You are here
Home > తాజా వార్త‌లు > భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!

భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!

భర్త సినిమాకు వద్దన్నందుకు భార్య ఏకంగ కాలువలో దూకి ఆత్యహత్యాయత్నానికి పాల్పడడం విజయవాడ లో కలకలం రేపింది.
విజయవాడ వాంబే కాలనీలో నివాసం ఉంటున్న యువ దంపతుల జంట రాజారెడ్డి(21) తిరుపతమ్మ(19)ల మద్య సినిమా వివాదం తలెత్తింది. సినిమాకు తీసుకెల్లమని భార్య తిరుపతమ్మ కోరగా భర్త రాజారెడ్డి వద్దని వారించాడు అంతే ఆ చిన్న విషయం కాస్తా పెద్దగా భావించిన తిరుపతమ్మ కాలవలో దూకింది ఈ హటాత్పరినామానికి షాక్ కి గురైన భర్త రాజారెడ్డి ఈత రాకున్నా సరే భార్యను కాపాడాలనుకుని తాను కూడా కాలువలో దూకిండు. ఇంకేముందీ భార్యాభర్తలిద్దరూ ప్రవాహంలో కొట్టుపోతుండగా అదృష్టవశాత్తు అటువైపే విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్లు గమనించి వారిద్దరినీ కాపాడి ఒడ్డుకు చేర్చడంతో ఇద్దరూ బతికారు.
తర్వాత ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.

ఈ విషయంపైన స్థానికుల్లో చర్చకు దారితీస్తోంది. ఈ తరం యువతీ యువకుల్లో అసలు ఏమాత్రం కూడా బరువు బాద్యతలనేవి లేకుండాపోవడమే ఇలాంటి ఘటనలకు దారితీస్తోందంటూ ఒకరికొకరు చర్చించుకుంటున్నారు.
అయితే ఈ విషయమై పలువురు మానసిక వైద్యులు స్పందిస్తూ ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతుంటాయి. వాస్తవానికి వారు చట్టపరంగ వివాహానికి అర్హులే అయినా వారి ఇద్దరికీ జీవితం పై బాద్యతలపై అవగాహన రావడానికి ఇంకొంచెం సమయం పట్టొచ్చు.. కాబట్టి ఈ వయసులో పిల్లలకు వినాహం చేసినపుడు విడిగా కాకుండా పెద్దలు తల్లిదండ్రులతో కలిసి ఒకే కుటుంబంగా జీవిస్తే వారు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడకుండా ఉండడానికి వీలుంటుందని అంటున్నారు. ఇక రాజారెడ్డి తిరుపతమ్మ దంపతుల విషయంలో అయితే వారికి ఇంకా పూర్తి స్థాయి కౌన్సెలింగ్ అవసరం ఉందనే అభిప్రాయం వెల్లడించారు.

Related Posts
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
దేశం లో ప్రస్తుతం ఒక విచిత్రకర పరిస్తితి దాపురించింది.ఎవడికైనా గుర్తింపు రావాలి, అది కూడా షార్ట్ కట్ దారిలో రావాలి అనుకుంటే వెంటనే ఏదో చిల్లర మీటింగులో కావాలనే మైకు పట్టేసుకుని హిందూ దేవుళ్ళ ను నోటికొచ్చినట్టు తిట్టడం లేదా హిందూ ...
READ MORE
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది MLA లు చేరుతున్నారు.?
తీవ్రమైన తర్జన భర్జనల తర్వాత తెలంగాణ రాజకీయ జేఏసీ ఇపుడు పూర్తి రాజకీయ పార్టీ గ "తెలంగాణ జన సమితి" పేరుతో అవతరించింది. తొందర్లోనే జెండా అజెండా ప్రకటించనున్నారు. బయటకి ప్రస్తుతానికి ప్రొఫెసర్ కోదండరాం ఒక్కరే కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగ పలువురు కీలక ...
READ MORE
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్ లో దూసుకొచ్చిన ఎన్ టివి.
బార్క్ రేటింగ్ లో ఈ సారి స్థానాలు మారాయి. ఎప్పుడు టాప్ లో దూసుకు వెళుతున్న టీవి 9 కి ఈ సారి బార్క్ ఫలితాలు కలిసి రాలేదు. కొద్ది తేడాతో టాప్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఎప్పటి నుండో కలలు ...
READ MORE
కొంత ఉపశమనం.. రాష్ట్రం లో తగ్గు ముఖం పట్టిన కరోనా కేసులు..!!
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 8 మంది డిశ్చార్జ్‌ అయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్‌-19 కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలో 650కు చేరుకుంది. వీరిలో 118 మంది కోలుకోగా 18 ...
READ MORE
ఇక తప్ప తాగి బండి నడిపితే.. మరణ శిక్ష అమలు.!!
పీకల దాక తాగి వాహనం నడుపుతూ రయ్యిమంటూ రోడ్లమీద దూసుకుపోవడం కొందరు మద్యం బాబులకు అలవాటు. అలాంటి వారి వల్లే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అందుకే ఇకపై ఎవరైన మద్యం తాగి బండి నడిపి ప్రమాదానికి కారణమైతే ఆ ప్రమాదంలో ...
READ MORE
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారెవరు చెప్పు.. టాలివుడ్ లో టాప్ స్టార్.. మెగాస్టార్ ఇమేజ్, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపన చేసి ఆపై ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు.. తర్వాత ...
READ MORE
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
రాష్ట్రపతి అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్షన్‌కు భారతీయ జనతా పార్టీ తెరదించింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. రామ్‌నాథ్‌ ప్రస్తుతం బిహార్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆయన గతంలో సుప్రీంకోర్టు, ...
READ MORE
కరోనా ఎఫెక్ట్.. స్కూళ్లు కాలేజీలు బంద్ చేయాలని సీఎం ఆదేశం..!!
ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడ గడ వనికిస్తున్నది ఎవరంటే.. కరోనా వైరస్ వ్యాధి.మన దేశం లోకీ చొచ్చుకొచ్చిన ఈ మహమ్మారి వైరస్ వల్ల ఇప్పటికే రెండు మరణాలు సైతం సంభవించాయి.పలు రాష్ట్రాలలో వేగం గ విస్తరిస్తున్న ఈ మహమ్మారి వైరస్ ను ...
READ MORE
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా లేచి నిలబడతా..
భార‌త దేశ జాతీయ‌గీత ఆలాపన విష‌యంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. దేశంలో ఉంటూ దేశ ఖ్యాతి మ‌రింత పెంచే దేశ జాతీయ గీతానికి గౌర‌వం ఇవ్వ‌డంలో కూడా కొంత మందికి బ‌ద్ద‌కం తన్నుకొస్తుంది. కొంత మందికి అయితే బ‌లుపు మ‌రింత పెరిగి ...
READ MORE
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ ఫోటోలు తీసి పోస్ట్ చేసిన వర్మ..!!
రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది ఖచ్చితంగ చర్చనీయాంశమయ్యే విదంగా ప్లాన్ చేసుకుంటాడు. అందులో ఎటువంటి తప్పూ లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న మార్గమే విమర్శలకు తావిస్తుంది.. అఫ్ కోర్స్ వర్మ కు కావాల్సింది కూడా ఇదే..!! కాకపోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ...
READ MORE
ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం
పాకిస్థాన్ మరింతగా పెట్రేగిపోతోంది. సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్ల రూపంలో భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తున్న పాకిస్థాన్ ఇపుడు మరో దుశ్చర్యకు పాల్పడింది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు, వారికి అవసరమైన ఆహార పదార్థాలను, నగదును సరఫరా చేసేందుకు ఏకంగా ఓ సొరంగ మార్గాన్ని ...
READ MORE
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ సంపదకు 4 లక్షల కోట్ల నష్టం.!!
అధికార పార్టీ టీఆర్ఎస్ పై, 'మై హోమ్ రామేశ్వరరావు పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అర్వింద్. మై హోం’ సంస్థ వయలేషన్ ఆఫ్​ ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్​కు అడ్డాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
READ MORE
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి నామకరణం.!!
భారతదేశం గర్వించదగ్గ నేత ఆధునిక అభినవ జాతిపిత భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి స్మారకార్థం, ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పూర్తి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం అటల్ జి పేరును పెట్టనున్నటు రాజకీయ వర్గాల్లో చర్చ ...
READ MORE
ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ లంచగొండి అధికారి అవార్డ్ ఇవ్వాలి.!!
ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే నిలదీయాలని లంచమడిగితే ఫిర్యాదు చేయాలని అవసరమైతే నాక్కూడా ఫోన్ చేయొచ్చంటూ అప్పుడు వారి తాట తీస్తానంటూ గతంలో ఓసారి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా చెప్పిన మాటలివి అంతే కాదు ఆయన తన ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్ ...
READ MORE
రాజ్యసభ స్థానానికి అమరుల కుటుంబాలు అర్హులు కాదా..? ఉద్యమకారుల డిమాండ్.!!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గ అవతరించిన తర్వాత మరోసారి అమరుల కుటుంబాల అంశం తెరపైకి వచ్చింది. దాదాపు 14 వందల మంది ఉద్యమంలో అమరులు అయ్యారు. ఎన్నికల హామీలో అమరుల కుటుంబానికి 10 లక్షల నగదు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ...
READ MORE
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
ఈ నెల 19 న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి. అధిష్టానం పై నమ్మకం కోల్పోయిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు రాజ్యసభ ఎన్నికల ముందు రాజీనామా బాట పడుతున్నారు. ఇప్పటికే పార్లమెంటులో కనీసం ...
READ MORE
జనసంద్రోహమైన మూడో రోజు జన చైతణ్య యాత్ర.! ఉత్సాహంలో కాషాయ శ్రేణులు.!!
తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కే.లక్ష్మణ్ ఆద్వర్యంలో సాగుతున్న జన చైతణ్య యాత్ర నేడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చేరుకుంది. భాజపా కార్యకర్త లతో వేలాదిగ తరలివచ్చిన జనాలతో సభా వేదిక కిటకిటలాడగా డా.కే.లక్ష్మణ్ సభను ఉద్దేశించి ...
READ MORE
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి.  అది బద్దం బాల్ రెడ్డికేనా.?
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. తొందర్లోనే ఉప రాష్ట్రపతి ఎన్నక కూడా ముగియనుంది. ఇక ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు గవర్నర్ ల నియామకం జరగాల్సి ఉంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక కూడా యూపీఏ హయాంలో వచ్చిన గవర్నర్లు కొనసాగుతున్నారు. ఇక వారందరి పదవీ కాలం ...
READ MORE
TSPSC ఓవరాక్షన్.. వివాహిత మహిళా అభ్యర్థులకు ఘోర అవమానం.!!
ఈరోజు టిఎస్పిఎస్సీ నిర్వహించిన VRO రాత పరీక్షకు హాజరైన మహిళలకు టిఎస్పిఎస్సీ ఘోరంగ అవమానించింది. ఎంత కఠినంగ వ్యవహరించాల్సి వచ్చినప్పటికీ మరీ దారుణంగ మెడలో ఉన్న తాళిబొట్టును సైతం అనుమతించకపోవడంతో ఏమి చేయాలో తెలియక కన్నీరు మున్నీరవుతూ తాళిబొట్లను తీసేసి, పరీక్షకు ...
READ MORE
కేసిఆర్ కు “నై” చెప్పి కాషాయానికి “జై” కొట్టిన కార్మికులు. టిఆర్ఎస్ కు ఊహించని గట్టి దెబ్బ.!!
తెలంగాణ లో అధికార పార్టీ తెరాసకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత గ్రేటర్ ఎన్నికల్లో 99 కార్పోరేట్ స్థానాలు గెలిచి హైద్రాబాద్ మేయర్ స్థానం కైవసం చేసుకుని తెరాసకు తిరుగులేదని ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. కాగా తాజాగా అదే గ్రేటర్ హైద్రాబాద్ ...
READ MORE
స్టేజీ మీద తొడకొడతాడు.. రోడ్డు పైన పరిగెడతాడు.. BJYM నేతల అటాక్ తో ఖంగుతిన్న బాలయ్య.!!
చెప్పలేని రాయలేని ఛండాలమైన భాషలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పై అనుచితంగ మాట్లాడిన నటుడు టీడీపీ ఎంఎల్ఏ బాలక్రిష్ణ పై ఆకస్మిక దాడికి ప్రయత్నించారు బీజేవైయం నేతలు. ఆయన ఇంటిని ముట్టడించారు యువమోర్చ నేతలు. రోడ్డు పై బాలక్రిష్ణ ...
READ MORE
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
సెలవులొచ్చేశాయోచ్.. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలకు ఈరోజుతో సెలవులు. ఎండలు మండిపోతున్నాయి.. అడుగు తీసి అడుగు వేయాలంటే సూర్యుడు తాపానికి గిర్రున తిరిగి కిందపడటం ఖాయం. ఇక ఇలాంటి ఎండల్లో పిల్లలు స్కూల్ అంటే నరకమే... అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎండ కాలం ...
READ MORE
లాలూ పార్టీలో అందరూ “గడ్డి” మేసేవాల్లే..!!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు "పశువుల దానా" కుంభకోణం కేసులో మూడున్నరేల్లు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.. కాగా ఈ విషయంలో ఓ ఆసక్తికర అనాగరిక సంఘటన వెలుగులోకి వచ్చింది. లాలూకు జైలు శిక్ష పడనున్నదని ముందే ...
READ MORE
బాబుకు షాక్ ఇచ్చి “కార్” ఎక్కనున్న మోత్కుపల్లి..??
తెలంగాణ టీడీపీకి మరో భారీ షాక్ తాకనుందా.. అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నై. అదే గనక జరిగితే టీడీపీ కి అతి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుండీ.. టీడీపీ కూడా ఎన్డీఏ లో భాగస్వామ్యం ...
READ MORE
భారత్ విషయంలో మరోసారి బోల్తా పడ్డ పాక్ చైనా దేశాలు.
భారతదేశం లో ఎన్డీఏ సర్కార్ వచ్చాక ప్రధానంగ నరేంద్ర మోడి ప్రధానమంత్రి గ ప్రమాణ స్వీకారం చేసినప్పటినుండి అంతర్జాతీయంగ పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగ నిలబెట్టడంలో భారత్ ఎప్పటికప్పుడు పదునైన వ్యూహాలతో ముందుకెలుతోంది. గత మూడేల్ల కాలంలో ఈ విషయం పలుసంధర్భాల్లో ...
READ MORE
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్
కొంత ఉపశమనం.. రాష్ట్రం లో తగ్గు ముఖం పట్టిన కరోనా
ఇక తప్ప తాగి బండి నడిపితే.. మరణ శిక్ష అమలు.!!
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
కరోనా ఎఫెక్ట్.. స్కూళ్లు కాలేజీలు బంద్ చేయాలని సీఎం ఆదేశం..!!
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ
ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి
ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ
రాజ్యసభ స్థానానికి అమరుల కుటుంబాలు అర్హులు కాదా..? ఉద్యమకారుల డిమాండ్.!!
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
జనసంద్రోహమైన మూడో రోజు జన చైతణ్య యాత్ర.! ఉత్సాహంలో కాషాయ
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి. అది బద్దం
TSPSC ఓవరాక్షన్.. వివాహిత మహిళా అభ్యర్థులకు ఘోర అవమానం.!!
కేసిఆర్ కు “నై” చెప్పి కాషాయానికి “జై” కొట్టిన కార్మికులు.
స్టేజీ మీద తొడకొడతాడు.. రోడ్డు పైన పరిగెడతాడు.. BJYM నేతల
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
లాలూ పార్టీలో అందరూ “గడ్డి” మేసేవాల్లే..!!
బాబుకు షాక్ ఇచ్చి “కార్” ఎక్కనున్న మోత్కుపల్లి..??
భారత్ విషయంలో మరోసారి బోల్తా పడ్డ పాక్ చైనా దేశాలు.
Facebook Comments
Top
error: Content is protected !!