You are here
Home > తాజా వార్త‌లు > హరికృష్ణ మరణించిన బాధలో CBN పై తీవ్రంగ ఫైర్ అవుతున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా.?

హరికృష్ణ మరణించిన బాధలో CBN పై తీవ్రంగ ఫైర్ అవుతున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా.?

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ తనయుడు నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో నందమూరి అభిమానులు టీడీపీ అభిమానులు చాలా ఆవేదనకు గురవడం జరిగింది.
సంఘటన జరిగి రెండు రోజులు గడిచినా కూడా అభిమానుల ఆవేదన తగ్గడం లేదు. ఇక సోషల్ మీడియా లో అయితే అభిమానులు చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

హరికృష్ణ హఠాన్మరణంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిదే సోషల్ మీడియా లో వైరల్ టాపిక్ గ మారింది.
అయితే.. హరికృష్ణ అభిమానులు నంగమూరి కుటుంబ అభిమానులు చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేయడంలో బలమైన కారణాలు అభిమానులంతా గుర్తు చేసకుంటున్నారు.
అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు పరిశీలిస్తే..

వాస్తవానికి తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం జరిగిననాటి నుండీ తండ్రి ఎన్టీఆర్ వెంటే ఉన్నాడు హరికృష్ణ.
నాడు ఎన్టిఆర్ కూడా హరికృష్ణ రాజకీయాల్లో క్రియాశీలకంగ ఎదగాలి, టీడీపీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థి గ ఉండాలని ఆశించారు.
కానీ అప్పటికే కాంగ్రెస్ పార్టీ లో ఓడిపోయి అల్లుడిని కదా అనే వంకతో పార్టీ లోకి చొచ్చుకొచ్చిన చంద్రబాబు నాయుడు మెల్లి మెల్లిగా పార్టీ ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో హరికృష్ణ ని పార్టీ లో డమ్మీగ చేసి తన ఆధిపత్యాన్ని పెంచుకున్నాడు.
దీనికి తోడు హరికృష్ణ మంచితనం అమాయకత్వం కూడా తోడయ్యిందని చెప్పచ్చు.
మరోవైపు వ్యూహాలు రచించడంలో రాజకీయం చేయడంలో చంద్రబాబు ది అందె వేసిన చేయంటారు రాజకీయ పెద్దలు.
గతంలో ఓ సారి ఎంఎల్ఏ టిక్కెట్ విషయంలో హరికృష్ణ కు మొండిచేయి చూపించారు చంద్రబాబు.
తర్వాత సమైక్యాంద్ర కోసం రాజ్యసభ స్థానానికి రాజీనామా చేస్తే తర్వాత ఆ రాజ్యసభ స్థానం కూడా మరలా పొందలేకపోయారు హరికృష్ణ.
రాష్ట్ర విభజన తర్వాత కూడా టీటీడీ చైర్మన్ పదవి ఆశించి హరికృష్ణ భంగపడ్డాడనే వాదనలూ తెరపైకి వస్తున్నై. మంత్రి పదవి దేవుడెరుగు కనీసం ఎంఎల్సీ పదవి కూడా హరికృష్ణ కు దక్కనీయకుండ చేసింది చంద్రబాబే అని అభిమానులు అభిప్రాయపడుతూ ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి పెట్టిన సంస్థ లో తానే ఓ అద్దె ఇంట్లో ఉన్న అద్దెదారుగ ఉన్నారనీ ఇదంతా రాజకీయ కుట్రలో ఆయన దెబ్బతినడమేననీ రాజకీయ వేత్తల విశ్లేషన.
ఈ క్రమంలోనే ఇప్పటికైనా టీడీపీ ని నందమూరి వంశస్తులకు అప్పజెప్పాలని, డిమాండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.  

Related Posts
ఏపీ కి ప్రత్యేక హోదాపై తెలంగాణ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు.!!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన విషయంలో అధికార పార్టీ టీడీపీ వ్యవహారం ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అనే విధంగ ఉంది. రోజు రోజుకు ప్రత్యేక హోదా కు దారులన్నీ మూసుకుపోతున్నై. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశం పై పార్లమెంటు ...
READ MORE
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దర్బార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లో పోలీస్ అధికారి ...
READ MORE
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
ఎన్నిసార్లు విమర్శలపాలైనప్పటికీ నటుడు హిందూపురం టీడీపీ ఎంఎల్ఏ నందమూరి బాలక్రిష్ణ తన ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నాడు, పదే పదే టీడీపీ కార్యకర్తలపై అభిమానులపై దాడి చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి హిందూపురంలో టీడీపీ ఇంటింటి కార్యక్రమంలో ఒకరి ఇంటికెల్లే సంధర్భంలో.. ఓ టీడీపీ ...
READ MORE
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు కనిపించడం లేదు.!!
ఎప్పుడో జనవరి లో జరిగిన ఉదంతాన్ని తవ్వి తీసి దేశ వ్యాప్తంగా సంచలన వార్తగా క్రియేషన్ చేసిన సంఘటన కథువా ఆసిఫా అనే చిన్నారి మృతి. పాప చనిపోవడానికి హత్య అని ఖచ్చితంగ చెప్పగలిగినా కూడా అత్యాచారం జరిగిందా లేదా అంటే అది ...
READ MORE
కేసిఆర్ కు ఊహించని షాక్.. హైకోర్ట్ లో ఎదురుదెబ్బ.!!
గత నెల నుండి తెలంగాణ రాష్ట్రం హిందూ సంఘాల నాయకులు హిందూ ప్రజలు చేస్తున్న ఆందోళనలతో అట్టుడుకుతోంది, కారణం.. హిందూ సమాజానికి ప్రతినిధి అయినటువంటి పూజ్యనీయ పరిపూర్ణనంద స్వామీజీ ని భాగ్యనగరం నుండి ప్రభుత్వం బహిష్కరించడం. అంతకుముందెప్పుడో ఇతర ప్రాంతాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ...
READ MORE
మేం సెలబ్రిటీలం అంతా మా ఇష్టం.!! జబర్థస్త్ షో నటుల వీరంగం.!!
వారం వారం ఈటీవీ లో ప్రసారమయ్యే స్టేజ్ కామెడీ షో జబర్థస్త్ అనే టీవీ షో లో నటించే కొంతమంది వ్యక్తులు రైల్వే టీసీ తో గొడవకు దిగారు. వీరు రాత్రి సమయంలో జనరల్ టిక్కెట్ కొనుగోలు చేసి ఏకంగ ఏసీ ...
READ MORE
వేదికపైనే మాటల యుద్ధం చేసుకున్న ఇద్దరు ప్రజా ప్రతినిధులు.!!
నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశంలో వేదిక పై కూర్చున్న ఎంపీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మరియు రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి కి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ వ్యవహారం ...
READ MORE
ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ విద్యార్థులు నమ్ముతారా..?
తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం తప్ప ప్రజలు నమ్మిందే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీని నమ్మే వారు లేక అధికారానికి దూరం అయింది. తాజాగా  మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహించిన సభతో కాంగ్రెస్ ...
READ MORE
బ్రేకింగ్:- వివరణ ఇవ్వండి లేదా చర్య తీసుకుంటాం.. కేసిఆర్ కు సీఈసీ నోటీసులు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల సంధర్భంగ కరింనగర్ సభలో "హిందు గాల్లు బొందుగాల్లు, దిక్కుమాలిన దరిద్రపు గాల్లు, దేశంలో అగ్గిపెట్టాలే, గత్తర లేవాలే" అంటూ చేసిన వ్యాఖ్యలు మత ...
READ MORE
ఆఫ్గనిస్తాన్ పై అమెరికా అతి పెద్ద బాంబు దాడి..
ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా అతి పెద్ద బాంబు ను ప్రయోగించింది. బాంబుల్లో అతిపెద్దదిగా భావించే జిబియూ-43 అనే బాంబును ఎంసీ-130 విమానం నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లోని నాంగర్హర్ ప్రాంతంలో ప్రయోగించింది. ఈ బాంబు దాటికి ఈ ప్రాంతం అంతా ముక్కలు ముక్కలైంది.  ...
READ MORE
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయ నాయకుల లిస్టులో ప్రముఖంగ చెప్పుకోవాల్సిన పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఏ పార్టీ లో ఉన్నా సరే ఒకటే ఫిలాసఫీ.. కోపమొస్తే సొంత పార్టీ నేతలను బండకేసి కొట్టడం.. పొగడాలనిపిస్తే ప్రత్యర్థులను కూడా ...
READ MORE
ఫలించిన పోరాటం ఎంఎల్ఏ అనిత ఔట్.! మరి పుట్టా సుధాకర్ సంగతేంటి.??
Breaking news:- ఎంఎల్ఏ అనిత ను టీటీడీ బోర్డ్ మెంబర్ గ తొలగించింది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. ఇందుకు సంబంధించి జీవో విడుదల చేసింది. దీంతో హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మద్యనే పాయకరావుపేట ఎంఎల్ఏ అనిత ని రాష్ట్ర ...
READ MORE
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
తెలంగాణ కోసం వేలాది మంది యువకులు ప్రాణాలర్పించారు. దశాబ్దాల పోరాటంతో సిద్దించింది ప్రత్యేక రాష్ట్రం. సొంత రాష్ట్రం లో ఉన్నమన్న గౌరవమే లేకుండా పోతోంది అధికార పార్టీ నేతల దౌర్జన్యాల పరంపర కొనసాగుతుంటే.. ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో బయటకొస్తోంది తెరాస ...
READ MORE
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రావణ్ గురించి విస్తుపోయ నిజాలు బయటపడుతున్నాయి. కేసులో తొలి నుంచి రాజీవ్ పేరు ప్రధానంగా వినిపించినా.. ఏ1గా శ్రావణ్ ను చేర్చడం పట్ల పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రభాకర్ మృతికి ...
READ MORE
బురఖా ధరించడం నిషేధం, ఉగ్రవాదం పై ముందు జాగ్రత్త చర్య.!!
గత ఏడాది ఈస్టర్ సందర్భంగా శ్రీలంక లో ఉగ్రవాద దాడుల ఘటనలో 250 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.. ఇక అప్పటి నుండి శ్రీలంక ప్రభుత్వం ఉగ్రవాదానికి కారణమవుతున్న మరియు ఆధారమవుతున్న వ్యవస్థల పై ఓ కన్నేసి ఉంచింది.ఈ క్రమంలోనే ...
READ MORE
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
సినీ పరిశ్రమలో చాలా మందే స్టార్లు ఉన్నారు కాని అందులో కొంత మందే రియల్ స్టార్లు అనిపించుకుంటారు. అందులో ప్రముఖంగా నిలిచే వ్యక్తి బాలివుడ్ స్టార్ అక్షయ్ కుమార్.ఇప్పటికే ఎన్నో సార్లు సమాజం కోసం తన సంపాదనను విరాళంగ ఇచ్చిన అక్షయ్, ...
READ MORE
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
సన్ నెట్ వర్క్ 1998 లో ప్రారంభించిన న్యూస్ విభాగం ఆ తరువాత కాలంలో 24 గంటల న్యూస్ చానల్ గా రూపు దిద్దుకోగా దాన్ని అక్టోబర్24 నుంచి మూసివేస్తున్నట్టు ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పారిశ్రామిక వివాదాల ...
READ MORE
నీకు సిగ్గుంటే కేసిఆర్ ఇచ్చే చెక్కు తీసుకోకు.!!
ప్రజల పట్ల బాధ్యత తో మెలగాల్సిన ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలను పాతరేసి ప్రజలపై నోరు పారేసుకోవడం.. మరియు ఆ ప్రజలను మేమే పెంచి పోషిస్తున్నం.. జనాలంతా మా దయా దాక్షిణ్యాలతోనే తింటున్నారు అనే చందంగ ప్రవర్తించడం హేయమైన చర్యగ అభివర్ణిస్తున్నారు ...
READ MORE
కరోనా కాటుకు బలైన యువ జర్నలిస్టు..
గర్భంలో ఉన్న శిశువు నుండి పండు ముసలి వరకు, గుడిసెలో ఉన్న నిరుపేద నుండి కోటీశ్వరుడి వరకు, గల్లీ లీడర్ నుండి దేశ ప్రధాని వరకైనా ఎవరు ఎంత అనే తేడా లేకుండా లింగ బేధం అసలే లేకుండా.. అందరినీ చుట్టేస్తోంది ...
READ MORE
అమ్మకు కేంద్రం సాయం.. ప్రసూతి ప్రయోజన పథకం ద్వార బాలింతలకు 6000 రూపాయలు.
అమ్మకు కేంద్రం ఆర్థిక సాయం అందించేందుకు సిద్దమైంది.  తొలి సారి అమ్మ అనే పిలిపించుకునే భాగ్యం దక్కించుకున్న బాలింతలకు రూ. 6వేల రూపాయల ఆర్థిక సాయమందించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రసూతి ప్రయోజన పథకం పేరుతో బాలింతలకు అందించే ఆర్థిక సాయామికి కేంద్ర ...
READ MORE
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర ఆహార కొరత.!!
ప్లాస్టిక్ ఉత్పత్తులు మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించిన కమ్యునిస్టు దేశం చైనా.. ఆహారం విషయం లో మాత్రం దాదాపు నలభై శాతం వరకు ఇతర దేశాల మీదనే ఆధారపడింది. అయితే, మోసపూరిత బుద్ది వల్ల చైనా కు అందించే ఎగుమతులపై ...
READ MORE
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ సర్విస్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవగా భాజపా ఆధిక్యత కనబరుచుతోంది.భాజపా నాయకత్వం లోని ఎన్డీఏ 69 స్థానాల్లో లీడ్ లో ఉండగా కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
శ్రీ రెడ్డి తన చెప్పుతో తానే కొట్టుకుంది ఎందుకో తెలుసా.??
టాలీవుడ్ సినీ సంచలనం నటి శ్రీ రెడ్డి తన చెప్పు తో తానే కొట్టుకుంది. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ తనను అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ కి వెల్లమని చెప్పడాన్ని తప్పు పడుతూ ఎద్దేవా చేసింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ...
READ MORE
నువు ప్రొఫెసర్ వా పోరంబోకువా.? హిందువుపై అంత కక్షెందుకు.?
శతాబ్దాల కాలం నాటి చరిత్ర తిరగేసినా ఎక్కడా ఎప్పుడూ ఏ దేశం పైనా ఏ సంస్కృతి పైనా హిందూ సమాజం దాడి చేయలేదు ఇది కాదనలేని సత్యం.. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా భారత క్షత్రియుడైన పురుషోత్తముడి ముందు తలొగ్గక తప్పలేదు. ...
READ MORE
మొన్న ట్రిపుల్ తలాక్, నేడు జమ్ము కాశ్మీర్, మరి రేపు..??
2014 లో కేంద్రం లో నరేంద్ర మోడి ప్రధానమంత్రి గ సర్కార్ ఏర్పడిన నాటి నుండి పరిపాలనలో ఎన్నో చారిత్రాత్మకమైన సాహోసేపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు అధికారం ఇస్తే ఏదో వచ్చామా పోయామా అని కాకుండ, తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. మొదటిసారి ...
READ MORE
ఏపీ కి ప్రత్యేక హోదాపై తెలంగాణ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు.!!
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు
కేసిఆర్ కు ఊహించని షాక్.. హైకోర్ట్ లో ఎదురుదెబ్బ.!!
మేం సెలబ్రిటీలం అంతా మా ఇష్టం.!! జబర్థస్త్ షో నటుల
వేదికపైనే మాటల యుద్ధం చేసుకున్న ఇద్దరు ప్రజా ప్రతినిధులు.!!
ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ
బ్రేకింగ్:- వివరణ ఇవ్వండి లేదా చర్య తీసుకుంటాం.. కేసిఆర్ కు
ఆఫ్గనిస్తాన్ పై అమెరికా అతి పెద్ద బాంబు దాడి..
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
ఫలించిన పోరాటం ఎంఎల్ఏ అనిత ఔట్.! మరి పుట్టా సుధాకర్
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష
బురఖా ధరించడం నిషేధం, ఉగ్రవాదం పై ముందు జాగ్రత్త చర్య.!!
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
నీకు సిగ్గుంటే కేసిఆర్ ఇచ్చే చెక్కు తీసుకోకు.!!
కరోనా కాటుకు బలైన యువ జర్నలిస్టు..
అమ్మకు కేంద్రం సాయం.. ప్రసూతి ప్రయోజన పథకం ద్వార బాలింతలకు
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
శ్రీ రెడ్డి తన చెప్పుతో తానే కొట్టుకుంది ఎందుకో తెలుసా.??
నువు ప్రొఫెసర్ వా పోరంబోకువా.? హిందువుపై అంత కక్షెందుకు.?
మొన్న ట్రిపుల్ తలాక్, నేడు జమ్ము కాశ్మీర్, మరి రేపు..??
Facebook Comments
Top
error: Content is protected !!