You are here
Home > తాజా వార్త‌లు > గజల్ శ్రీనివాస్ ఇంత గలీజోడా.! విస్తుపోయే నిజాలు చెప్పిన బాధితురాలు.!!

గజల్ శ్రీనివాస్ ఇంత గలీజోడా.! విస్తుపోయే నిజాలు చెప్పిన బాధితురాలు.!!

ప్రముఖ గజల్ కళాకారుడు శ్రీనివాస్ అంటే తెలుగువాల్లకు అందులోనూ ఆంధ్ర ప్రదేశ్ లో అందరికీ సుపరిచితమే.. విదేశాల్లోనూ మనోడూ ప్రధర్శనలిస్తుంటాడు.
అయితే తాజాగా.. ఆయనలో మరో కోణం కూడా బయటపడింది.. కనిపించిన అమ్మాయిలను నచ్చిన స్త్రీలను లైంగికంగ వేధించడం.. బెదిరించి లొంగదీసుకొనే ప్రయత్నాలు చేయడం.
గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ గజల్ బాగానే హల్ చల్ చేసాడు. కానీ ఉండేది తిరిగేదంతా హైద్రాబాద్ లోనే..!!

పంజాగుట్ట లో ఆలయవాణి అనే పేరుతో ఆద్యాత్మిక నేపథ్యంగ వెబ్ రేడియో ఛానల్ ని నిర్వహిస్తుంటాడు. ఇందులో ప్రోగ్రామ్ హెడ్ గ పనిచేస్తున్న కుమారి అనే యువతే ఇప్పుడు ఆయన పై పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయగా గజల్ ని పోలీసులు అదుపులో తీసుకుని శ్రీ కృష్ణజన్మస్థానానికి సాగనంపారు.

అయితే అసలు గజల్ శ్రీనివాస్ చేసే పాడు పనులను వీడియో ఎందుకు తీయాల్సి వచ్చిందో మీడియా ముందు స్పందించింది బాధితురాలు కుమారి.

** ఎనిమిది నెలలుగ ఉద్యోగం చేస్తుంటే.. గత నాలుగు నెలలుగ లైంగిక వేధింపులు ఎక్కువైయ్యాయి.
ఆఫీస్ లో ఒక బెడ్రూం ఏర్పాటు చేసుకుని తరచూ రూంలోకి వచ్చి కాల్లు నొక్కు మసాజ్ చేయి అంటూ వేధించడం.. విక్రుతంగ సైగలు చేయడం, తన పని మనిషి పార్వతి ద్వారా లైంగిక కోణంలో అడిగించడం.. ఇలా వేధింపులు ఎక్కువవగా జాబ్ మానేస్తా అంటే బయటెక్కడా నీకు ఉద్యోగం రాకుండా చేస్తానని, నా నెట్ వర్క్ చాలా పెద్దదనీ నేను చాలా పెద్దవాడిననీ నా మాట వినకుంటే నీ జీవితం నాశనం చేస్తాననీ బెదిరించాడనీ ఆవేదన వ్యక్తం చేసారు బాధితురాలు.
ఆఫీస్ కి తరచూ ఎవరెవరో అమ్మాయిలు జూనియర్ ఆర్టిస్టులు వచ్చేవారనీ.. ఆ సమయంలో వర్క్ అయిపోయిందని మిగతా వారిని ఇంటికెల్లమనేవాడనీ చెప్పింది. గతంలోనూ చాలామంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడని చెప్పింది.
అందువల్లనే ఆధారాలు ఉంటేనే పోలీసులు సహాయం చేస్తారు కాబట్టి ఈ విధంగ చేసానని చెప్పారు.

ఈ సంధర్భంగ స్పందించిన గజల్.. కుమారిని సొంత కూతురులా చూసుకున్నానీ భుజానికి గాయం అయితే మందు రాసిందని అంతేగాని నేనేం వేధించలే అంటూ చెప్పిండు. కానీ వీడియో లో గమనిస్తే బాధితురాలు కాల్లు పడుతుంటే పని మనిషి పార్వతి తో చెప్పలేని పద్దతిలో క్లియర్ గ కనిపిస్తుండు గలీజ్ గజల్.
ఈ కేసులో గజల్ తో పాటు అతని పని మనిషి ని పోలీసులు ఏ2 గ చేర్చడం జరిగింది. 

Related Posts
కలియుగాన్ని కాపాడుతున్న వెంకన్న స్వామి వైభవానికే మచ్చ తెస్తున్న TTD యంత్రాంగం.!!
కలియుగ ప్రత్యక్ష దైవం గ పూజలందుకునే వేంకటేశ్నరుడు కొలువై ఉన్న తిరుమల ఆస్థానంలో రోజు రోజుకు అపచారాలు బయటపడుతూనే ఉన్నై.. మొన్నటికి మొన్న టీటీడీ లో ఉన్నత స్థాయి లో ఉద్యోగం చేస్తూ హిందువుల సొమ్మును నెల నెల జీతంగ తింటూ ...
READ MORE
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును నిర్మించే ప్రాంతంలో భూగర్భ పొరల్లో పగుళ్లు ఉన్నాయని.. ప్రభుత్వం దీన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం ప్రభుతాన్ని కోరారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్మిస్తే ఐదు లక్షల మంది ప్రజలకు ప్రమాదకరంగా ఈ ...
READ MORE
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
దేశ వ్యాప్తంగా పలుమార్లు లవ్ జిహాద్ కేసులు బయటపడ్డ ఉదంతాలు మనం చూసాం.. ఇదే తరహా లవ్ జిహాద్ ఉదంతం మరో సారి వెలుగులోకి వచ్చింది. అది కూడా హైద్రాబాద్ లో బయటపడడం సంచలనం కలిగిస్తోంది. విషయం లోకి వెల్తే.. హైద్రాబాద్ ...
READ MORE
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
* హిందూ సాధువుల హత్య లో సోనియా గాంధీ మౌనాన్ని ప్రశ్నిస్తే తప్పా.? * సోనియా గాంధీ నీ సొంత పేరుతో పిలిస్తే తప్పా.? * ఒక మహిళా సినీ నటి పై జరుగుతున్న కుట్రలను ప్రశ్నిస్తే తప్పా.? * బాలివుడ్ నటుడు సుశాంత్ ఆత్మ ...
READ MORE
కర్నాటకలో దారుణం.. అత్యంత క్రూరంగ చంపబడ్డ దళిత యువకుడు.!!
కర్నాటక రాష్ట్రం లో హన్నోవర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. 21 ఏండ్ల పరేష్ కమలాకర్ మెస్తా అనే దళిత యువకుడిని అత్యంత దారుణంగ, గాయపరిచి ఒంటిపై వేడి నూనె పోసి శెట్టికర్ అనే సరస్సులో పడేసారు దుండగులు. కర్నాటకలో మొన్న డిసెంబర్ ...
READ MORE
నిత్యావసర ధరల పెరుగుదల పై హైకోర్టు ఆగ్రహం సుమోట గ కేసు.!!
నిత్యావసర ధరల పెరుగుదలపై హైకోర్టు సీరియస్‌ అయింది. మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించింది. సోమవారం విచారించనుంది. కాగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యావసరాలను కొందరు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అంతే కాదు వస్తువులను బ్లాక్ లో నిల్వ చేస్తున్నారు.ధరలు ...
READ MORE
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ కి చెందిన తిండేరు హనుమంత రావు తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా కు బీజేపీ ఉపాధ్యక్షులుగా నియామకం అయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి అధికారికంగా వెల్లడించడం జరిగింది. బీజేపీ ...
READ MORE
హనుమాన్ చిత్ర కళాకారుడిని మెచ్చుకున్న మోదీ.!!
ఈ మధ్యన ఎక్కడ హనుమంతుడి ఫోటో చూసినా హిందూ ర్యాలీలు బహిరంగ సభలు జరిగినా హిందూ ఆలయాల వద్ద అయినా హనుమంతుడు కోపంగా చూస్తున్నటు సగం వరకు కాషాయ రంగులో కనిపిస్తూ మరో సగం నలుపు రంగులో కనిపిస్తూ ఆకర్శనీయంగ ఉన్న ...
READ MORE
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలో తిరుమలగిరి ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి అనే లారీ ఓనర్ ను బౌన్సర్లను పెట్టి మరీ కొట్టించారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. సీసీటీవి ఫుటేజీలో ఈ ...
READ MORE
పిల్లల్లో “ఆటిజం” నిర్మూలనకు అందరూ కృషి చేయాలి – డా.కె.లక్ష్మణ్
ఈరోజు హైద్రాబాద్ త్యాగరాజ గాణ సభలో ప్రపంచ ఆటిజం జాగృత దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు డా.కె.లక్ష్మణ్ పాల్గొనగ అతిథులుగ కార్యక్రమ నిర్వాహకులు ఆల్ ఇండియా డిసాబుల్డ్ రైట్స్ ...
READ MORE
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి మిగిలిన సొమ్ము స్విస్ బ్యాంక్ లో దాచుకుంటున్న నిరుద్యోగులు..!!
2014 లో చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల హామీలలో ప్రధానమైనవి, ఒకటి వెంటనే నిరుద్యోగ భ్రుతి తద్వారా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం. ఈ క్రమంలో లక్షలాది గోడలపై రాసిన నినాదం అందరికీ గుర్తుంది.. "బాబొస్తే జాబొస్తది". ఈ నినాదం కేవలం ...
READ MORE
తీవ్ర వివాదంగ మారుతున్న బిగ్ బాస్ 3, నాగార్జున నిర్ణయం ఏంటి.??
జులై 21 నుండి ప్రారంభం కానున్న సంచలన లైవ్ టెలివిజన్ షో బిగ్ బాస్ 3 పై రోజు రోజుకు విమర్శలు ఎక్కువవుతున్నై. గత రెండు షోలలో అశ్లీలత శృతిమించిదని విమర్శలు రాగా.. ఈసారికైతే ఎంపిక చేసిన సభ్యులపై లైంగిక ఆరోపనలు ...
READ MORE
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఏది నిజం.. బాజప్తా తప్పు జరిగిందని కళ్లారా కనిపిస్తూనే ఉంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేలిపోయింది. అమాయకుడే అయినా తప్పు తప్పే నెటిజన్లలోని ఓ వర్గం గర్జించింది లేదు లేదు అందులొప ఏం తప్పుంది నిజాన్నే కాస్త వెటకారంగా చూపించాడంతే అని ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు చేసిన మురళీధర్ రావు.!!
భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఢిల్లీ కేంద్రం గ తాజాగా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కు ఓటమి ...
READ MORE
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
మాజీ ఎంపీ సీనియర్ సినీ సమాజ్ వాది నేత నటి జయప్రద తాజాగా భారతీయ జనతా పార్టీ లో చేరారు. తద్వారా ఆమే నరేంద్ర మోడి నాయకత్వాన్ని బలపరుస్తున్నటు పేర్కొన్నారు. నరేంద్ర మోడి నాయకత్వం లో పనిచేయడం గౌరవంగ భావిస్తున్నటు కూడా ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- అతిలోక సుందరి లోకం విడిచి వెల్లిపోయింది.!!
బాల్యం నుండే సినిమాల్లో నటిస్తూ బాల నటి నుండి బ్లాక్ అండ్ వైట్ నుండి నేటి ఆధునిక త్రీడీ డిజిటల్ స్ర్కీన్ వరకూ తన అందంతో హావబావాలతో.. కోట్లాది మంది ప్రేక్షకులకు ఆరాద్య అతిలోక సుందరిగా అభిమానం సొంతం చేసుకున్న ప్రముఖ ...
READ MORE
జర్నలిస్టు మనోజ్ మరణానికి బాధ్యత ఎవరిది.? గాంధీ లో అసలేం జరిగింది.??
తెలంగాణలో లో కరోనా వైరస్ కారణంగా మొదటి జర్నలిస్ట్ మరణం.. యువ జర్నలిస్టు మనోజ్ మృతి సంచలనం కలిగిస్తోంది. అయితే చనిపోయేముందు జర్నలిస్ట్ మనోజ్ తన అన్న సాయి కి పంపిన మెసేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గాంధీలో ...
READ MORE
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ సంపదకు 4 లక్షల కోట్ల నష్టం.!!
అధికార పార్టీ టీఆర్ఎస్ పై, 'మై హోమ్ రామేశ్వరరావు పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అర్వింద్. మై హోం’ సంస్థ వయలేషన్ ఆఫ్​ ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్​కు అడ్డాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
READ MORE
కేసిఆర్ పొలిటికల్ కౌంటర్ ను ఎన్కౌంటర్ చేసేసిన డా.లక్ష్మణ్..!!
అవును నగరం నడిబొడ్డున బేగంపేట్ విమానాశ్రయం, కార్యకర్తల సభలో దేశ ప్రధాని నరేంద్ర మోడి చేసిన ప్రసంగం పైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగ చర్చ. ఈ సభలో మోడీ మాట్లాడిన స్పీచ్ వెనక మొత్తం తెలంగాణ భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వ్యూహం ఉందని ...
READ MORE
షార్ట్ ఫిలిం పేరుతో రామాయణాన్ని కించపర్చిన ఓ దుర్మార్గుడిపై పోలీసులకు ఫిర్యాదు.!!
సమాజంలో ప్రతి రోజు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఓ రూపంలో దుర్మార్గాన్ని ఎంచుకుని తమలోని దుర్మార్గపు బుద్ధిని చూపిస్తూ మాకు మేమే సాటీ మాకెవ్వరూ లేరు పోటీ అనే చందంగా చట్టానికి దొరుకుతున్నారు కొందరు దుర్మార్గులు. తల్లిదండ్రులు గురువులు ఎవరైనా సరే ...
READ MORE
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
గతం లో సోనూ సూద్ అంటే ఒక గ్రేట్ సినిమా నటుడు అని తెలుసు, కానీ ఇప్పుడు అంత కంటే కూడా గ్రేట్ సోషల్ వర్కర్ గొప్ప మనసున్న మంచి మనిషి. సినిమాల్లో విలన్ పాత్రలే చేస్తున్నా రియల్ లైఫ్ లో మాత్రం ...
READ MORE
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా  ఎం. వెంక‌య్య నాయుడు..
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం. వెంక‌య్య నాయుడు ఎన్నిక‌య్యారు. ఎన్డీఏ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న అపూర్వ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంధ‌ర్భంగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు గారికి జ‌ర్న‌లిజంప‌వ‌ర్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది. భార‌త దేశ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతు న్నా ...
READ MORE
నువు ప్రొఫెసర్ వా పోరంబోకువా.? హిందువుపై అంత కక్షెందుకు.?
శతాబ్దాల కాలం నాటి చరిత్ర తిరగేసినా ఎక్కడా ఎప్పుడూ ఏ దేశం పైనా ఏ సంస్కృతి పైనా హిందూ సమాజం దాడి చేయలేదు ఇది కాదనలేని సత్యం.. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా భారత క్షత్రియుడైన పురుషోత్తముడి ముందు తలొగ్గక తప్పలేదు. ...
READ MORE
బీజేపీ మంత్రుల రాజీనామా.. రసకందాయంలో రాష్ట్ర రాజకీయాలు.!!
తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు వేడిక్కినై. తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసిఆర్ మూడో ఫ్రంట్ కి నాయకత్వం వహిస్తా అంటే.. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా భాజపా మంత్రులిద్దరూ ప్రభుత్వం నుండి వైదొలిగారి. ఏపీ కి హోదా విషయంలో రాజకీయాలు హీటెక్కిన పరిస్థితిలో కేంద్ర ...
READ MORE
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు.. కొడుకేమో ప్రశ్నించే జర్నలిస్టులపై దాడి చేస్తాడు ఇది బీహార్ లో లాలు అండ్ కో ఆగడాలు.!! ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ వల్ల బీహార్ పరువంతా గంగలో కలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పశువులు ...
READ MORE
కలియుగాన్ని కాపాడుతున్న వెంకన్న స్వామి వైభవానికే మచ్చ తెస్తున్న TTD
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
కర్నాటకలో దారుణం.. అత్యంత క్రూరంగ చంపబడ్డ దళిత యువకుడు.!!
నిత్యావసర ధరల పెరుగుదల పై హైకోర్టు ఆగ్రహం సుమోట గ
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
హనుమాన్ చిత్ర కళాకారుడిని మెచ్చుకున్న మోదీ.!!
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
పిల్లల్లో “ఆటిజం” నిర్మూలనకు అందరూ కృషి చేయాలి – డా.కె.లక్ష్మణ్
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి
తీవ్ర వివాదంగ మారుతున్న బిగ్ బాస్ 3, నాగార్జున నిర్ణయం
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
బ్రేకింగ్ న్యూస్:- అతిలోక సుందరి లోకం విడిచి వెల్లిపోయింది.!!
జర్నలిస్టు మనోజ్ మరణానికి బాధ్యత ఎవరిది.? గాంధీ లో అసలేం
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ
కేసిఆర్ పొలిటికల్ కౌంటర్ ను ఎన్కౌంటర్ చేసేసిన డా.లక్ష్మణ్..!!
షార్ట్ ఫిలిం పేరుతో రామాయణాన్ని కించపర్చిన ఓ దుర్మార్గుడిపై పోలీసులకు
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎం. వెంక‌య్య నాయుడు..
నువు ప్రొఫెసర్ వా పోరంబోకువా.? హిందువుపై అంత కక్షెందుకు.?
బీజేపీ మంత్రుల రాజీనామా.. రసకందాయంలో రాష్ట్ర రాజకీయాలు.!!
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
Facebook Comments
Top
error: Content is protected !!