You are here
Home > తాజా వార్త‌లు > కేంద్ర మంత్రి ఆద్వర్యంలో కదం తొక్కిన దివ్యాంగులు.!!

కేంద్ర మంత్రి ఆద్వర్యంలో కదం తొక్కిన దివ్యాంగులు.!!

సమాజంలో దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటానికి సిద్దమయ్యారు దివ్యాంగులు.
శనివారం హైద్రాబాద్ లోని త్యాగరాయ గానసభ లో జరిగిన దివ్యాంగుల సమ్మేళనం కార్యక్రమానికి కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ హాజరయ్యారు. ఈ సభకు స్వఛ్చందంగానే దివ్యాంగులు పెద్ద ఎత్తున తరలిరావడంతో హాల్ మొత్తం కిటకిటలాడింది. కేంద్ర మంత్రి తో పాటు స్థానిక శాసనసభ్యులు భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.లక్ష్మణ్ కూడా హజరై.. వందలాది దివ్యాంగులను ఉద్దేశించి ప్రసంగించారు.
గత కొంత కాలంగ దివ్యాంగుల సమస్యను డా. లక్ష్మణ్ ప్రధానంగ తీసుకున్న విషయం తెలిసిందే.. ఇదే అంశం పై గత అసెంబ్లీ సెషన్స్ లో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసారు. అప్పటి నుండే దివ్యాంగులతో డా.లక్ష్మణ్ కి మంచి అటాచ్మెంట్ పెరిగిందనే చెప్పాలి. ఈ కార్యక్రమంలో కూడా దివ్యాంగుల చట్టం- 2016 పై చర్చించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు దివ్యాంగ్ మేధావులు విద్యావంతులు ప్రముఖ సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు. కార్యక్రమ ఏర్పాట్లను భాజపా రాష్ట్ర కార్యధర్శి పాపారావు, మరియు భాజపా నాయకులు శ్రీశైలం, ప్రముఖ విద్యావంతులు సామాజిక కార్యకర్తలు డా. గిరిధరాచార్యులు మరియు కొల్లి నాగేశ్వరరావు లు దగ్గరుండి చూసుకున్నారు.

కార్యక్రమంలో కేంద్ర మంత్రి గెహ్లాట్ మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడి దివ్యాంగుల హక్కులను కాపాడే దిశలో జరుగుతున్న దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. గతంలో కేవలం 7 రకాల లోపాలను మాత్రమే దివ్యాంగులుగ గుర్తించేవారని దాని వల్ల చాలా మందికి అన్యాయం జరిగిందని, మోడీ ప్రభుత్వం 7 నుండి 21 కి పెంచి బోదకాలు లాంటి దీర్ఘ కాల సమస్యలను కూడా దివ్యాంగులుగ గుర్తించి వారందరికీ రిజర్వేషన్ ని ఇన్సూరెన్స్ ని పెన్షన్ ని అందిస్తోందని చెప్పారు.

ఇక డా.లక్ష్మణ్ మాట్లాడుతూ.. లోపాలు ఉన్న వారు కాదు దివ్యాంగులంటే.. మన చుట్టూ ఉన్న సాటి మనిషైన దివ్యాంగులకు కనీస సహాయం చేయలేని వారే నిజమైన దివ్యాంగులు.. అని చెప్పడంతోనే సభ మొత్తం హర్షధ్వానాలతో నిండింది. ఆ మాటకు అక్కడున్న దివ్యాంగులే కాకుండా సకలాంగులు కూడా లేచి చప్పట్లు కొట్టడం గమనార్హం. తర్వాత తన స్పీచ్ ని కొనసాగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులను ప్రత్యేకంగ గుర్తిస్తూ సహాయం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తున్నారనీ.. ఎంతో ముఖ్యమైన దివ్యాంగుల శాఖ ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ లో విలీనం చేయడాన్ని వ్యతిరేకించారు. వెంటనే దివ్యాంగుల కోసం ప్రత్యేక శాఖ ని ఏర్పాటు చేయాల్సిందేననీ డిమాండ్ చేసారు.

కార్యక్రమం లో కేంద్ర మంత్రి గెహ్లాట్ డా. లక్ష్మణ్ ఆద్వర్యంలో దివ్యాంగుల హక్కులకు సంబంధించి తెలుగు భాషలో పుస్తకం విడుదల జరిగింది. మిగతా దివ్యాంగ్ మేధావులు మాట్లాడుతూ.. దివ్యాంగుల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకునేది లేదని, భవిష్యత్ పోరాటం గురించి కార్యాచరణ సిద్దం చేస్తున్నటు, దివ్యాంగ విద్యావంతులు, మేధావులంతా ఒక్కతాటిపైకి వస్తుండడం మంచి పరిణామం అని అభిప్రాయం వ్యక్తం చేసారు. 

Related Posts
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో కమలదళం..
అనుకున్నదొక్కటీ అయినదొక్కటీ అంటూ మనం అప్పుడప్పుడూ పాట పాడుతుంటాం.. ఇప్పుడు టీడీపీ తమ్ముల్లు మొత్తం ఈ పాట పాడుతూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో పక్కా వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలిపి ఏకంగ ...
READ MORE
“అజ్ఞాతవాసి” గ మారిన పవన్ కళ్యాణ్.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి సురేష్, అను ఇమ్మానియల్ హీరోయిన్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రం దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న "అజ్ఞాతవాసి" ఫస్ట్ లుక్ విడుదల చేసారు చిత్ర యూనిట్. ప్రస్తుతం వారణాసి లో సినిమా షూటింగ్ జరుగుతోంది. అత్తారింటికి దారేది ...
READ MORE
దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నాం.!!
74 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట పై జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో ప్రసంగించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో 3 రకాల ...
READ MORE
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
హైదరాబాద్ చావలి లో ఒక మసీదు వద్ద డ్యూటీ లో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ తో ఇక్కడెందుకు డ్యూటీ చేస్తున్నారు ఎక్కడైనా దేవాలయం వద్ద డ్యూటీ చేసుకోండని బెదిరింపులకు దిగుతూ సస్పెండ్ చేయిస్తా అంటూ భయ బ్రంతులకు పాల్పడుతూ, హల్ ...
READ MORE
గాంధీ ని చంపిన గాడ్సే దేశభక్తుడనేది ఎంత వరకు నిజం.!!
భారత స్వాతంత్ర సమర యోధుడు అహింసా వాది గ పేరు తెచ్చుకున్న మహాత్మా కరమ్ చంద్ గాంధీ తెలియని భారతీయుడు ఉండడు ఆ మాటకొస్తే నేటికీ ప్రపంచ దేశాల నాయకులు ప్రజలు కూడా గాంధీకి నివాళి అర్పిస్తారు. అంతలా తన ప్రాభవాన్ని ...
READ MORE
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్దానం కిడ్నీ బాధితుల చర్చ నడుస్తోంది. ఆ సమస్య కు నేను పరిష్కారం చూపిస్తా అంటూ బాదితులకు అండగా మద్దతునిచ్చాడు పవన్ కళ్యాణ్.. విశేషమేమంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడమే ఆలస్యం అధికార ...
READ MORE
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
ముందుగా యావత్ తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో విజయం సాదించిన ప్రతి ఒక్క విద్యార్థికి మా తరుపున శుభాకాంక్షలు. ఇక వార్తలోకి వస్తే గతేమే నయం అనేలా ఫలితాలొచ్చాయ్. ఈ ఏడాది 1.4 శాతం ఫలితాలు తగ్గి 84.15శాతం ఉత్తీర్ణత నమోదయింది. ...
READ MORE
పిల్లల్లో “ఆటిజం” నిర్మూలనకు అందరూ కృషి చేయాలి – డా.కె.లక్ష్మణ్
ఈరోజు హైద్రాబాద్ త్యాగరాజ గాణ సభలో ప్రపంచ ఆటిజం జాగృత దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు డా.కె.లక్ష్మణ్ పాల్గొనగ అతిథులుగ కార్యక్రమ నిర్వాహకులు ఆల్ ఇండియా డిసాబుల్డ్ రైట్స్ ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
కుటుంబాన్ని మొత్తం మింగేసిన మూఢ నమ్మకం.! ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన.!!
గతంలో ఎన్నడూ వినని విధంగా చూడని విధంగ దేశ రాజధాని ఢిల్లీ నగరం లో ఓ విషాధ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా మూఢ నమ్మకం వలన క్షుద్ర పూజల కోసం కొందరు ...
READ MORE
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో స్కెచ్ వేశాడా.??
2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ భాజపా లు కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. నాడు ఎన్నికల్లో జగన్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ స్వయంగా మోడీ వచ్చి రాష్ట్రం లో పర్యటించడం.. అప్పుడే పవన్ కళ్యాణ్ కొత్త ...
READ MORE
ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..
కూటి కోసం కోటి తిప్పల నానుడి ఇక్కడ పనికి రాదు. తప్పని పరిస్థితిలో తప్పు దారిలోకి వెళితే ఇక చావే శరణ్యం. ఒళ్లు అమ్ముకుని డబ్బులు సంపాదించాలని ఆశ పడ్డా.. ఒక వేళ అడ్డంగా దొరికినా ఉరిశిక్ష తప్పదు. అలా ఇలా ...
READ MORE
“నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…
ఒంటి మీదకు ఖాకీచొక్కా వస్తే గుండెల మీద ధైర్యం పెరగాలి.. ఖాకీ చొక్కా నడిచొస్తుంటే సామాన్యుల కష్టాలు తొలగాలి.. కరడుగట్టిన బాషను మరిపించి మర్యాదతో పలకరించే పోలీస్ కావాలి. అలాంటి ఓ యువ పోలీస్ స్టోరీ నేటి నీతి అవినీతి లో... పేరు ...
READ MORE
రేప్ చేసినోడికి ఇకపై రేపటి రోజే ఉండదిక.. మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.!!
అభం శుభం తెలియని బాలికలపై కామాంధులు అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ.. సమాజంలో చీడపురుగుల్లా రాక్షస జాతి వారసుల్లా జనాలను బెంబేలెత్తిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అత్యాచారానికి ఒడిగడితే "మరణ దండన" అమలు చేసేలా నూతన ...
READ MORE
17 ఏండ్ల అమ్మాయి పై 8మంది దుర్మార్గులు.??  జార్కండ్ లో దారుణం
ప్రభుత్వాలు రక్షణ శాఖ ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అమ్మాయిల పై అగాయిత్యాలు ఆగడం లేదు. నిర్భయ లాంటి కఠిన చట్టాలు చేసినప్పటికీ కూడా దుండగుల ఆలోచన విదానాల్లో మార్పు రావడం లేదు.. ఈ దారుణాలు ఆగాలంటే ఇంకెన్ని నిర్భయ చట్టాలు ...
READ MORE
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల నీతి.
అక్క‌డ ఇక్క‌డ ఏం మార్పు లేదు. ఒక‌టే భావం తెలుగు నాయ‌కులంతా ఒక్క‌టే అన్న మాట నిజం చేసి చూపిస్తున్నారు నేత‌లు. సిన్సియ‌ర్ అధికారుల‌ను ప‌ట్టుకుని 5 ఏళ్ల ల‌లో ఊడిపోయే ఉద్యోగాల‌తో నోరు జారుతున్నారు. నోటికి ఎంతొస్తే అంతా.. చేతల‌కి ...
READ MORE
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
తెలంగాణ రాష్ట్రం మూడేళ్లు పూర్తి చేసుకుని జూన్ 2 న ఘనంగా నాలుగవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. మన స్వరాష్ట్ర వేడుకలు, ఆవిర్భావ దినోత్సవం పండుగా సంబురాలు ఘనంగానే సాగాయి. కానీ అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ...
READ MORE
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
మన దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ సినిమా ట్రైలర్ పార్లమెంటులో రిలీజైంది. వెండితెర చిత్రాల ట్రైలర్ లు భారీ హంగు ఆర్బాటాల మధ్య ప్రేక్షకుల కేరింతల నడుమ విడుదలవడం మాములే.. కానీ ఈ చిత్రం మాత్రం దేశ తలరాతను మార్చే పార్లమెంట్ ...
READ MORE
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
మరోసారి చైనా భారత్ విషయంలో తలదూర్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా పర్యటించగా అభ్యంతరం వ్యక్తం చేసింది డ్రాగన్ కంట్రీ చైనా.. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాదస్పద ప్రాంతంగ పేర్కొనడం జరిగింది. ...
READ MORE
పడవ ప్రమాదానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి.??
*సామాజిక విశ్లేషణ* క్రిష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రిఘాట్ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా 7మంది గల్లైంతయ్యారు. మిగతా వారిని రక్షణ సిబ్బంది స్థానికులు కాపాడగలిగారు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నటు తెలుస్తోంది. ...
READ MORE
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ పథకం తీరిది..!!
ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పొదుపు పొదుపు అంటూ చెప్తుండడంతో ప్రజలంతా హర్షించారు. గతంలో చంద్రబాబు సర్కార్ లా ఆర్భాటాల ఖర్చు చేయరని అనుకున్నారు. కానీ అది అంత వాస్తవం కాదని పౌర సరఫరాల ...
READ MORE
సీ సీ కెమెరాకు చిక్కిన గుజరాత్ హార్దిక్ పటేల్ యవ్వారం.?
గుజరాత్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరణంలో రోజుకో సెన్సేషనల్ న్యూస్ బయటకొస్తుంది. తాజాగా గుజరాత్ లో పటేల్ కులస్తులకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తూ.. పటేల్ వర్గానికి నాయకుడైన హార్దిక్ పటేల్ సంబంధించి ఓ సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ ఒకటి ఒక రేంజ్ ...
READ MORE
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల చేసినా రియాక్షనా..?
అన్నం పెట్టే అన్నదాతను జైళ్లో పెట్టారు.. కడుపు మండి చేసిన తప్పుకు ఉగ్రవాదులకంటే దారుణంగా చూశారు. ఖమ్మం మిర్చి రైతుల కుటుంబాల గుండెల్లో ఆరని మంటలను రగిలించారు. నిదింతులను అప్పుడే దోషులను చేసి కోర్టుకు తీసుకొచ్చారు. భూమిని దున్నే చేతులకు సంకెళ్లేసి ...
READ MORE
పాప్ సింగర్ రిహాన కొవ్వెక్కిన చేష్టలు.. విఘ్నేశ్వరుడికి అపచారం.!!
మొన్నీమధ్యనే ఢిల్లీ లో జరుగుతున్న ఫేక్ రైతు ఉద్యమాలకు మద్దతుగా మాట్లాడి భారత దేశ సార్వభౌమత్వం పై విషం చిమ్మే కుటిల ప్రయత్నం చేసి విమర్శల పాలైన వివాదాస్పద పాప్ సింగర్ రిహాన.. తాజాగా మరో పెద్ద వివాదానికి దారుణానికి ఒడిగట్టింది. ...
READ MORE
తెలుగు బుల్లి తెర‌పై బిగ్ బాస్.. తొలి పార్టిసిపెంట్ బీకామ్ ఫిజిక్స్ టాప‌ర్ జ‌లీల్ ఖాన్.
బిగ్ బాస్.. బాలీవుడ్ బుల్లి తెర‌పై ఎంత పాపుల‌రో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. అదే షో ని స‌రికొత్త‌గా తెలుగులో తీసుకొస్తున్నారు. ఇందులో వ్యాఖ్యాత‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో పాల్గొన బోయే క‌టెస్ట‌న్స్ ...
READ MORE
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో
“అజ్ఞాతవాసి” గ మారిన పవన్ కళ్యాణ్.!
దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
గాంధీ ని చంపిన గాడ్సే దేశభక్తుడనేది ఎంత వరకు నిజం.!!
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
పిల్లల్లో “ఆటిజం” నిర్మూలనకు అందరూ కృషి చేయాలి – డా.కె.లక్ష్మణ్
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కుటుంబాన్ని మొత్తం మింగేసిన మూఢ నమ్మకం.! ఢిల్లీలో అత్యంత దారుణమైన
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో
ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..
“నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…
రేప్ చేసినోడికి ఇకపై రేపటి రోజే ఉండదిక.. మోడీ సర్కార్
17 ఏండ్ల అమ్మాయి పై 8మంది దుర్మార్గులు.?? జార్కండ్
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
పడవ ప్రమాదానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి.??
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ
సీ సీ కెమెరాకు చిక్కిన గుజరాత్ హార్దిక్ పటేల్ యవ్వారం.?
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల
పాప్ సింగర్ రిహాన కొవ్వెక్కిన చేష్టలు.. విఘ్నేశ్వరుడికి అపచారం.!!
తెలుగు బుల్లి తెర‌పై బిగ్ బాస్.. తొలి పార్టిసిపెంట్ బీకామ్
Facebook Comments
Top
error: Content is protected !!