You are here
Home > తాజా వార్త‌లు > జీఎస్టీకి ముందు, జీఎస్టీకి తరువాత… జేబులు నింపేవి, చిల్లు పెట్టేవి ఇవే..

జీఎస్టీకి ముందు, జీఎస్టీకి తరువాత… జేబులు నింపేవి, చిల్లు పెట్టేవి ఇవే..

దేశంలో ఎవరి నోట విన్నా ఒకే మాట. ఏ ఇద్దరు కలిసినా ఓకే చర్చ. వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చిన తరువాత లాభమెంత..? నష్టమెంత..? దేని ధర పెరుగుతుంది..? దేని ధర తగ్గుతుంది..? దీనిపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. అన్ని టీవీ చానల్స్ జీఎస్టీ అమలులోకి వస్తే సామాన్యునిపై పడే ప్రభావంపై ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఉత్పత్తులు, వస్తువుల ధరల్లో తగ్గుదల, పెరుగుదల గణనీయంగా కనిపించబోతుంది. వ్యవసాయ రంగం పై మాత్రం పెనుభారమే పడనుంది. ఎరువులు, పురుగు మందుల రేట్లు అమాంత పెరగనున్నాయి. మిగితా వాటిలో సైతం మార్పు చేర్పులు ఇలా ఉండబోతున్నాయి.

ఉత్పత్తుల ధరలు సగటున పెరిగే, తగ్గే వివరాలు:

బంగారం: జీఎస్టీకి ముందు రూ. 5 లక్షలు – రేపటి నుంచి రూ. 4.95 లక్షలు

టెలిఫోన్ బిల్లు: జీఎస్టీకి ముందు రూ. 1,000 – రేపటి నుంచి రూ. 1,025

బీమా ప్రీమియం: జీఎస్టీకి ముందు రూ. 1,000 – రేపటి నుంచి రూ. 1,250

విమానం టికెట్: జీఎస్టీకి ముందు రూ. 5,000 – రేపటి నుంచి రూ. 4,900

రైలు టికెట్: జీఎస్టీకి ముందు రూ. 1,500 – రేపటి నుంచి రూ. 1,485

హోటల్ లో బస: జీఎస్టీకి ముందు రూ. 7,500 – రేపటి నుంచి రూ. 7,425

నాన్ ఏసీ రెస్టారెంట్ భోజనం: జీఎస్టీకి ముందు రూ. 1,000 – రేపటి నుంచి రూ. 970

ఏసీ రెస్టారెంట్ భోజనం: జీఎస్టీకి ముందు రూ. 1,000 – రేపటి నుంచి రూ. 1,030

సినిమా టికెట్: జీఎస్టీకి ముందు రూ. 80 – రేపటి నుంచి రూ. 82

మెడిసిన్: జీఎస్టీకి ముందు రూ. 500 – రేపటి నుంచి రూ. 505

పిజ్జా: జీఎస్టీకి ముందు రూ. 200 – రేపటి నుంచి రూ. 194

చిప్స్: జీఎస్టీకి ముందు రూ. 20 – రేపటి నుంచి రూ. 19.60

టీ: జీఎస్టీకి ముందు రూ. 20 – రేపటి నుంచి రూ. 19.4

కాఫీ: జీఎస్టీకి ముందు రూ. 50 – రేపటి నుంచి రూ. 51.50

బర్గర్: జీఎస్టీకి ముందు రూ. 1,00 – రేపటి నుంచి రూ. 97

వంట నూనె: జీఎస్టీకి ముందు రూ. 1,00 – రేపటి నుంచి రూ. 96

హెయిర్ ఆయిల్: జీఎస్టీకి ముందు రూ. 30 – రేపటి నుంచి రూ. 28.50

టూత్ పేస్టు: జీఎస్టీకి ముందు రూ. 50 – రేపటి నుంచి రూ. 47

సబ్బులు: జీఎస్టీకి ముందు రూ. 30 – రేపటి నుంచి రూ. 28.20

చెప్పులు, షూస్: జీఎస్టీకి ముందు రూ. 500 – రేపటి నుంచి రూ. 515

బ్రాండెడ్ దుస్తులు: జీఎస్టీకి ముందు రూ. 500 – రేపటి నుంచి రూ. 490

ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు: జీఎస్టీకి ముందు రూ. 30,000 – రేపటి నుంచి రూ. 31,200

ఫ్రిజ్: జీఎస్టీకి ముందు రూ. 1,5000 – రేపటి నుంచి రూ. 15,600

ల్యాప్ టాప్: జీఎస్టీకి ముందు రూ. 20,000 – రేపటి నుంచి రూ. 20,200

వాషింగ్ మెషీన్: జీఎస్టీకి ముందు రూ. 25,000 – రేపటి నుంచి రూ. 25,600

మొబైల్ ఫోన్లు: జీఎస్టీకి ముందు రూ. 10,000 – రేపటి నుంచి రూ. 9,600

వ్యవసాయ ఉత్పత్తులు: జీఎస్టీకి ముందు రూ. 10,000 – రేపటి నుంచి రూ. 10,600

బడ్జెట్ ధరలో లభించే చిన్న కారు: జీఎస్టీకి ముందు రూ. 3 లక్షలు – రేపటి నుంచి రూ. 2.91 లక్షలు

లగ్జరీ కార్లు: జీఎస్టీకి ముందు రూ. 60 లక్షలు – రేపటి నుంచి రూ. 57.60 లక్షలు

బైక్: జీఎస్టీకి ముందు రూ. 60,000 – రేపటి నుంచి రూ. 60,600

స్కూటర్: జీఎస్టీకి ముందు రూ. 35,000 – రేపటి నుంచి రూ. 35,300 

Related Posts
చంద్రబాబు ని కూడా మనిషిగా మారుస్తారా.. అని నీలదీసిన పోసాని..!!
ప్రముఖ సినీ నటుడు దర్శకుడు రచయిత పోసాని కృష్ణ మురళి మరోసారి నెట్టింట్లో హాట్ డిస్కషన్ కి కారణం అవుతున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి రాష్ట్రానికినడుస్తున్న రాజకీయ చదరంగం నేపథ్యం లో చర్చకోసమని ఓ తెలుగు ప్రైవేట్ న్యూస్ ...
READ MORE
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం.. యూపీలో సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులు రద్దు.
ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్‌ బోర్డుల ఆస్తుల విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వక్ఫ్‌ ...
READ MORE
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో ప్రత్యక్ష్యమయ్యాడు..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి హఠాత్తుగా ప్రత్యక్షమైతే..? తల్లిదండ్రులు చిన్నప్పుడు పనిచేయడం లేదని మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి సర్దార్ రూపంలో తిరిగి దర్శనం ఇస్తే..? తీరా తన గ్రామం వెతుక్కుంటూ ...
READ MORE
అనాలోచితమా ఆవేశమా.. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటి.?
టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడుగ ఇండస్ట్రీ కి అడుగు పెట్టి తనదైన నటనతో క్రేజీ హీరోగ పవర్ స్టార్ గ గుర్తింపు సంపాదించిన నటుడు. తర్వాత 2014 ఎన్నికల సమయంలో ...
READ MORE
ఎలక్షన్ కమిషన్ కొత్త ఆంక్షలు..!!
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అన్ని కోణాల్లోనూ ఎలక్షన్ కమిషన్ కఠినంగ వ్యవహరిస్తూ ఎవరూ నిబంధనలు ఉల్లంఘించడానికి వీల్లేదని చెప్తోంది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ పైన కూడా నిబంధనలు విధించింది ఎలక్షన్ కమిషన్. మే 19 తేది సాయంత్రం ...
READ MORE
ఇక అరెస్టులు షురూ.? టాలీవుడ్ లో మొదలైన అలజడి.!
గత కొద్ది రోజుల నుండి రాష్ట్రంలోనూ యావత్ దేశంలోనూ సంచలన వార్తగా మారింది తెలుగు సినీ పరిశ్రమ "డ్రగ్స్" కేసు. ఇప్పటికే టాలివుడ్ ని ఒక ఊపు ఊపిన డ్రగ్స్ యవ్వారంలో తర్వాతి ఘట్టం అరెస్టులు న్యాయస్థానంలో నిందుతులను హాజరుపర్చడం. ఇందుకోసమే.. పూర్తి సమాచారం ...
READ MORE
అంగరంగ వైభవంగ సీతారాముల కళ్యాణం.. శ్రీరామనవమి ప్రత్యేకత.!!
దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం. శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను ...
READ MORE
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ కి లయన్స్ క్లబ్ అవార్డ్.!!
ప్రముఖ విద్యావేత్త, సమాజ సేవకులు అనిష్ విద్యాసంస్థల అధినేత అనిల్ కుమార్ ఠాకూర్ కు 2018-2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన లయన్స్ క్లబ్ వారి లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా గోల్డ్ అవార్డ్ వరించింది. ఈ అవార్డ్ సమాజంలో ఆయా ప్రముఖమైన రంగాలలో ...
READ MORE
సంస్థ పైనున్న కోపాన్ని “ట్రంప్” పైన చూపించిన ట్విట్టర్ ఉద్యోగి.!
ప్రపంచవ్యాప్తంగ సోషల్ మీడియా లో ప్రత్యేకించి ట్విట్టర్ లో మంచి గుర్తింపు ఉన్న నాయకుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. 4 కోట్ల ఒక లక్ష మంది యూసర్లు ట్విట్టర్ లో డోనాల్డ్ ట్రంప్ ను ఫాలో అవుతున్నారు. ఉద్యోగంలో ఆఖరి పని ...
READ MORE
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
GHMC ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా ప్రధాన పార్టీ గా బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ప్రభావం కోల్పోతూ, కనీసం ఇంతకు ముందులా ప్రచారం కూడా చేయలేకపోయింది అనే చర్చ ...
READ MORE
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
మీడియా దిగ్గ‌జాలు ఒక్క‌ట‌వబోతున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య చ‌క్క‌ర్లు కొడుతుంది. టీవి 9, ఎన్ టీవిల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసకెళ్లిన మీడియా అధిప‌తులు కొన్ని రోజులుగా ఒకే వేదిక‌ను పంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రు ...
READ MORE
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
బడుగు బలహీన సామాజిక వర్గం వంజరి కులంలో జన్మించి ఆ వర్గానికే వన్నె తెచ్చిన జనం మెచ్చిన నాయకుడిగ ఎదిగిన మాజీ కార్పోరేటర్,తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ అడ్వకేట్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాలేరు వెంకటేష్ వంజరీకి ఆ సంఘం నాయకులు, పార్టీ ...
READ MORE
లంచగొండి అధికారుల కంటే వ్యభిచారులే బెటర్ – భాజపా ఎంఎల్ఏ
ప్రభుత్వ కార్యాలయాలలో సామాన్యులకు పనులు సజావుగ జరగాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసింది.. ఎక్కడైనా సరే ఉన్నోడిదే పైచేయి.. అయితే ఉన్నోడు పని చెప్తే పనులు సకాలంలో జరిగిపోతాయి. లేనోడు అడిగినంత అప్పో సొప్పో చేసి లంచమిస్తే కూడా పనులు కాకుండపోతాయి. కాగా ఇదే ...
READ MORE
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
ఈ నెల 19 న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి. అధిష్టానం పై నమ్మకం కోల్పోయిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు రాజ్యసభ ఎన్నికల ముందు రాజీనామా బాట పడుతున్నారు. ఇప్పటికే పార్లమెంటులో కనీసం ...
READ MORE
గత్యంతరం లేక పోలీసుల ఎదుట విచారణకు హాజరైన TV9 రవి ప్రకాష్.!!
TV 9 రవి ప్రకాష్ అంటే మొన్నటిదాక ఫేమస్ పర్సన్, తప్పు చేసిన ఎందరినో ప్రముఖులను కటకటాలపాలు చేసిన ఫోర్త్ ఎస్టేట్ విలువలున్న జర్నలిస్ట్.. ఒక పెద్ద మీడియా సంస్థ కు CEO కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం, ఇప్పుడు ...
READ MORE
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే, మరో వైపు సరిహద్దు లో కయ్యానికి కాలు దువ్వుతూ గొడవకు దిగుతున్న డ్రాగన్ కంట్రీ చైనా కు ఇప్పటికే పలుమార్లు షాక్ ఇచ్చింది భారత్. అటు సరిహద్దు గుండా చైనా ను ధీటుగా ఎదుర్కొంటూనే ఇటు ...
READ MORE
నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల అక్రమార్జన ఎలా చేసాడు.??
నీతులు పక్కోడికి చెప్పడానికే పనికొస్తాయని మరోసారి రుజువైంది.. నీతీ నిజాయతీ అంటూ పిట్ట కథలు చెప్పడంలో దిట్ట అయిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. మరి ఎన్నికల అఫిడవిట్లో మూడు కోట్లు నాలుగు కోట్లు చూపించి, ఆయనా మరియు ఆయన ...
READ MORE
పెద్ద టీవిలో పెద్ద త‌ల‌కాయ‌ల‌కు స్థాన‌చ‌ల‌నం.. మార్పు చేర్పుల‌తో కొత్త ర‌క్తానికి అవ‌కాశం.
తెలుగు మీడియాలో 2019 ఎన్నిక‌ల ఫీవ‌ర్ ముందే మొద‌లైంది. జెమిని , నెం. 1 , ఎక్స్ ప్రెస్ లు మూత‌ప‌డ‌టంతో త‌లో దారి చూసుకున్న జ‌ర్న‌లిస్ట్ ల‌కు కొత్త ఊపుతో ప్ర‌సారాలు చేసేందుకు సిద్ద‌మైన మ‌హా , రాజ్ న్యూస్ ...
READ MORE
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
ఎవరైన పోలీస్ అధికారి అవినీతి కి పాల్పడితే.. శిక్షను ఖరారు చేసేది ఒక న్యాయమూర్తి. ఒక ప్రభుత్వ అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ ఆఖరికి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష ఖరారు చేసేది న్యాయమూర్తి. మన రాజ్యాంగం ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల.!!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దక్షిణాది రాష్ట్రం కర్నాటక సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను తాజాగా విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. 4 కోట్ల తొంబై ఆరు లక్షల ఓటర్లున్న కర్నాటక లో వచ్చే మే 12 న పోలింగ్ జరగనుండగా అదే ...
READ MORE
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే తీరున వ్యవహరిస్తున్నారా..?
జన్నారం జింకల పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి గురువారం సాయంత్రం తన ఆవులను మేపుకొని తిరిగి వస్తున్న ఓ వృద్ధ పశువుల కాపరిపై అటవీ సిబ్బంది తన ప్రతాపం చూపారు. అడవిలో పశువుల సంచారం నిషేధమని ఛల్ జీపు ఎక్కు ...
READ MORE
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను ఏకతాటి చేస్తున్న భాను ప్రకాష్.
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ కి అధ్యక్షుడు అయ్యాక రాష్ట్ర కమిటీలో ఆయన పట్టు బట్టి ఎన్నుకున్న పదవిలో యువ మోర్చ ఒకటి. ఈ క్రమంలో నే రాష్ట్ర యువ మోర్చ అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న ...
READ MORE
తెలుగు వారింట పండగ శోభ.. విళంబికి స్వాగతం.!!
ఈ విశాల విశ్వం ఒక అద్భుత రహస్య సమ్మేళనం. దానిని స్పష్టంగా, విపులంగా తమ దార్శనికత తో, తపోబలంతో విశ్లేషించి ప్రపంచానికి అందించిన ఘనత మన ఋషులదే!! ప్రకృతి అంతా చైతన్య రూపమని, వ్యక్తి ప్రకృతి వేరు కాదని నిరూపించారు. ఆక్రమంలో ఆవిర్భవించినవే ...
READ MORE
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు ఒక సాక్ష్యమా.??
గర్భంలో ఉన్న శిశువు ఆడనో మగనో ధ్రువీకరించడం చట్టరీత్యా నేరం. ఈ చట్టం రావడానికి కారణం, కడుపులో ఉన్నది ఆడ శిశువైతే కడుపులోనే చంపేస్తుంది ఈ మగ ఆధిపత్య అహంకార సమాజం. మరి అలాంటి సమాజంలో ఒక అమ్మాయి పుడితే ఆ ...
READ MORE
CAA విషయంలో మమతా బెనర్జీ కి గట్టి ఎదురుదెబ్బ..!!
పౌరసత్వం సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ రోహింగ్యాలతో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అదే విధంగ చట్టంలో ఏముందో జనాలు తెలుసుకునే లోపే ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమంటూ పలు ...
READ MORE
చంద్రబాబు ని కూడా మనిషిగా మారుస్తారా.. అని నీలదీసిన పోసాని..!!
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం.. యూపీలో సున్నీ, షియా
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో
అనాలోచితమా ఆవేశమా.. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటి.?
ఎలక్షన్ కమిషన్ కొత్త ఆంక్షలు..!!
ఇక అరెస్టులు షురూ.? టాలీవుడ్ లో మొదలైన అలజడి.!
అంగరంగ వైభవంగ సీతారాముల కళ్యాణం.. శ్రీరామనవమి ప్రత్యేకత.!!
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్
సంస్థ పైనున్న కోపాన్ని “ట్రంప్” పైన చూపించిన ట్విట్టర్ ఉద్యోగి.!
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
లంచగొండి అధికారుల కంటే వ్యభిచారులే బెటర్ – భాజపా ఎంఎల్ఏ
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
గత్యంతరం లేక పోలీసుల ఎదుట విచారణకు హాజరైన TV9 రవి
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల
పెద్ద టీవిలో పెద్ద త‌ల‌కాయ‌ల‌కు స్థాన‌చ‌ల‌నం.. మార్పు చేర్పుల‌తో కొత్త
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా..
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను
తెలుగు వారింట పండగ శోభ.. విళంబికి స్వాగతం.!!
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు
CAA విషయంలో మమతా బెనర్జీ కి గట్టి ఎదురుదెబ్బ..!!
Facebook Comments
Top
error: Content is protected !!