You are here
Home > క్రీడలు > ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్ క్రికెటర్ సైతం మద్దతు.!!

ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్ క్రికెటర్ సైతం మద్దతు.!!

రాబోయే జూలై లో ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ICC) కి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రతిష్టాత్మకమైన ఈ పదవికి పలు దేశాల క్రికెట్ టీం ల నుండి ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ పదవికి భారత లెజెండరీ కెప్టెన్ మాజీ స్టార్ క్రికెటర్ ప్రస్తుత BCCI ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ రేసులో ఉన్నారు. భారత్ క్రికెట్ టీం కి కెప్టెన్గా ఎన్నో చారిత్రాత్మకమైన విజయాలు అందించిన ఘనత దాదా ది. ఒక విధంగా చెప్పాలంటే సౌరవ్ గంగూలీ హయాంలో భారత క్రికెట్ టీం కొత్త శకానికి నాంది పలికింది. ఆ గొప్పతనమే ఆ నాయకత్వ లక్షణాలు దాన్ని ఇప్పుడు బీసీసీఐకి అధ్యక్షుడిగా నిలిపింది. ఇక ఇప్పుడు ఐ సి సి ప్రెసిడెంట్ రేస్ లో కూడా దూసుకెళ్తున్నాడు మన దాదా ఇప్పటికే చాలా మంది ప్రముఖులు మాజీ క్రికెటర్లు లెజెండరీ క్రికెటర్లు దాదా కి బేషరతు గా మద్దతుగా నిలిచారు. ఇక ఇప్పుడు భారత్ కు బద్ధ శత్రువు పాకిస్తాన్ జట్టు నుండి కూడా మద్దతు లభించింది. పాకిస్తాన్ మాజీ లెజెండరీ స్పిన్నర్ డానిష్ కనేరియా దాదా ను పొగడ్తలతో ముంచెత్తాడు. దాదా గనక ఐసీసీ ప్రెసిడెంట్ అయితే క్రికెట్ కు మరియు ఆటగాళ్లకు మంచి జరుగుతదని, దాదా నాయకత్వం లో ఐసీసీ అభివృద్ది చెందుతుంది అని కితాబిచ్చాడు.
ఐసీసీ ప్రెసిడెంట్ పదవికి దాదా పూర్తి అర్హుడు అని స్పష్టం చేసాడు దానిష్ కనేరియ.

ఇక దీని బట్టి చూస్తే, ఐసీసీ కూడా భారత్ చేతిలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ ఐసీసీ నీ శాసిస్తున్నది అనే చర్చ జరుగుతున్నది, ఇక ఐసీసీ కూడా భారత్ చేతిలోకి వస్తె.. భారతీయులకు ఆ కిక్కే వెరప్పా అనే విధంగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. 

Related Posts
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
ఆషాడమాసంలో ఆశ చంపుకోవాలని ఒక మాట ఆచరణలో ఉంది. కొత్తగా పెళ్లైన జంటకు ఆషాడ మాసం అగ్ని పరీక్షే.. భార్యకు భర్త దూరంగా ఉండాలి.. విరహ వేదనను అనుభవించాలి. కోడలు అత్తగారింటిని వదిలి పుట్టింటికి చేరాలి... అల్లుడు మామ గారింటి గడప ...
READ MORE
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల స్మారకార్థం, స్వాతంత్ర సమరయోధుడు గాంధీజీ వర్థంతి ని పురస్కరించుకుని నేడు ఉదయం 10:58 నిమిషాల నుండి పదకొండు గంటలు అంటే రెండు నిమిషాల పాటు యావత్ దేశం నిశ్శబ్ధం పాటించనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ...
READ MORE
పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. సెల్పీ మోజులో డ్యాంలో పడి  8 మంది గల్లంతు..
యువత సెల్పీ మోజు ప్రాణాల మీదకి తెస్తున్నా ఆ పిచ్చి నుండి మాత్రం బయటకి రావడం లేదు. ఎత్తైన జలపాతాలు, కుంటలు, డ్యాంల వద్ద సెల్పీలు తీసుకుంటూ ప్రాణాలు నీటిలో కలిపేసుకుంటున్నారు. స్వయం తప్పిదాలతో కన్న వాళ్లకు కడుపుకోతను మిగిలుస్తున్నారు. తెలంగాణలో ...
READ MORE
యువరైతు చివరి లేఖ..
రంగారెడ్డి జిల్లా రంగాపూర్ లో  ఘోరం జరిగింది. అప్పుల  బాధతో  యువ రైతు దంపతులు ఆత్మహత్య  చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల విషాద కథనం.. యువరైతు ఆత్మహత్య లేఖలో.. యువరైతు మోహనాచారి సూసైడ్ నోట్ యథాతథంగా.. నా మనసుకు నచ్చినంత వరకు చదువు సాగించి.. నేపొందిన ...
READ MORE
రవితేజ,పూరీ,తరుణ్ ల డ్రగ్స్ విచారణ తేదీలు ఖరారు.!
టాలీవుడ్ ను ఆవహించిన డ్రగ్స్ భూతం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. డ్రగ్స్ బానిసనలందరి తాట వలిచేదిగానే కనిపిపిస్తోంది. చెప్పలేం కోట్లకు పడగలెత్తిన అగ్రనటులూ బడా డైరెక్టర్లు సైతం చిప్పకూడు తినాల్సివచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఎక్సైజ్ శాఖ విచారణ కు తేదీలను నిర్ణయించింది. అందరికంటే ...
READ MORE
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
మీ ఇంట్లో స్వఛ్ఛమైన నెయ్యి వాడుతున్నారా..! బహుశా అది జంతువుల కొవ్వుతో తయారై ఉండొచ్చు.? మీ పిల్లలు ప్రతిరోజూ స్వచ్చమైన ఆవు పాలే తాగుతారా..! బహుశా ఆ పాలు యూరియా, నూనే, కెమికల్స్ తో చేసి ఉండొచ్చు.? ఇలా ఒకటి రెండు వస్తువులు కాదు దాదాపు అన్ని ...
READ MORE
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో చెంప పెట్టులాంటి సమాధానం.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ట్విట్ లు జనాల్లోకి ఎంత ఫాస్ట్ గా వెళుతున్నాయో అంతే ఫాస్ట్ గా ఇబ్బందులను క్రియేట్ చేస్తున్నాయి. మంచి చేసినా దూషించడమే పనిగా పెట్టుకున్న కొందరు నెటిజన్లు సోషల్ మీడియా తప్పుడు దారిలో అస్త్రంగా వాడుకుంటున్నారు. ...
READ MORE
భారత్ టిబెట్ సమన్వయ సంఘం తొలి తెలంగాణ అధ్యక్షుడిగా మహేందర్ కీసరి నియామకం
డ్రాగన్ కంట్రీ చైనా చేసే నీచ రాజకీయాలు అందరికీ తెలిసిందే. ఇక ఆ దేశంతో అభివృద్ది విషయంలో పోటి పడుతున్న మన భారత దేశం విషయంలో చైనా చేసే దాడులు కుట్రల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా అనైతిక ...
READ MORE
చరిత్రను, సంస్కృతి ని నేర్పేందుకు “బహుమతుల” గాలం..
ప్రతి పత్రిల తమ పాఠకుల సంఖ్యను పెంచుకోవాడానికి, పేపర్ సర్కులేషన్‌ మరింత అభివృద్ది చేసుకోవడానికి ఎన్నో మార్గాలను అవలంబిస్తు ఉంటారు. కొందరు పనికి వచ్చేవి చేస్తుంటే మరికొందరు పనికి మాలినవి చేసి చూపులు తమ వైపుకు తిప్పుకుంటారు. తప్పదు పోటీ ప్రపంచంలో ...
READ MORE
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం అందుకున్న డా.ఎం.గిరిధరచార్యులు
ప్రముఖ సామాజికవేత్త విద్యావేత్త యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డా.ఎం.గిరిధరచార్యులు ను ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ చేతుల మీదుగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ఘనంగా సన్మానం చేయడం జరిగింది. హైద్రాబాద్ నగరం లో బ్రాహ్మణ ...
READ MORE
దళితులపైన జరిగిన దాడిపై స్పందించిన భాజపా.!!
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగ పట్నం గ్రామంలో ఇద్దరు దళిత వ్యక్తులపై జరిగిన దాడిని తీవ్రంగ ఖండించారు నిజామాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి. గత రెండు రోజులుగా.. దళితులపై దాడి చేసిన భరత్ రెడ్డి అనే వ్యక్తి భాజపా ...
READ MORE
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
వివాదాల‌కి కేరాఫ్ అడ్రెస్ వ‌ర్మ‌. ఇటీవ‌ల వివాదాస్ప‌ద చిత్రాల‌తో ఎక్క‌వగా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న వ‌ర్మ రీసెంట్‌గా అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు అనే సినిమా చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్‌, చంద్ర‌బాబు, కేఏపాల్‌ల‌పై సెటైర్స్ వేస్తూ ప్రేక్ష‌కుల‌కి ...
READ MORE
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో స్కెచ్ వేశాడా.??
2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ భాజపా లు కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. నాడు ఎన్నికల్లో జగన్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ స్వయంగా మోడీ వచ్చి రాష్ట్రం లో పర్యటించడం.. అప్పుడే పవన్ కళ్యాణ్ కొత్త ...
READ MORE
అష్టమ వ్యసనం.. స్మార్ట్‌ ఫోన్‌. ఈ వ్యసనం భారీన పడ్డారో ఇక అంతే.
‘‘టెక్నాలజీలు పెరిగి చేతుల్లోకి ఫోన్లొచ్చాక మనుషుల మధ్య దూరం తగ్గాలిగానీ.. ఇలా పెరిగిపోతోందేమిట్రా’’ ఓ ప్రశ్న.. సమాదానం ‘‘తప్పు టెక్నాలజీలో లేదు బాబాయ్‌. దాన్ని వాడే మనుషుల్లోనే ఉంది’’ నిజమే.. తప్పు మనలోనే ఉంది. దాన్ని సరిదిద్దుకోగలిగే తెలివీ మనలోనే ఉంది. ...
READ MORE
అమ్మతనానికి మాయని మచ్చ.. పసి కందును వర్షంలో చెత్తకుప్పల్లో పడేసిన తల్లి. అక్కున చేర్చుకున్న స్థానికులు.
కన్న పేగును తెంచుకుని పుట్టిందన్న కనికరం కూడా లేకుండా అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పల్లో పడేసింది ఆ కసాయి తల్లి ఓ పక్క జోరు వాన మరో వైపు చిమ్మ చీకటి గుక్కపెట్టి ఏడుస్తున్న పాప గొంతు విని స్థానికులు ...
READ MORE
కన్న కూతురి ప్రాణం తీసిన టీడీపీ పట్టణాధ్యక్షుడు.!
తన ఇంట్లోనే హత్యకు గురైన నందుల జయదీపిక మిస్టరీ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. హంతకుడు ఎవరో కాదు అందరితో పాటే తిరుగుతూ అందరిలో కలిసిపోయిన హతురాలు జయదీపిక తండ్రి నందుల రాజునే అని నిర్థారణ కాగా అసలు విషయాన్ని ఒప్పేసుకున్నాడు ...
READ MORE
కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న కంగన.!!
ఎక్కడైనా రాష్ట్రం లో అధికారం లో ఉన్న పార్టీ ప్రతి పక్షం లో ఉన్న రాజకీయ పార్టీల తో మాటల యుద్దం అయినా ప్రత్యక్ష గొడవ అయినా ఎదుర్కోవడం సహజం. కానీ మహారాష్ట్ర శివసేన ప్రభుత్వం మాత్రం బాలివుడ్ ప్రముఖ నటి కంగనా ...
READ MORE
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
తెలంగాణలో ఉద్యోగాల జాతర టైటిల్ పెట్టి ప్రశ్నార్థకం ఎందుకు పెట్టారని అడుగాలనుకుంటున్నార..? అయితే ఇంకా ఓ పన్నెండు రోజుల తరువాత అడగండి చెపుతాం. పదిహేను రోజుల్లో డీఎస్సీ ప్రకటన చేస్తాం అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే ఓ ప్రకటన ...
READ MORE
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా చెస్తరా..?
"ఉద్యమ గడ్డకే సంకెళ్లా.. రాష్ట్రానికి ఊపిరి పోసిన తల్లికే స్వేచ్చ బంధా..? ఇదే నా తెలంగాణ రాజ్యం. ఇదేనా స్వేచ్చ గీతం. ఉక్కు పిడికిళ్లకు సంకెళ్లెస్తే ఏం జరుగుతుందో తెలియదా. ఉప్పెనను ఆపాలని చూస్తే ఏం అవుతుందో కొత్తగా చెప్పాలా..?'' తెలంగాణ ఉద్యమానికి ...
READ MORE
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల కోసం తాయిలాల ప్రకటన.!!
దుబ్బాక ఫలితం తర్వాత GHMC వార్ దగ్గర పడుతున్నకొద్ది అధికార టీఆర్ఎస్ లో టెన్షన్ ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఎఫెక్ట్ GHMC ఎన్నికల్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశం పై అర్థంకాక తర్జనభర్జనలు పడుతున్నది. గ్రేటర్ ఎన్నికల తేదీ ఓవైపు ...
READ MORE
కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా..?
యావత్ హిందూ సమాజం ఎంతో పవిత్రంగ భక్తితో పూజించే అయ్యప్ప స్వామి ఆలయం పై కోర్టు ఆర్డరంటూ 50ఏండ్ల లోపు మహిళలను పోలీస్ భద్రత కల్పిస్తూ ఆలయం లోనికి పంపిస్తూ ఆలయం పవిత్రతను సాంప్రదాయాన్ని అపవిత్రం చేయడాన్ని హిందువులంతా కేరళ కమ్యునిస్ట్ ...
READ MORE
బిర్యాని ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది కుళ్లిన మాంసం బిర్యానేమో..?
హైదరబాద్ బిర్యాణికి అడ్డా. మటన్ చికెన్ బిర్యాణిలకు హైదరబాద్ ఫేమస్. సండే వచ్చిదంటే బిర్యాణి కుమ్మడం పక్కా.. కానీ జస్ట్ వేట్ మీరు తెగ ఇష్టపడి తింటున్న బిర్యాణి మంచిదేనా.. దానిలో వాడే మాంసం ఎన్ని రోజులదో మీకు తెలుసా... ఇక ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్ ఫ్యామిలీ.!!
మాజీ దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టిఆర్ కుమారుడు నటుడు రాజకీయ నాయకులు నందమూరి హరికృష్ణ నేటి వేకువజామున నల్గొండ జిల్లా అన్నెపర్తి పోలిస్ బెటాలియన్ సమీపంలో కారు అదుపు తప్పడంతో ఎగిరి బోల్తాపడడంతో తలకు తీవ్రంగ గాయం కావడంతో ఆసుపత్రిలో ...
READ MORE
అమెరికా లో హిందూ పూజారి పై అమానుష దాడి.. ఆసుపత్రిలో చికిత్స.!!
అమెరికా లో మరోసారి మత విద్వేషం ప్రాంతీయ విద్వేషం బయటపడింది. ఇతర దేశాలకు నీతులు వల్లెవేస్తూ ఓవరాక్షన్ చేసే అమెరికా.. తన దేశంలో జరిగే మత ఘర్షనలను ప్రాంతీయ ఘర్షనలను సైకోల మారణకాండ పై మాత్రం నోరు మెదపదు. తాజాగా అమెరికా ...
READ MORE
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
టాలీవుడ్ టాప్ యాక్టర్ ప్రభాస్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తన 21 వ చిత్రం 'రాధే శ్యాం' చేస్తున్నాడు. ...
READ MORE
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. సెల్పీ మోజులో డ్యాంలో పడి
యువరైతు చివరి లేఖ..
రవితేజ,పూరీ,తరుణ్ ల డ్రగ్స్ విచారణ తేదీలు ఖరారు.!
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో
భారత్ టిబెట్ సమన్వయ సంఘం తొలి తెలంగాణ అధ్యక్షుడిగా మహేందర్
చరిత్రను, సంస్కృతి ని నేర్పేందుకు “బహుమతుల” గాలం..
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం అందుకున్న డా.ఎం.గిరిధరచార్యులు
దళితులపైన జరిగిన దాడిపై స్పందించిన భాజపా.!!
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో
అష్టమ వ్యసనం.. స్మార్ట్‌ ఫోన్‌. ఈ వ్యసనం భారీన పడ్డారో
అమ్మతనానికి మాయని మచ్చ.. పసి కందును వర్షంలో చెత్తకుప్పల్లో పడేసిన
కన్న కూతురి ప్రాణం తీసిన టీడీపీ పట్టణాధ్యక్షుడు.!
కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల
కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి
బిర్యాని ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది కుళ్లిన మాంసం
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్
అమెరికా లో హిందూ పూజారి పై అమానుష దాడి.. ఆసుపత్రిలో
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
Facebook Comments
Top
error: Content is protected !!