You are here
Home > తాజా వార్త‌లు > గుజరాత్ హార్ధిక్ పటేల్ సెక్స్ సీడీ హల్ చల్.!!

గుజరాత్ హార్ధిక్ పటేల్ సెక్స్ సీడీ హల్ చల్.!!

గుజరాత్ పాటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు చెందినటుగ చెప్తున్న సెక్స్ సీడీ ఒకటి గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా హల్ చల్ చేస్తోంది. స్థానిక ఛానెల్లలో హార్ధిక్ పటేల్ రాసలీలలంటూ నాలుగు నిమిషాల వ్యవధి ఉన్న ఓ సీడీ ప్రసారం అవుతోంది.. ఆ సీడీ పబ్లిక్ లోకి కూడా వచ్చేసింది.
సీడీలోని దృష్యాలలో హోటల్ గదిలో హార్ధిక్ పటేల్ ఒక మహిళతో ఉన్నటు కనిపిస్తోంది.

వచ్చే నెలలోనే గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలున్న విషయం తెలిసిందే.. ఎన్నికల ప్రచారం జోరుగ సాగుతున్న సమయంలో హార్దిక్ పటేల్ యవ్వారంతో తల పట్టుకుంది కాంగ్రెస్ పార్టీ.. ఎందుకంటే హార్ధిక్ పటేల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాడు. పాటిదార్ ఓట్లని కాంగ్రెస్ కు వేయించే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో పటేల్ వర్గానికి రిజర్వేషన్ కావాలంటూ ఉద్యమం చేసాడు హార్ధిక్ పటేల్. ఈ ఉద్యమం ఉదృతంగ సాగడంతో రాష్ట్రస్థాయి పాటిదార్ ఉద్యమ నాయకుడిగ గుర్తింపు పొందాడు హార్ధిక్ పటేల్. ముందునుండే భాజపా కు వ్యతిరేకంగ మాట్లాడుతున్న హార్దిక్ పటేల్.. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఢిల్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ తో కలిసి తిరిగిన ఫోటోలు వీడియోలు కూడా అప్పట్లో సంచలనం కలిగించాయి. ఈ క్రమంలో పథకం ప్రకారమే పటేల్ల ఉద్యమానికి రూపకల్పన చేసారనే ఆరోపనలు సైతం వచ్చాయి. ఇప్పుడు ఎన్నికల సంధర్భంగ కాంగ్రెస్ తో చేతులు కలిపాడు హార్దిక్ పటేల్.

ఇప్పుడు సెక్స్ స్కాండల్ వివాదంలో ఇరుక్కున్నాడు హార్దిక్ పటేల్. ఈ విషయమై స్పందించిన హార్దిక్ పటేల్.. తీవ్రంగ ఖండించాడు, ఇదంతా భాజపా కుట్ర అని నా వెనక ఆరుకోట్ల గుజరాత్ ప్రజలున్నారని అన్నాడు.
ఇదిలా ఉంటే ఈ మద్యనే కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ని ఓ హోటల్ రూమ్ లో కలుసుకుని డబ్బు సంచి తీసుకుని వెలుతున్న దృష్యాలు సీసీ కెమెరాలో రికార్డు అవడం కూడా ఆ వీడియోలు కూడా బాగా వైరల్ అవడం జరిగింది. ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తున్నందుకు గాను హార్దిక్ పటేల్ కు రాహుల్ గాంధీ డబ్బును ఇచ్చాడనే ఆరోపనలొచ్చాయి. తాజాగా మరోసారి సెక్స్ సీడీ ల వ్యవహారంతో ఆరోపనలెదుర్కుంటున్నాడు. 

Related Posts
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పిన మోడీ సర్కార్.!!
కేంద్రం లో బీజేపీ సర్కార్ మరియు తెలంగాణ రాష్ట్రం లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు అయినప్పటి నుండి బీజేపీ కి టీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్దం జరుగుతున్నది.రాష్ట్రానికి నిధులను ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నేతలు అంటుంటే, మరో వైపు రాష్ట్రాన్ని ...
READ MORE
ట్రిపుల్ తలాక్ పై మోడీ మరియు ఇతర ప్రముఖుల తాజా స్పందన ఇది.
శతాబ్దాల ఇస్లాం ఆచారంలో ఇంతకాలం నరకాన్ని దగ్గరగా చూసారు ముస్లిం మహిళలు. ఎందరి జీవితాలో రోడ్డున పడ్డాయి. భర్త అనే పదాన్ని వాడుకుని కట్టుకున్న దాన్ని నట్టేట ముంచాలనుకునే దుర్మార్గులకు అదొక బ్రహ్మాస్త్రం.. దాని పేరో ట్రిపుల్ తలాక్. ఒకప్పుడు ముమ్మారు తలాక్ ...
READ MORE
“మెర్సల్” సినిమా హీరో విజయ్ జోసెఫ్ కు “సవాల్” విసిరిన తమిళనాడు ‘లా’ స్టూడెంట్స్
GST కి వ్యతిరేకంగ "మెర్సల్" సినిమాలో కథానాయకుడు జోసెఫ్ విజయ్ వివాదస్పద డైలాగులతో రగులుకున్న చిచ్చు ఇంకా బర్నింగ్ అవుతనే ఉంది. ప్రజలకు ఉపయోగపడాలనుకుంటే ఎన్నో డైలాగులు ఉన్నై.. ఎన్నో విధాలుగ కథలున్నై.. కానీ అవగాహన లోపంతో పెద్ద తప్పే చేసాడు ...
READ MORE
గుణపాఠం నేర్వని చైనా వెధవలు, మళ్లీ గబ్బిలాల మాంసం కోసం క్యూ..!!
గబ్బిలాలు, కుక్కలు, పాములు, పిల్లులు, బొద్దింకలు, పురుగులు ఇలా చైనా ప్రజలు తినని ఫుడ్ అనేది ఉండదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కూడా చైనీయులు గబ్బిలాలు తినడం వల్లనే మనుషులకు సోకినట్టు నిపుణులు అంటున్నారు. దీంతో కరోనా వైరస్ ...
READ MORE
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
ఒక సాధారణ వ్యక్తి గ సినిమాల పై విశ్లేషణలు రాస్తూ సినీ క్రిటిక్ అనే కత్తి మహేష్.. తద్వారా తెలుగులో ప్రసారమైన టీవీ షో బిగ్ బాస్ లో పాల్గొని తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పై విమర్శలు చేయడం ద్వారా ...
READ MORE
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు ఫిర్యాదు.!!
అధికార TRS పార్టీ కి చెందిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (NSCRPS). తాటికొండ రాజయ్య స్వయంగా పలుమార్లు నేను క్రిస్టియన్ నీ అని ...
READ MORE
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం ఖాయం..!!
కమల్ హాసన్.. దేశంలోనే మంచి పేరున్న నటుడు. లోకనాయకుడనే స్టార్ ఇమేజ్ కూడా ఉంది. ఇదివరకు ఆయన సినిమా అంటే థియేటర్లన్నీ నిండిపోయి కలెక్షన్ల వర్షం కురిసేది. అంతే కాదు వినూత్న ప్రయోగాలు చేయడంలో కమల్ హాసన్ బాగా ఆసక్తి చూపిస్తారు. ...
READ MORE
ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.
నగరంలో మరోసారి ఐసిస్‌ కలకలం రేగింది. ఈ సంస్థకు సానుభూతిపరుడిగా ఉండి ముంబైకి చెందిన వ్యక్తి ప్రేరణతో విధ్వంసాలకు కుట్రపన్నుతున్న వ్యక్తిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. కృష్ణా ...
READ MORE
శ్రీ రెడ్డి మరియు సంధ్య ల ధుమ్ము దులిపేసిన జీవిత.!!
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నై.. ఈ సంచలనానికి మూలకారణమైన నటి శ్రీ రెడ్డి సామాజిక నాయకురాలిగ చెప్పుకునే సంధ్య మరికొంత మంది కలిసి చర్చా కార్యక్రమాలను ఏర్పాటు చేసి మరీ ఇండస్ట్రీ లో ని కొంతమంది ...
READ MORE
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంత కాలం నుండి రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం పక్కా అని చెప్పడం జరిగింది. కానీ పార్టీ పేరు గాని, అజెండా గాని ఇంతవరకు చెప్పలేదు. అందరూ పార్లమెంట్ ఎన్నికల్లోపు పూర్తిగ రాజకీయాల్లోకి వస్తారని ...
READ MORE
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం – 2 సంజన సంచలన కామెంట్స్.
దండుపాళ్యం 2 నగ్న దృశ్యాలు లీకేజ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాను దున్నెస్తోంది. అంత బరితెగించి నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్స్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఈ దృశ్యాలపై నటి సంజన సంచలన కామెంట్స్ చేసింది. కావాలనే ఆ దృశ్యాల్లో నగ్నంగా నటించానని ...
READ MORE
చిన్నారి మృత్యుపయనం..
నేను బోరు బావిలో బిగించబడిన మోటరాను.. సూర్యుడు అస్తమించే సమయాన చిన్నారి మీనా అనే పాప 40 అడుగుల ఎత్తు నుండి నా మీద బలంగా పడింది... పసిపాప తల నా దృఢమైన దేహాన్ని బలంగా తాకింది. తల పగిలి రక్తం నా ...
READ MORE
యువరైతు చివరి లేఖ..
రంగారెడ్డి జిల్లా రంగాపూర్ లో  ఘోరం జరిగింది. అప్పుల  బాధతో  యువ రైతు దంపతులు ఆత్మహత్య  చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల విషాద కథనం.. యువరైతు ఆత్మహత్య లేఖలో.. యువరైతు మోహనాచారి సూసైడ్ నోట్ యథాతథంగా.. నా మనసుకు నచ్చినంత వరకు చదువు సాగించి.. నేపొందిన ...
READ MORE
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
పోలీస్ బాస్ లు ప్రజలతో ఫ్రెండ్లీగ వ్యవహరిస్తూ.. వారితో మమేకం కావాలని అందుకు మా ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నదని పదే పదే చెప్తున్నది తెలంగాణ సర్కార్.. కానీ ఇవి కేవలం మాటల వరకే పరిమితం అని మరోసారి రుజువైంది. పోలీసులంటేనే సామాన్య ...
READ MORE
చైనాకు శ్రీలంక షాక్: అక్కడ పెత్తనం కుదరదు.. భారత్‌కు ముప్పు తప్పింది..
కొలంబో: చైనా-శ్రీలంకల మధ్య ఓడరేవు ఒప్పందం ఆసక్తికర మలుపు తిరిగింది. ప్రజల నుంచి ఎదురైన తీవ్ర ఒత్తిడి మేరకు శ్రీలంక ప్రభుత్వం చైనాను నియంత్రించే దిశగా అడుగువేసింది. హిందూమహాసముద్రంలోని హంబన్ తోట ఓడరేవులో చైనా అధికారాన్ని గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ...
READ MORE
పండంటి పాపకు జన్మనిచ్చిన 21 ఏళ్ల కుర్రాడు.
టైటిల్ చూడగానే షాక్ అయ్యారా.. అబ్బాయేంటి పాపకు జన్మనివ్వడం ఏంటి మతుండే మాట్లాడుతున్నారా.. సృష్టి విరుద్దం అలా ఎలా సాధ్యం అవుద్ది అని అప్పుడే ఫైరయ్ పోకండి ముందుంది ముసల్ల కథ అది కాస్త విన్నాక ఏం అనాలనుకుంటారో అనేయండి. ప్రపంచంలో క్షణానికో ...
READ MORE
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
అక్రమాస్తుల కేసులో నేర నిరూపన జరగడంతో జైలు శిక్ష అనుభవిస్తున్న దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ "పేరోల్' పై జైలు నుండి బయటకు రానుంది. జైలు అధికారులకు లంచం ఇచ్చి బుర్కా వేసుకుని బయట తిరుగుతున్నదనీ జైలులో రాజభోగాలు ...
READ MORE
అన్నా…. ఓ రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..
బాలయ్య బలుపుకు ఓ అభిమాని జబ్బర్దస్త్ లేఖ రాశారు. నిజానికి ఇలాంటి లేఖ ఎప్పుడో రాసి ఉండాల్సింది.. కానీ ఇంకా బలుపు బద్దల్ బాసింగాల్ అయ్యే రేంజ్ కి చేరాక రాద్దమని భావించి ఉంటాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని రాసినట్టుంది. ...
READ MORE
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ పథకం ఒక రేంజ్ లో దూలుకెల్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేదే లేదు, అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నై. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత దూకుడుగ వెల్తోంది కమలదళం. ఇప్పటికే టీడీపీ నుండి ...
READ MORE
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
కేంద్రంకు మిర్చి రైతులపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. కాలిపోతున్న మిర్చి పంటను కాపాడేందుకు కనికరం చూపించింది. ఎంతనో తెలుసా అక్షరాల పన్నెండు.... వేలనుకునేరు వందలే. 1250 రూపాయల ఇది అదనం అంటా..? మరి అసలెంతో అనే కదా.. అక్కడికే వస్తున్నాం. కేంద్రం ...
READ MORE
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
వందేళ్ల చ‌రిత్ర‌.. అప‌ర మేదావులను తెలంగాణ జాతిని ప్ర‌పంచ దేశాల‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఉస్మానియాది. ఉద్య‌మాల‌ చరిత్ర‌కు నిలువుట‌ద్దం మ‌న ఉస్మానియా యూనివ‌ర్సిటీ. ఉద్య‌మాల ఖిల్లాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి పోసిన విద్యాల‌యం ఉస్మానియా. అంత‌టి ఘ‌న చరిత్ర ఉన్న ...
READ MORE
దండుపాళ్యం గ్యాంగుకు జీవిత ఖైదు.. ఇక చ‌చ్చే వ‌ర‌కు నాలుగు గోడ‌ల మ‌ద్యే.
దొడ్డహనుమ, మునికృష్ణ, లక్ష్మీ, నల్లతిమ్మ, వెంకటేశ్ ఈ పేర్లు ఎక్క‌డో విన్న‌ట్టు అనిపిస్తుందా. లేదు చూశాం అని అనుకుంటున్నారు. అవును మీరు అనుకుంటున్న‌ది నిజ‌మే కానీ మీరు అనుకుంటున్న‌ట్టు వెండితెర మీద దండుపాళ్యం చిత్రంలో కాదు. ఆ చిత్రాన్ని తెర‌కెక్కించింది కూడా ...
READ MORE
నీటి లెక్కల మాస్టారు విద్యాసాగర్ గారు ఇకలేరు.
తెలంగాణకు బొట్టు బొట్టును లెక్క కట్టి చుక్క నీటిని కూడా వృదా కానివ్వకుండా తెలంగాణను పచ్చని బంగారంలా మలచిన నీటి మాస్టారు విద్యాసాగర్ గారు ఇక లేరు. తెలంగాణ నీటి పారుదల సలహా దారు... తెలంగాణ ఉద్యమంలో నీళ్లకోసం నినదించిన మాస్టారు ...
READ MORE
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
అనుకున్నదే జరిగింది. అమిత్ షా పర్యటన ముగియక ముందే ముందస్తు యుద్దం వచ్చేసింది. తెలంగాణ విషయంలో అవాకులు చెవాకులు పేలితే.. పేలిన వాడు ఎంతంటి వాడైనా జాన్తానై అని తేల్చేశారు తెలంగాణ బాద్ షా ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు. అమిత్ షా ...
READ MORE
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
మన దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ సినిమా ట్రైలర్ పార్లమెంటులో రిలీజైంది. వెండితెర చిత్రాల ట్రైలర్ లు భారీ హంగు ఆర్బాటాల మధ్య ప్రేక్షకుల కేరింతల నడుమ విడుదలవడం మాములే.. కానీ ఈ చిత్రం మాత్రం దేశ తలరాతను మార్చే పార్లమెంట్ ...
READ MORE
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పిన
ట్రిపుల్ తలాక్ పై మోడీ మరియు ఇతర ప్రముఖుల తాజా
“మెర్సల్” సినిమా హీరో విజయ్ జోసెఫ్ కు “సవాల్” విసిరిన
గుణపాఠం నేర్వని చైనా వెధవలు, మళ్లీ గబ్బిలాల మాంసం కోసం
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం
ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.
శ్రీ రెడ్డి మరియు సంధ్య ల ధుమ్ము దులిపేసిన జీవిత.!!
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం
చిన్నారి మృత్యుపయనం..
యువరైతు చివరి లేఖ..
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
చైనాకు శ్రీలంక షాక్: అక్కడ పెత్తనం కుదరదు.. భారత్‌కు ముప్పు
పండంటి పాపకు జన్మనిచ్చిన 21 ఏళ్ల కుర్రాడు.
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
అన్నా…. ఓ రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
దండుపాళ్యం గ్యాంగుకు జీవిత ఖైదు.. ఇక చ‌చ్చే వ‌ర‌కు నాలుగు
నీటి లెక్కల మాస్టారు విద్యాసాగర్ గారు ఇకలేరు.
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
Facebook Comments
Top
error: Content is protected !!