You are here
Home > తాజా వార్త‌లు > “నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…

“నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…

ఒంటి మీదకు ఖాకీచొక్కా వస్తే గుండెల మీద ధైర్యం పెరగాలి.. ఖాకీ చొక్కా నడిచొస్తుంటే సామాన్యుల కష్టాలు తొలగాలి.. కరడుగట్టిన బాషను మరిపించి మర్యాదతో పలకరించే పోలీస్ కావాలి. అలాంటి ఓ యువ పోలీస్ స్టోరీ నేటి నీతి అవినీతి లో…

పేరు తాళ్లపల్లి. రణధీర్ కుమార్.. తాళ్లపల్లి రవికుమార్ – కల్పనల పెద్ద కుమారుడు. పేరుకు తగ్గట్టే ఖాకీ చొక్కాలో ధీరత్వాన్ని చూపుతున్న యువ ఎస్సై. ఉన్నత చదువులు చదువుతున్న క్రమంలోనే పోటీ పరీక్షలకు సిద్దమయ్యాడు. ఖాకీ చొక్కా ఒంటి మీదకి రాక ముందు చాలా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. రైల్వేస్ లో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ( A SM ) గా ఎంపికై బాధ్యతలు సైతం నిర్వహించాడు. అనంతరం తెలంగాణ రాకకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వెలువడిన 2012 ఎస్సై నోటిపికేషన్ లో ఉద్యోగాన్ని సాధించాలన్న కసితి అఫ్లై చేసి విజయం సాధించాడు. ఉస్మానియా యూనివర్సిటీ లో పీ హెచ్ డీ స్కాలర్ గా ఉంటూనే తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ లో ఎస్సైగా ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు.

ఇక అసలు విషయంలోకి వస్తే… ఖాకీ అనగానే కరడుగట్టిన బండారాయిలాంటి హృదయం.. అంతే కరుకైన మాటలు కనిపిస్తాయి. ఇక ఎస్సై కొలువంటే మాటల్లో పొగరు ఒగరు కాస్త పెరుగుతుంది కానీ రణధీర్ కు అలాంటి బుద్దుల రాలేదు కారణం ఇంటికి పెద్ద కొడుకుగా నడుచుకున్న విధానమే కావచ్చు. కష్టాలను చూస్తే కరిగిపోయే లక్షణం.. మానవత్వాన్ని చాటుకునే మంచి గుణం రణధీర్ సొంతం. ఇదే ఇప్పుడు తనని ది బెస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ గా నిలిపింది. ఇక తను చేసిన మంచి గురించి ఓ చిన్నారి రాసిన రాతలు రణధీర్ గొప్ప తనాన్ని చెపుతున్నాయి. మారుమూల గిరిజన తండాలో అరకొర వసతు లతో అనేక ఇబ్బందులు పడుతున్న విద్యారులకు వసతులు సమకూర్చిన మీకు వందనాలంటూ ఆ చిన్నారి రాసిన లేఖ తాళ్లపల్లి. రణధీరుని గొప్ప తనాన్ని చాటుతోంది. అయిదో తరగతి చదువుతున్న భూక్ష్య రమాదేవి అనే ఓ గిరిజన బాలిక ఇచ్చిన ఉప న్యాసం చదివితే మేము నీతి లిస్ట్ లో రణధీర్ ను ఎందుకు చేర్చామో మీకే అర్థం అవుతుంది.

సార్…
మా విద్యార్దుల భవిష్యత్ చిత్రాన్ని మార్చిన ఎస్సై గారు మీకు హృదయ పూర్వక వందనం. వసతులు లేని మా పాఠశాలలో ఇప్పుడు విద్యార్దులకు ఏమి ఇబ్బందులు లేవు. త్రాగునీరు కోసం బయటకు పరుగెత్తే అవసరమే అసలే లేదు. అందరు చక్కగా చదువుకుంటున్నారు. కారణం మీరు చేసిన మేలే సార్ అంటూ ఆ చిన్నారి తన ప్రసంగంలో తెలిపింది. మీరు మా కష్టాలను చూసి చలించిపోయి చేసిన సేవకు మేం ఇప్పుడు నేల మీద నుండి బెంచీల మీదకొచ్చాం సార్.. మట్టితో మలినంగా మారే మా బడి బట్టలు ఇప్పుడు మెరిసిన ముత్యంలా ఉంటున్నాయి. పగిలిపోయిన బోర్డు ను మార్చి మాకు వెలుగు నిచ్చే అక్షరాలను కనిపించేలా కొత్త బోర్డు నిచ్చారు . గొంతు తడుపుకోడానికి, తాగేందుకు నీళ్లు కూడా లేని మాకు మంచి నీటి వసతి ఏర్పాటు చేశారు. విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేసి మూలన పడ్ట ఫ్యాన్ల స్థానంలో కొత్త పంకలను పెట్టించి చల్లగా చదువుకునేలా చేశారు. సార్ మాకోసం ఇంత చేసిన మీకు ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలం మీలా గొప్ప పోలీస్ ఆఫీసర్ ను అవుతాను సార్ అని ఆ బాలిక ప్రసంగం ముగించింది. ఇది రణధీర్ చేసిన మంచికి ఆ పాఠశాల లో చోటు చేసుకున్న మార్పులు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని రేచపల్లిలోని కిమ్యానాయక్ తండాలో ఉన్న ఈ పాఠశాల రణధీర్ దత్తత తీసుకున్న తరువాత చాలా మార్పులను చూసింది. ఇప్పుడి ఈ పాఠశాలలో అయిదో తరగతి వరకు 21 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అందరికి ఎస్సై రణధీర్ సార్ పేరు నోటెడ్.

ఎస్ఐని స్పూర్తిగా తీసుకున్న ఆ గ్రామానికి చెందిన ప్రజలు తమ వంతుగా విరాళాలు సేక‌రించి ఆ పాఠశాలను ఆ తాండాను మరింత అభివృద్ది చేసుకుంటున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై రణధీర్ విషయం తెలుసుకున్న తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ట్విట్టర్ లో తన అభినందనలు తెలిపారు. యువ ఎస్సైలకు రణధీర్ ఆదర్శం అంటూ కితాబిచ్చారు. ఆల్ ది బెస్ట్ తాళ్లపల్లి. రణధీర్.  “నీతి – అవినీతి” లో నీతి వైపు నిలిచిన మీకు మా జర్నలిజం పవర్ తరుపున ఆల్ ది బెస్ట్ . ఇలాంటి మ‌రెంద‌రో యువ ఖాకీల ఉన్న‌త‌మైన‌ స్టోరీల కోసం చూస్తునే ఉండండి.. జ‌ర్న‌లిజంప‌వ‌ర్.

Related Posts
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే కన్నీల్లు ఆగవు..!!
పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండో సారి ప్రధాన మంత్రి పీఠం అధిరోహిస్తున్న నరేంద్ర మోడి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వ తేదీ నాడు నరేంద్ర మోడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశాల ...
READ MORE
ఆవులలో గోవులు వేరయా.! తితిదే చేసేది మహా అపచారమయా.!!
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్న అపచారం పై ప్రత్యేక వ్యాసం శ్రీవారి కైంకర్యాలకి పవిత్రమైన స్వదేశీ గోమాత పాలతో కాకుండా విదేశీ సంకరజాతి జెర్సీ ఆవు పాలతో సరిపెడుతున్న వైనం. కలియుగ దైవం శ్రీనివాసుడి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీవ్రమైన ...
READ MORE
బిర్యాని ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది కుళ్లిన మాంసం బిర్యానేమో..?
హైదరబాద్ బిర్యాణికి అడ్డా. మటన్ చికెన్ బిర్యాణిలకు హైదరబాద్ ఫేమస్. సండే వచ్చిదంటే బిర్యాణి కుమ్మడం పక్కా.. కానీ జస్ట్ వేట్ మీరు తెగ ఇష్టపడి తింటున్న బిర్యాణి మంచిదేనా.. దానిలో వాడే మాంసం ఎన్ని రోజులదో మీకు తెలుసా... ఇక ...
READ MORE
సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రోజా
మ‌హిళ సాధికారిత స‌భ‌కు ఆహ్వ‌నించి అవ‌మానించార‌ని  వై.ఎస్.ఆర్.సిపి ఎమ్మేల్యే రోజా ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. పోలీసుల‌తో అమానుషంగా అరెస్ట్ చేయించార‌ని ఇదేనా మ‌హిళ సాధికారిత అంటూ మండిప‌డింది. త‌న‌పై జ‌రిగిన కుట్ర‌ను త‌న‌ను పోలీస్ లు ఎందుకు అరెస్ట్ చేశారో తెలుపుతో ...
READ MORE
పండంటి పాపకు జన్మనిచ్చిన 21 ఏళ్ల కుర్రాడు.
టైటిల్ చూడగానే షాక్ అయ్యారా.. అబ్బాయేంటి పాపకు జన్మనివ్వడం ఏంటి మతుండే మాట్లాడుతున్నారా.. సృష్టి విరుద్దం అలా ఎలా సాధ్యం అవుద్ది అని అప్పుడే ఫైరయ్ పోకండి ముందుంది ముసల్ల కథ అది కాస్త విన్నాక ఏం అనాలనుకుంటారో అనేయండి. ప్రపంచంలో క్షణానికో ...
READ MORE
వైన్స్ ఓపెన్ చేయండి, మందు కొడితే గొంతులో కరోనా వైరస్ చచ్చిపోతది.. కాంగ్రెస్ MLA
కరోనా వైరస్ వల్ల దేశ వ్యాప్తంగా వైన్ షాప్స్ మూతపడ్డ విషయం తెలిసిందే. WHO కూడా ఈ సమయంలో ప్రజలంతా ఆల్కహాల్ కు దూరంగా ఉండడం మంచిదని చెప్తుంటే.. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ సింగ్ మాత్రం విచిత్ర వాదనతో ...
READ MORE
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
గత రెండు నెలల క్రితం మొదటి రాత్రి నాడే భార్యపై తీవ్రంగ దాడి చేసి గాయపర్చిన భర్త రాజేష్.. తన భర్తకు మగతనం లేదని నన్ను మోసం చేసాడని ఆరోపించిన భార్య శైలజా.. ఈ విషయమై తెలుగు రాష్ట్రాలలో సంచలనం అయిన ...
READ MORE
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..?
హిందువుల పూజ గది ఎలా ఉండాలి...? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..? దీనిపై వాస్తు శాస్త్రం ఏం చెపుతుందో తెలుసుకుందాం… 1. దేవునికి కొన్ని ఇళ్లలో ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటాం అలా వీలు కాని పక్షంలో ...
READ MORE
ఎంసెట్ లీకు వీరులకు అండగా ఉన్నది మంత్రి కేటిఆర్ మరియు ఎంపి కవితలే – ఏబీవీపీ
తెలంగాణ రాష్ట్రం లో ఎంసెట్ లీకు కుంభకోణం వ్యవహారం రోజు రోజుకు పెద్ద ఉద్యమానికి దారి తీస్తోంది. ఎంసెట్ లీకు వ్యవహారం పై అసలు నిందితులు నారాయణ విద్యా సంస్థల అధినేత ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మరియు శ్రీ చైతన్య విద్యా ...
READ MORE
బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..
రాష్ట్రపతి ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామం అనూహ్యం...ఆశ్చర్యం అని చెప్పవచ్చు. అగ్రనేతలు, వివిధ రంగాల ప్రముఖులు సహా ఎవరెవరో పేర్లు తెరపైకి రాగా వాటన్నింటినీ పక్కకు పెట్టి ఎవ్వరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. అధికార బీజేపీ కూటమి తరఫున రాష్ట్రపతి ...
READ MORE
గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలగొడుతుందంటా..?
కొత్తగా వచ్చే పటేలు పాత సెంట్ సీస వాసన మరిచినట్టుంది ఈ కొత్త ఛానల్ కథ. మా గొంతు ఇన్నాళ్లు నొక్కబడింది ఇప్పుడు మా గొంతు మా ఇష్టం.. ఇక పరాయి పాలన బతుకులు వద్దంటూ ఓ ఆంధ్ర మీడియా ప్రత్యేకంగా ...
READ MORE
అమ్మకు కేంద్రం సాయం.. ప్రసూతి ప్రయోజన పథకం ద్వార బాలింతలకు 6000 రూపాయలు.
అమ్మకు కేంద్రం ఆర్థిక సాయం అందించేందుకు సిద్దమైంది.  తొలి సారి అమ్మ అనే పిలిపించుకునే భాగ్యం దక్కించుకున్న బాలింతలకు రూ. 6వేల రూపాయల ఆర్థిక సాయమందించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రసూతి ప్రయోజన పథకం పేరుతో బాలింతలకు అందించే ఆర్థిక సాయామికి కేంద్ర ...
READ MORE
30 ఏళ్లు పాలించాలని ఉంది.. సారు మనసులో మాట చెప్పేశాడు.. ఆంధ్ర జనం ఏమంటారో..?
వైసీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిని అవ్వాలని ఒకటి కాదు రెండు కాదు ముప్పయేళ్లు ఏకచత్రాధిపత్యం వహించాలని.. ఆంధ్ర సీఎంగా రికార్డులకెక్కాలని తన కలలను తన మనసులో గూడు కట్టుకున్న ...
READ MORE
2000 రూపాయల నోటు మాయం 200 నోటు రావడం ఖాయం…!
యాభై, వంద, రెండు వందల నోటు.. 5 వందల నోటు రెండు వేలు... ఇదేంటి మధ్యలో రెండు వందల నోటేంటి అని ఆశ్చర్య పోకండి.. త్వరలో రెండు వందల నోటు మన చేతిలోకి రావడం ఖాయం. చిల్లర కష్టాలు తీర్చేందుకు సరికొత్తగా ...
READ MORE
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
తెలంగాణ రాష్ట్ర పండుగ.. బంగారు పండుగ.. తీరొక్క పూల బంగారు పండుగ బ‌తుక‌మ్మ సంబ‌రాల‌లు 9 రోజుల పాటు ఘ‌నంగా సాగ‌నున్నాయి. రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలను ఈ నెల 20 నుంచి 28 వరకు 9 రోజుల పాటు ఘ‌నంగా ...
READ MORE
చైనా మూల్యం చెల్లించక తప్పదు.. హెచ్చరించిన అమెరికా.!!
కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనా పై మరోసారి తీవ్రంగా మండిపడింది అగ్ర రాజ్యం అమెరికా. ఇప్పటికీ ఆ దేశం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ ని చైనా వైరస్ గానే పిలుస్తున్నారు. కాగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ – పాక్ పై యుద్ద విమానాలతో విరుచుకుపడ్డ భారత్.!!
పుల్వామా ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సర్జికల్ స్ట్రైక్ 2 ను విజయవంతం చేసింది. పుల్వామా దాడి తర్వాత అన్ని వైపుల నుండి ఆర్థికంగ వ్యాపారపరంగ అదే విధంగ అంతర్జాతీయంగ ఐక్యరాజ్యసమితిలోనూ పాక్ ను వంటరి చేసి మరోవైపు ప్రత్యక్ష ...
READ MORE
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
విధులు నిర్వహిస్తూ నిద్రపోతున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసారు ఎస్పీ. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. కాగా విధి నిర్వహణ లో పోలీసులు ఎంత అలర్ట్ గ ఉన్నారో పరీక్షించాలనుకుని తనిఖీలు చేపట్టగా ముగ్గురు పోలీసులు నిద్రపోతున్నటు గమనించారు. ...
READ MORE
తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మల్ వాసి దేవేందర్ ఆత్మహత్యయత్నం.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం సి బ్లాక్ ఎదుట దేవేందర్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. భార్య పిల్లలతో కలిసి మధ్యాహ్నం సమయంలో సచివాలయానికి వచ్చిన దేవేందర్ సాయత్రం సమయంలో ఆత్మహత్య యత్నం చేశాడు. వెంట తెచ్చుకున్న పురుగుల మందును అధికారుల ముందే ...
READ MORE
వండర్ కిడ్.. పుట్టగానే అద్బుతం చేశాడు.
బాబో పాపో పుట్టాడంటే ఆ ఇంట్లో సంతోషం అంతా ఇంతా కాదు. అలాంటిది పుట్టగానే అద్భుతం చేస్తే..ఇక ఆ తల్లిదండ్రుల ఆనందం వంద రెట్లు పెరగడం ఖాయం. అలాంటి ఆనందాన్నే తీసుకొచ్చాడు జస్ట్ బార్న్ బుడ్డోడు. వస్తు వస్తు అమ్మ ఇచ్చిన ...
READ MORE
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
అవనిలో సగం.. అతనిలో స‌గం.. అమ్మ‌యి, ఆలై, కూతురై నిన్ను మ‌ళ్లీ క‌నే త‌ల్లి.. ఆ మూర్తే మ‌హిళ‌. ఆది దేవుడిలో స‌గమైన పార్వ‌తి స్త్రీ.. అప‌ర కాళి స్త్రీ.. ప్రేమ‌కు ప్ర‌తి రూపం స్త్రీ.. ప్రపంచ జనాభాలో సగం స్త్రీ.. ...
READ MORE
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
రాఖీ పౌర్ణమి సందర్భంగా భారత జవాన్లకు రాఖీలు వెల్లువెత్తాయి. సరిహద్దు గ్రామల యువతులు పెద్ద ఎత్తున సైనికులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదరికి రక్షణగా సోదరుడు.. సోదరుడికి రక్షణగా సోదరి అనే ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగని.. దేశానికి రక్షణాగా ...
READ MORE
“ట్రిపుల్ తలాక్” తాట తీయనున్న మోడీ.. ముస్లిం చెల్లలకు పెద్దన్న గిఫ్ట్.
వివాహం చేసుకునేటప్పుడు ఇద్దరి ఇష్టాలు చూసినప్పుడు మరి విడాకుల విషయంలో ఇద్దరి నిర్ణయం అవసరం లేదా.. భార్య గా వచ్చిన మహిళకు విలువ లేదా..?? ఈ ఆధునిక 21వ శతాబ్దం లో కూడా ప్రపంచీకరణతో ప్రపంచమే ఒక్కటైపోతున్న వేలా మన దేశంలో ...
READ MORE
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
కరోనా వైరస్ చేస్తున్న విలయ తాండవం అంతా ఇంతా కాదు, ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో కళ్ళముందు చూస్తున్నం.ఇంతటి దారుణానికి ప్రత్యక్షం గ కారణమైన కమ్యునిస్టు చైనా దేశం.. ప్రవర్తన మరీ విడ్డూరంగ ఉంది.ఎందుకంటే అమెరికా ...
READ MORE
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల ఆశలు అడియాస.!!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కళాశాలలలో మరోసారి విద్యార్ధుల మృత్యు ఘోష తాండవిస్తోంది. గతం నుండి ఎందరో విద్యార్ధులు కార్పోరేట్ కాలేజ్ ల యాజమాన్యాల వేధింపులు భరించలేక అసువులు బాసారు. లక్షల ఫీజులు కట్టాలి లేదంటే, పిల్లలకు అటు కాలేజ్ క్లాస్ రూం ...
READ MORE
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే
ఆవులలో గోవులు వేరయా.! తితిదే చేసేది మహా అపచారమయా.!!
బిర్యాని ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది కుళ్లిన మాంసం
సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రోజా
పండంటి పాపకు జన్మనిచ్చిన 21 ఏళ్ల కుర్రాడు.
వైన్స్ ఓపెన్ చేయండి, మందు కొడితే గొంతులో కరోనా వైరస్
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ
ఎంసెట్ లీకు వీరులకు అండగా ఉన్నది మంత్రి కేటిఆర్ మరియు
బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..
గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలగొడుతుందంటా..?
అమ్మకు కేంద్రం సాయం.. ప్రసూతి ప్రయోజన పథకం ద్వార బాలింతలకు
30 ఏళ్లు పాలించాలని ఉంది.. సారు మనసులో మాట చెప్పేశాడు..
2000 రూపాయల నోటు మాయం 200 నోటు రావడం ఖాయం…!
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
చైనా మూల్యం చెల్లించక తప్పదు.. హెచ్చరించిన అమెరికా.!!
బ్రేకింగ్ న్యూస్ – పాక్ పై యుద్ద విమానాలతో విరుచుకుపడ్డ
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మల్ వాసి దేవేందర్ ఆత్మహత్యయత్నం.
వండర్ కిడ్.. పుట్టగానే అద్బుతం చేశాడు.
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
“ట్రిపుల్ తలాక్” తాట తీయనున్న మోడీ.. ముస్లిం చెల్లలకు పెద్దన్న
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!