You are here
Home > తాజా వార్త‌లు > హిందూ దేవుళ్ళ విగ్రహాల ద్వంసం.. ప్రభుత్వ నిర్లక్ష్యం పై హిందువుల ఆగ్రహం.!!

హిందూ దేవుళ్ళ విగ్రహాల ద్వంసం.. ప్రభుత్వ నిర్లక్ష్యం పై హిందువుల ఆగ్రహం.!!

ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్సీపీ సర్కార్ వచ్చినప్పటి నుండి జగన్ మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుండి రాష్ట్రం లో రోజూ ఎక్కడో ఒక చోట క్రమంగా హిందూ ఆలయాల పై హిందూ దేవుళ్ళ విగ్రహాల పై దాడులు జరుగుతున్నాయి. అంతకు ముందు ఉన్న టీడీపీ సర్కార్ హయాం లోనూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కూడా దాడులు మరియు ప్రభుత్వ పరంగా పలు ఆలయాల కూల్చివేతలు చాలా జరిగినప్పటికీ ఇప్పుడు మరింత ఎక్కువగా ఆ పరిస్తితి కనబడుతున్నది. మరో వైపు తిరుమల తిరుపతి, శ్రీశైలం లాంటి హిందువుల ప్రధాన ఆలయాల్లో అన్య మతస్థుల యొక్క రాజకీయాలు వ్యాపారాలు, ఆధిపత్యాలు, ఉద్యోగాలు లాంటి వి బయటపడుతుండడం అన్య మతాలకు సంబందించిన మత పెద్దలకు నెల జీతాలు ఇస్తుండడం మరో వైపు రోజూ క్రమంగా ఆలయాల ద్వంసం జరుగుతుండడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఆలయ ద్వంసం, చేసింది మతి స్థిమితం సరిగా లేని వారు అంటూ, రథాలను తగుల బెట్టింది తేనె కోసం మంట పెట్టడం వల్ల అంటూ, విగ్రహాలు ద్వంసం కావడానికి ఎలుకలు కారణం కావచ్చు అంటూ ఈ విధమైన హాస్యాస్పద కారణాలు చెప్పడం, దోషులను పట్టుకోవడంలో ఉదాసీనత చూపడం ఇదే క్రమంలో కొద్ది రోజుల క్రితం ఓ చర్చి కి సంబంధించిన కిటికీ అద్దాలు పగిలిన కేసులో వెంటనే సీరియస్ విచారణ జరిపి కొంతమందిని రిమాండ్ చేయడం జరిగింది. అదే విధంగా ఓ ముస్లిం స్మశానం సంబంధించి అధికారుల చర్యల వల్ల కొన్ని సమాధులు కులాయని అందుకు క్షమించాలి అని స్వయంగా హోం మంత్రి ప్రకటన చేయడం, హిందూ దేవుళ్ళ విగ్రహాల ద్వంసం విషయం లో మాత్రం రాజకీయాలు అని అనడం.. ఈ పరిణామాలు అన్ని హిందువుల్లో అసంతృప్తి తో పాటు ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.

రాజకీయం అని చెప్పినా కుట్రలు అని చెప్పినా ఏది ఏమైనా.. హిందువుల ఆలయాలకు దేవుళ్ళకు రక్షణ మాత్రం కరువైందని అవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు హిందూ ధర్మ రక్షణ నాయకులు.
ఎవరు చేశారు ఎవరు చేపించారు అనే చర్చ పక్కన పెట్టీ, అధికారం ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు యావత్ హిందూ సమాజం. ఇప్పటికే చాలా దారుణాలు జరిగాయని ఒక ఘటన మర్చిపోకముందే మరో ఘటన జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నదనీ, ఇదంతా కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి కాబట్టే హిందూ ఆలయాల పై నిర్లక్ష్యం కనబరుస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. కాబట్టి తక్షణం సరైన చర్యలు తీసుకోవాలని లేదంటే సీఎం జగన్ పై మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని, అదే జరిగితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు ఏర్పడిన పరిస్తితి ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు సామాజిక రాజకీయ విశ్లేషకులు.

ఈ అంశం ఇప్పటికే రాజకీయంగా చేయిదాటిపోవడంతో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై ప్రభావం పడే అవకాశం కనబడుతుందని, తెలంగాణ లో కేసిఆర్ పై పడ్డ ప్రభావం ఆంధ్రా లోనూ పడితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెను మార్పులు జరగడం ఖాయం అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి ఈ పరిణామాన్ని ఎదుర్కోవాలంటే హిందూ ధర్మ వ్యతిరేక మరియు మైనారిటీ సంతుష్టికరణ చర్యలు ఆపాలి, లేదా లౌకికవాదం అనే అర్థాన్ని వాస్తవ పద్దతిలో పాటించాలి. ఇవేవీ పట్టించుకోకుంటే మాత్రం రాజకీయ మార్పులు భారీగా జరగడం తధ్యం అంటున్నారు పలువురు సామాజిక విశ్లేషకులు. ఎందుకంటే జనాలు ఇప్పుడు ఆల్ మిక్సెడ్ ఉపన్యాసాలకు విలువ ఇవ్వడం లేదు.. క్లారిటీ గ ఒక స్టాండ్ పై నిలబడి ఒకే స్లోగన్ తో నిజాయతీగా ఉండే వారికే జనాలు ఒట్లేస్తున్నమరింతరు. ఇంకా ఓపెన్ గ చెప్పాలంటే సెక్యులర్ విధానానికి జనం గుడ్ బై చెప్తున్నట్టు స్పష్టం అవుతున్నది.

ఇక మత ఘర్షణలకు కుట్రలు చేస్తున్న వారిని వదిలేసి, మా ధర్మాన్ని కాపాడండి అని సోషల్ మీడియా లో నిరసన తెలిపిన వారిపై కేసులు నమోదు చేస్తుండడం హిందువులను మరింత ఆగ్రహానికి గురయ్యే లా అవుతున్నది. 

Related Posts
కొనసాగుతున్న అధికార పార్టీ కార్పోరేటర్ల భర్తల ఆగడాలు.
హైద్రాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ కి చెందిన కార్పోరేటర్లు వారి భర్తలు అనుచరులు చేస్తున్న ఆగడాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నై.. ప్రజలవద్ద కలెక్షన్లు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు రోడ్లమీదనే కొట్లాటలు. కబ్జాలు ప్రశ్నించినోల్ల ఇండ్లపై దాడులు చేసి హత్యాహత్య ప్రయత్నాలు చేయడం ...
READ MORE
జాతీయ పార్టీ భాజపా లో వీలినమైన ఏపీ కి చెందిన ప్రాంతీయ పార్టీ..
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రాంతీయ పార్టీ "జన జాగృతి పార్టీ" జాతీయ పార్టీ అయిన భాజపా లో విలీనం చేస్తున్నటు జన జాగృతి పార్టీ వ్యవస్థాపకులు అరకు మాజీ లోక్ సభ పార్లమెంట్ మెంబర్ కొత్తపల్లి గీత ప్రకటించడం జరిగింది. తాజాగా ...
READ MORE
సిఎం కేజ్రివాల్ ఆద్వర్యంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పై దాడి చేసిన ఆప్ ఎంఎల్ఏ లు.!!
ఢిల్లీ లో అధికారులు, అధికార పార్టీ ఎంఎల్ఏ ల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ఆప్ ఎంఎల్ఏ లు అజయ్ దత్, ప్రకాశ్ జర్వాల్ తనని ఇంటికి పిలిపించుకుని మరీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ ఆధ్వర్యంలోనే తనపై దాడి చేసారని ...
READ MORE
ఫేస్ బుక్ లో పోస్టు ఆపై క్షమాపనలు చెప్పిన కలెక్టర్.!!
సాధారణంగా జిల్లా మెజిస్ట్రేట్ లు చాలా సంయమనంతో విచక్షణతో వ్యవహరిస్తారు. ఎందుకంటే వారు ఏం మాట్లాడినా అది అధికారికంగ ఉంటుంది.. వారి బాధ్యత చాలా పెద్దది కాబట్టి. అంతే కాదు కలెక్టర్లంటే కేవలం జిల్లాకు సంబంధించిన వారు మాత్రమే కాదు వారు ...
READ MORE
కామాంధులకు అడ్డా(అండ)గా మారుతున్న కార్పోరేట్ కాలేజ్ లు.!!
* ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణకు చెందిన నారాయణ కార్పోరేట్ కాలేజ్ లో వెలుగు చూస్తున్న దారుణాలు. * సభ్యసమాజం తలదించుకునే ఘటనలు. * విద్యార్ధుల తల్లిదండ్రులు హడలిపోయే వార్తలు. * విద్యార్ధులు, కాలేజ్ మహిళా సిబ్బంది యొక్క భవితవ్యం, రక్షణ ప్రశ్నార్థకం.? * దున్నపోతు మీద వానపడ్డట్టే ...
READ MORE
చిట్టితల్లి “ఆసిఫా” మరణం రాజకీయ నిరుద్యోగులకు పని కల్పించిందా.??
జమ్ము కథువా లో ఆసిఫా అనే ఎనిమిదేల్ల పాప ని ఎనిమిది రోజుల పాటు నలుగురు హిందూ యువకులు అక్కడున్న ఓ హిందూ దేవాలయంలో అత్యాచారం జరిపి హత్య చేసారని సోషల్ మీడియా ఇంక లోకల్ నేషనల్ మీడియా లో న్యూస్ ...
READ MORE
మసీదులను కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉంది – హై కోర్టు
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మసీదు కూల్చివేత కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసిఆర్ సర్కార్ పాత సచివాలయం కూల్చి కొత్త సచివాలయం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా టైం లో పాతది కూల్చి కొత్తది కడుతూ, వేల కోట్ల రూపాయల ...
READ MORE
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
సన్ నెట్ వర్క్ 1998 లో ప్రారంభించిన న్యూస్ విభాగం ఆ తరువాత కాలంలో 24 గంటల న్యూస్ చానల్ గా రూపు దిద్దుకోగా దాన్ని అక్టోబర్24 నుంచి మూసివేస్తున్నట్టు ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పారిశ్రామిక వివాదాల ...
READ MORE
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన డాక్ట‌ర్..
ఇద్ద‌రు వైద్యులే. ప్రాణాలు కాపాడే బాధ్య‌త‌ల్లో ఉన్న వారే.. కానీ ఏమైందో ఏమో కానీ ఒక్క సారిగా ఉన్మాదుల్లా మారిపోయారు. ఒక‌రి మీద ఒక‌రు దాడికి దిగారు. ఒక డాక్ట‌ర్ అయితే ఏకంగా ఎయిడ్స్ రోగి నుంచి సేక‌రించిన ర‌క్తాన్ని మ‌రో ...
READ MORE
రక్షణ శాఖ మంత్రిగ అమిత్ షా, పార్టీ అద్యక్షుడిగా రాం మాధవ్.?
త్వరలోనే దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చేర్పులు జరగనున్నయా అంటే అవుననే వార్తలొస్తున్నై.. ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే కొన్ని రాష్ట్రాలలో గవర్నర్ల నియామకం చేపట్టాల్సి ఉంది. తర్వాత కేంద్ర మంత్రిమండలి లో మార్పులుండనున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడిని భాజపా నాయకత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్థి ...
READ MORE
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి నామకరణం.!!
భారతదేశం గర్వించదగ్గ నేత ఆధునిక అభినవ జాతిపిత భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి స్మారకార్థం, ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పూర్తి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం అటల్ జి పేరును పెట్టనున్నటు రాజకీయ వర్గాల్లో చర్చ ...
READ MORE
కేసిఆర్ కు ఊహించని షాక్.. హైకోర్ట్ లో ఎదురుదెబ్బ.!!
గత నెల నుండి తెలంగాణ రాష్ట్రం హిందూ సంఘాల నాయకులు హిందూ ప్రజలు చేస్తున్న ఆందోళనలతో అట్టుడుకుతోంది, కారణం.. హిందూ సమాజానికి ప్రతినిధి అయినటువంటి పూజ్యనీయ పరిపూర్ణనంద స్వామీజీ ని భాగ్యనగరం నుండి ప్రభుత్వం బహిష్కరించడం. అంతకుముందెప్పుడో ఇతర ప్రాంతాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ...
READ MORE
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
దశాబ్దాల పాటు కమ్యునిస్టులు కంచుకోట గ ఏలిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అలాంటి రాష్ట్రం లో కమ్యునిస్టుల ఓటు బ్యాంకు ను తనవైపుకు తిప్పుకుని ముఖ్యమంత్రి గ గెలిచింది తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ. అయితే కమ్యునిస్టుల పై ...
READ MORE
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
మనిషి మాంసాన్ని తినడం మనం ఆదిమానవుల్లో మరియు అడవుల్లో అనాగరికంగ జీవించే తెగలలో ఉంటుందని తెలుసుకున్నం.. ఇంకా అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం..!! ఇదే తరహా ఇప్పుడు రష్యాలో జరిగింది ఒక అమ్మాయిని చంపి అవయవాలను, మాంసాన్ని కత్తితో కోసినట్టు నిర్థారించారు ...
READ MORE
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి సామ్రాజ్యం.
బాహుబలి మానియా ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ చిన్నారుల కళ నైపుణ్యం. జక్కన్న చెక్కిన బాహుబలి ది కన్ క్లూజన్ ఓ వైపు వెండి తెర రికార్డులను బద్దలు కొడుతుంటే.. మరో వైపు కొత్త తరానికి ...
READ MORE
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
ఓ కండోమ్ సంస్థ వారు పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఫోటోతో ఏర్పాటు చేసిన హోర్డింగ్ లపై సర్వత్రా వివాదానికి కారణమవుతుంది. హోర్డింగ్ లో సన్నీ లియోన్ ఫోటోతో పాటు "ప్లే బట్ విత్ దిస్ నవరాత్రి" ఈ నవరాత్రి పర్వదినాన ...
READ MORE
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
హైదరబాదీ నగర వాహన దారులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షాకిచ్చారు. అనుకోని అతిథిలా కనిపించి అందరిని ఆశ్చర్యచకితులను చేశాడు. హైదరబాద్ లోని ఓ ప్రాంతంలో సిగ్నల్ పడింది. వాహనాలు ఆగిపోయాయి.. అదే సమయంలో ఓ ఖరీదైనా కారు నుంచి ఓ ...
READ MORE
మనస్సున మారాజులు.. ఈ చిన్నారితల్లికి ప్రాణం పోయండి.
సిద్దిపెట్ జిల్లా దుబ్బాక మండలం రామాయంపేట్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి ఎన్ రమేష్. ఆయన గారాలపట్టే పదమూడేండ్ల సుస్మిత. అందరి పిల్లల్లా ఆడుతూ పాడుతూ పాఠశాలకు పరుగులు పెట్టే ప్రాయం తనది. చదువుల్లో సరస్వతిలా దూసుకుపోయే జ్ఞానం తనది. కానీ ...
READ MORE
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
లోక్ సభలో భాజపా సంఖ్యాబలానికి తిరుగులేదు. కానీ రాజ్యసభలో సంఖ్యాబలం పెంచుకోవడానికి ఇంకా సమయం పడుతుంది అధికార పార్టీ భాజపాకు. లోక్ సభ సభ్యుని పదవీకాలం ఐదేల్లైతే.. రాజ్యసభ సభ్యుని పదవీకాలం ఆరేల్లు. రాష్ట్రాల వారిగా ఎంత బలం పెరిగితే రాజ్యసభ లో ...
READ MORE
ప్రపంచ కప్ కు అడుగు దూరంలో మిథాలి సేన.
ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో లీగ్ దశలో నుండి సెమి ఫైనల్ వరకు దుమ్ము దులిపిన మన ఫ్లేయర్లు.. ఆఖరి ఫైనల్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ తో సమరానికి సై అంటున్నారు. మహిళలే కదా అని తక్కువ అంచనా వేయద్దని చెప్పకనే ...
READ MORE
భారత్ కు జై కొట్టిన జపాన్.
చైనా తో ఏర్పడ్డ సరిహద్దు వివాదంలో అగ్రదేశం జపాన్ భారత్ ను సమర్థించింది. బేషరతుగా మద్దతునిఛ్చింది. తప్పు చైనాదేనంటూ చైనా వైపు వేలెత్తి చూపిస్తోంది. అసలు డోక్లాం ప్రాంతం భూటాన్ దేశానికి చెందినది.. భూటాన్ తో భారత్ కు మంచి సంబంధాలు ...
READ MORE
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఎంఆర్పిఎస్ మంద కృష్ణ మాదిగ. రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే సీఎం కేసీఆర్ ప్రమాదకరమన్నారు. కేసీఆర్ కు ప్రజాప్రతినిధుల ప్రాణాలపై ఉన్న ప్రేమ… సామాన్య ప్రజలపై లేదన్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ...
READ MORE
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే సీట్లు ఇవే…
సీఎం కేసీఆర్ తన సర్వేతో ఎమ్మెల్యేలు, మంత్రులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకున్ని పాలనలో పని తీరుపై ప్రశ్నించని ముఖ్యమంత్రి.. ఈ సర్వేతో ఒక్క సారిగా ఉగ్రరూపం చూపించారు. సర్వేలో పాలన సరిగ్గా లేదని ...
READ MORE
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్ పార్టీ.!!
కాంగ్రెస్ పార్టీ లో ఆయనంటే వేదం.. ఆయన మాటే శాసనం. చాల మంది నేతలకు నెహ్రూ కుటుంబానికి భజనపరులనే పేరున్నా ప్రణభ్ ముఖర్జీ మాత్రం తనకంటూ ఒక విలువైన చరిత్రని రాసుకున్నారు. దాదాపు 50 ఏండ్ల అనుబంధం కాంగ్రెస్ పార్టీ తో ...
READ MORE
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
ఒక్కోసారి సమాజంలో జరిగే దారుణ ఘటన ల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్దం కానీ ఆవేదనగా మిగిలిపోతుంది. తాజాగా సభ్య సమాజం తల దించుకునేలా, సాటి మహిళలు చీదరించుకునేల ఓ మహిళ పోలీస్ అధికారి తతంగం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ పశ్చిమ ...
READ MORE
కొనసాగుతున్న అధికార పార్టీ కార్పోరేటర్ల భర్తల ఆగడాలు.
జాతీయ పార్టీ భాజపా లో వీలినమైన ఏపీ కి చెందిన
సిఎం కేజ్రివాల్ ఆద్వర్యంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పై దాడి
ఫేస్ బుక్ లో పోస్టు ఆపై క్షమాపనలు చెప్పిన కలెక్టర్.!!
కామాంధులకు అడ్డా(అండ)గా మారుతున్న కార్పోరేట్ కాలేజ్ లు.!!
చిట్టితల్లి “ఆసిఫా” మరణం రాజకీయ నిరుద్యోగులకు పని కల్పించిందా.??
మసీదులను కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉంది – హై కోర్టు
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన
రక్షణ శాఖ మంత్రిగ అమిత్ షా, పార్టీ అద్యక్షుడిగా రాం
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి
కేసిఆర్ కు ఊహించని షాక్.. హైకోర్ట్ లో ఎదురుదెబ్బ.!!
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
మనస్సున మారాజులు.. ఈ చిన్నారితల్లికి ప్రాణం పోయండి.
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
ప్రపంచ కప్ కు అడుగు దూరంలో మిథాలి సేన.
భారత్ కు జై కొట్టిన జపాన్.
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
Facebook Comments
Top
error: Content is protected !!