
నగరంలోని శంషాబాద్‌లో గురువారం బైక్ రేసర్లు రెచ్చిపోయారు. బెంగుళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై జరుగుతున్న రేస్‌ను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్ నరేందర్‌ను బైక్‌తో ఢీ కొట్టాడొ రేసర్. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి.
దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు పోలీసులు 27 మంది రేసర్లను అదుపులోకి తీసుకున్నారు. 10 బైకులను సీజ్ చేశారు. గాయాలపాలైన కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. అరస్టైన రేసర్ల ఏడుగురు మైనర్లు కూడా ఉన్నారు. దీంతో వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు పోలీసులు. రేసర్లంతా రాజేంద్రనగర్, వట్టేపల్లి, హసన్ నగర్, సులేమాన్ నగర్‌లకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు.
Related Posts

కరోనా లాంటి మహమ్మారి అంటువ్యాధి విషయం లో కూడా మన పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుండడం పై సర్వత్రా అందొలన వ్యక్తం అవుతున్నది.
కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలిసినా కనీసం క్వరైంటెన్ కు కాకుండా ఐసొలేషన్ కేంద్రానికి వెళ్లకుండా, గుర్తించి ...
READ MORE
పేద ప్రజల కు ఉచిత కార్పొరేట్ వైద్యం కోసం ప్రధాని నరేంద్ర మోడీ అమల్లోకి తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం పై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యూ టర్న్ తీసుకున్నారు.
ఈ పథకం కేంద్రం అమల్లోకి తెచ్చినప్పుడు ఆయుష్మాన్ భారత్ ...
READ MORE
చైనా లో క్రైస్తవులకు రోజు రోజుకు ఇక్కట్లు పెరుగుతున్నై.. గతంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ పై నిషేధం విధించి సంచలనం కలిగించిన చైనా కమ్యునిస్టు ప్రభుత్వం.. తాజాగా క్రైస్తవులపై పిడుగు లాంటి రూల్ మోపింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆదేశాలతో తీవ్ర ...
READ MORE
ఆంధ్ర ప్రదేశ్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పవిత్ర పుణ్యక్షేత్రం సమస్త హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి ఆస్తులను అమ్మలనే నిర్ణయం పై తీవ్రంగా మండి పడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ...
READ MORE
నల్గొండ మిర్యాలాగూడ లో ప్రణయ్ అనే యువకుడి హత్య ఉదంతంలో విచారణ ఎదుర్కుంటున్న మారుతీరావు తాజాగా హైదరాబాద్ లో ని ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు.కన్న కూతురు కులాంతర మతాంతర ప్రేమ వివాహం చేసుకోవడం, సొంత ఊర్లో మారుతీరావు ...
READ MORE
రెవెన్యూ శాఖ లో టైపిస్టు నుండి MRO స్థాయికి ఎదిగాడు అంటే ఎంత గొప్ప పనిమంతుడో అనుకుంటే పొరపాటే.. మొత్తం లంచాల బతుకే, ఇలా లంచాలు తింటూ తినిపిస్తూ ఉన్నత అధికారి స్థాయికి ఎదిగిన నాగరాజు తాజాగా కీసర మండలం MRO ...
READ MORE
భగవంతుడి స్రృష్టి లో మానవుడు అత్యంత గొప్ప స్రృష్టి అని చెప్పొచ్చు. కానీ ఆ మానవుడు కులాలనే అడ్డు గోడలను నిర్మించుకుని నాది పెద్ద కులం నీది చిన్న కులం నువు అంటరాని వాడివి నువు అగ్రకులవాడివి నువు దళితుడిని హరిజనుడు ...
READ MORE
ప్రియమైన తమిళతంబికి
నమస్కారం..
ఈ మధ్యకాలంలో నిన్ను పట్టించుకున్నంతగా మమ్మల్ని మేము కూడా పట్టించుకోలేదప్పా. అప్పుడెప్పుడో 2014లో తెలుగునేలను రెండు ముక్కలు చేసినప్పుడు కూడా "నెక్స్ట్ ఏంటీ" అని నరాలు తెగే ఉత్కంఠను అనుభవించలేదు. ప్రత్యేకహోదా గురించి మీటింగులు, ఫైటింగులు జరుగుతున్నప్పుడు కూడా టెన్షన్ ...
READ MORE
పాత ఒక రోత ఈ సంగతి పక్కన పెడితే కొత్త మాత్రం తప్పక ఒక వింతే అని చెప్పక తప్పదు. బుర్రున్నవాడు బూడిదను అమ్ముకొని అయినా కోట్లు సంపాదిస్తా డంటే ఇలాగే అనుకుంటా. అవును ఇప్పుడు మేము చెప్పే వ్యాపారం సంగతి ...
READ MORE
మల్కాజ్ గిరి నియోజకవర్గం మల్లికార్జున నగర్ లో హెయిర్ సెలూన్ నడిపించే ఓ వ్యక్తి కి కరోనా పాజిటివ్ గ తేలింది.
బాధితుడు గత మూడు రోజులుగా స్థానిక నేచర్ క్యూర్ ఆసుపత్రిలో దగ్గు జ్వరం తో బాధ పడుతూ చికిత్స పొందుతున్నాడు. ...
READ MORE
తెలంగాణ టీడీపీకి మరో భారీ షాక్ తాకనుందా.. అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నై. అదే గనక జరిగితే టీడీపీ కి అతి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు.
కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుండీ.. టీడీపీ కూడా ఎన్డీఏ లో భాగస్వామ్యం ...
READ MORE
బాహుబలి చిత్రం లో ప్రభాస్ పెంపుడు తండ్రి పాత్ర చేసిన ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్ బొప్పన సత్య వెంకట ప్రసాద్ అలియాస్ ప్రసాద్(44) ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి పంపారు.
ప్రసాద్ దాదాపు 40 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ...
READ MORE
పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడి ఆధ్వర్యంలో మరోసారి భాజపా కేంద్రంలో అధికారంలోకి రావడంతో, ఎన్నికలకు ముందు నరేంద్ర మోడి ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాన మంత్రి కానివ్వం అంటూ బీరాలు పలికిన ఏఐసీసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
READ MORE
దేశంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యాక కాంగ్రెస్ పార్టీ కి వరుస షాక్ లు తాకడం రివాజు గ మారింది. మొదట్లో ఉత్తర భారతం లో నే అనుకున్నా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల లో కూడా అదే పరిస్తితి. బీజేపీ ...
READ MORE
ప్రతిష్ఠాత్మకంగ భావించే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ విశ్వవిద్యాలయం ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ యాదాద్రి భువనగిరి వాస్తవ్యుడైన డా.కసుప బాల రాజు ను ఎంపిక చేసారు భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్.
డా.కసుప బాల రాజు ఉస్మానియా యూనివర్శిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ...
READ MORE
విధులు నిర్వహిస్తూ నిద్రపోతున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసారు ఎస్పీ. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. కాగా విధి నిర్వహణ లో పోలీసులు ఎంత అలర్ట్ గ ఉన్నారో పరీక్షించాలనుకుని తనిఖీలు చేపట్టగా ముగ్గురు పోలీసులు నిద్రపోతున్నటు గమనించారు. ...
READ MORE
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రైయ్యాడు.. ఆయన మూడో భార్య అన్నా లెజెనోవా రెండో సంతానానికి జన్మనిచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ రేనూ దేశాయ్ లకు కూడా ఇద్దరు సంతానం ఉన్న విషయం తెలిసిందే.. తర్వాత అన్నా లెజెనోవా ...
READ MORE
ఆకలైందంటే చాలు వెంటనే ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేసి నిమిషాల్లో కడుపు నింపేసుకోవడం అందరికీ అలవాటిగ మారిన పరిస్థితి లో చెన్నైలో జరిగిన ఒక సంఘటనతో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేవాల్లంతా ఆలోచనలో పడుతున్నారు. విషయంలోకి ...
READ MORE
నోబెల్ అవార్డు గ్రహీత, ఫ్రాన్స్ వైరాలజిస్ట్ ల్యూక్ మోంటాగ్నియర్ చైనా దేశం పై సంచలన ఆరోపణలు చేశారు.
కరోనా వైరస్ మహమ్మారి దాదాపు ప్రపంచం లోని అన్ని దేశాలను వనికించేస్తుంది. ఈ క్రమంలో అసలు ఈ వైరస్ స్రృష్ఠి ఎలా జరిగిందనే చర్చ ...
READ MORE
తెలంగాణలో డ్రగ్స్ కేసు రచ్చ అంతా ఇంత కాదు. కాలేజ్ విద్యార్థులు స్కూల్ పిల్లలు డ్రగ్స్ కు బానిసలయ్యారని తెలిసి వారి తల్లిదండ్రులు తల్లడిపోతున్నారు. అయితే అక్కడ మాత్రం ఏకంగా పుట్టిన బిడ్డకు మత్తును అలవాటు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ...
READ MORE
అనుకున్నదే అయిందే పన్నీరు చెప్పినట్టుగానే శశికళకు కన్నీరే మిగిలింది. ఏది ఏమైనా తానే సీఎం అని విర్రవీగిన శశికళకు సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో షాక్ కు గురి చేసింది. సుప్రీం తీర్పుతో శశికళ కళ తప్పి సీఎం ను అవ్వాలనే ఆశలను ...
READ MORE
నిత్యావసర ధరల పెరుగుదలపై హైకోర్టు సీరియస్ అయింది. మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించింది. సోమవారం విచారించనుంది. కాగా కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యావసరాలను కొందరు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అంతే కాదు వస్తువులను బ్లాక్ లో నిల్వ చేస్తున్నారు.ధరలు ...
READ MORE
తెలంగాణ ప్రభుత్వం పేద, మారుమూల ప్రాంత విద్యార్థులు, యువజనుల కోసం అమోఘమైన కృషి చేస్తుందని అస్సాం ఐటి శాఖ మంత్రి కేశభ్ మహంత కొనియాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్య, వైద్య, మహిళ, ఉపాధి, ఆరోగ్య రంగాలను అభివృద్ధి చేసేందుకు ...
READ MORE
ఆకాశవాణి వార్తలు చదువుతున్నది.. టెక్నాలిజి యుగం వచ్చి కనిపించని ఈ గొంతును మూగబోయే లా చేసింది. 20వ శతాబద్దం అత్యంత ఇష్టంగా ప్రేమగా తమ మదిలో నిలుపుకున్న ఆల్ ఇండియా గొంతు ఇప్పుడు ఎక్కడో మూలన వినిపిస్తోంది. ఒకప్పుడు దేశ వ్యాప్తంగా ...
READ MORE
రాహుల్ గాంధీ ఎవరో అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు.. పార్లమెంట్ మెంబర్.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి.
కానీ రాహుల్ గాంధీ లైఫ్ కామెడీ రాజకీయాలకు ఎక్కువ, సీరియస్ రాజకీయాలకు తక్కువగా సాగిపోతుంది. ఆయన చేసే ప్రతీ ...
READ MOREప్రజల ప్రాణాలు ముఖ్యమా.. ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యమా..??
ఆయుష్మాన్ భారత్ పై యూ టర్న్ తీసుకున్న సీఎం కేసిఆర్
చైనా లో ఉనికి కోల్పోనున్న క్రైస్తవమతం.! తాజాగా మరో దారుణ
ఒక రాష్ట్రాన్ని క్రైస్తవ రాజ్యంగా, మరో రాష్ట్రాన్ని ముస్లిం రాజ్యంగా
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని
ప్రియమైన తమిళతంబికి.. ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్న లేఖ.
టోల్ ఫ్లాజ్ పై స్టార్ హోటల్.. హైవే లో నోరూరించే
మల్కాజ్ గిరి లో మరో కరోనా పాజిటివ్.!!
బాబుకు షాక్ ఇచ్చి “కార్” ఎక్కనున్న మోత్కుపల్లి..??
ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్ని ఎందుకు అరెస్ట్ చేసారో తెలుసా.??
దేశం లో బడా నేతల రాజీనామా ల పర్వం.. ఇదంతా
న్యూ ఇయర్ రోజు కాంగ్రెస్ పార్టీ కి దిమ్మదిరిగి మైండ్
ప్రతిష్ఠాత్మకమైన “మనూ” ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ డా.కసుప బాల రాజు
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో చూసి
కరోనా వైరస్ ను చైనా కావాలనే పుట్టించిందనే వాదనకు పెరుగుతున్న
అప్పుడే పుట్టిన బిడ్డకు ‘హెరాయిన్’ ఎక్కించిన తల్లిదండ్రులు.. అరెస్ట్.
ఫుల్ జోష్ లో పన్నీరు.. తీవ్ర విషాదంలో శశికళ వర్గం.
నిత్యావసర ధరల పెరుగుదల పై హైకోర్టు ఆగ్రహం సుమోట గ
హైదరబాద్ లోని టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించిన అస్సాం ఐటి శాఖ
ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం.. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’
కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ.. మరోసారి సోషల్ మీడియా లో
Facebook Comments