You are here
Home > తాజా వార్త‌లు > రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..

రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..

అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ
వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి అసలు కథేంటో తెలుసుకుందాం..

గోరక్షక్.. తరాతరాల చరిత్ర ఈ పేరుది. పశుసంపదను కాపాడుకునేందుకు ఆనాటి రాజుల కాలం నుండి ఈనాటి రైతుల వరకు చేసిన పవిత్ర యుద్దం. పశుసంపదే ప్రకృతి సంపద అని భావించిన వర్గాలు ప్రత్యేకంగా గోవులను కాపాడుకునేందుకు ఒక సైన్యంలా ఏర్పాడ్డాయి. శాంతి యుతమార్గంలో అహింస ధర్మంలో ఆనాటి గోరక్షకులు పశువులను కాపాడుకున్నారు. అయితే ఇప్పుడు ఆ మార్గం అడ్డదారులు తొక్కుతోంది. కొందరు కావాలనే టార్గెట్ చేసి మరి హింసకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. అసలు ఈ హింస మార్గాన్ని ఎంచుకుంది నిజమైన గోరక్షకులేనా.. ఇంతకి హింసకు పూనుకునే అదికారం వారికి ఏ చట్టం ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

2012లో భారతీయ గోరక్షాదళ్‌ పవన్‌ పండిట్‌ చేతుల మీదుగా స్థాపించబడింది. ఆయనే దీనికి చైర్మన్‌గా ఉంటున్నారు. దేశావ్యాప్తంగా దీనికి 32శాఖలున్నాయి. ఈ శాఖల్లో ఆరువేల మంది స్వచ్ఛందంగా పని చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉన్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లోని శాఖలు చురుగ్గా ఉన్నాయి. రాజకీయంగా భారతీయ గోరక్షాదళ్‌ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాకపోయినా ఇందులో హిందూ సంస్థలకు చెందిన సభ్యులే ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో పనిచేసే సంస్థలకు చట్టాపరంగా ఎలాంటి హక్కులు, బాధ్యతలు లేవు. హిందూ రత్న, గోరక్షక్‌ సమ్మాన్‌ లాంటి పురస్కారాలు ఉన్నాయిగానీ వేతనాలు కూడా లేవు.

అయితే ఇందులో కొంత మంది వ్యవహరిస్తున్న తీరు గోరక్షకులందరికి చెడ్డ పేరును తీసుకువస్తుంది. గోరక్షక్ అనగానే అక్రమ వసూళ్ల రాయుడు హింసా వాది అనే ముద్ర పడిపోతుంది. అయితే ఇదంతా కొందరు కావాలని చేస్తున్న వ్యవహారమే తప్ప నిజమైన గోరక్షకులు సిద్దాంత పరంగా అహింసా వాదులని భారతీయ గోరక్షక్ దళ్ చెపుతోంది. ఒకప్పుడు ప్రాణాలకు తెగించి గోవులను కాపాడిన రక్షకులు ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నారంటూ విమర్శలు వెళ్లు వెత్తున్నాయి.


గోవులను కాపాడేందుకు ప్రాణ త్యాగం చేసి చరిత్రలో నిలిచిపోయిన పాబూజీ, తేజాజీ, గోగాపిర్, రామదేవ్‌లు బాటలో నడిచే వారే నిజమైన గోరక్షకులని భారతీయ గోరక్షక్ సమితి చెపుతోంది. ఆనాటి కాలాన్ని ఆదర్శంగా తీసుకుని గోరక్షకులు సాగాలని చెపుతోంది ఈ స్వచ్చంద సేవ సంస్థ.

పశు సంపదపై ఆధారపడి వ్యవసాయం, పాడి, ఊలు, తోలు, మాంసం పరిశ్రమలు కొనసాగేవి. వీటిలో పనిచేసే అగ్రవర్ణాల వారు, రైతులు, దలితులు, ముస్లింల మధ్య పరస్పర సహకారం ఉండేది. ఆ కాలంలో ఏనాడు గోరక్షకులు మాత్రం ఏ దలితుల మీద, ఏ ముస్లింల మీద దాడి చేసిన దాఖలాలు లేవని చెపుతోంది చరిత్ర. కానీ నేటి కాలంలో గోరక్షకుల పేరుతో అక్రమ వసూళ్లు, దందాలు, దాడులు ఎక్కువ అయ్యాయని తెలుస్తోంది. దీనిపై వివరణ తీసుకున్న భారతీయ గోరక్షక్ దళ్ తీవ్రంగా మండిపడింది. ఇక మీదట ఇలాంటి జరగడానికి వీళు లేదంటూ ఖరాఖండిగా చెపుతోంది. తల్లిలాంటి గోవును కబేళాలకు తరలిపోకుండా రక్షించేందుకు పోలీసుల సహకారం తీసుకోవాలే తప్ప చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేతిలోకి తీసుకోకూడదని చెపుతోంది. మరీ గోరక్షకులు హింసను వీడి అహింసా మార్గంలో నడుస్తారా.. కొందరు చేస్తున్న తప్పులకు అందరిని బలి చేస్తారా చూడాలి. 

Related Posts
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
ముందస్తు ప్రకటించి ఎన్నికలకు ఎప్పుడు పోయేది ఎలాగో మన చేతుల్లోనే ఉంది కదా అని, పూర్తిగా ఎవరికి తెలియకుండానే ఎన్నికల వ్యూహాలు రచించి, సర్వేలు చేసి మరీ ఒకేసరి 105 మంది లిస్టు ను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవాలని భావించిన కేసిఆర్ ...
READ MORE
BJP చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం.. BJYM ప్రెసిడెంట్ భాను ప్రకాష్ అరెస్ట్.!
కేసిఆర్ సర్కార్ తీసుకొచ్చిన LRS ను రద్దు చేయాలని మరియు గ్రేటర్ ఎన్నికల్లో MIM పార్టీ కి లబ్ది చేకూరేలా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా పోటీ చేసేందుకు వీలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అదే ...
READ MORE
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
తెలుగు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అంటే గుర్తోచ్చేది కాంగ్రెస్ పార్టీ. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత మలిదశ తెలంగాణ ...
READ MORE
ఎన్ని కష్టాలొచ్చాయో.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది.
జీవితం ఎన్నో కష్టాలను దిగమింగి ఎన్నో నష్టాలను చూసి చివరికైతే ఆనందాన్ని సంతోషాన్ని పంచుతుందంటారు.. కానీ ఓ కుటుంబంలో మాత్రం కష్టాలకే కన్నీలొచ్చే కష్టాలు ఎదురొచ్చాయి.. నష్టాలను పూడ్చలేని బాధలొచ్చాయి. కుటుంబానికి కుటుంబమే శ్వాసను ఆపుకునేంత దుర్బర పరిస్థితిల్లో చావే శరణ్యం ...
READ MORE
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు చీదరింపులే సత్కారాలు.
నర్స్.. ఈ పేరు వినగానే ఏదో తెలియని వింత బావన. ఆస్పత్రుల్లో అత్యవసర సేవల్లో వారి మెరుపు వేగం ఆ చేతుల సేవ ఎంత గొప్పగా చెప్పినా తక్కువే.. మలినాలను శరీరం నుంచి తీసేస్తూ.. మలినమైన మనసును చల్లని చిరు నవ్వుతో ...
READ MORE
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి.. రోజు కు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంత మంది బాధితులు మరణిస్తున్నారు అనే లెక్కలు వేసుకునే పరిస్తితి కూడా దాటి ...
READ MORE
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన లేనివారే..!!
ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా పౌరసత్వం సవరణ బిల్లు(CAB) పైనే చర్చ. ముస్లిం సంఘాలు కమ్యునిస్టులు కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ ఈ CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు నిరసనలు చేస్తున్నారు. ఇక CAB కి వ్యతిరేకంగ కేరళా మరియు బెంగాల్ ...
READ MORE
ట్రంప్ కూతురు “ఇవాంకా” నెలకొక్కసారైన మా హైద్రాబాద్ కు రావాలమ్మ ప్లీజ్.!!
ఈ నెల 28,29 తేదీలలో హైద్రాబాద్ లో ప్రపంచ స్థాయి పారిశ్రామిక సదస్సు జరగనుండడంతో.. భారత ప్రధాని నరేంద్ర మోడి తో కలిసి ఇవాంక ట్రంప్ సదస్సును ప్రారంభించి ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ సదస్సు ఆధారంగ భారీగా విదేశీ పెట్టుబడులు ...
READ MORE
హిందువుల పవిత్ర తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.!!
యావత్ హిందూ లోకం ఎంతో పవిత్రంగ కొలిచే తిరుమల క్షేత్రాన్ని దర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పులు ధరించి తిరుమల మెట్లెక్కి వివాదస్పదం అయ్యారు.ఎప్పుడూ వివాదంలో ఇరుక్కునే రాహుల్ గాంధీ ఈసారి తిరుమల క్షేత్రం ఆధారంగ వివాదంలో ...
READ MORE
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
ఆశ మనిషిని బ్రతికిస్తుంది.. అత్యాశ మనిషి ప్రాణాలను తీస్తుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఘటన. ఉగ్ర పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బహవల్ పూర్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 120 మంది ...
READ MORE
మిగ్ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మికి చిక్కాడ లేదా..??
పాకిస్తాన్ భారత్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం గంటగంటకు ఉత్కంటగ మారుతోంది. ఏ సమయంలో అయినా పూర్తి స్థాయి యుద్దంగ మారే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలో పుల్వామా దాడి కి ప్రతిదాడిగ నిన్న భారత వైమానికదళం యుద్ద విమానాలతో విరుచుకుపడగా ...
READ MORE
నిజాలు చెప్పనున్న పబ్ యజమానులు.? కొనసాగుతున్న తరుణ్ విచారణ.!
ఈరోజు విచారణ లో భాగంగ హీరో తరుణ్ తో పాటు 16 పబ్ యజమానులు, మేనేజర్లు పలువురు బార్ యజమానులు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సిట్ ముందు విచారణ కు హాజరయ్యారు. హీరో తరుణ్ కు వేసే ప్రశ్నలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగ తయారు ...
READ MORE
వాగులోకి దూసుకెళ్లిన రాజ‌దాని.. 15 మందికి  తీవ్ర గాయాలు.
ఖమ్మం జిల్లాలోని కూనమంచి మండలం పాలేరు రిజర్వాయరు నాయకన్‌గూడెం వద్ద రాజధాని బస్సు వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ...
READ MORE
దర్యాప్తు అధికారిని టార్గెట్ చేసిన డ్రగ్స్ మాఫియా..
హైద్రాబాద్ లో మహా వృక్షం లా పాతుకుపోయిన డ్రగ్స్ మాఫియా పై లోతుగ దర్యాప్తు చేస్తున్న ఓ పోలీస్ ఉన్నతాధికారిపై అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా బెదిరింపులకు దిగడం చర్చనాయాంశం అవుతోంది. ఇప్పటికే చాలామందిని వరుస బెట్టి విచారిస్తుండడంతో ఈ విషయం అంతర్జాతీయ మాఫియాకు ...
READ MORE
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే తీరున వ్యవహరిస్తున్నారా..?
జన్నారం జింకల పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి గురువారం సాయంత్రం తన ఆవులను మేపుకొని తిరిగి వస్తున్న ఓ వృద్ధ పశువుల కాపరిపై అటవీ సిబ్బంది తన ప్రతాపం చూపారు. అడవిలో పశువుల సంచారం నిషేధమని ఛల్ జీపు ఎక్కు ...
READ MORE
చెట్లు ప్రాణాలు తీస్తున్నాయి..అదృష్టం లేకుంటే ఇంతే.
రాష్ట్రాలు వేరు కానీ ఘటనలు మాత్రం ఒకటే.. ఆయువు నిచ్చి ప్రాణం కాపాడే చెట్లే అర్థాంతరంగా ప్రాణాలు తీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లో ఓ ఘటన చోటు చేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే ...
READ MORE
ఎన్నిక చిన్నదే.. విజయం మాత్రం పెద్దది. నల్గొండ సర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్ ఘనవిజయం.
నల్గొండ నియోజకవర్గంలో అధికార టీ.ఆర్.ఎస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఎన్నిక చిన్నదే కదా అని తేలికగా తీసుకున్న ప్రభుత్వ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. నల్గొండ నియోజకవర్గం పరిధిలోని తిప్పర్తి మండలం రాజుపేట గ్రామపంచాయతీకీ జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ...
READ MORE
గులాబీ “కారు” ఫుల్..!! ఇరుకుగా కూర్చోలేక దిగిపోతున్న నేతలు.!
అధికారంలో ఉండగానే టీఆర్ఎస్ పార్టీ బలహీనం కానుందా.. అంటే అవుననే అనుమానాలు వస్తున్నై వరంగల్ లో జరిగిన ఘటన చూస్తే..!! సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం లో ఉన్నపుడు చాలా పటిష్టంగ ఉంటుంది. అది జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ ...
READ MORE
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
దేశ చరిత్రలో లౌకికత్వానికి మాయని మచ్చగా కర్ణాటక లో జరిగిన అమానుష ఘటన మిగిలిపోనుంది. దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికి మత స్వేచ్ఛ కల్పించింది భారత రాజ్యాంగం. ఈ స్వేఛ్చ ప్రకారం ఎవరైనా సరే ఏ మతమైనా స్వీకరించ వచ్చు వారి ...
READ MORE
నకిలీ విశ్వవిద్యాలయాల అడ్డగా దేశరాజధాని.. దేశవ్యాప్తంగా 23నకిలీ విశ్వవిద్యాలయాలు..!
మీరు చదువుతున్న విశ్వవిద్యాలయం నిజమైనదేనా.. అసలు యూజిసి గుర్తింపు ఉందా.. లేదనే అనుమానం ఉందా...? అయితే మీ విశ్వవిద్యాలయం ఈ లిస్ట్ లో ఉందో ఒక సారి చెక్ చేసుకొండి. దేశవ్యాప్తంగా 23 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నట్లు యూజీసీ వెల్లడించింది. వీటిలో 7 దేశరాజధానిలోనే ...
READ MORE
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది. వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
మొన్న పశ్చిమ బెంగాల్ కి యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ టూర్ ను అడ్డుకుంటూ ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతులు ఇవ్వని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు యోగీ ఆదిత్యానాథ్.హెలికాప్టర్ ల్యాండింగ్ కు ...
READ MORE
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌) నుంచి హజ్రత్‌నిజాముద్దీన్‌(ఢిల్లీ) మధ్య నడిచే మహాకోశల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. యూపీలోని కుల్‌పహాడ్‌ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. మొత్తం ఎనిమిది బోగీలు పట్టాలు ...
READ MORE
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
ప్రముఖ ఇజ్రాయిల్ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ప్రత్యేకంగా ఆహ్వానం పలికింది. మేల్కొండి! ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనను ఉద్దేశించి ఆ దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ డైలీ ది ...
READ MORE
బాబూమోహన్ చేసిన బూతుపురాణం వీడియో వేడి చల్లారడం లేదు.!
సాధారణంగా బాబూమోహన్ అంటే అందరికీ గుర్తొచ్చేది పగలబడి నవ్వే సీన్లు.. తెలుగు సినిమాల్లో ఆయన చేసిన విభిన్నమైన పాత్రలు. కానీ ఆయన ఏరోజైతే రాజకీయాల్లోకి అడుగుపెట్టి నిజ జీవితంలో ఎంఎల్ఏ గా గెలిచాడో.. అప్పటి నుండి తనలో ఉన్న రియల్ నెగిటివ్ యాంగిల్ ...
READ MORE
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
BJP చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం.. BJYM ప్రెసిడెంట్ భాను
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
ఎన్ని కష్టాలొచ్చాయో.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది.
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన
ట్రంప్ కూతురు “ఇవాంకా” నెలకొక్కసారైన మా హైద్రాబాద్ కు రావాలమ్మ
హిందువుల పవిత్ర తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసిన కాంగ్రెస్ పార్టీ
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
మిగ్ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మికి చిక్కాడ
నిజాలు చెప్పనున్న పబ్ యజమానులు.? కొనసాగుతున్న తరుణ్ విచారణ.!
వాగులోకి దూసుకెళ్లిన రాజ‌దాని.. 15 మందికి తీవ్ర గాయాలు.
దర్యాప్తు అధికారిని టార్గెట్ చేసిన డ్రగ్స్ మాఫియా..
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే
చెట్లు ప్రాణాలు తీస్తున్నాయి..అదృష్టం లేకుంటే ఇంతే.
ఎన్నిక చిన్నదే.. విజయం మాత్రం పెద్దది. నల్గొండ సర్పంచ్ ఎన్నికలో
గులాబీ “కారు” ఫుల్..!! ఇరుకుగా కూర్చోలేక దిగిపోతున్న నేతలు.!
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
నకిలీ విశ్వవిద్యాలయాల అడ్డగా దేశరాజధాని.. దేశవ్యాప్తంగా 23నకిలీ విశ్వవిద్యాలయాలు..!
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
బాబూమోహన్ చేసిన బూతుపురాణం వీడియో వేడి చల్లారడం లేదు.!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!