హైద్రాబాద్ భాగ్యనగరం అంటే నిజంగా భాగ్యాల నగరం అనుకుంటారు చాలామంది, కానీ హైద్రాబాద్ కేవలం ధనవంతులకే అంటే పబ్బులకు క్లబ్బులకు తిరిగేవాడికి తప్ప సామాన్య జనాలకు మాత్రం నరకప్రాయంగ మారింది.
హైద్రాబాద్ లో నగరజీవి పరిస్థితి ఎలా ఉందంటే చెప్పుకుంటే సిగ్గుపోయేలా ఉంది. గ్రామాలలో అరకొర ఆదాయంతోనైనా సంతోషంగ ఆరోగ్యం గ బతికేయొచ్చు కానీ నగరానికొచ్చి నరకంలో బతకడం అవసరమా అనే ఆలోచన కూడా చేస్తున్నారు సామాన్య ప్రజలు.
కారణం ముఖ్యంగ చెప్పాలంటే ట్రాఫిక్ సమస్య..!!
ట్రాఫిక్ సమస్య అనేది చెప్పుకోవడానికి ఎంత సర్వసాధారణమో దాని పర్యవసనాలు అంత దారుణంగ ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగ ఓ పది కిలోమీటర్లు వెల్లాలంటే సగటు వేగంతో వెల్లిన అంచకంటే మెల్లిగా నిమ్మలంగ వెల్లినా ఓ అరగంట పడుతుంది ఇంకో ఐదు పది నిమిషాలు అటు ఇటు అనుకున్నా కానీ నగరంలో పది కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఎంత సమయం పడుతుందో ఆ దేవుడికి కూడా తెలియదు. ఎక్కడ ఎలా ట్రాఫిక్ జాం అవుతుందో ఎవరికీ తెలియదు. ఎక్కడ ఎవరు ఏ డిపార్టుమెంటు వారు రోడ్లు తవ్వి పనులు చేస్తున్నారో తెలియదు.. ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు రోడ్డు పై షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసి రహదారి ని పార్కింగ్ గ మార్చుకుంటాడో తెలియదు.. ఎక్కడ ఏ నాలా పై నిర్మాణాలు చేపడతారో తెలియదు.. ఎక్కడ ఎలాంటి గుంత లో పడి ఎగిరి పల్టీలు కొట్టి ఆసుపత్రిలో చేరాల్సొస్తదో కూడా తెలియదు.
ఇవన్నీ కాకుండ అతుకుల బొతుకుల గుంతల రోడ్ల పుణ్యమాని నగరజీవికి నడుము నొప్పి మెడ నొప్పులు మోకాల్ల నొప్పులు విపరీతమైన ధుమ్ము ధూళి కాలుష్యం వలన అడ్డమైన భయంకరమైన రోగాలు, ఇంక మానసిక శారీరక వత్తిడి లాంటి సమస్య లు అదనం.
వాహనదారుడు వాహనం తీసుకుని వెలితే ఎలా వచ్చేది ఎప్పుడొచ్చేదనే నమ్మకం లేకుండ పోయింది హైద్రాబాద్ విశ్వనగరం.
ప్రభుత్వాలు పాలకులు గొప్పగా విశ్వనగరంగ డబ్బా కొడుతున్నా సామాన్యుడు మాత్రం విషాధనగరంగ పిలుచుకోవాల్సివ పరిస్థితి.
ఇంకా ఈ సమస్య లకు తోడుగ సంవత్సరాల తరబడి నిర్మిస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టు పనుల వలన కలుగుతున్న అసౌకర్యం వర్ణనాతీతం.
పోనీలే మెట్రో రైల్ వలన ట్రాఫిక్ తగ్గి కొంతైనా ఉపయోగం ఉందా అంటే అది శూన్యం.
మెట్రో రైల్ జనాలకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఏమైన చర్యలు తీసుకుంటుందా లేదా అంటే అదికూడా జరగడం లేదు.
గుంత కనిపిస్తే గుంత చూపించిన వారికి ఒక్కో గుంతకు వెయ్యి రూపాయలు చెల్లిస్తామని గతంలో పాలకులు బీరాలు పోయారు, కానీ నగరం లోని గుంతలు చూపిస్తే వెయ్యి రూపాయల చొప్పున చెల్లిస్తే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని ఎద్దేవా చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. నగరజీవి ఇంత దుర్భర బతుకు బతుకుతున్నా కూడా పాలకుల నిర్లక్ష్యం కేవలం వారు ఓట్లు సీట్ల పైనే దృష్టి పెట్టడం దురదృష్టకరం.
గతమెంతో ఘనమైనా ఏమున్నది గర్వకారణం అన్నటు, హైద్రాబాద్ కేవలం పేరుకే అంతర్జాతీయ నగరం కానీ లోన లొటారం పైన పటారం అనేలాగానే తయారైంది కేసిఆర్ పాలనలో అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సామాన్య ప్రజలు.
అందువల్ల నగరంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చాలవరకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.
కరీంనగర్ ని సింగపూర్ గ వరంగల్ ని ఇస్తాంబుల్ గ మారుస్తానని మాట్లాడే కేసిఆర్, అంతకంటే ముందు హైద్రాబాద్ ని చక్కదిద్దాలని కోరుతున్నారు జనాలు. ట్రాఫిక్ కి అంబాసిడర్ గ మారిన హైద్రాబాద్ ని అభివృద్ధి పరిచే నాయకులకే నగరజీవి జై కొడతాడు అంటున్నారు విశ్లేషకులు.
Related Posts
గత కొంత కాలంగ తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వకుండా కేవలం శారీరకంగ వాడుకుని వదిలేస్తున్నారనీ.. ఆరోపనలు చేస్తున్న హీరోయిన్ శ్రీ రెడ్డి తాజాగా ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పేసి అర్థ నగ్నంగ నిరసనకు దిగింది.
మీడియా తో మాట్లాడుతూ ఆమే తనకు ...
READ MORE
పుట్టినప్పుడు పండంటి ఆడ బిడ్డ పుట్టిందని సంబరపడ్డ ఆ పిచ్చి తండ్రికి ఆ బిడ్డే తన చావు ను శాసిస్తుందని తెలుసుకోలేకపొయాడు.ఈ ప్రపంచం లో తన బిడ్డ ను గొప్ప గ పెంచాలనుకున్నాడు కానీ ఆ తండ్రే ప్రపంచం నుండి వెళ్లిపోవాల్సి ...
READ MORE
230 శాసన సభ స్తానాలున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పోటా పోటీగా తలపడ్డ కాంగ్రెస్ బీజేపీ లు, 114 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఇరు పార్టీల కు ...
READ MORE
అధికారం ఇస్తే ఇంటికొక ఉద్యోగం అంటూ చెప్పిన TRS అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ వైఫల్యాలను ప్రజా వ్యతిరేక చర్యలను ముఖ్యంగా ఏ దిక్కు లేని కనీసం నిరుద్యోగ భృతి ని కూడా నోచుకోని నిరుద్యోగుల గొంతుకను జనాల్లోకి తీసుకెళ్తున్న తెలంగాణ BJYM ...
READ MORE
తీవ్రమైన తర్జన భర్జనల తర్వాత తెలంగాణ రాజకీయ జేఏసీ ఇపుడు పూర్తి రాజకీయ పార్టీ గ "తెలంగాణ జన సమితి" పేరుతో అవతరించింది. తొందర్లోనే జెండా అజెండా ప్రకటించనున్నారు.
బయటకి ప్రస్తుతానికి ప్రొఫెసర్ కోదండరాం ఒక్కరే కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగ పలువురు కీలక ...
READ MORE
అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారుల ఇళ్లపై, భారీగా అక్రమాలకు పాల్పడే రాజకీయ గద్దల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేయడం.. ఆస్తులను రికవరీ చేయడం వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం మనమంతా చూస్తూనే ఉంటాం.. కానీ గత కొంతకాలం నుండి ...
READ MORE
హిందూ ఉగ్రవాదం అంటూ.. తీవ్ర మతపరమైన రెచ్చగొట్టే విధంగ వ్యాఖ్యలు చేసి వివాదస్పదమైన కమల్ హాసన్ పై కేసు నమోదైంది.
హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోంది, హిందువుల్లో ఉగ్రవాదులున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగ దేశ వ్యాప్తంగా దుమారం అవుతున్నై.
ఈ క్రమంలో కమల్ పై ...
READ MORE
టోల్ గేట్ దెబ్బకు ఓ డాక్టర్ బిత్తరపోయాడు. దర్జాగా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తనకి టోల్ గేట్ సిబ్బంది ఇచ్చిన షాక్ కు 4 లక్షల చెరువుల నీళ్లు తాగినంత పనైంది. ఇంతకీ ఆ డాక్టర్ ఎవరు ఆ టోల్ ...
READ MORE
అదొక పురాతన చర్చి భక్తితో ప్రార్థనల కోసం ఎందరో మహిళలు ఆ చర్చి కి వస్తుంటారు. ఆ చర్చిలో ప్రార్థనలు చేస్తే పుణ్యం వస్తుందో స్వర్గం లభిస్తదో లేదో గానీ.. చర్చిలో మహిళలు వాష్ రూం కి వెల్తే మాత్రం ఉన్న ...
READ MORE
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎంఎల్సీ రాంచందర్ రావు జన్మధిన వేడుకలు హైద్రాబాద్ లో అట్టహాసంగ జరిగాయి.
నిన్న రాత్రి నుండే ఎంఎల్సీ రాంచందర్ రావు ఇంట్లో సందడి నెలకొంది.
రాంచందర్ రావు కింది స్థాయి నుండి ఎంఎల్సీ స్థాయి ...
READ MORE
వితంతువులు విడాకులు తీసుకుని ఒంటిరిగా జీవిస్తున్న మహిళలేఈ పాస్టర్ టార్గెట్.. మ్యారేజ్ బ్యూరోలను అడ్డు పెట్టుకుని మొదట పెళ్లి అంటూ ఆపై కామ వాంఛలు తీరాక అందిన కాడికి దోచుకుని మొహం చాటెస్తాడు.. ఇదేంటని ప్రశ్నిస్తే తెలంగాణ మంత్రి లక్ష్మా రెడ్డి ...
READ MORE
ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ప్రపంచ దేశాలలో ఉగ్ర దాడులకు ముఖ్యంగ భారత్ లో ఉగ్రదాడులకు కారణమవుతున్న పాకిస్తాన్ ను ప్రపంచ దేశాలన్నీ వేలెత్తి చూపిస్తుంటే అవకాశం కోసం వేచి చూస్తున్న చైనా మాత్రం పాకిస్తాన్ ను వెనకేసుకురావడం జరిగింది. తద్వారా భారత్ ...
READ MORE
ప్రేమకు నిర్వచనం చెప్పడం కష్టమే. కానీ ఈ మధ్య ప్రేమ ఉన్మాదానికి పరాకాష్టగా మారుతోంది. ఎప్పడి నుండో మారింది కానీ ఈ మధ్య మరింత రెచ్చిపోతోంది. తనకు దక్కనిది ఈ ప్రపంచంలో ఎవరికి దక్క కూడదన్న ఉన్మాదంతో ప్రేమను చంపుకోలేక ప్రేమించిన ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ లో ఆయనంటే వేదం.. ఆయన మాటే శాసనం. చాల మంది నేతలకు నెహ్రూ కుటుంబానికి భజనపరులనే పేరున్నా ప్రణభ్ ముఖర్జీ మాత్రం తనకంటూ ఒక విలువైన చరిత్రని రాసుకున్నారు. దాదాపు 50 ఏండ్ల అనుబంధం కాంగ్రెస్ పార్టీ తో ...
READ MORE
నగరంలో మరోసారి ఐసిస్ కలకలం రేగింది. ఈ సంస్థకు సానుభూతిపరుడిగా ఉండి ముంబైకి చెందిన వ్యక్తి ప్రేరణతో విధ్వంసాలకు కుట్రపన్నుతున్న వ్యక్తిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు.
కృష్ణా ...
READ MORE
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా "కాలా" 7 న విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించినా.. కర్నాటక లో మాత్రం కొన్ని ప్రజా సంఘాల వారు రజినీకాంత్ కాలా చిత్రాన్ని అడ్డుకుంటామంటూ గొడవ చేయడంతో కర్నాటక లో విడుదల డౌటే ...
READ MORE
తెలుగు చలనచిత్ర రంగం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి.ఈసారి పోటీలో శివాజీ రాజా ప్యానెల్ మరియు నరేష్ ప్యానెల్ పోటీ పడగా, శివాజీ రాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ విజయం సాధించింది.ఈ ...
READ MORE
హైద్రాబాద్ లో ప్రారంభమైన సీపిఎం 22వ మహా సభలు మొత్తం ఆర్ఎస్ఎస్, భాజపా, మోడీ ఈ మూడు అంశాలే ప్రధానంగ సాగుతున్నై.
సభలో భాజపా కార్యకర్తలకు బదులు సిపిఎం కార్యకర్తలు కూర్చోగా వేదిక మీద ఆర్ఎస్ఎస్ నేతలు, మోడీ ఇతర భాజపా ...
READ MORE
మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు.ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం ...
READ MORE
దట్టంగా కప్పుకున్న పొగ మంచుతో ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ముందు ఏ వాహనం ఉందో తెలుసుకునే వీలు లేకుండా పొగ మంచు దట్టంగా కమ్ముకోవడం పక్కన ఉన్న మనిషి కూడా కనిపించకపోవడంతో ...
READ MORE
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిర్వాకం దేశ ప్రజలకు విస్మయం కలిగిస్తోంది.
ఇక ఉత్తర ప్రదేశ్ జనాలైతే ముక్కున వేలేసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఆయన తను ...
READ MORE
పేదల పెద్ద దిక్కు... ఏ ప్రమాదం జరిగినా హక్కున చేర్చుకుంటుంది.. ప్రాణాలతో కాపాడుతుందన్న పెద్ద ధీమా.. కానీ అదే పెద్దాస్పత్రి పేదాల పాలిట శాపంగా మారుతుంది వైద్యో నారయణా అని ఈ పెద్దాసుపత్రి గడపతొక్కుతున్న పేదోడిని కుంటి వాడిని చేస్తుంది... బతుకు ...
READ MORE
హీరో రాజశేఖర్ మద్యం తాగలేదని నిద్రమాత్రలు మింగడం కార్ యాక్సిడెంట్ కి కారణమనే వార్తలొస్తున్నై.!
తెలుగు సీనియర్ యాక్టర్ డా.రాజశేఖర్ మద్యం సేవించి ఆ మత్తులో మరో వ్యక్తి వాహనాన్ని ఢీకొట్టినట్టు.. తర్వాత పోలీస్ స్టేషన్ లో ఆయనను కూర్చోపెట్టిన వీడియో కూడా ...
READ MORE
పేట్రోల్ ధరల నుండి జనాలకు ఉపశమనం కలిగించడానికి ఈ మద్యనే కేంద్ర ప్రభుత్వం కొంత పన్నును తగ్గించి తద్వారా ధరలు తగ్గేలా చేసిన విషయం తెలిసిందే.. అంతే కాదు రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నును కూడా కొంత మేరకు తగ్గించాలని కూడా ...
READ MORE
ఓ వైపు నిరుద్యోగ సభ విజయవంతం కావడంతో.. ఈ విషయమై సోషల్ మీడియా లో విపరీతమైన చర్చ నడుస్తున్న క్రమంలోనే.. మరో సంఘటన కూడా బాగా వైరల్ అవుతోంది. అదే కరింనగర్ జిల్లా గ్రంథాలయంలో ఎంపీ వినోద్ కు ఓ సామాన్య ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న
కూతురు పుట్టిందని సంబరపడ్డ మారుతీరావుకు కూతురే శత్రువైంద.?
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్..
బంగారు తెలంగాణ లో నిరుద్యోగుల గొంతును వినిపిస్తున్న BJYM భాను
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది
పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దొంగలు దొరుకుతున్నారు.!!
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
టోల్ గేట్ కొంపముంచింది… 40 రూపాయలకు 4 లక్షలు బొక్కెట్టింది.
లేడీస్ టాయిలెట్ లో CCTV..ముంబాయి చర్చ్ ప్రత్యేకత.!!
కాషాయ నాయకుడి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన
మిత్రదేశమంటూనే పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసిన చైనా..!!
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ.
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్
ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.
కాలా కి లైన్ క్లియర్.. 7న దేశ వ్యాప్తంగా విడుదల.!!
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
CPM 22వ మహా సభలలో క్షణ క్షణం ప్రత్యక్షమవుతున్న RSS,
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
కమ్ముకున్న పొగ మంచు.. భారీగా రోడ్డు ప్రమాదం.
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని
హీరో రాజశేఖర్ నిద్రమాత్రలెందుకు మింగాడు.??
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి
ఎంపీ వినోద్ కు నిరుద్యోగ యువకుడితో జరిగిన వివాదం తెలంగాణ