You are here
Home > తాజా వార్త‌లు > బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.

బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.

బ్యాంకులు బరితెగిస్తున్నాయి. అందినకాడికి దోచుకునే అవకాశం కోసం మాటు వేసి ఎదురు చూస్తున్నాయి. చెమట చుక్కల కష్టంతో సంపాదించుకుని భద్రంగా బ్యాంక్ లో దాచుకుంటే.. ఆ దాచుకున్న సొమ్మును చూసుకోవడానికి కూడా డబ్బు చెల్లించాలంటు కొర్రిలు పెడుతున్నాయి. డిమానిటైజేషన్ దెబ్బతో దేశ భవిష్యత్ మారిపోతుందని ఆశించిన సగటు జీవికి బ్యాంక్ లు ఇస్తున్న షాక్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక నుండి ఏటీఎం ని ఎంత ఎక్కువ వాడితే అంత డబ్బులని చెబుతున్నాయి బ్యాంకులు. ఇదేంటి ఇంత అన్యాయమా అనిపిస్తుందా.. అయితే ఈ స్టోరీ అంతా చదివాక ఫైర్ అవండి.


ఇప్పటకే ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా లిమిట్ ని 4 కి ఫరిమితం చేసిన బ్యాంకులు.. బ్యాలెన్స్ చెక్ చేసినా చార్జీల మోత మోగించేందుకు సిద్దమయ్యాయి. అంటే మీ డబ్బులు మీరు ఎంత ఉన్నాయని చెక్ చేసుకోవడానికి కూడా డబ్బులు కట్టాలన్న మాట. ఇప్పటికే  పరిమితి దాటిన విత్‌ డ్రాలపై భారీ చార్జీలు వసూలు చేస్తామంటూ షాకిచ్చిన HDFC అదే దారిలో ఇతర లావాదేవీలపైనా వసూళ్లకు రెడీ అవుతోంది.

బ్యాలెన్స్ చెకింగ్, మిని స్టేట్‌మెంట్ వంటి వాటికి కూడా చార్జీలు వసూలు చేస్తామని తేల్చేసింది. HDFC చెపుతున్న వివరాల ప్రకారం బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్, పిన్ మార్పులు చేసినా ఇక ఛార్జీలు పడతాయి. అయితే ఇక్కడో మరో తిరకాసు కూడా పెట్టింది. 5 ఉచిత ట్రాన్సాక్షన్లు అంటే కేవలం క్యాష్ విత్‌డ్రా మాత్రమే కాదు.. ఆర్థికేతర లావాదేవీలు కూడా అందులోకే వస్తాయని బాంబ్ పేల్చింది. అంటే ఇక నుండి బ్యాలెన్స్ చెక్ చేసినా.. డ్రా చేసిన కౌంట్ లోకి వస్తుంది. దీంతో  ఒకే నెలలో బ్యాంక్ చెప్పిన పరిమితులు దాటి లావాదేవీలు జరిపితే… ఒక్కో లావ దేవిపై దానికి రూ.150 చార్జి వసూలు చేస్తుందన్న మాట. అంటే ఒక వేళ మీ ఎకౌంట్లో 150 మాత్రమే ఉంటే లిమిట్స్ దాటి మీకు తెలియకుండా చెక్ చేసుకుంటే ఉన్న 150 రూపాయలు కూడా గోవింద అన్న మాట. అంతే కాదు బ్యాంక్ బ్యాలెన్స్ ను సైతం లిమిట్ లో మేయింటెన్ చేయాలని వార్నింగ్ ఇస్తున్నాయి బ్యాంకులు. మినిమమ్ బ్యాలెన్స్ గా ఎస్బీఐ 1000 గా నిర్ణయించింది. ఇంకా కొన్ని బ్యాంకులు  తమ ఖాత దారుల లిమిట్ న్ 2000, 3000 గా నిర్ణయించాయి. ఇవి పాటించకపోయిన ముక్కు పిండి సర్ ఛార్జ్ వసూలు చేస్తాయి బ్యాంకులు.

Related Posts
ముస్లిం సోదరీసోదరులకు రమజాన్ శుభాకాంక్షలు..
రమజాన్.. ప్రపంచంలోని ముస్లింలందరూ అత్యంత పవిత్రంగా భావించే పండుగ. సోమవారం దేశంలో రమజాన్ (ఈదుల్ ఫితర్) పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. ఆదివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించగానే ఈద్ కా చాంద్ ముబారక్ హో’ (పండుగ శుభాకాంక్షలు) అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు ...
READ MORE
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ .. ఎన్సీబీ సహకారంతో కేసు దర్యాప్తు ముమ్మరం.
మత్తు మాయ ప్రపంచాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ డైరక్టర్ అకున్ సబర్వాల్ సిద్దమయ్యారు. పర్సనల్ సెలవులను సైతం రద్దు చేసుకుని డ్రగ్స్ భరతం పట్టేందుకు రెడీ అయ్యారు. కేసును విచారించేందుకు తనదైైన కొత్త తరహాలో ముందుకెళ్తున్నారు. ...
READ MORE
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య.. సంచలనం.!!
వివాహం చేసుకోవడం.. అందులో కొన్ని జంటలు విడిపోవడం మనం తరచూ చూసే అంశం. కానీ విడాకులు తీసుకోవడం అంటే పెళ్లి జరిగి కొంత కాలం తర్వాత తీవ్రమైన మనస్పర్థలు రావడం వల్లనో ఇంకేదైన బలమైన కారణం ఉంటేనో జరుగుతుంది. కానీ కువైట్ ...
READ MORE
రూ.100 కోట్లు… 28 రోజుల్లో అయ్యప్పస్వామి ఆదాయం!
తాజా సీజన్ లో అయ్యప్ప భారీ ఆర్జననవంబరు 17న తెరుచుకున్న శబరిమల ఆలయంగతేడాది ఇదే సీజన్ లో రూ.64 కోట్ల ఆదాయం శబరిమల అయ్యప్పస్వామి భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగానే కాదు, ఆదాయార్జనలోనూ మేటిగా నిలిచాడు. ఈ సీజన్ లో ఆలయం ...
READ MORE
లవర్ తో భర్త గోవాకెల్తే.. ఇంట్లో ఉన్న భార్యపై మామ అత్యాచారం.
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త పరాయి స్త్రీ ని తీసుకుని గోవా కు షికారుకెల్లగా.. కన్న కూతురిలా చూసుకోవాల్సిన మామ ఒంటరిగ ఉన్న కోడలి పై అఘాయిత్యానికి పాల్పడ్డ దుర్ఘటన మధ్యప్రదేశ్ లోని కట్ని జిల్లాలో జరిగింది. ఈ విషయాన్ని భర్తకు తెలియజేయగా ...
READ MORE
నిరుద్యోగ యువత ఛలో అసెంబ్లీ – తూటుపల్లి రవి
నిరుద్యోగ సమస్య పై భారతీయ జనతా యువమోర్చ(BJYM) సమరశంఖం మోగించింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగ నిరుద్యోగ యువతతో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ సంధర్భంగ యువమోర్చ జాతీయ నాయకులు తూటుపల్లి రవి మాట్లాడుతూ లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ...
READ MORE
మోడీ పై తప్పుడు ఆరోపనలు చేసాను నన్ను క్షమించండి – రాహుల్ గాంధీ
రాఫేల్ యుద్ధ విమానాల ఒప్పంద విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పై తప్పుడు ఆరోపనలు చేసానంటూ, ఆయన్ని దొంగ అని తప్పుడు ఆరోపనలు చేసినందుకు నన్ను క్షమించండని సుప్రీంకోర్టు సాక్షిగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివేదిక ...
READ MORE
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
విశాఖ విష వాయువు లీక్ ఘటనలో జనసేనాని పవన్ కళ్యాన్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఘటనకు కారణం అయిన ఎల్జీ పాలిమర్స్ పై నమోదైన కేసు విచారణకు ముందుకు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా వైరస్ విషయంలో కలిసి ...
READ MORE
ధనుర్మాసం సంధర్భంగ చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
తెలంగాణ రాష్ట్రంలోనే యాదాద్రి నరసింహుడి తర్వాత ఆ స్థాయిలో పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల లోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నకసింహ స్వామి దేవస్థానం. ఈ పుణ్యక్షేత్రం భక్తులకు కొంగుబంగారంగ, కోరిన కోరికలకు నెలవుగ ...
READ MORE
తెరాస గూటికి మరో హస్తం ఎంఎల్ఏ, ఎంఎల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశలు గల్లంతు.!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొన్నీమద్యనే కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు ఎంఎల్ఏ లు అధికార తెరాస పార్టీ లో కి జంప్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తెలంగాణ లో గెలిచిన ఇద్దరు ...
READ MORE
చైనా రాఖీలొద్దంటూ సోషల్ సైట్లలో యుద్ధం ప్రకటిస్తున్న భారతీయులు.
అవును రాబోయే "రాఖీ" పౌర్ణమి పండగ రోజు ఎవరూ "చైనా రాఖీ"లను కొనద్దని సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్ వాట్సాప్ లలో వందలాది మెసెజ్ లు విపరీతంగ షేర్ అవుతున్నై. భారతదేశం లో ముఖ్యమైన పండగల్లో రాఖీ పండగ ఒకటి. రాఖీ పండగకి ...
READ MORE
వైన్స్ ఓపెన్ చేయండి, మందు కొడితే గొంతులో కరోనా వైరస్ చచ్చిపోతది.. కాంగ్రెస్ MLA
కరోనా వైరస్ వల్ల దేశ వ్యాప్తంగా వైన్ షాప్స్ మూతపడ్డ విషయం తెలిసిందే. WHO కూడా ఈ సమయంలో ప్రజలంతా ఆల్కహాల్ కు దూరంగా ఉండడం మంచిదని చెప్తుంటే.. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ సింగ్ మాత్రం విచిత్ర వాదనతో ...
READ MORE
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు.. ABVP ఫైర్.!!
సరిగ్గా కూర్చోవడం కూడా రాని పిల్లలకు పెన్ను ఎలా పట్టుకోవాలో కూడా తెలియని పిల్లలకు అంటే నర్సరీ LKG పిల్లలపై కూడా లక్షల ఫీజులు ఎలా వసూలు చేయాలో కార్పొరేట్ విద్యా సంస్థలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటే ఆశ్చర్యం లేదు. ...
READ MORE
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
వంద కోట్ల హిందువుల జీవిత స్వప్నం అయోధ్య లో రామమందిరం నిర్మాణం. ఇదే విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షులు సార్వత్రిక ఎన్నికల ముందే రామాలయం నిర్మాణం చేపట్టనున్నటు సృష్టం చేసారు. నిజంగా ఎన్నికల ముందే రామాలయ నిర్మాణం చేపడితే.. ఖచ్చితంగ దేశ ...
READ MORE
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
సిడ్నీ: ప్రయాణికులంతా ఎవరి సీట్లలో వారు కూర్చొని.. విమానం టేకాఫ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. బాంబులు పెట్టారన్న వార్త వారి గుండెలదిరిపడేలా చేసింది. దీంతో అంతా ఒక్కసారిగా విమానం నుంచి బయటకు దూకేశారు. తీరా విమానంలో తనిఖీలు నిర్వహించిన బాంబు స్క్వాడ్.. ...
READ MORE
మంత్రి హరిష్ రావును ముందు జాగ్రత్తగ కంట్రోల్ చేస్తున్నారా.??
అధికార తెరాస పార్టీ లో నెంబర్ వన్ కేసిఆర్ అని అందరికీ తెలిసిందే.. అందులో ఏ డౌటూ లేదు. కానీ నెంబర్ టూ దగ్గర ముగ్గురు కొట్లాడుతున్నారు, ఒకరు కేసిఆర్ మేనల్లుడు హరిష్ రావు, కొడుకు కేటిఆర్, కూతురు కవిత.. కాగా ...
READ MORE
ఇంటర్ ఫలితాల్లో బాలికలు టాప్..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి సాదించారు. ఇంటర్ ...
READ MORE
కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్ పోలీసులు.
ఖాకీలంటే కర్కశత్వం కాదు మానవత్వం అని నిరూపించారు కరీంనగర్ పోలీసులు. మాలో కూడా మనసున్న మారాజులున్నారు అని తెలిసేలా ఓ తండ్రిలేని ఆడబిడ్డకు అన్ని తామై దగ్గర ఘనంగా పెళ్లి చేశారు. అందరి చేత శబాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు ...
READ MORE
పుట్టుక‌తోనే ల‌క్షాధికారి ఏడాది తిర్కుండానే క‌టిక‌దారిద్రంలో పెరుగుతున్నాడు.
అదృష్టం వెతుక్కుంటూ వ‌చ్చిన ద‌రిద్రం ఇంటి నుండి వెళ్లిపోలేని తిష్ట వేసి కూచోవ‌డంతో ఆ పేద కుటుంబం క‌టిక దారిద్రాన్ని అనుభ‌వించ‌క త‌ప్ప‌డం లేదు. కొడుకు రూపంలో అదృష్టం న‌డుచుకుంటూ వ‌చ్చినా పుట్టుక‌తోనే కొడుకు ల‌క్షాదికారిగా పేరు తెచ్చుకున్నా ఆ ఆనందం ...
READ MORE
టీం ఇండియా పై అక్కసును వెల్లగక్కిన పాకిస్తానీ మాలాలా..!!
ఐసీసీ వన్డే క్రికెట్ ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగ జరిగాయి. ఈసారి టోర్నీ ఆతిథ్య దేశం ఇంగ్లాండ్ వేడుకలను అధ్భుతంగ నిర్వహించింది. ఈ వేడుకలకు అన్ని దేశాల తరపున క్రికెటర్లు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగ 60 సెకన్ల ఛాలెంజ్ గల్లీ ...
READ MORE
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
ఎక్కడైనా ఎంతటి పటిష్టమైన భద్రతలు కలిగిన నగరమైనా హత్యలు కొట్లాటలు దోపిడీలు అప్పుడప్పుడైనా బయటపడుతుంటాయి. అదే నగరంలో పోలీసు శాఖ పటిష్టంగ ఉండి, పాలకులు సరైన రీతిలో పాలిస్తే శాంతి భద్రతలు కూడా భద్రంగానే ఉంటాయి. అయినా.. హైద్రాబాద్ లాంటి మహానగరంలో మారుమూల ...
READ MORE
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత సామరస్యం.??
అయ్యప్ప స్వామి శబరిమళ అంటే.. కలియుగ ప్రత్యక్ష దైవం అనాది కాలం నుండి అత్యంత పవిత్రంగ కొనసాగుతున్న ఆచార సాంప్రదాయాలకు నిలయం, భక్తులు మండలి అనగా 41 రోజులు ఎంత కఠినంగ దీక్ష చేస్తారో ఆ స్వామి కి అంత ...
READ MORE
మరో గుజరాత్ గ మారుతున్న ఉత్తరప్రదేశ్.!!
ఆకాశంలో మబ్బును చూసి ముంతలో నీల్లు ఒలకబోసుకోవడమనేది ఓ పాత సామెత.. వర్షం వచ్చేది తెలియదు, రానిది తెలియదు కానీ ఉన్న కొద్దిపాటి నీటిని నేలపాలు చేసుకోవడం స్వీయ అపరాదాన్ని సూచిస్తుంది ఈ సామెత. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ...
READ MORE
గుజరాత్ లో గెలుపెవరిదో తెలుసా.?
త్వరలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపైనే దేశ వ్యాప్త చర్చలు జరుగుతున్నై.. అధికార పార్టీ భాజపా ముందునుండే ప్రచారం నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ కూడా హోరా హోరీగా పోటీ పడుతున్నది. అక్కడా ఎన్నికల సంధర్భంగా కాంగ్రెస్ జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ...
READ MORE
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
ఎటువంటి సామాజిక సంస్థ అయినా లేదా రాజకీయ సంస్థ అయినా సరే అందరినీ మెప్పించడం అసాధ్యం, ఎంత మంచి మార్గం ఎంచుకున్నా ఎవరో ఒకరు వ్యతిరేకిస్తారు. కానీ నిజంగానే అందరినీ ఒప్పించి మెప్పించి అందరి మనసులో స్థానం సంపాదించడం జరిగితే అది ...
READ MORE
ముస్లిం సోదరీసోదరులకు రమజాన్ శుభాకాంక్షలు..
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ ..
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య..
రూ.100 కోట్లు… 28 రోజుల్లో అయ్యప్పస్వామి ఆదాయం!
లవర్ తో భర్త గోవాకెల్తే.. ఇంట్లో ఉన్న భార్యపై మామ
నిరుద్యోగ యువత ఛలో అసెంబ్లీ – తూటుపల్లి రవి
మోడీ పై తప్పుడు ఆరోపనలు చేసాను నన్ను క్షమించండి –
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
ధనుర్మాసం సంధర్భంగ చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో
తెరాస గూటికి మరో హస్తం ఎంఎల్ఏ, ఎంఎల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్
చైనా రాఖీలొద్దంటూ సోషల్ సైట్లలో యుద్ధం ప్రకటిస్తున్న భారతీయులు.
వైన్స్ ఓపెన్ చేయండి, మందు కొడితే గొంతులో కరోనా వైరస్
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
మంత్రి హరిష్ రావును ముందు జాగ్రత్తగ కంట్రోల్ చేస్తున్నారా.??
ఇంటర్ ఫలితాల్లో బాలికలు టాప్..
కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్
పుట్టుక‌తోనే ల‌క్షాధికారి ఏడాది తిర్కుండానే క‌టిక‌దారిద్రంలో పెరుగుతున్నాడు.
టీం ఇండియా పై అక్కసును వెల్లగక్కిన పాకిస్తానీ మాలాలా..!!
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత
మరో గుజరాత్ గ మారుతున్న ఉత్తరప్రదేశ్.!!
గుజరాత్ లో గెలుపెవరిదో తెలుసా.?
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!