కులాల కంపుతో మతాల రొచ్చుతో గ్రామాలు ఎలా కుల మతాల గొడవల్లోకి వెళ్లిపోతున్నాయో.. తరతరాల బంధాలు ఎందుకు తెగిపోతున్నాయో చెప్పే ప్రయత్నం చేశాడు తురకొల్ల పొలగాడు. నిజానికి అవి గుండె పిండేసే మాటలు.. గుండెలని గుణపాల్లా గుచ్చేసే సూటిపోటిఒ మాటలను చూసిన ఆపొలగాని కలం కన్నీరు పెట్టింది. బాధతో కాదు ఆవేశంతో అంతకంటే కాదు.. ఆలోచనతో ప్రశ్నిస్తోంది. ఒరెయ్ మారాల్సింది మనం కాదురా మనల్ని ఏమారుస్తున్న రాజకీయాలని అని ప్రశ్నించింది. ఇంతకీ ఆ తురకొల్ల పొలగానికి ఎందుకు కోపమొచ్చింది.. అర్థవంతమైన ఆవేశానికి.. ఇన్నాళ్లు పంచుకున్న బందాలపై కోపానికి కారణం ఏంటో అతని మాటల్లోనే..
అజహర్ షేక్… సైదాపురం. తెలంగాణ బిడ్డ.
‘‘…. I LOVE MY VILLAGE…. I HATE MY VILLAGERS… ముస్లింగా పుట్టడమే నా పాలిట శాపమా..? సైదాపురం… సాయుధ పోరాట అడ్డా అని గొప్పగా చెప్పుకొనేవాడిని… ఇప్పుడు కొందరు ఊరి ప్రజల వల్ల ఊరు పేరు చెబితేనే చిరాకేస్తుంది… కొందరిని చీరి చింతపండు పెట్టాలనిపిస్తుంది… అవును.. ఇప్పుడు మళ్లీ చెప్తున్న… ఐ లవ్ మై విలేజ్.. ఐ హేట్ మై విలేజర్స్… అయినా ఊర్లో ఒకప్పుడు లేని ఫీలింగ్స్ ఇప్పుడు ఎందుకొస్తున్నాయి…? ఒరే, ఎర్రి ఎదవలారా, రాజకీయ లబ్ధి కోసం మిమ్మల్ని పావుల్లా వాడుకుంటున్నారనే విషయాన్ని మరిచి విర్రవీగుతున్నారెందుకు..? మీరే చెప్పండర్రా… అందరం కలిసి, మా ఇంటి ముందే వినాయకుడిని ప్రతిష్టించేవాళ్లమా కాదా..? నాకు సోయొచ్చినప్పటి మా ఇంటి ముందటనే పెడ్తున్నం కదా… మా అయ్య కూడా చందాలు రాస్తనే ఉన్నడు కదా… ఈ మధ్య నేను కూడా రాసుడు మొదలుపెట్టిన కదా… మా నాయనమ్మోల్ల ఇంట్లున్న పెద్ద పీట తీసుకపోయి దేవుడి దగ్గర పెట్టేటోళ్లం కదా…. రాత్రిపూట దేవుని కావలి నేను కూడా పడుకున్ననా లేదా..? వినాయక మండపంలో భజన చేశిన… శోభాయాత్రలో డాన్స్ చేశిన… అప్పుడు లేని హిందూ, ముస్లిం ఆలోచనలు ఇప్పుడే ఎందుకు మొదలయ్యాయి ఊరిలో…? నా దేవుడి లెక్కనే వినాయకుడు కూడా… ఐనా నీ దేవుడు, నా దేవుడు ఏంది..? అందరి దేవుడు… నాకెప్పుడూ తేడా అనిపించలే… మరప్పుడు నేను తుర్కోన్ని అని యాదికి లేదా..? ఇప్పుడు మీరు ముస్లింలు అని కొత్తగా చెప్తున్నరు…? ఇప్పుడు మన వినాయకుడు మీ వినాయకుడు అయిపోయిండా..?

సరే, అది పక్కన పెట్టండి… ఇదివరకెప్పుడు లేని మండపం ఇప్పుడు యాదికొచ్చింది… గతంలో అంత గుడిసె వేసి దేవున్ని పెట్టేటోళ్లం… సరే, డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు,,. కమిటీ పెట్టి ఓ మండపాన్ని కడుదాం అనుకుంటున్నారు,,. బాగుంది,,. కానీ తోటివాళ్ల ఇబ్బందిని గుర్తించాలి కదా..! సరే, రోడ్డు మీద ఏ దేవుడో చెప్పినట్టు అడ్డంగా కడుతున్నరు… మంచిగనే ఉంది… మరి దబాయించుడు ఏంది..? రెచ్చగొట్టడం ఎందుకు..? మండపం కోసం ఇంటిముందు ఎప్పుడో నాటుకున్న చెట్టును నరకమనడం ఏంటి..? ప్రేమతో పెంచుకున్న మొక్కల్ని తొలగించమనడం ఏంటి..? సరే, మీరు రెచ్చిపోయిర్రు కదా అని నేనేం రెచ్చిపోను… ఈసారి కూడా చందాలిస్తాం… ఎప్పటిలాగే మా వంతు సహకారం అందిస్తాం… మా ఇంట్లున్న పీటను ఇస్తాం… కొందరు చాలా తొందర పడుతున్నారు… ఐ హేట్ పీపుల్… ఐ లవ్ సైదాపురం… ఎదుటి వాళ్లను ఇబ్బంది పెట్టనంత వరకు ఏదైనా బాగుంటుంది… కాదని ఇబ్బంది పెడితే ఇరగతన్నుడే… ఎవరినీ వదిలేది లేదు… నేను వదిలినా కాలం మిమ్మల్ని వదలదు… తగిన గుణపాఠం చెప్తుంది… మత కలహాలతో రెచ్చగొడుతున్నకొందరికి మాత్రం తప్పకుండా కాలమే గుణం పాఠం చెప్తుంది… ఆ వినాయకుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టడు… ఊర్లో పాలకుల, అధికారుల చేతగాని తనంగా భావించాలా…? సరే.. ఆవేశంతో, బాధతో రాశిన.. ఇది వార్నింగ్ అనుకోండి… రిక్వెస్ట్ అనుకోండి… మారండిరా బాబులు.. మారుతారనే ఆశతో రాశిన… ఇట్లు, ఇష్టానికన్నా ఇష్టంతో ఊరిని ఇష్టపడే గౌస్ కొడుకు… అజ్జు’’….. Azahar Shaik
Related Posts
* ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణకు చెందిన నారాయణ కార్పోరేట్ కాలేజ్ లో వెలుగు చూస్తున్న దారుణాలు.
* సభ్యసమాజం తలదించుకునే ఘటనలు.
* విద్యార్ధుల తల్లిదండ్రులు హడలిపోయే వార్తలు.
* విద్యార్ధులు, కాలేజ్ మహిళా సిబ్బంది యొక్క భవితవ్యం, రక్షణ ప్రశ్నార్థకం.?
* దున్నపోతు మీద వానపడ్డట్టే ...
READ MORE
ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఒకటే చర్చ ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్.ఈ వైరస్ చైనా లో పుట్టి మిగతా దేశాలకు పాకుతోంది. ప్రస్తుతానికి ఈ వైరస్ కు మందు లేదు. దాంతో ఈ వైరస్ బారిన పడిన జనం మృత్యువు ...
READ MORE
కర్ణాటక మండ్య పార్లమెంట్ నియోజకవర్గం లో స్వతంత్ర అభ్యర్థి గ నామినేషన్ వేసిన ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలి కాలంలోనే ఆమె భర్త కన్నడ నటుడు అంబరీష్ అనారోగ్యం కారణంతో కన్నుమూసారు. ఆయన ...
READ MORE
ఉద్యమ నాయకుడు స్వయంగా రైతుగా విజయాలు అందుకున్న తెలంగాన ముఖ్యమంత్రికి మరో అరుదైన గౌరవం దక్కింది. భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. కేసీఆర్ అంటే ఫాం హౌజ్, ఫాం హౌజ్ ...
READ MORE
2019 లో ఎలాగైన భాజపాను ఓడించి మోడీ మరోసారి ప్రధాన మంత్రి కాకుండ చేయాలనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నై.
తాజాగా భాజపా కు మోడీకి బద్ద శత్రువైన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
ఉస్మానియా యూనివర్శిటీ లో ఫోరేన్సిక్ సైన్స్ విభాగంలో పని చేస్తున్న డా. సౌమ్యకు 2019 సంవత్సరానికి గాను యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్ ప్రదానం చేస్తున్నటు వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సంధర్భంగ వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ...
READ MORE
ఆంధ్ర ప్రదేశ్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పవిత్ర పుణ్యక్షేత్రం సమస్త హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి ఆస్తులను అమ్మలనే నిర్ణయం పై తీవ్రంగా మండి పడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ...
READ MORE
గత రెండు నెలలుగా దేశంలో ఒకటే చర్చ అది కర్నాటక ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది. అప్పటివరకు అక్కడ అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ కే మరోసారి అధికారం పక్కా అనుకున్నారు. కానీ నేడు ఫలితాలు భాజపా వైపే మొగ్గు చూపడం ...
READ MORE
మన పుట్టుకతో మొదలై. ...
ఎదిగే ప్రతి క్షణం కంటికి రెప్పలా
కాపాడే కన్నతల్లై కలసి పెరిగే చెల్లి
అక్క రూపానికి నెలవై
మదిలో మధురిమల ప్రేమసాగరానికి అలై కష్టసుఖాల కడలిలో ప్రతినిత్యం నిలిచే ఇల్లాలై
మన ఇంట్లో కూతురిలా చిరునవ్వుల వెలుగై మనం వేసే ప్రతి ...
READ MORE
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-(CWE Clerks – VII)కు ప్రకటన విడుదల చేసింది. CWE Clerks – VII వ్యాలిడిటీ: 2019 ...
READ MORE
ప్రపంచవ్యాప్తంగా మాల్వేర్ దాడులు బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను సైతం అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తమైంది. 'వాన్నా క్రై' బీభత్సం బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను తాకకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. విండోస్ అప్డేషన్ వచ్చేంతవరకూ బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ...
READ MORE
నిర్లక్ష్యపు బౌలింగ్ కారణంగా టీమిండియా గతంలో భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలు అనేకం. నోబాల్స్ కారణంగా టీమిండియా అనేక మ్యాచ్‌ల్లో ఓటమి కూడా పాలైంది. తాజాగా ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఆదిలోనే భారీ మూల్యం ...
READ MORE
ప్రజా ప్రతినిధుల పై ఉన్న క్రిమినల్ కేసులన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి, నేటికీ.. ఈ క్రిమినల్ కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ అవినీతి నేతలంతా అధికారాన్ని విచ్చల విడిగా వాడేసుకుంటుంటారు.. ఇలాంటి సీన్లు మనకు మామాలే, కానీ ఈ చెడు సంస్కృతి కి ...
READ MORE
సినిమాలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై మొదలైన గొడవ క్రమంగా రాజకీయ రంగు పులుముకుంది.
తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావడం లేదంటూ పోరాటం మొదలుపెట్టిన శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై ఆయన తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు ...
READ MORE
దేశ వ్యాప్త చర్చకు దారి తీసిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది.
ఈ కేసులో బాధిత యువతీ నీ మొదట అత్యాచారం చేసి నాలిక కోసి హత్యా యత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు పలు మీడియా ...
READ MORE
బాహుబలి మానియా ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ చిన్నారుల కళ నైపుణ్యం. జక్కన్న చెక్కిన బాహుబలి ది కన్ క్లూజన్ ఓ వైపు వెండి తెర రికార్డులను బద్దలు కొడుతుంటే.. మరో వైపు కొత్త తరానికి ...
READ MORE
కరోనా మహమ్మారి వైరస్ దేశంలో రోజు రోజుకు విజృంభిస్తున్నది. ఇక మహారాష్ట్ర లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్నది.
అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా మొత్తం అన్ని చోట్లా మహారాష్ట్ర ను పట్టి పీడిస్తున్నది.
ఈ క్రమంలో నే ముంబై లోని ...
READ MORE
స్వాతి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వెలుగు చూసిన ఓ వీడియోతో కేసు కోణమే మారిపోయింది. హైకోర్టు లో కేసు వాదనలు నడుస్తున్న సమయంలో స్వాతి ఎక్స్ క్లూజివ్ సూసైడ్ వీడియో బయటకి రావడంతో కేసు పూర్తిగా టర్న్ ...
READ MORE
తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. ఆడబిడ్డల పండుగ తీరొక్క పూల పండుగ పంచభూతాలు పరవశించే పండుగ రానే వచ్చింది. మనిషికి, ప్రకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం తెలంగాణ సంప్రదాయం. భూతల్లి పూల పండుగతో మెరిసి ...
READ MORE
టాలీవుడ్ ను ఆవహించిన డ్రగ్స్ భూతం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు.
డ్రగ్స్ బానిసనలందరి తాట వలిచేదిగానే కనిపిపిస్తోంది.
చెప్పలేం కోట్లకు పడగలెత్తిన అగ్రనటులూ బడా డైరెక్టర్లు సైతం చిప్పకూడు తినాల్సివచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
అయితే ఎక్సైజ్ శాఖ విచారణ కు తేదీలను నిర్ణయించింది.
అందరికంటే ...
READ MORE
కేంద్రంకు మిర్చి రైతులపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. కాలిపోతున్న మిర్చి పంటను కాపాడేందుకు కనికరం చూపించింది. ఎంతనో తెలుసా అక్షరాల పన్నెండు.... వేలనుకునేరు వందలే. 1250 రూపాయల ఇది అదనం అంటా..? మరి అసలెంతో అనే కదా.. అక్కడికే వస్తున్నాం. కేంద్రం ...
READ MORE
అవును ఈ మాట కాస్త కటువుగానే చేదుగానే ఉన్నా కూడా ముమ్మాటికి ఇది వాస్తవం. మనిషై పుట్టినాక ఎవడైనా సరే వాడే ఒక సెలబ్రిటీ అయినా ఎంతటివాడైనా సరే ఎవడికో ఒకడికి ఫ్యాన్ గా ఫిక్స్ అయితడు అదేనండి అభిమానిగా..! మరి ...
READ MORE
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ఈ వైరస్ ప్రబలకుండా మనమంతా ఇంట్లోనే ఉందామంటు కొందరు సినిమా నటులు స్పెషల్ గ వీడియోలు చేసి సోషల్ మీడియా లో వదులుతున్నారు.కానీ ఉత్త మాటలే కాదు చేతలు కూడా ...
READ MORE
చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు అంతా అవినీతికి పాల్పడినందున త్వరలోనే చంద్రబాబు నాయుడు జైలుకు వెల్లకతప్పదని.. ఈ విషయం అర్థమయ్యే టీడీపీ కి చెందిన 18 మంది ఎంఎల్ఏ మాతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు ...
READ MORE
దేశంలో 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం అతికష్టం మీద నడుస్తోంది. త్వరలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని పరితపిస్తోన్నా ఈసారి కూడా అధికారం దక్కడం కాంగ్రెస్ పార్టీ కి ఎండమావిగానే మిగిలిపోనున్నదని విశ్లేషకుల అంచనా.. అయితే.. ...
READ MORE
కామాంధులకు అడ్డా(అండ)గా మారుతున్న కార్పోరేట్ కాలేజ్ లు.!!
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
గెలుపు పై ధీమాతో ఉన్న సినీ నటి సుమలత.!!
ఆదర్శ రైతుకు అరుదైన అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్
ఒక రాష్ట్రాన్ని క్రైస్తవ రాజ్యంగా, మరో రాష్ట్రాన్ని ముస్లిం రాజ్యంగా
కర్నాటకను సాధించింది మన తెలంగాణ బిడ్డనే.!!
నిస్వార్థపు మాతృమూర్తి త్యాగాలకు సలాం.!! ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా బ్యాంక్ కొలువులు.
అన్ని ఏటిఎంల మూసివేత… ఆదేశాలు వచ్చేంత వరకు నో వర్కింగ్
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
ముఖ్యమంత్రికి వియ్యంకుడైతే.. చట్టాలు వర్తించవా.? ఇదెక్కడి ప్రజాస్వామ్యం.??
PK ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన ABNఆంధ్రజ్యోతి మీడియా కారు ధ్వంసం.!!
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.?
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి
7200 మంది ఖైదీలు విడుదల, సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర
స్వాతి – నరేష్ ల కేసులో కొత్త ట్విస్ట్.. అత్తింటి
తీరొక్క పూల బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకం..
రవితేజ,పూరీ,తరుణ్ ల డ్రగ్స్ విచారణ తేదీలు ఖరారు.!
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
సిగ్గు శరం మానం మర్యాద వదిలేసిన అభిమానులు.. అహంకారం కండకావరం
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
చంద్రబాబు త్వరలో జైలుకు.. అందుకే 18 మంది టీడీపీ ఎంఎల్ఏ
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార