
గుజరాత్ లో జరుగుతున్న రెండో పోలింగ్ దశలో గాంధీనగర్ పోలింగ్ బూత్ లో తన ఓటును ఉపయోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల్లి హీరాబెన్ మోడీ.
ఈ విషయంలో ప్రత్యేకత ఏముందీ ఎన్నికలు కాబట్టీ ఓటు వేసిందీ.. కొడుకు భాజపా నాయకుడు కాబట్టి భాజపా కు ఓటేసింది అనుకుంటే సరిపోదు మరి..
మోడీజీ తల్లి వయసు 97 సంవత్సరాలు. ఈ వయసులోనూ తనంతట తానుగ పోలింగ్ బూత్ కి వచ్చి ఓటేసి నేటి తరం యువతకూ అటు భాజపా క్యాడర్ కి ఉత్సాహాన్ని అందించింది. దీంతో సంతోషం వ్యక్తం చేస్తూ అంతా మంచే జరుగుతుందని అంటున్నారు భాజపా శ్రేణులు. ఆవిడ ఇంత పెద్ద వయసులోనూ తన పని తానే చేసుకుంటుంది, బయటకి ఎక్కడికి వెల్లినా సాధారణ వ్యక్తి లాగానే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణిస్తుంది. గత ఏడాది నోట్ల రద్దు సమయంలోనూ లైన్లో నిలుచుని పాత నోట్లను మార్చుకుని కొత్త నోట్లను తీసుకున్నారు.
Related Posts

ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య కోవిడ్ 19 కి వ్యాక్సిన్ తయారీలో తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఈ పోటీ లో మన భారత దేశం కూడా గట్టి పోటీ ఇస్తున్నది. ఇక భారత తయారి పై ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ...
READ MORE
విదేశీ వ్యాపార సంస్థ సర్ఫ్ ఎక్సెల్.. ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది.ఈ ప్రకటన మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందని కంపెనీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారతీయులు. ఈ విషయమై పలువురు జాతీయవాదులు స్పందిస్తూ.. ఈ ప్రకటన పూర్తిగ లవ్ ...
READ MORE
వేములవాడ రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో కిడ్నాప్ కు గురైన 11 నెలల బాలుడు పోలీసులకు దొరికాడు. కేవలం 24 గంటల వ్యవదిలోనే బాబును అపహరించిన కిడ్నాపర్ ను పట్టుకున్నారు పోలీసులు. బాబు కిడ్నాప్ తో కన్నీరు మున్నీరవుతున్న ఆ కుటుంబానికి శుభవార్తను తెలిపి ...
READ MORE
ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కరోనా కు ముందు కరోనా తర్వాత అన్నట్లుగా మారిపోయింది.
ఈ మందు లేని మాయదారి రోగం వల్ల జనాలంతా అల్లాడిపోతుంటే ఆర్ధిక వ్యవస్థ లన్ని అల్ల కల్లోలం అవుతున్నాయి. కాగా ప్రస్తుతం అయితే కరోనా నీ నియంత్రించడమే పెద్ద ...
READ MORE
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలో తిరుమలగిరి ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి అనే లారీ ఓనర్ ను బౌన్సర్లను పెట్టి మరీ కొట్టించారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. సీసీటీవి ఫుటేజీలో ఈ ...
READ MORE
రెవెన్యూ శాఖ లో టైపిస్టు నుండి MRO స్థాయికి ఎదిగాడు అంటే ఎంత గొప్ప పనిమంతుడో అనుకుంటే పొరపాటే.. మొత్తం లంచాల బతుకే, ఇలా లంచాలు తింటూ తినిపిస్తూ ఉన్నత అధికారి స్థాయికి ఎదిగిన నాగరాజు తాజాగా కీసర మండలం MRO ...
READ MORE
మన ప్రధాని నరేంద్ర మోడి వేసుకునే దుస్తుల స్టైలే వేరు.. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఓ క్రేజ్ అయిపోయింది, లేటేస్ట్ ఫ్యాషన్ అయిపోయింది. ఇతర దేశాల్లోనూ మోడీ లాగ డ్రెస్సింగ్ వేసుకుని మురిసిపోతుంటారు ఆయా దేశపు అధ్యక్షులు. ...
READ MORE
తెలంగాణ రాష్ట్రం మూడేళ్లు పూర్తి చేసుకుని జూన్ 2 న ఘనంగా నాలుగవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. మన స్వరాష్ట్ర వేడుకలు, ఆవిర్భావ దినోత్సవం పండుగా సంబురాలు ఘనంగానే సాగాయి. కానీ అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ...
READ MORE
రామభక్తుడు.. పరబ్రహ్మచారి హనుమాన్ జయంతిని హేవళంబి నామ సంవత్సర చైత్ర శుక్ల పూర్ణిమ నేడు వైభవంగా జరుపుకుంటున్నారు. హనుమత్ జయంతి సంధర్భంగా రామాలయాలు, హనుమత్ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాభయ్యాయి. ఉదయం నుండే పూజలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో ప్రముఖ హనుమత్ ...
READ MORE
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-(CWE Clerks – VII)కు ప్రకటన విడుదల చేసింది. CWE Clerks – VII వ్యాలిడిటీ: 2019 ...
READ MORE
కుల మతాలు వేరైనా నగరాలలో కంటే గ్రామాలలో ప్రజలు ఒకరికొకరు గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఉంటారనుకుంటాము.. కానీ ఇందుకు విరుధ్దంగా బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ ప్రజాప్రతినిధి.
ఓ యాభై సంవత్సరాల వయసున్న గ్రామస్తుడు ఏదో పని నిమిత్తం ...
READ MORE
తన అన్నది సహజ మరణం కాదు పోలీసుల చిత్ర హింసల వల్లే చనిపోయాడని కానీ కానీ అనారోగ్యంతో చనిపోయాడని అధికారులు అబద్దం చెప్తున్నారనీ తన అన్న మరణం పై సీబిఐ తో స్పెషల్ జడ్జీతో విచారణ చేయాలని న్యాయ పోరాటం చేస్తున్నాడు ...
READ MORE
వెండితెర బుల్లితెర.. స్ర్కీన్ ఏదైనా స్టోరీ ఒక్కటే అన్నటు తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతున్నారు సెలబ్రిటీలు. లైవ్ షోలలో కూర్చుని నీతులు మాట్లాడుతారు.. రోడ్లపైకి వచ్చి తాగి తందనాలుడుతారు. తాజాగా ప్రముఖ యాంకర్ ప్రదీప్ నిన్న రాత్రి పోలీసులు ...
READ MORE
ఆడపిల్లలకు విద్య దక్కాలంటూ పోరాటం చేసి, చిన్నవయసులోనే నోబెల్ శాంతి బహుమతి సాధించిన మలాలా యూసుఫ్ జాయ్ సామాజిక మాధ్యమైన ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చింది. పాఠాశాలలే ఆడపిల్లల జీవితాలను మారుస్తాయని తెలిపిన మలాల బడి చదువుకు భాయ్ చెప్పి ట్విట్టర్ లోకి ...
READ MORE
ఈరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేక ఆర్టికల్.
తెలంగాణ కరీంనగర్ జిల్లా లో రైతు ఉద్యమాలు ప్రత్యేకించి పసుపు రైతు కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి, ...
READ MORE
ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి నిరుద్యోగి వెంకట రమణ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఎంఏ తెలుగు,నెట్,సెట్,బీఈడీ ఉన్నా కూడా జేఎల్, డీఎల్ నోటిఫికేషన్లు రాక ఆత్మ విశ్వాసం సన్నగిల్లి తన సొంతూరు సూర్యాపేట జిల్లా కందగట్ల గ్రామంలో ఓ పశువుల పాక ...
READ MORE
శరీరానికి చిన్న ముల్లు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోతాము.. అలాంటిది శరీరంలో గుండు పిన్నిలు గుచ్చుకుంటే అవి కూడా శరీరంలో లోపల గుచ్చుకుంటే. అమ్మో అని లభోదిభోమనడమేనా..?ఇప్పుడు ఓ వ్యక్తి పరిస్థితి కూడా ఇదే. అతని శరీరంలో ఏకంగా 75 గుండు పిన్నులున్నాయి. అసలు ...
READ MORE
ఆదినుండీ క్రికెట్ ఆటను మగవాడు ఆడే ప్రాముఖ్యత పెంచిన మాట వాస్తవమే కావచ్చు. అంతమాత్రానా మహిళా క్రికెట్ జట్టు అసలు జట్టే కాదన్నట్టు.. మహిళా క్రికెటర్లు అసలు ప్లేయర్లే కాదన్నటు చూడడం దేనికి సంకేతం.?
సరే ప్రభుత్వాలు ఎంతవరకు ప్రోత్సాహం అందిస్తున్నయో లేదో ...
READ MORE
గత పది రోజులుగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గ మారిన మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు నేడు కీలక మలుపు తిరిగాయి.నేడు సాయంత్రం 5 గంటల లోగా అసెంబ్లీ లో బల నిరూపణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిన ...
READ MORE
భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఢిల్లీ కేంద్రం గ తాజాగా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కు ఓటమి ...
READ MORE
స్టైల్ అంటే రజినీ.. రజినీ అంటే స్టైల్..! ఈ విషయం భారతదేశం లో నే కాదు, ప్రపంచ దేశాల సినీ ప్రేక్షకులు కూడా ఒక్కటై గొంతెత్తుతారు అందులో అనుమానం లేదు.
ఆయన చుట్ట నోట్లో పెట్టుకుని నడుచుకుంటూ వచ్చే సీన్లైనా.. చూయింగ్ ...
READ MORE
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకార దాడి తీర్చుకుంది భారత సైన్యం. పుల్వామా దాడికి సూత్రధారి అయిన జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీ తో పాటు మరో కీలక ఉగ్రవాది కమ్రాన్ ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా లో నే ...
READ MORE
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న సన్నిధిలో అసలేం జరుగుతోందో అని భయం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు. దశాబ్దాలుగ శ్రీవారి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్న రమణ దీక్షితులని ఏజ్ దాటిందంటూ అది కూడా ఉద్యోగమే అంటూ ఆయనకి రిటైర్మెంట్ ప్రకటించి తొందరతొందరగ ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి లో సభ్య సమాజం తల దించుకునేలా జరిగిన ఘటనతో.. ఆ దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకులను కన్న తల్లిదండ్రులకు తీరని మచ్చ ఏర్పడింది.
తోటి విద్యార్థినిని ప్రేమ పేరుతో స్నేహం ముసుగేసుకుని కన్ను మిన్ను కానకా అత్యాచార ...
READ MORE
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వినూత్నంగ స్పందించే నాయకుల్లో ప్రదమ వరుసలో ఉండే నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ టిక్కెట్ పైన పోటీ చేసి గెలిచారు జేసీ. ప్రస్తుతం టీడీపీ కి భాజపా కు వైరం ...
READ MOREభారత దేశం తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితం
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
అమ్మయ్య బాబు దొరికాడు.. కథ సుఖాంతం.
మాస్క్ పెట్టుకోకుంటే.. అక్షరాల లక్ష రూపాయల జరిమానా..!!
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన
నరేంద్ర మోడీ బట్టల కొనుగోలు రహస్యం తెలిసిపోయింది.!!
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా బ్యాంక్ కొలువులు.
బీహార్ లో దారుణం.. మనిషిగ పుట్టినందుకు సిగ్గుపడాలేమో.??
రెండేల్లుగ తన అన్న ఆత్మశాంతి కోసం కమ్యునిస్ట్ ప్రభుత్వం పై
నీతులు చెప్పే సెలబ్రిటీలకు పీకలదాక తాగి కారు నడపొద్దని తెల్వదా..??
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాల..
విద్యార్థి ఉద్యమం నుండి జాతీయ స్థాయికి ఎదిగిన ఒక నాయకుడి
TRS మ్యానిఫెస్టో వందకు వంద శాతం అమలైతే.. నిరుద్యోగుల ఆత్మహత్యలెందుకు
శరీరంలో గుండు పిన్నులు.. షాక్ అవుతున్న వైద్యులు.
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
బ్యాటింగ్ చేయకుండానే క్లీన్ బౌల్డ్ అయిన కాంగ్రెస్ సీఎం కమల్
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు
పా రంజిత్ ని నమ్మి ఘోర తప్పిదం చేసిన సూపర్
కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం.. మొదలైన ప్రతీకార చర్య..!!
వెంకన్న సన్నిధిలో దొంగలు పడ్డారు.. భక్తులారా రండి కదలండి.!!
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
Facebook Comments