You are here
Home > తాజా వార్త‌లు > పట్టపగలే చుక్కలు లెక్కపెడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి.!!

పట్టపగలే చుక్కలు లెక్కపెడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి.!!

ఈ మధ్య కాలంలో కర్నాటక రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు.
ప్రతిపక్షం స్థాయి నుండి భారీగ పుంజుకుని అధికార కాంగ్రెస్ పార్టీ ని మట్టికరిపించి, ఏకంగ కాంగ్రెస్ ముఖ్యమంత్రినే ఓడించి అతిపెద్ద పార్టీ గ అవతరించిన తన సత్తా చాటింది భాజపా. కాకపోతే అధికారానికి కొద్ది దూరంలో ఆగడంతో, కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఆత్మహత్యకు పూనుకుని మరీ అనూహ్యంగ కేవలం 38 స్థానాలున్న కుమారస్వామి కి ముఖ్యమంత్రి పీఠం అందించింది.

అయితే.. కుమారస్వామి ముఖ్యమంత్రి అయితే కాగలిగాడు కానీ పరిపాలనలో మాత్రం డమ్మీగ మారిపోయాడు. అటు కాంగ్రెస్ పార్టీ నేతల గొంతెమ్మ కోరికలను ఇటు సొంత పార్టీ నేతలను సంతృప్తి పర్చలేక మరోవైపు ప్రజలకు సరైన పాలన అందించలేక పలు వేదికల పై బహిరంగంగానే భోరున విలపించడం జరిగింది.

అయితే తాజాగా.. కాంగ్రెస్ పార్టీ లో అసమ్మతి ఎంఎల్ఏ లు ఒక 20 మంది తిరుగుబాటు ప్రకటిస్తుండడంతో ఏ క్షణంలో అయినా ప్రభుత్వం కుప్పకూలే సూచనలు కనిపిస్తున్నై అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.
ఆ అసమ్మతి ఎంఎల్ఏ లతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంత సంప్రదింపులు జరిపినా కూడా లాభం లేకుండ పోతుండడంతో ముఖ్యమంత్రి కుమారస్వామి మరియు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగ మధనపడుతున్నటు చర్చలు సాగుతున్నై.
రాష్ట్రం లో బలమైన సామాజిక వర్గం అయినటువంటి లింగాయత్ లకు మంత్రి మండలిలో సరైన స్థానం కల్పించకపోవడం కూడా మరో ముఖ్య కారణం అని చెప్పొచ్చు.
మరోవైపు అటు భాజపా వైపు ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప అదే లింగాయత్ సామాజిక వర్గం నేత కావడం మరో ముఖ్యమైన అంశం.
ఇక ఈ సంధర్భంగ ముఖ్యమంత్రి కుమారస్వామి మరియు భాజపా ల మధ్య మాటల యుద్ధం సాగుతుంది.
పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం కర్నాటక రాజకీయ ప్రకంపనలు దేశవ్యాప్తం గ సంచలనం కలిగిస్తున్నై. 

Related Posts
రష్యాతో కీలక ఒప్పందం.. ఇక ఉగ్రవాదులకు దబిడి దిబిడే.!!
రష్యా దేశంతో భారత్ కీలకమైన ఒప్పందం చేసుకుంది. ప్రపంచ అభివృద్ధి కి పెను సవాల్ గ మారిన తీవ్రవాదాన్ని ఇరు దేశాలు కలిసి కట్టుగా అణచేయాలని నిర్ణయించాయి. ఇందుకు గాను "కాంప్రెహెన్సివ్ కౌంటర్ టెర్రర్ అగ్రిమెంట్" పై ఇరు దేశాలు సంతకం చేసాయి. ...
READ MORE
అజాత శత్రువు దత్తన్న
అలయ్ బలయ్ అనగానే గుర్తుకు వచ్చే పేరు బండారు దత్తాత్రేయ. హైదరాబాద్ సిటీలో ఏ పార్టీ లీడరైనా అలయ్ బలయ్ కు రావాల్సిందే, దత్తన్న ను కలవాల్సిందే. అందరి వాడుగా పేరు తెచ్చుకున్న బండారు దత్తాత్రేయ నూటికి నూరు శాతం ప్రజల ...
READ MORE
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
ప్రపంచం లో ఏ దేశానికి ఎటువంటి అవసరం వచ్చినా ఆదుకొనే శక్తి ఉంది ఎవరికి అంటే, అది అమెరికా అని అనుకుంటారు చాలా మంది ప్రజలు. అయితే చైనా వల్ల పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ వల్ల అమెరికా గజ గజ ...
READ MORE
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
కరోనా వైరస్ చేస్తున్న విలయ తాండవం అంతా ఇంతా కాదు, ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో కళ్ళముందు చూస్తున్నం.ఇంతటి దారుణానికి ప్రత్యక్షం గ కారణమైన కమ్యునిస్టు చైనా దేశం.. ప్రవర్తన మరీ విడ్డూరంగ ఉంది.ఎందుకంటే అమెరికా ...
READ MORE
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
గత కొంత కాలంగ టాలీవుడ్ తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి ఇండస్ట్రీలోని పెద్దలపై ఆరోపనలు చేస్తూ.. టాలీవుడ్ లో" క్యాస్ట్ కౌచింగ్" కల్చర్ చాలా ఉందనీ.. హీరోయిన్లని శారీరకంగ వాడుకోకుండా అవకాశాలు ఇవ్వరనీ అయినా.. తెగించి భరించినప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదనీ.. ...
READ MORE
ఏపీ స్పీకర్‌ కోడెలకు కరీంనగర్‌ కోర్టు సమన్లు జారీ..
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై కరీంనగర్ కోర్టులో కేసు నమోదైంది. 2014 ఎన్నికల్లో తాను ఎన్నిక కావటానికి రూ.11 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశానని కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ఇం టర్వూలో కోడెల శివప్రసాదరావు ...
READ MORE
టార్గెట్ రాజాసింగ్.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్ధులు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే అని ఫిక్స్ అయినట్టుగా కనిపించడం లేదు ప్రత్యర్థులు. భాగ్యనగరంలో రాజాసింగ్ అడుగు తీసి తప్పటడుగు వేయడమే ఆలస్యం నెక్ట్స్ మినెట్ లో కేసు బుక్ చేసేందుకు ప్రత్యర్థులు సిద్దమవుతున్నారు. తమకు అనుకూలమైన సమయం ...
READ MORE
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
ఈ అఖండ భారతం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్ర దాయాలకు, అధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ది పథానికి ఎంతో నిదర్శణం. ప్రపంచ దేశాలు నిద్రపోతున్నప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అన్నింటిని నిద్దుర లేపి నడక నేర్పింది. అలాంటి భరతమాత ఒకప్పటి అఖండ ...
READ MORE
అంతరిక్ష కేంద్రం నుంచి కనబడిన వింత ఆకారాలు..! గ్రహాంతరవాసులేనా..?
ఈ బ్రహ్మాండంలో శతకోటి పాలపుంతలు, అనంతకోటి సౌరకుటుంబాలు ఉన్నాయి. ఇంతటి విస్తృతమైన విశ్వంలో, కేవలం భూమిపైనే జీవం ఉందా..? ఇక వేరే ఏ గ్రహం పైనా జీవం ఉనికి లేదా..? శతాబ్దాల కాలంగా మనిషిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి ఇప్పటివరకూ ...
READ MORE
ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ముస్లిం లు వాడొద్దు- మత పెద్ద
ఆస్ట్రేలియా కు చెందిన సుఫ్యాన్ ఖలీఫా అనే ముస్లిం మత పెద్ద వివాదాస్పద అదేశాలు జారీ చేసాడు. రాబోయే డిసెంబర్ కల్లా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మరియు ఆస్ట్రాజెనిక సంస్థ సంయుక్తంగా తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ...
READ MORE
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్  ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు  అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల నీతి.
అక్క‌డ ఇక్క‌డ ఏం మార్పు లేదు. ఒక‌టే భావం తెలుగు నాయ‌కులంతా ఒక్క‌టే అన్న మాట నిజం చేసి చూపిస్తున్నారు నేత‌లు. సిన్సియ‌ర్ అధికారుల‌ను ప‌ట్టుకుని 5 ఏళ్ల ల‌లో ఊడిపోయే ఉద్యోగాల‌తో నోరు జారుతున్నారు. నోటికి ఎంతొస్తే అంతా.. చేతల‌కి ...
READ MORE
అమరులైన జవానుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుంది.
జమ్ము కాశ్మీర్ పుల్వామా జిల్లా లో సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగ చేసిన ఉగ్రవాద దాడి హేయమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అన్నారు.. దాడి ని తీవ్రంగ ఖండించారు. జవాన్ల త్యాగం వృధా కాదని, గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని అభిలషించారు. ...
READ MORE
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరికేదెప్పుడు..?
గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు నల్గొండలోనే సభ పెట్టిండు అమిత్ షా. ఇక తాజా టూర్ లో సైతం నల్గొండే కేంద్రబిందువైంది. ఆ రోజు నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను ప్రస్తావించారు అమిత్ షా. ఇందుకు అనుగుణంగానే ఈసారి మీటింగ్ కు ముందుగానే ...
READ MORE
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.!!
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడకం అనేది సర్వ సాధారణం అయిపోయింది.అంతే కాదు చాలా మంది ఎదో ఒక వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ వ్యవహరిస్తుంటారు.అయితే ప్రస్తుతం తప్పుడు వార్తలు వైరల్ చేయడం ఎక్కువైంది, వైరల్ ...
READ MORE
కంచె ఐలయ్యపై కేసు నమోదు చేయాలని ఆంద్ర డీజీపి ఆదేశాలు.. మరి తెలంగాణలో ఎప్పుడో..?
తెలుగు రాష్ట్రాలను తన రాతలతో ఆగ్రహనికి లోను చేసిన ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యపై కేసు నమోదుకు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావు ఆదేశాలు ఇచ్చారు. ఆయన రాసినసామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే నవలపై తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలుసిందే. కులాలను టార్గెట్ ...
READ MORE
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండె పోటు వచ్చింది. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గంగూలీ కోల్‌కతాలోని ...
READ MORE
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుండి తరచూ అక్కసు వెల్లగక్కుతున్న సమైక్యాంధ్రవాది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి హైద్రాబాద్ నగరం పై తన అక్కసును వెల్లగక్కడం జరిగింది. హైద్రాబాద్ నగరాన్ని డెవలప్ ...
READ MORE
ఎంఎఫ్ హుస్సేన్ కి కంచె ఐలయ్యకు కన్హయ కుమార్ లకు ఉన్న “భావప్రకటన” స్వేఛ్చ “ఇళయరాజా” కు లేదా.??
దేశంలో కొందరు వ్యక్తులు కొన్ని వర్గాలు కొన్ని సంస్థ లు మరీ విచిత్రంగ ప్రవర్తిస్తున్నై.. పేరుకు ఫెడరల్ గవర్నమెంట్ లో ఉన్నటే గానీ నియంతల పాలన గుర్తుకొస్తోంది. అసలిది ఏ రకమైన ప్రజాస్వామ్యమో కూడా అంతుబట్టడం లేదు. ఒకరు చేస్తే అది సంసారం అంటున్నారు.. ...
READ MORE
బతుకమ్మ చీరలకు నడి బజారున అగ్గి పెడుతున్న తెలంగాణ ఆడపడుచులు
*బతుకమ్మ చీరలు 60రూపాయల నాసిరకం చీరలంటూ మహిళల ఆగ్రహం *రోడ్లపై పడేసి కాల్చేస్తున్న వైనం ప్రతిపక్షాలంతా అఖిలపక్షంగ ధర్నాలు *ఈ చీరలను మీ కూతురు కవిత కట్టుకుంటదా అంటూ నినాదాలు.. రాష్ట్ర వ్యాప్తంగ ఆందోళనలతో సర్కార్ ప్లాన్ అంతా సీన్ రివర్స్. కొద్ది రోజుల నుండి ...
READ MORE
అమ్మయ్య బాబు దొరికాడు.. కథ సుఖాంతం.
వేములవాడ రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో కిడ్నాప్ కు గురైన 11 నెలల బాలుడు పోలీసులకు దొరికాడు. కేవలం 24 గంటల వ్యవదిలోనే బాబును అపహరించిన కిడ్నాపర్ ను పట్టుకున్నారు పోలీసులు. బాబు కిడ్నాప్ తో కన్నీరు మున్నీరవుతున్న ఆ కుటుంబానికి శుభవార్తను తెలిపి ...
READ MORE
తబ్లిగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై హత్య కేసు నమోదు.!!
గత నెల 13,14,15 తేదీలలో ఢిల్లీ నిజాముద్దీన్ లో వేలాది మందితో ముస్లిం మత సమావేశం నిర్వహించి, ఆ సమావేశానికి విదేశీయులను కూడా అక్రమంగా హాజరు పరిచి భారత దేశంలో కరోనా మహమ్మారి వైరస్ ప్రభలడానికి ముఖ్య కారకుడు తబ్లిగీ జమాత్ ...
READ MORE
మ‌హిళ‌ల‌కు కొండంత అండ‌గా నిలుస్తున్న షీ టీమ్స్‌కు మూడేళ్లు..
మహిళలను వేధించే పోకిరీల భరతం పట్టేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటైన షీ టీమ్స్‌కు మూడేళ్లు పూర్తయ్యింది. 2014 అక్టోబరు 24న షీ టీమ్స్ పేరుతో హైదరాబాద్‌లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక బృందాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. వెంటనే షీ టీమ్స్ దూకుడుగా ...
READ MORE
పాకిస్తాన్ మద్దతు దారులకు కట్జూ సపోర్ట్..
గాడిద తంతే తిరిగి తంతామా ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో తెలుసుకుంటే టైటిల్  కరెక్ట్ అని మీరే అంటారు. పాకిస్తాన్ కు మద్దతు తెలుపుతున్న మద్దతు దారులకు తన వ్యాఖ్యలతో పరోక్షంగా ...
READ MORE
రాహుల్ గాంధీనే అధ్యక్షుడు గా ఉండాలన్న కాంగ్రెస్ పెద్దలు, హర్షం వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు గా రాహుల్ గాంధీ నే ఉండాలని అలా అయితేనే కాంగ్రెస్ పార్టీ బలపడుతది అని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తీర్మానం చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు. అవును మీరు విన్నది నిజమే.. కాంగ్రెస్ ...
READ MORE
రష్యాతో కీలక ఒప్పందం.. ఇక ఉగ్రవాదులకు దబిడి దిబిడే.!!
అజాత శత్రువు దత్తన్న
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
ఏపీ స్పీకర్‌ కోడెలకు కరీంనగర్‌ కోర్టు సమన్లు జారీ..
టార్గెట్ రాజాసింగ్.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్ధులు.
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
అంతరిక్ష కేంద్రం నుంచి కనబడిన వింత ఆకారాలు..! గ్రహాంతరవాసులేనా..?
ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ముస్లిం
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల
అమరులైన జవానుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుంది.
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే
కంచె ఐలయ్యపై కేసు నమోదు చేయాలని ఆంద్ర డీజీపి ఆదేశాలు..
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
ఎంఎఫ్ హుస్సేన్ కి కంచె ఐలయ్యకు కన్హయ కుమార్ లకు
బతుకమ్మ చీరలకు నడి బజారున అగ్గి పెడుతున్న తెలంగాణ ఆడపడుచులు
అమ్మయ్య బాబు దొరికాడు.. కథ సుఖాంతం.
తబ్లిగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై హత్య కేసు
మ‌హిళ‌ల‌కు కొండంత అండ‌గా నిలుస్తున్న షీ టీమ్స్‌కు మూడేళ్లు..
పాకిస్తాన్ మద్దతు దారులకు కట్జూ సపోర్ట్..
రాహుల్ గాంధీనే అధ్యక్షుడు గా ఉండాలన్న కాంగ్రెస్ పెద్దలు, హర్షం
Facebook Comments
Top
error: Content is protected !!