా ముగిసింది. భాజపా కాంగ్రెస్ ల మద్య హోరాహోరిగ మాటల యుద్ధం జరిగింది. ఇరు పార్టీలు కూడా ప్రచారం ఓ రేంజ్ లో చేసారు. ఇక మిగలింది ఈ నెల 18 వ తేదీన వచ్చే ...
READ MORE
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..! డా. కే.లక్ష్మణ్ అంటే తెలంగాణ రాష్ట్రం లో పరిచయం అక్కర లేని పేరు. భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్త నుండి ఎమ్ఎల్ఏ గా రాష్ట్ర పార్టీకి అద్యక్షుడి స్థాయి దాకా సాగిన ఆయన పయణం ...
READ MORE
నోరు జారిండా.. కావాలనే అన్నడా.?? తెలంగాణోల్ల ఇజ్జత్ తీస్తున్న సిఎం కేసిఆర్.!!
నిన్న రైతు సమన్వయ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఘోర తప్పిదం చేసాడు. యావత్ ప్రపంచ దేశాల ప్రధానులు, అధ్యక్షులంతా మన ప్రధాని నరేంద్ర మోడి అంటే ఎంతో గౌరవం ఇస్తారని అందరికీ తెలిసిందే.. మోడీ ప్రధాని అయ్యాక అంతర్జాతీయ సభలలో మన ...
READ MORE
అమ్మకు కేంద్రం సాయం.. ప్రసూతి ప్రయోజన పథకం ద్వార బాలింతలకు 6000 రూపాయలు.
అమ్మకు కేంద్రం ఆర్థిక సాయం అందించేందుకు సిద్దమైంది.  తొలి సారి అమ్మ అనే పిలిపించుకునే భాగ్యం దక్కించుకున్న బాలింతలకు రూ. 6వేల రూపాయల ఆర్థిక సాయమందించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రసూతి ప్రయోజన పథకం పేరుతో బాలింతలకు అందించే ఆర్థిక సాయామికి కేంద్ర ...
READ MORE
ఇంటింటికీ వెలుగుతున్న నమో జ్యోతి.. కరోనా ను కంట్రోల్ చేస్తామంటున్న కాషాయ సైనికులు.!!
వ్యాక్సిన్ లేని వైరస్ కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడడం కోసం రాబోయే 15 వ తేదీ వరకు యావత్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి, అలాగే పేద ప్రజల ఆకలి తీరిచేందుకు లక్షా డెబ్బై వేల కోట్ల ఆర్థిక ...
READ MORE
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
రేవంత్ రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగ తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. ఎందరో నాయకుల లాగే రేవంత్ రెడ్డి కూడా ఒక శాసనసభ్యుడు కానీ రేవంత్ రెడ్డి కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ రావడానికి గల ముఖ్య కారణం ...
READ MORE
ఆస్పత్రి బెడ్ నుండే బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి.!!
రోజూ ప్రజల సొమ్ము తెగ మింగిన ప్రజాప్రతినిధులను లేదా అవినీతి ప్రజాప్రతినిధులను చూస్తుంటాం.. పత్రికల్లో వార్తల్లో చదువుతుంటాం.. అయితే.. ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ప్రజల కోసం తన బాధ్యతలు నిర్వహించి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించారు దివంగత గొప్ప ...
READ MORE
ప్రశ్నించే గొంతు పై కత్తి పెడతారా..!జర్నలిస్ట్ అర్నాబ్ దంపతుల పై దాడి..!!
ప్రముఖ జర్నలిస్ట్ రిపబ్లిక్ ఛానల్ ఎడిటర్ అర్నాబ్ గో స్వామి దంపతులు ప్రయాణిస్తున్న కారు పై బుధవారం రాత్రి కొందరు దుండగులు దాడికి యత్నించిన ఘటన సంచలనం కలిగిస్తోంది. ఈ ఘటన కు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసారు అర్నాబ్. అయితే ఈ ...
READ MORE
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కోంటూ మొదటి రోజు మొదటి వ్యక్తిగా విచారణను ఎదుర్కొన్నారు సిని దర్శకుడు పూరిజగన్నాథ్. దాదాపుగా 11 గంటల పాటు సాగిన విచారణ అనంతరం ట్విట్టర్ లో స్పందించిన తీరుతో ఒక్క సారి పరిస్థితి మారిపోయింది. ట్విట్టర్ లో ...
READ MORE
తిరుమల కొండపై ఫుడ్ సెంటర్లు దోపిడి చేస్తే 18004254141 కి డయల్ చేయండి.
నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి కొండ పై హోటల్స్ రెస్టారెంట్లు ఫుడ్ సెంటర్ల యాజమాన్యం భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగ అధిక రేట్లకు ఆహారం టిఫిన్స్ సప్లే చేస్తున్నారు. రెండు ...
READ MORE
రణరంగమైన ధర్నా చౌక్. తేలిపోయిన అసలు కథ.
ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్‌ను కొనసాగించాలని సోమవారం అఖిలపక్షం ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా చౌక్‌ను ఎట్టి పరిస్థితుల్లో తరలించరాదని అఖిలపక్ష నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టగా, ధర్నాచౌక్‌ తరలించాల్సిందేనని కొందరు నిరసన చేపట్టారు. ఇరువర్గాలు ...
READ MORE
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే కనాలిరా..
అది చెన్నూరు బస్టాండ్ తీవ్ర అనారోగ్యంతో చిక్కిపోయిన తండ్రి.. కనీసం నడవలేని పరిస్థితి. ఆ తండ్రిని తీసుకుని కరీంనగర్ ఆసుపత్రికి బయలు దేరింది కూతురు. సమయానికి ఆర్టీసీ బస్సులు లేవు. ఆ తండ్రి బక్క చిక్కిపోయి బలహీనంగా ఉండటంతో అందుబాటులో ఉన్న ...
READ MORE
CAA కు వ్యతిరేక నిరసనంటూ ఓవరాక్షన్ చేసే దుండగుల తాట తీస్తున్న యోగీ.!!
CAA (సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆర్ట్) కి వ్యతిరేకంగ నిరసన అంటూ ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమంటూ జనాల్లో విష ప్రచారం చేస్తూ ఓవరాక్షన్ చేస్తున్న కొందరి దుండగులను పట్టుకుని ఒక్కొక్కరి తాట ఒలుస్తున్నాడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. పార్లమెంట్ ...
READ MORE
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
డిసెంబర్ 1 న జరగబోయే GHMC ఎన్నికల కోసం ప్రస్తుతం బీజేపీ మరియు TRS మధ్య నువ్వా నేనా అనే విధంగా రణరంగం తలపిస్తోంది. ఒకరి పై ఒకరు ధీటుగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఎన్నికల కాక రాజేస్తున్నారు. ఈ రెండు పార్టీ ...
READ MORE
AICTE నిర్ణయం ఏకపక్షం.. సర్వత్రా నిరసన.!!
AICTE ఇటీవల తీసుకున్న నిర్ణయం పై డిపార్టుమెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో రీసర్చ్ స్కాలర్స్ ఫ్యాకల్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. AICTE అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన సంస్థ. ఇటీవల నాన్ టెక్నికల్ కోర్సులను టెక్నికల్ కోర్సులో చేర్చుటను ...
READ MORE
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
గత శనివారం మన సైనికులను దొంద దెబ్బ తీసి కర్కశత్వం ప్రధర్శించి రాక్షసానందం పొందిన పాకిస్తాన్ సైన్యం పై మనోల్లు అప్పుడే ప్రతీకారం తీర్చుకుంటున్నారు.. మరోసారి మన భారత సైన్యం కన్నెర్ర చేయడంతో పాక్ సైనికులు హడలిపోతున్నారు. ఈ దెబ్బతో మనోల్ల ...
READ MORE
కోదండరాం కు “రెడ్ సిగ్నల్” పీకేకు “గ్రీన్ సిగ్నల్” ఇరకాటంలో పడ్డ సిఎం కేసిఆర్.!!
తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడీ.. లాఠీ దెబ్బలు తిని, జైలు జీవితం గడిపి రాజకీయ నాయకులందరినీ ఒకతాటిపై కూర్చోబెట్టి ఉద్యమం చేసిన ప్రొ.కోదండరాం మొన్నామద్య జేఏసీ ఆద్వర్యంలో నిరుద్యోగ సభ పెట్టుకుంట అంటే కేసిఆర్ సర్కార్ ఎన్ని రకాల ఆటంకాలు సృష్టించిందో ...
READ MORE
ఓడిపోయిన కోమటోల్లు.!!
గత నెలరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లేనూ వాడీవేడిగా జరుగుతున్న తంతు ఏదైనా ఉందంటే.. అది కంచె ఐలయ్య కు కోమటోల్లకు జరుగుతున్న యుద్ధం అని చెప్పొచ్చు.. ఇంకా ఆ నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నై.. కాగా కంచె ఐలయ్య రాసిన "సామాజిక స్మగ్లర్లు ...
READ MORE
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతవసంత వేడుకలకు హజరయ్యేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి రేపు బుధవారం హైదరబాద్ రానున్నారు. రాష్ట్రపతి హైదరా బాద్ పర్యటన సందర్భంగా హైదరబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి. ...
READ MORE
వెంకన్న సన్నిధిలో దొంగలు పడ్డారు.. భక్తులారా రండి కదలండి.!!
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న సన్నిధిలో అసలేం జరుగుతోందో అని భయం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు. దశాబ్దాలుగ శ్రీవారి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్న రమణ దీక్షితులని ఏజ్ దాటిందంటూ అది కూడా ఉద్యోగమే అంటూ ఆయనకి రిటైర్మెంట్ ప్రకటించి తొందరతొందరగ ...
READ MORE
సిగ్గు శరం మానం మర్యాద వదిలేసిన అభిమానులు.. అహంకారం కండకావరం నిండిన సెలబ్రిటీలు.!
అవును ఈ మాట కాస్త కటువుగానే చేదుగానే ఉన్నా కూడా ముమ్మాటికి ఇది వాస్తవం. మనిషై పుట్టినాక ఎవడైనా సరే వాడే ఒక సెలబ్రిటీ అయినా ఎంతటివాడైనా సరే ఎవడికో ఒకడికి ఫ్యాన్ గా ఫిక్స్ అయితడు అదేనండి అభిమానిగా..! మరి ...
READ MORE
భాజపా గెలిస్తే ట్యాంపరింగ్ చేసినట్టే.. తన అభిప్రాయం చెప్పేసిన హార్దిక్ పటేల్.!!
గుజరాత్ లో కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ వస్తుందనీ ఆశాభావం వ్యక్తం చేసాడు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు పటేల్ రిజర్వేషన్ ఉద్యమకారుడు హార్థిక్ పటెేల్. ఒకవేల కాంగ్రెస్ కాకుండా మరోసారి భాజపా విజయం సాధిస్తే అది ఖచ్చితంగ ఈవిఎం మెషిన్ ట్యాంపరింగే ...
READ MORE
బ్లూఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు విడుద‌ల చేస్తారో చెప్పండి. అమ‌లాపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.
వెండితెర అందాలభామ సుచీ లీక్స్ లోప ప్ర‌ధానంగా వినిపించిన అమ‌లాపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌తో ద‌నుష్ ఆ ప‌ని చేశాడ‌ని సుచీ చాలా రోజులుగా చెపుతోంది. ఆ వీడియో ఎలా ఉంటుందో ఎప్పుడు తీశారో తెలుసుకోవాల‌ని త‌న‌కు కూడా ఉంద‌ని.. ...
READ MORE
కమ్ముకున్న పొగ మంచు.. భారీగా రోడ్డు ప్రమాదం.
దట్టంగా కప్పుకున్న పొగ మంచుతో ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ముందు ఏ వాహనం ఉందో తెలుసుకునే వీలు లేకుండా పొగ మంచు దట్టంగా కమ్ముకోవడం పక్కన ఉన్న మనిషి కూడా కనిపించకపోవడంతో ...
READ MORE
పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిన ఎంఐఎం CAA వ్యతిరేక సభ.!!
ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐసీసీ అద్యక్ష పదవికి రాహుల్ గాంధీ
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!
నోరు జారిండా.. కావాలనే అన్నడా.?? తెలంగాణోల్ల ఇజ్జత్ తీస్తున్న సిఎం
అమ్మకు కేంద్రం సాయం.. ప్రసూతి ప్రయోజన పథకం ద్వార బాలింతలకు
ఇంటింటికీ వెలుగుతున్న నమో జ్యోతి.. కరోనా ను కంట్రోల్ చేస్తామంటున్న
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
ఆస్పత్రి బెడ్ నుండే బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి.!!
ప్రశ్నించే గొంతు పై కత్తి పెడతారా..!జర్నలిస్ట్ అర్నాబ్ దంపతుల పై
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి
తిరుమల కొండపై ఫుడ్ సెంటర్లు దోపిడి చేస్తే 18004254141 కి
రణరంగమైన ధర్నా చౌక్. తేలిపోయిన అసలు కథ.
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే
CAA కు వ్యతిరేక నిరసనంటూ ఓవరాక్షన్ చేసే దుండగుల తాట
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
AICTE నిర్ణయం ఏకపక్షం.. సర్వత్రా నిరసన.!!
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
కోదండరాం కు “రెడ్ సిగ్నల్” పీకేకు “గ్రీన్ సిగ్నల్” ఇరకాటంలో
ఓడిపోయిన కోమటోల్లు.!!
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
వెంకన్న సన్నిధిలో దొంగలు పడ్డారు.. భక్తులారా రండి కదలండి.!!
సిగ్గు శరం మానం మర్యాద వదిలేసిన అభిమానులు.. అహంకారం కండకావరం
భాజపా గెలిస్తే ట్యాంపరింగ్ చేసినట్టే.. తన అభిప్రాయం చెప్పేసిన హార్దిక్
బ్లూఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు విడుద‌ల చేస్తారో చెప్పండి.
కమ్ముకున్న పొగ మంచు.. భారీగా రోడ్డు ప్రమాదం.
Facebook Comments
Top
error: Content is protected !!