You are here
Home > తాజా వార్త‌లు > మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!

మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!

కేంద్ర ప్రభుత్వం మరో 27 రకాల వస్తువులపై జిఎస్టీ భారాన్ని తగ్గించింది..
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరున్ జైట్లీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన 22వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు రకాల వస్తువుల పై జిఎస్టీ ధరలను మార్పులు చేసారు. దీంతో పాటు సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలని కూడా వారు పేర్కొన్నారు. కోటిన్నర టర్నోవర్ కలిగిన చిన్న మద్య తరహా వ్యాపారులు ఇకపై నెల నెల రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి మూడు నెలలకొకసారి చేస్తో సరిపోతుంది. కోటిన్నర మించిన వ్యాపారులకైతే మునుపటి నిబంధనలే వర్తించనున్నాయి. ఎగుమతిదారులకు జిఎస్టీ రిటర్న్స్ కు వచ్చే మార్చి వరకు మినహాయింపు కల్పించింది.

*నాన్ బ్రాండెడ్ ఆయుర్వేద ఉత్పత్తులు, కాక్రా చపాతి, మామిడిపల్ల ముక్కల పన్ను లో 12% స్లాబ్ నుండి 5 శాతానికి తగ్గించారు.
*చేతితో వడికే నూలుపై 18% నుండి 12 శాతానికి తగ్గించారు.
*ప్లాస్టిక్ వ్యర్థాలు, రబ్బర్ వ్యర్థాల పై 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించారు.
*గ్రానైట్ కాకుండా ఫ్లోరింగ్ కి ఉపయోగించే రాల్ల పై, మరియు పాలరాయి పై, స్టేషనరీ ఉత్పత్తుల పై, పంపుల విడిభాగాలు, డీజిల్ ఇంజిన్ విడిభాగాల పై జిఎస్టీ 28% నుండి 18 శాతానికి కుదించారు.
*ఇసిడిఎస్ స్కీం లోని పిల్లలకు ఇచ్చే ఫుడ్ ప్యాకేజీలు, ఆహార వస్తువులు, ఇమిటేషన్ వస్తువులు, ప్రింటింగ్ వస్తువులు, పేపర్ వేస్ట్, 12 శాతం స్లాబ్ నుండి 5 శాతం స్లాబ్ కి తగ్గించారు.
*ఎలక్ట్రానిక్ వ్యర్థాల పై పన్నును 28% నుండి 5 శాతానికి తగ్గించారు.
కాగా గౌహతి లో నవంబర్ 9,10వ తేదీలలో జరిగే తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మరిన్ని వస్తువులపై చర్చించి మార్పులు చేయనున్నారు. 

Related Posts
2019 లో కాంగ్రెస్ పార్టీ తో టీడీపీ పొత్తు ఖరారైనట్టేనా.??
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని అందరికీ తెలిసిందే.. కానీ రాజకీయ నాయకులు తలుచుకుంటే జనాల మైండ్ సెట్ ను కూడా మార్చగలరేమో అని సందేహం కలుగకమానదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టీడీపీ అనుబంధం చూస్తుంటే..!! రాష్ట్రాన్ని విభజించి సమైక్యాంద్ర ...
READ MORE
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
భారత దేశం.. ఇప్పుడు అమెరికా లాంటి అగ్ర దేశాలతో సహా పలు దేశాలకు కరోనా వైరస్ అడ్డుకోవడానికి చాలా విధాలుగా సహాయం చేస్తున్న గొప్ప దేశం. ఇలా ప్రపంచ దేశాలు ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారిని ఎలా అడ్డుకోవాలి ఎలా నివారించాలి ...
READ MORE
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
మధ్య ప్రదేశ్ దేవాస్ జిల్లా షిఫ్రా లో టైర్లు పంచర్లు చేసుకుని జీవించే ఫారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి పైన శత్రు దేశం పాకిస్తాన్ జెండా ను ఎగిరేయడం కలకలం రేపింది. కాగా అందుకు సంబంధించిన వీడియో లు ...
READ MORE
ముంబై పేలుళ్ల దోషి అబూసలెంకు జీవిత ఖైదు. తాహిర్ మర్చంట్, ఫిరోజ్ ఖాన్ కు ఉరిశిక్ష.
1993 ముంబై పేలుళ్ల కేసులో దోషులకు శిక్షలు ఖరారు చేసింది టాడా కోర్టు. ఐదుగురు ప్రధాన నిందితులకు కఠిన శిక్షలు విధించారు న్యాయమూర్తులు. యువకులను పాకిస్తాన్ పంపి టెర్రిరిజంలో ట్రైనింగ్ ఇప్పించిన తాహిర్ మర్చంట్, ఫిరోజ్ ఖాన్ కు ఉరిశిక్ష విధించారు. ...
READ MORE
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే పోటీ, తుస్సుమన్న కాంగ్రెస్.!!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ప్రధానంగా అధికార ఆప్ మరియు బీజేపీ కాంగ్రెస్ పార్టీ లు పోటీ పడ్డప్పటికి, ఆప్ బీజేపీ ల మధ్యే హోరా హోరీ పోటీ జరిగినట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా.అంతే కాదు ఈసారి ...
READ MORE
ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు మార్చ‌రంటున్న ఓయూ విద్యార్థులు.
ముర‌ళి ఆత్మ‌హ‌త్య ప‌లు అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. తెలంగాణ వ‌స్తే యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్ వ‌స్తుందని అమ‌రుడు శ్రీకాంత్ చారి త‌న ప్రాణాల‌ను ప‌నంగా పెడితే అలాంటి ప్రాణాలు మ‌ళ్లీ మ‌ళ్లీ పోవాల్సిన దుస్థితి ఇంకా కొన‌సాగుతోంది. ఉద్య‌మం చేసిన ఉస్మానియా ఇంకా ...
READ MORE
వెంకన్న సన్నిధిలో దొంగలు పడ్డారు.. భక్తులారా రండి కదలండి.!!
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న సన్నిధిలో అసలేం జరుగుతోందో అని భయం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు. దశాబ్దాలుగ శ్రీవారి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్న రమణ దీక్షితులని ఏజ్ దాటిందంటూ అది కూడా ఉద్యోగమే అంటూ ఆయనకి రిటైర్మెంట్ ప్రకటించి తొందరతొందరగ ...
READ MORE
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కాలేజ్ భూతం జడలు విప్పుతోంది. కోటి కలలతో ఎన్నో ఆశయాలతో వెల్లి చిక్కుబడిపోయిన విద్యార్ధులను మింగేస్తోంది ఈ కార్పోరేట్ భూతం. పోయిన వారమే కడప లో ఓ విద్యార్థిని బలైపోగా.. రెండు రోజుల క్రితమే మాదాపూర్ లో మరో ...
READ MORE
ఢిల్లీ CM అరవింద్ కేజ్రివాల్ చాయ్, స్నాక్స్ ఖర్చు తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతది. RTI తో బయటపడ్డ వివరాలు
ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ గత మూడేల్లలో తన క్యాంప్ ఆఫిస్ లో కేవలం చాయ్, స్నాక్స్ కోసం ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ కావాల్సిందే మరి. అక్షరాలా ఒక కోటికి పైగా ఖర్చు ...
READ MORE
ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వు…
ఆర్థిక సంవత్సర ముగింపు సందర్భంగా ఆర్బీఐ  ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వును ప్ర‌క‌టించింది. గతవారం ఇదే నేప‌థ్యంలో అన్ని బ్యాంకుల‌కు సెల‌వులను ర‌ద్దు చేస్తూ స‌ర్క్యుల‌ర్ జారీ చేసిన ఆర్బీఐ.. తాజాగా బుధ‌వారం మ‌రో స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది. ఏప్రిల్ 1న ...
READ MORE
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న నెటిజన్స్.!!
సోషల్ మీడియా లో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా ఆమే పైలెట్ యూనిఫాం ధరించి సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నై.. సాధారణంగా యుధ్ద విమానం ఎక్కడం ...
READ MORE
సద్దుల బతుకమ్మ ఉయ్యాలో.. మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో..!!
పేరుకు తగ్గట్టే.. తెలంగాణ బతుకు చిత్రం బతుకమ్మలో కనిపిస్తుంది. శక్తికి, ప్రకృతికి, అమ్మవారి రూపానికి ప్రతిరూపంగ కొలుస్తారు బతుకమ్మని. తెలంగాణ లో ఎన్ని పండుగలున్నా కూడా బతుకమ్మ ప్రత్యేకత వేరు. తెలంగాణ ప్రకృతితో ముడిపడి ఉండేదే బతకమ్మ, పల్లె అందాలని చూపించేది.. ...
READ MORE
24 గంటల్లో బాబును తల్లి ఒడికి చేర్చిన కరీంనగర్ పోలీసులు..
కరీంనగర్ పట్టణంలోని ప్రముఖ ఆస్పత్రి చల్మెడ ఆనందరావు హాస్పిటల్ లో అదృశ్యమైన పసిబిడ్డ ఎట్టకేలకు తల్లి చెంతకు చేరింది. మొన్న వేములవాడ కిడ్నాప్ ఘటనను చాకచక్యంగా చేదించిన కరీంనగర్ పోలీసులు.. చల్మెడ కేసును సైతం అంతే వేగంగా చేదించారు. కమిషనర్ కమలహసన్ ...
READ MORE
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం విధివిధానాలు చదవండి.!!
ఒక పేద కుటుంబం లేదా మద్యతరగతి కుటుంబం అంటే.. ఎలా ఉంటదో మనందరికీ తెలిసిందే ఇంట్లో దాదాపు అంతా ఏదో కష్టం చేసుకోకతప్పదు. లేదంటే చాలా విషయాల్లో సర్థుకుపోయి జీవిస్తుంటారు. మరి అలాంటి కుటుంబంలో హఠాత్తుగా ఏదైనా జరగరానిది జరిగితే.. ఇంట్లో ...
READ MORE
అసలిది భారతదేశమేనా.? యావత్ హిందూ సమాజాన్ని చెప్పుతో కొట్టిన ఘటన.!
ఈ దుర్ఘటన నిజంగా పాకిస్తాన్ లో జరిగితే దురదృష్టం అనుకోవచ్చేమో.. కానీ హిందుస్తాన్ లోనే జరిగింది అందుకే సిగ్గుతో తలదించుకోవాలి మరి. ఎన్ని రోజులనుండి పన్నిన పన్నాగమో కాని మొత్తానికి చేసేసారు. బంగ్లాదేశ్ లో హిందూ జాతిని అల్లకల్లోలం చేస్తున్నారంటే.. అది నేడు ...
READ MORE
మావోయిజం మసకబారింది నిజమేనా.? లొంగిపోయిన జంపన్న ఆసక్తికర వ్యాఖ్యలు.
జినుగు నర్సింహా రెడ్డి అలియాస్ జంపన్న 30 ఏండ్లకు పైగా మావోయిస్టు పార్టీలో సుధీర్ఘంగ పని చేస్తూ కింది స్థాయి నుండి సెంట్రల్ స్థాయి కి ఎదిగిన మావోయిస్టు నేత.. ఆయన భార్య అనిత అలియాస్ రజిత కూడా 15 ఏండ్లుగా ...
READ MORE
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
గత నాలుగైదు రోజులుగ తెలంగాణ తేదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నట్స్) సమావేశం కోసం అమెరికా పర్యటన లో బిజీ బిజీ గా గడిపారు. డల్లాస్, డెట్రాయిట్ లో ఉన్నటువంటి తెలుగువారితో పలు ...
READ MORE
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలో తిరుమలగిరి ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి అనే లారీ ఓనర్ ను బౌన్సర్లను పెట్టి మరీ కొట్టించారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. సీసీటీవి ఫుటేజీలో ఈ ...
READ MORE
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులు.!!
తీవ్ర వరద ముంపుతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తనవంతు సహాయంగ అండగ నిలుస్తున్నారు అనిష్ కాలేజ్ యాజమాన్యం అనిల్ కుమార్ ఠాకూర్. కేరళ విపత్తులు సంభవించిన వెంటనే స్పందించిన చైర్మన్ అనిల్ కుమార్ ఠాకూర్ కాలేజ్ సిబ్బందితో మాట్లాడి వారందరి సహాయంతో ...
READ MORE
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
వందేళ్ల చ‌రిత్ర‌.. అప‌ర మేదావులను తెలంగాణ జాతిని ప్ర‌పంచ దేశాల‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఉస్మానియాది. ఉద్య‌మాల‌ చరిత్ర‌కు నిలువుట‌ద్దం మ‌న ఉస్మానియా యూనివ‌ర్సిటీ. ఉద్య‌మాల ఖిల్లాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి పోసిన విద్యాల‌యం ఉస్మానియా. అంత‌టి ఘ‌న చరిత్ర ఉన్న ...
READ MORE
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ కి చెందిన తిండేరు హనుమంత రావు తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా కు బీజేపీ ఉపాధ్యక్షులుగా నియామకం అయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి అధికారికంగా వెల్లడించడం జరిగింది. బీజేపీ ...
READ MORE
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
మన దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ సినిమా ట్రైలర్ పార్లమెంటులో రిలీజైంది. వెండితెర చిత్రాల ట్రైలర్ లు భారీ హంగు ఆర్బాటాల మధ్య ప్రేక్షకుల కేరింతల నడుమ విడుదలవడం మాములే.. కానీ ఈ చిత్రం మాత్రం దేశ తలరాతను మార్చే పార్లమెంట్ ...
READ MORE
సిరియాలో 39 మంది భారతీయులు హత్యకు గురైతే స్పందించని “అ”లౌకికవాదులు.!!
సిరియాలో అక్కడి ప్రభుత్వానికి ఐసిస్ తీవ్రవాదులకు మధ్య యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.. ఐసిస్ తీవ్రవాదులను ఎదుర్కోవడానికి సిరియా ప్రభుత్వానికి రష్యా దేశం అండదండలందిస్తోంది.. అందుకు తగ్గట్టే ఐసిస్ ని సిరియా సైన్యం గట్టిగా ఎదుర్కుంటుంది. కానీ ఐసిస్ తీవ్రవాదులు ...
READ MORE
నేను ఫ్లాట్ ఖాలీ చేయను.. నీకు దిక్కున్నకాడ చెప్పుకో – టీఆర్ఎస్ MLC
తన ఫ్లాట్ ని ఖాలీ చేయాలని కోరిన NRI మహిళను బెదిరించడమే కాకుండా భూతులు తిడుతూ చెప్పుతో దాడి చేసాడు అధికార పార్టీ తెరాస ఎంఎల్సీ ఫరూక్ హుస్సైన్. హంతుల్ వాసే అనే ఎన్ఆర్ఐ మహిళకు చెందిన ఫ్లాట్ లో గత ఆరేండ్లుగా ...
READ MORE
2019 లో కాంగ్రెస్ పార్టీ తో టీడీపీ పొత్తు ఖరారైనట్టేనా.??
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
ముంబై పేలుళ్ల దోషి అబూసలెంకు జీవిత ఖైదు. తాహిర్ మర్చంట్,
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే
ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు
వెంకన్న సన్నిధిలో దొంగలు పడ్డారు.. భక్తులారా రండి కదలండి.!!
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
ఢిల్లీ CM అరవింద్ కేజ్రివాల్ చాయ్, స్నాక్స్ ఖర్చు తెలిస్తే
ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వు…
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న
సద్దుల బతుకమ్మ ఉయ్యాలో.. మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో..!!
24 గంటల్లో బాబును తల్లి ఒడికి చేర్చిన కరీంనగర్ పోలీసులు..
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం
అసలిది భారతదేశమేనా.? యావత్ హిందూ సమాజాన్ని చెప్పుతో కొట్టిన ఘటన.!
మావోయిజం మసకబారింది నిజమేనా.? లొంగిపోయిన జంపన్న ఆసక్తికర వ్యాఖ్యలు.
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
సిరియాలో 39 మంది భారతీయులు హత్యకు గురైతే స్పందించని “అ”లౌకికవాదులు.!!
నేను ఫ్లాట్ ఖాలీ చేయను.. నీకు దిక్కున్నకాడ చెప్పుకో –
Facebook Comments
Top
error: Content is protected !!